వాడుకరి చర్చ:Kasyap/పాతవి2
మునపటి చర్చలు ఈడ ఉన్నయ్ వాడుకరి చర్చ:Kasyap/పాతవి1
గత చర్చలు
మార్చు2022 జూన్ 17 మునుపటి చర్చలు Kasyap (చర్చ) 04:05, 17 జూన్ 2022 (UTC)
స్వాగతం
మార్చు తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
| |||
" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాను." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి." | |||
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి. | |||
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు | 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము |
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు | 5.వికీపీడియా:పరిచయము 2 తరచుగా పరిహరించదగ్గ దోషాలు |
వికీపీడియా:మార్గదర్శకాలు | 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు |
వికీపీడియా:ప్లేగ్రౌండ్ | 6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి |
సహాయం:ట్యుటోరియల్ | 3.సహాయం:సూచిక బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ |
వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం | 7. మెంటారింగ్ ప్రోగ్రాం. మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం |
వికీపీడియా సంప్రదింపు | 4. వికీపీడియా:ప్రశ్నలు |
సహాయం:FAQ | 8. వికీపీడియా:సహాయ కేంద్రం |
- కశ్యప్ గారూ, ఈ స్వాగత సందేశం స్ట్రక్చర్‌డ్‌గా బాగుంది. రెండు సూచనలు:
- పైన మొదటి పేరా కింద (ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. అనే వాక్యానికి కింద) ఉన్న తెల్లపెట్టె అవసరమేంటో నాకు అర్థం కాలేదు. అది డిజైనులో భాగం మాత్రమే అయితే దాన్ని తీసేస్తే బాగుంటుందనిపిస్తోంది.
- సహాయం:పరిచయం అనే లింకును కూడా చేరిస్తే బాగుంటుంది
- పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 10:56, 10 ఏప్రిల్ 2021 (UTC)
స్వాగతం
మార్చుతెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. | |||
" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాము ." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి." | |||
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి. | |||
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు | 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము | వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు | 6.వికీపీడియా:పరిచయము 2తరచుగా పరిహరించదగ్గ దోషాలు |
వికీపీడియా:మార్గదర్శకాలు | 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంకమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు | వికీపీడియా:ప్లేగ్రౌండ్ | 7. వికీపీడియా:5 నిమిషాల్లో వికీవికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి |
సహాయం:ట్యుటోరియల్ | 3.సహాయం:సూచికబిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ | వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం | 8. మెంటారింగ్ ప్రోగ్రాం.మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం |
వికీపీడియా సంప్రదింపు | 4. వికీపీడియా:ప్రశ్నలు | సహాయం:FAQ | 9. వికీపీడియా:సహాయ కేంద్రం |
సహాయం:పరిచయం | 5.సహాయం:పరిచయం | తెలుగులో టైపింగు సహాయం | 10.తెలుగులో టైపింగు |
పూజరి పవన్ చార్యులు అడుగుతున్న ప్రశ్న (13:05, 25 ఏప్రిల్ 2021)
మార్చుmy account deletd --పూజరి పవన్ చార్యులు (చర్చ) 13:05, 25 ఏప్రిల్ 2021 (UTC)
Sanjay dancer అడుగుతున్న ప్రశ్న (11:20, 7 మే 2021)
మార్చుNagurunchi edhaina oka article rayandi sir please --Sanjay dancer (చర్చ) 11:20, 7 మే 2021 (UTC)
ఐఐఐటి వారి వికీశిక్షణపై ఒక పరిశీలన
మార్చుకశ్యప్ గారూ,
ఈ రోజు ఒక కొత్త వాడుకరి తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు అనే కొత్త వ్యాసాన్ని సృష్టించి, దానిలో 20 పైచిలుకు ఐఐఐటి సర్వరు లింకులు ఇచ్చారు. మీ సర్వరు లింకులు ఇచ్చారంటే బహుశా వారు మీ వికీ విద్యార్థి అయి ఉంటారు. పాఠ్యంలో బయటి లింకులు అసలే ఇవ్వకూడదని, ఐఐఐటి వికీసర్వరు లింకులైతే అసలు పాఠ్యం లోనే కాదు, బయటి లింకులు విభాగంలో కూడా ఇవ్వకూడదనీ శిక్షణలో భాగంగా మీరు వాళ్ళకు బోధించే ఉంటారు. అయినప్పటికీ ఇలా లింకులు ఇచ్చారు. అలా ఇవ్వకుండా ఉండేందుకు గాను, ఈ విషయం గురించి మరింత వివరంగా వాళ్లకు బోధించాలేమో పరిశీలించండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 15:58, 10 మే 2021 (UTC)
చదువరి గారు ఆ వాడుకరి ఐఐఐటి వికీ శిక్షణ లో తీసుకొన్నారు ,నేను వారికి లింకుల మీద మరొక్క సారి శిక్షణ ఇస్తాను. నెనర్లు Kasyap (చర్చ) 05:22, 11 మే 2021 (UTC)
- ధన్యవాదాలండి. __ చదువరి (చర్చ • రచనలు) 08:10, 11 మే 2021 (UTC)
మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (04:09, 23 మే 2021)
మార్చుశుభోదయం గురువుగారు..! ఈ రోజు (మే 23) టాలీవుడ్ పాతతరం హీరో ఇప్పటి విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి జన్మదినం.
ఈ విషయం ఎలా అప్డేట్ చేయాలో తెలపగలరు. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 04:09, 23 మే 2021 (UTC)
నమస్కారం మురళీకృష్ణ ముసునూరి గారు,
క్యాలెండర్ https://te.wikipedia.org/wiki/వికీపీడియా:చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్ ఆ రోజు చరిత్రకు సంబంచించిన విషయాలు మార్చవచ్చు, చంద్రమోహన్ గారి జన్మదినం నేను చేర్చాను Kasyap (చర్చ) 04:51, 24 మే 2021 (UTC)
మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (18:13, 24 మే 2021)
మార్చుధన్యవాదాలు.. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 18:13, 24 మే 2021 (UTC)
వాడుకరి:2401:4900:18F2:C00A:1:1:8795:1B3C గురించి Prakashkandukuri అడుగుతున్న ప్రశ్న (12:04, 12 జూన్ 2021)
మార్చుHisar --Prakashkandukuri (చర్చ) 12:04, 12 జూన్ 2021 (UTC)
సరైన నిర్ణయం తీసుకోండి
మార్చురచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.
మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (03:55, 14 జూన్ 2021)
మార్చుశుభోదయం గురువుగారు.. చరిత్రలో ఈ రోజు శీర్షికలో ఈ విషయం అప్డేట్ చేయగలరు..
- 1777: [[U.S. Flag Day]] యు.ఎస్. పతాక దినోత్సవం. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 03:55, 14 జూన్ 2021 (UTC)
డా.వి.వీరాచారి గురించి Ramesh bethi అడుగుతున్న ప్రశ్న (13:55, 18 జూన్ 2021)
మార్చుసర్. నమస్కారం,నేను వీరాచారి గురించి వ్యాసం వ్రాసాను. మునుజుపులో సమస్య ఉంది అని వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడి నేను రాసిన ఈ వ్యాసం ప్రచురణకు సహాయ పడగలరు. --Ramesh bethi (చర్చ) 13:55, 18 జూన్ 2021 (UTC)
WPWP పోటీ
మార్చుకశ్యప్ గారూ, WPWP పోటీ జూలై 1 న మొదలౌతుంది. ఈలోగా చేసిన దిద్దుబాట్లను పోటీకి పరిగణించరనుకుంటాను. చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 01:48, 23 జూన్ 2021 (UTC)
చదువరి గారూ అవునండీ పోటీ మొదలు జూలై 1 న , ఇవి ఉదాహణకు చేసినవి ఎంతవరకూ దొరుకుతున్నాయి ఎలా చేయవచ్చు అనే గైడెన్సు కోసం, ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో భోలెడు సందేహాలు , ఐడియాలు వచ్చినై అవి ప్రాజెక్టు చర్చా పేజీలో రాశాను, నెనర్లు : Kasyap (చర్చ) 03:18, 23 జూన్ 2021 (UTC)
- ఓహో, మంచి ఆలోచన. బావుందండి. __ చదువరి (చర్చ • రచనలు) 03:54, 23 జూన్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
సహాయం:సూచిక గురించి మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (03:18, 1 జూలై 2021)
మార్చుశుభోదయమండి.. ఈ రోజు నుంచి ఉన్న ఫొటో అప్లోడ్ కాంటెస్గ్ నోటీస్, వ్యాసాల లిస్ట్ నా పేజీలో కనిపించడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 03:18, 1 జూలై 2021 (UTC)
మురళీకృష్ణ ముసునూరి గారు వివరాలకు ఇక్కడ చూడండి https://te.wikipedia.org/wiki/వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా_పేజస్_వాంటింగ్_ఫోటోస్_2021
Ashannagari hymavathi అడుగుతున్న ప్రశ్న (09:30, 16 జూలై 2021)
మార్చునమస్తే
ప్రముఖుల గురించి వ్యాసాలు ఎలా చేర్చాలి. --Ashannagari hymavathi (చర్చ) 09:31, 16 జూలై 2021 (UTC)
Ashannagari hymavathi ముందు ఆ ప్రముఖుల పేరు మీద వ్యాసం ఉన్నదో లేదో చూడండి, ఇప్పటికే ఉన్న ప్రముఖుల గురించి వ్యాసాలు చదివితే మీకు ఒక ఆవగాహన వస్తుంది చూడండి , వీలయితే అందులో మీకు తెలిసిన విషయాన్ని తగిన సాక్షాలతో చేర్చాండి : Kasyap (చర్చ) 12:43, 16 జూలై 2021 (UTC)
Ashannagari hymavathi అడుగుతున్న ప్రశ్న (10:19, 19 జూలై 2021)
మార్చునమస్తే.... నేను డా.బి.వి.పట్టాబిరామ్ గారిపై ఒక వ్యాసాన్ని వికీపీడియాలో సృష్టించాను. అది గూగుల్ సెర్చులో ఎప్పుడు కనబడుతుంది. --Ashannagari hymavathi (చర్చ) 10:19, 19 జూలై 2021 (UTC)
Ashannagari hymavathi గారూ మాములుగా కొన్ని గంటల వ్యవధిలో కనిపిస్తాయి,కనబడుతున్నది ఇక్కడ చూడండి : Kasyap (చర్చ) 15:44, 21 జూలై 2021 (UTC)
స్వాగతం
మార్చునమస్కారం కశ్యప్ గారు తెవికీకి స్వాగతం ! | |||
" తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. " | |||
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు తయారు చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి. | |||
1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము |
5.వికీపీడియా:పరిచయము 2 తరచుగా పరిహరించదగ్గ దోషాలు | ||
2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు |
6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి | ||
3.సహాయం:సూచిక బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ |
7. వీడియో పాఠాలు. మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం | ||
4. వికీపీడియా:ప్రశ్నలు |
8. వికీపీడియా:సహాయ కేంద్రం | ||
విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి. తెలుగు వికీపీడియా ద్వారా తెలుగు ప్రజలందిరికీ ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి తీసుకురావటంలో మీ ఆసక్తికి మరొక్కసారి ధన్యవాదములు. మీరు చేసే ప్రతి సవరణ, భాషను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. Nskjnv (చర్చ) 15:37, 21 జూలై 2021 (UTC) |
నమస్కారం @ కశ్యప్ గారు ఈ స్వాగత సందేశాన్ని పరిశీలించండి, ఇంకొంచెం మెరుగులు దిద్ది దీనిని వాడుకలోకి తీసుకువద్దాం. Nskjnv (చర్చ) 06:04, 22 జూలై 2021 (UTC)
Ashannagari hymavathi అడుగుతున్న ప్రశ్న (17:35, 21 జూలై 2021)
మార్చునమస్కారం మీరు తెలియజేస్తున్న వివరాలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. నేను ఇదివరకే ఉన్న డా.బి.వి.పట్టాభిరామ్ గారి పేజిలో వివరాలను పొందుపరుస్తున్నాను. కానీ ఆపేజి Header అనుకుంటాను అది వికీపీడియా:Article అనే కనిపిస్తున్నది. దానిచోట డా.బి.వి.పట్టాభిరామ్ అని ఎలా కనిపించేట్టు చేయవచ్చును. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Article --Ashannagari hymavathi (చర్చ) 17:35, 21 జూలై 2021 (UTC)
Ashannagari hymavathi మీరు వికీపీడియా లో వేరే పేరుబరితో వ్యాసం రాశారు వికీపీడియా:Article అంటే కేవలం వికీకి సంబందించిన వ్యాసాలు మాత్రమే రాయాలి,ఇప్పటికే డా.బి.వి.పట్టాభిరాం అనే పేరుతొ వ్యాసం ఉన్నది కాబట్టి, మీరు చేయవలసిన మార్పులు ఈ వ్యాసంలో సవరించు అన్న ట్యాబ్ ని క్లిక్ చేసి అందులో చేర్చగలరు, ఏదన్నా ఇబ్బంది ఉంటే గూగుల్ మీట్ ద్వారా మీకు స్క్రీన్ షేరింగ్ ద్వారా వివరించగలను : Kasyap (చర్చ) 03:25, 22 జూలై 2021 (UTC)
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
మార్చుHello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
గొల్ల గురించి Babaadinarayana అడుగుతున్న ప్రశ్న (15:35, 14 ఆగస్టు 2021)
మార్చుNamaste, ummanaboina is my surename please wirte this name in this page --Babaadinarayana (చర్చ) 15:35, 14 ఆగస్టు 2021 (UTC)
Feedback for Mini edit-a-thons
మార్చుDear Wikimedian,
Hope everything is fine around you. If you remember that A2K organised a series of edit-a-thons last year and this year. These were only two days long edit-a-thons with different themes. Also, the working area or Wiki project was not restricted. Now, it's time to grab your feedback or opinions on this idea for further work. I would like to request you that please spend a few minutes filling this form out. You can find the form link here. You can fill the form by 31 August because your feedback is precious for us. Thank you MediaWiki message delivery (చర్చ) 18:58, 16 ఆగస్టు 2021 (UTC)
ఇంక్ కార్ట్రిడ్జ్ గురించి Kurakulakanakaraju అడుగుతున్న ప్రశ్న (17:38, 18 ఆగస్టు 2021)
మార్చుBhanajipate, Village Raghunathpalli Mandalam Warangal District And Janagam District Yallamma Thapulu kudi Vepuna home no 4-51/2 vadhu no 4 Telegnna 506244,and 506167,India Banajipeta, Kannaipalle, Telangana 506244 and, 506167, India KURAKULAANJINEYULU kurakulakanakarajuMUDHIRAJ BC D --Kurakulakanakaraju (చర్చ) 17:38, 18 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
మార్చునమస్తే Kasyap,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు
అభినందనలు
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
తెవికీ నిర్వహణపై ఆసక్తి
మార్చునమస్కారం Kasyap గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 04:29, 24 సెప్టెంబరు 2021 (UTC)
Nskjnv ☚╣✉╠☛ గారూ , ముందుగా నా అభిప్రాయం కోరినందుకు నెనర్లు, మీరు తెలుగు వికీపీడియాలో చాలా కృషి చేస్తున్నారు, విషయాలు కూడా త్వరగా నేర్చుకుంటున్నారు, అయితే నా అభిప్రాయం ప్రకారం నిర్వాక విజ్ఞప్తికి మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి ఇందులో మీకు గల తొమ్మిది నెలలు సరిపోవు అని నా వ్యక్తిగత అభిప్రాయం వీలయితే నిర్వాహకత్వం గత అభిప్రాయాలు చర్చలు చూడగలరు , చాలా వరకు వికీ నిర్వహణ మనలాంటి సాధారణ వాడుకరులు కూడా చేయవచ్చు, మీరు దయచేసి కొంతకాలం పాటు ఇలాగానే కొనసాగిస్తూ , మీ బాణీలో ఎప్పటి లాగానే అద్భుతాలు చేయ విన్నపం : Kasyap (చర్చ) 05:18, 24 సెప్టెంబరు 2021 (UTC)
- ఇక వికీలో నా అనుభవం, అవగాహన మరింత పెంపొందించుకునే వైపు సాగుతాను. మీ సూచనలకు ధన్యవాదాలు గురువుగారు .. Nskjnv ☚╣✉╠☛ 18:09, 26 సెప్టెంబరు 2021 (UTC)
గాంధీజం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- భాష చాలా కృతకంగా ఉంది. యాంత్రికానువాదాన్ని సవరించకుండా తెచ్చి ఇక్కడ పెట్టెసినట్టుంది. ఈ విషయమై చర్చ పేజీలో కూడా రాసారు - సంవత్సరం కిందట. కానీ భాషను మెరుగుపరచే ప్రయత్నమేమీ జరగలేదు. ఒక అక్టోబరు 6 లోపు భాష మెరుగుపడకపోతే పేజీని తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గాంధీజం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 02:12, 28 సెప్టెంబరు 2021 (UTC) చదువరి (చర్చ • రచనలు) 02:12, 28 సెప్టెంబరు 2021 (UTC)
Mahatma Gandhi 2021 edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary
మార్చుDear Wikimedian,
Hope you are doing well. Glad to inform you that A2K is going to conduct a mini edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary. It is the second iteration of Mahatma Gandhi mini edit-a-thon. The edit-a-thon will be on the same dates 2nd and 3rd October (Weekend). During the last iteration, we had created or developed or uploaded content related to Mahatma Gandhi. This time, we will create or develop content about Mahatma Gandhi and any article directly related to the Indian Independence movement. The list of articles is given on the event page. Feel free to add more relevant articles to the list. The event is not restricted to any single Wikimedia project. For more information, you can visit the event page and if you have any questions or doubts email me at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (చర్చ) 17:33, 28 సెప్టెంబరు 2021 (UTC)
క్యూ డేటా నిర్మాణం గురించి Chiranjeevi pasupuleti అడుగుతున్న ప్రశ్న (07:00, 8 అక్టోబరు 2021)
మార్చువికీపీడియా తయారు చేయడం ఎలా --Chiranjeevi pasupuleti (చర్చ) 07:00, 8 అక్టోబరు 2021 (UTC)
- మీ ప్రశ్న సరిగా అర్ధము కాలెదు , ఒక వేళ మీరు క్యూ డేటా నిర్మాణం వ్యాసంలో మార్పులు చేయాలనుకోంటే "సవరించు" అన్న ట్యాబ్ ను ఎంచుకోనండి Kasyap (చర్చ) 04:46, 11 అక్టోబరు 2021 (UTC)
Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24
మార్చునమస్కారం గురువు గారూ ,
వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.
ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.
ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.
సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.
ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.
వికీమీడియా ఉద్యమంపై మంచి అవగాహన ఉన్న, నాకు సరిపడా అనుభవం లేదనేది వాస్తవం. కానీ, ఇటువంటి కార్యాచరణాలలో నేను భాగం కావడం నా కెరీర్ కి చాలా ఉపయోగపడనుంది.
ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఈ సమూహంలో సభ్యుడను కాగలిగితే మీ అనుభవం నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. Nskjnv ☚╣✉╠☛ 06:30, 10 అక్టోబరు 2021 (UTC)
వాడుకరి చర్చ:KINNERA ARAVIND గురించి Nimmadala mohan rao అడుగుతున్న ప్రశ్న (06:00, 22 అక్టోబరు 2021)
మార్చుSir i am one wikipedia but not showing google --Nimmadala mohan rao (చర్చ) 06:00, 22 అక్టోబరు 2021 (UTC)
- మీరు రాసిన ఆర్టికల్ గూగుల్ సెర్చ్ కో కనపడటానికి కొంత సమయం పట్టవచ్చ్చు : Kasyap (చర్చ) 04:21, 8 నవంబరు 2021 (UTC)
మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (17:18, 29 నవంబరు 2021)
మార్చుధన్యవాదాలు గురువుగారు..! --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 17:18, 29 నవంబరు 2021 (UTC)
First Newsletter: Wikimedia Wikimeet India 2022
మార్చుDear Wikimedian,
We are glad to inform you that the second iteration of Wikimedia Wikimeet India is going to be organised in February. This is an upcoming online wiki event that is to be conducted from 18 to 20 February 2022 to celebrate International Mother Language Day. The planning of the event has already started and there are many opportunities for Wikimedians to volunteer in order to help make it a successful event. The major announcement is that submissions for sessions has opened from yesterday until a month (until 23 January 2022). You can propose your session here. For more updates and how you can get involved in the same, please read the first newsletter
If you want regular updates regarding the event on your talk page, please add your username here. You will get the next newsletter after 15 days. Please get involved in the event discussions, open tasks and so on.
MediaWiki message delivery (చర్చ) 14:36, 24 డిసెంబరు 2021 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
First Newsletter: Wikimedia Wikimeet India 2022
మార్చుDear Wikimedian,
We are glad to inform you that the second iteration of Wikimedia Wikimeet India is going to be organised in February. This is an upcoming online wiki event that is to be conducted from 18 to 20 February 2022 to celebrate International Mother Language Day. The planning of the event has already started and there are many opportunities for Wikimedians to volunteer in order to help make it a successful event. The major announcement is that submissions for sessions has opened from yesterday until a month (until 23 January 2022). You can propose your session here. For more updates and how you can get involved in the same, please read the first newsletter
If you want regular updates regarding the event on your talk page, please add your username here. You will get the next newsletter after 15 days. Please get involved in the event discussions, open tasks and so on.
MediaWiki message delivery (చర్చ) 07:35, 25 డిసెంబరు 2021 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
మార్చు@Kasyap గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)
Non-free rationale for దస్త్రం:Bhadrachalam Lok Sabha constituency.png
మార్చుThanks for uploading or contributing to దస్త్రం:Bhadrachalam Lok Sabha constituency.png. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 02:07, 8 జనవరి 2022 (UTC)
Second Newsletter: Wikimedia Wikimeet India 2022
మార్చుDear Wikimedian,
Happy New Year! Hope you are doing well and safe. It's time to update you regarding Wikimedia Wikimeet India 2022, the second iteration of Wikimedia Wikimeet India which is going to be conducted in February. Please note the dates 18 to 20 February 2022 of the event. The submissions has opened from 23 December until 23 January 2022. You can propose your session here. We want a few proposals from Indian communities or Wikimedians. For more updates and how you can get involved in the same, please read the second newsletter
If you want regular updates regarding the event on your talk page, please add your username here. You will get the next newsletter after 15 days. Please get involved in the event discussions, open tasks and so on.
MediaWiki message delivery (చర్చ) 05:44, 8 జనవరి 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
Second Newsletter: Wikimedia Wikimeet India 2022
మార్చుDear Wikimedian,
Happy New Year! Hope you are doing well and safe. It's time to update you regarding Wikimedia Wikimeet India 2022, the second iteration of Wikimedia Wikimeet India which is going to be conducted in February. Please note the dates 18 to 20 February 2022 of the event. The submissions has opened from 23 December until 23 January 2022. You can propose your session here. We want a few proposals from Indian communities or Wikimedians. For more updates and how you can get involved in the same, please read the second newsletter
If you want regular updates regarding the event on your talk page, please add your username here. You will get the next newsletter after 15 days. Please get involved in the event discussions, open tasks and so on.
MediaWiki message delivery (చర్చ) 06:04, 8 జనవరి 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
మీ అనువాద వ్యాసాలు
మార్చు@Kasyap గారు, మీ అనువాద వ్యాసాలు కొన్ని అప్పుడప్పుడు పరిశీలించుతున్నాను. నాణ్యత బాగాలేదు. విరామ చిహ్నాల తరువాత ఖాళీలివ్వటలేదు. కనీసం మూలాల జాబితా మూసకూడా చేర్చలేదు. (నా ఇటీవలి సవరణ) తెవికీగురించి చాలాకాలం పరిచయం గల మీరు మరింత నాణ్యతతో వ్యాసాలపై కృషిచేయండి. ఇటువంటి వ్యాసాలు వ్యాసపేరుబరిలో చేర్చటంవలన వికీపీడియా నాణ్యత పతనమవుతుందని నా అభిప్రాయం. అనువాద యంత్ర వాడిన దాఖలాలు వుండడంలేదు కావున, ఇతరులు కూడా సులభంగా వీటిని సవరించలేరు. మీరు అనువాద యంత్రం వాడి, మీ వాడుకరిపేరుబరిలో ముద్రించి, ఇతరుల సమీక్ష, సంబంధిత సవరణలు తర్వాత వ్యాసపేరుబరిలోకి మార్చితే మంచిది. పరిశీలించండి. అర్జున (చర్చ) 12:11, 17 జనవరి 2022 (UTC)
- సవరణలు చేసినందుకు దన్యవాదములు , ఇది అనువాదయంత్రం ద్వారా కాకుండా, ImTranslator అనే పోడిగింత ద్వారా చేసినవి వాటి నాణ్యత పెరిగే మార్పులు , చేర్పులు చేయగలను. Kasyap (చర్చ) 07:52, 18 జనవరి 2022 (UTC)
- @Kasyapగారు, మీరు చెప్పేది ఈ లింకులోనిదే ఐతే, అది వాడే పరికరాలలో గూగుల్ ఒకటి. వికీపీడియాలో వాడే యాంత్రిక అనువాద ఉపకరణంలో గూగుల్ వున్నది కావున, ఆంగ్లంనుండి తెలుగుకు దానికంటే మెరుగైనది నాకు తెలిసి లేదు కావున వికీపీడియా యాంత్రిక అనువాద ఉపకరణమే వాడండి అప్పుడు, కనీసం ఇతరులు పరిశీలించి సరిచేయటానికి,సహాయపడటానికి వీలవుతుంది. అర్జున (చర్చ) 09:31, 18 జనవరి 2022 (UTC)
- ఇదే మెఱుగు అయినది అని చెప్పలేమండీ @Arjunaraoc గారు , చరిత్ర సైన్సు వంటి విషయాలలో బింగ్ ట్రాన్సిలేట్ గూగుల్ కన్నా మిన్నగా పనిచేస్తుంది, లిప్యంతీకరణకు yandex , అయితే వీటి అనువాద కాపీ పేస్టుల వలన విరామాల తరువాత గ్యాపులు వస్తుండవచ్చు, సరిచేస్తాను అయితే ఇలాంటి టైపోలు , దోషాలు మీరు శ్రమ తీసుకోకుండా AWB ద్వారా సరిచేసే అవకాశం ఎలాగో ఉన్నది. అయితే దాని అర్ధం నేను ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటా అనికాదు :) కొంతవరకూ పరిహరించండి - Kasyap (చర్చ) 03:18, 19 జనవరి 2022 (UTC)
- @Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. బింగ్ మెరుగుగా పనిచేస్తున్నదనటానికి, ఒక ఐదారు వ్యాసాలు గూగుల్ తో పోల్చి చూపితే బాగుంటుంది. అప్పుడు ఫౌండేషను ను బింగ్ ను కూడా అనువాద పరికరంలో చేర్చమని అభ్యర్ధించవచ్చు. ఇక దోషాల గురించి AWB ఇంకెవరైనా నడిపితేనే కదా, చేర్చేటప్పుడు సరిచేయదగినవాటికి వేరేవాటిపైన ఆధారపడడం ఎందుకు? ముఖ్యంగా మీరు బయటి పరికరాలతో అనువాదాలు చేస్తున్నట్లైతే అనువాదం చేర్చేటపుడు, ఆంగ్ల వ్యాస కూర్పుని సవరణ సారాంశంలో చేర్చండి. అర్జున (చర్చ) 03:50, 19 జనవరి 2022 (UTC)
- @Arjunaraoc ఇక్కడ ఆంగ్ల వ్యాసం Bharat_Agnihotri భరత్ అగ్నిహోత్రి ఆధారంగా రాసిన రెండు నమూనా వ్యాసాలు ఒకటి గూగుల్, మరోకటి బింగ్ మీ పరిశీలనకు Kasyap (చర్చ) 07:17, 19 జనవరి 2022 (UTC)
- @Kasyap గారు, ధన్యవాదాలు. పరిశీలించాను. మీరు దీనిగురించి ఏమైనా సర్వే జరిపితే నా అభిప్రాయం తెలుపుతాను. అర్జున (చర్చ) 01:13, 20 జనవరి 2022 (UTC)
- @Arjunaraoc ఇక్కడ ఆంగ్ల వ్యాసం Bharat_Agnihotri భరత్ అగ్నిహోత్రి ఆధారంగా రాసిన రెండు నమూనా వ్యాసాలు ఒకటి గూగుల్, మరోకటి బింగ్ మీ పరిశీలనకు Kasyap (చర్చ) 07:17, 19 జనవరి 2022 (UTC)
- @Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. బింగ్ మెరుగుగా పనిచేస్తున్నదనటానికి, ఒక ఐదారు వ్యాసాలు గూగుల్ తో పోల్చి చూపితే బాగుంటుంది. అప్పుడు ఫౌండేషను ను బింగ్ ను కూడా అనువాద పరికరంలో చేర్చమని అభ్యర్ధించవచ్చు. ఇక దోషాల గురించి AWB ఇంకెవరైనా నడిపితేనే కదా, చేర్చేటప్పుడు సరిచేయదగినవాటికి వేరేవాటిపైన ఆధారపడడం ఎందుకు? ముఖ్యంగా మీరు బయటి పరికరాలతో అనువాదాలు చేస్తున్నట్లైతే అనువాదం చేర్చేటపుడు, ఆంగ్ల వ్యాస కూర్పుని సవరణ సారాంశంలో చేర్చండి. అర్జున (చర్చ) 03:50, 19 జనవరి 2022 (UTC)
- ఇదే మెఱుగు అయినది అని చెప్పలేమండీ @Arjunaraoc గారు , చరిత్ర సైన్సు వంటి విషయాలలో బింగ్ ట్రాన్సిలేట్ గూగుల్ కన్నా మిన్నగా పనిచేస్తుంది, లిప్యంతీకరణకు yandex , అయితే వీటి అనువాద కాపీ పేస్టుల వలన విరామాల తరువాత గ్యాపులు వస్తుండవచ్చు, సరిచేస్తాను అయితే ఇలాంటి టైపోలు , దోషాలు మీరు శ్రమ తీసుకోకుండా AWB ద్వారా సరిచేసే అవకాశం ఎలాగో ఉన్నది. అయితే దాని అర్ధం నేను ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటా అనికాదు :) కొంతవరకూ పరిహరించండి - Kasyap (చర్చ) 03:18, 19 జనవరి 2022 (UTC)
- @Kasyapగారు, మీరు చెప్పేది ఈ లింకులోనిదే ఐతే, అది వాడే పరికరాలలో గూగుల్ ఒకటి. వికీపీడియాలో వాడే యాంత్రిక అనువాద ఉపకరణంలో గూగుల్ వున్నది కావున, ఆంగ్లంనుండి తెలుగుకు దానికంటే మెరుగైనది నాకు తెలిసి లేదు కావున వికీపీడియా యాంత్రిక అనువాద ఉపకరణమే వాడండి అప్పుడు, కనీసం ఇతరులు పరిశీలించి సరిచేయటానికి,సహాయపడటానికి వీలవుతుంది. అర్జున (చర్చ) 09:31, 18 జనవరి 2022 (UTC)
International Mother Language Day 2022 edit-a-thon
మార్చుDear Wikimedian,
CIS-A2K announced International Mother Language Day edit-a-thon which is going to take place on 19 & 20 February 2022. The motive of conducting this edit-a-thon is to celebrate International Mother Language Day.
This time we will celebrate the day by creating & developing articles on local Wikimedia projects, such as proofreading the content on Wikisource, items that need to be created on Wikidata [edit Labels & Descriptions], some language-related content must be uploaded on Wikimedia Commons and so on. It will be a two-days long edit-a-thon to increase content about languages or related to languages. Anyone can participate in this event and editors can add their names here. Thank you MediaWiki message delivery (చర్చ) 13:13, 15 ఫిబ్రవరి 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
Vaddu Venkat అడుగుతున్న ప్రశ్న (14:39, 20 ఫిబ్రవరి 2022)
మార్చుGuruvu garu boomi vaisalyam enta --Vaddu Venkat (చర్చ) 14:39, 20 ఫిబ్రవరి 2022 (UTC)
- భూమి దాదాపు 40,000 కి.మీ చుట్టుకొలత కలిగివుంటుంది,ఉపరితల వైశాల్యం
- 510,072,000 కిమీ² ఇందులో 148,940,000 కిమీ² భూమి (29.2%) ,361,132,000 కిమీ² నీరు (70.8%) మరిన్ని వివరాలకు భూమి వికీవ్యాసం చదవండి Kasyap (చర్చ) 17:17, 20 ఫిబ్రవరి 2022 (UTC)
Putsa gayatri అడుగుతున్న ప్రశ్న (06:01, 7 మార్చి 2022)
మార్చునమస్కారం అండి . నా పేరు గాయత్రి . --Putsa gayatri (చర్చ) 06:01, 7 మార్చి 2022 (UTC)
- @Putsa gayatri నమస్కారం, వీకీలో ఏదైనా సహాయం చేయగలనా Kasyap (చర్చ) 06:07, 7 మార్చి 2022 (UTC)
Putsa gayatri అడుగుతున్న ప్రశ్న (06:32, 7 మార్చి 2022)
మార్చువ్యాసాలను ఎడిట్ చేయడము ఎలాగా ? --gayatri (చర్చ) 06:32, 7 మార్చి 2022 (UTC)
- మొదట వ్యాసం చదవండి, మీరు చేయాలనుకొన్న సవరణ మొదట వ్యాస ం చర్చా పేజీలో చేర్చండి, లేదా ఆ సవరణకు తగిన అధారాలు ఉంటే వ్యాసం పైభాగములో
- "సవరించు" ని క్లిక్ చేయటం ద్వారా ఎడిట్ చేయవచ్చు ఆతరువాత ఆ సంబందిత ఉల్లేఖన ను మూలంగా చేర్చంటం మరువవద్దు ! Kasyap (చర్చ) 08:02, 7 మార్చి 2022 (UTC)
International Women's Month 2022 edit-a-thon
మార్చుDear Wikimedians,
Hope you are doing well. Glad to inform you that to celebrate the month of March, A2K is to be conducting a mini edit-a-thon, International Women Month 2022 edit-a-thon. The dates are for the event is 19 March and 20 March 2022. It will be a two-day long edit-a-thon, just like the previous mini edit-a-thons. The edits are not restricted to any specific project. We will provide a list of articles to editors which will be suggested by the Art+Feminism team. If users want to add their own list, they are most welcome. Visit the given link of the event page and add your name and language project. If you have any questions or doubts please write on event discussion page or email at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (చర్చ) 12:53, 14 మార్చి 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
భగవద్గీత గురించి మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (13:05, 18 మార్చి 2022)
మార్చునమస్కారం గురువుగారు.. @arjunaraoc గారు చెప్పింది గమనించాను. ప్రత్యుత్తరం ఎలా ఇవ్వాలో నాకు తెలియలేదు. దయచేసి సహాయం చేయండి. ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్ ని మూలం గా చేర్చడం సముచితం కాదు కానీ ... ఈ వార్త అందించినది ప్రసిద్ధ వార్తా సంస్థ PTI .. అప్పటికి వేరే సోర్స్ లేకపోయింది.... ఇప్పుడు
ఇలాంటి మూలాలు ఇవ్వగలను. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 13:05, 18 మార్చి 2022 (UTC)
@గుజరాత్ స్కూళ్లలో భగవద్గీత బోధన - జాతీయ మీడియాలో వార్త పైగా కార్యాచరణ మొదలైంది. కానీ సరియైన మూలం చేర్చలేదని ఆ ప్యారా గ్రాఫ్ భగవద్గీత వ్యాసంలో తొలగించారు. అన్యదా భావించకుండా పరిష్కార మార్గం చెప్పండి.. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 07:15, 20 మార్చి 2022 (UTC)
మురళీకృష్ణ ముసునూరి మీరు ఇచ్చిన మూలాలు వ్యాసంలో ఇవ్వవచ్చు అయితే ఈ ప్రాంతీయ వార్త వలన వ్యాసం స్పష్టత కొరవడు తుంది ఏమో దయచేసి ఆలోచించండి, మరిన్ని మూలాలు ఉంటే భగవద్గీత విద్యార్థులకు బోధనాంశము అనే వ్యాసం రాయవచ్చునేమో ! : Kasyap (చర్చ) 10:01, 20 మార్చి 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు... విద్యార్థులకు పాఠ్యాంశంగా భగవద్గీత వ్యాసం ప్రయత్నిస్తాను.. మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 01:57, 21 మార్చి 2022 (UTC)
చర్చలలో చురుకైనవారు
మార్చుచర్చలలో చురుకైనవారు | ||
@Kasyap గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 07:14, 23 మార్చి 2022 (UTC) |
ధన్యవాదాలు --Muralikrishna m (చర్చ) 07:59, 12 మే 2022 (UTC)
Muralikrishna m అడుగుతున్న ప్రశ్న (08:40, 24 మే 2022)
మార్చుహాయ్ సర్.. గురువులందరి సహకారంతో 30 రోజులు 30 వ్యాసాలు (2022 ఏప్రిల్ 25 నుంచి 2022 మే 24) పూర్తిచేసాను. ప్రత్యేకంగా మీకు, అందరికీ ధన్యవాదాలు. --Muralikrishna m (చర్చ) 08:40, 24 మే 2022 (UTC)
- అభినందనలు @మురళీ కృష్ణ గారు, ఇలానే శతకం సాధిస్తారని ఆశిస్తూ .. మీ Kasyap (చర్చ) 04:55, 27 మే 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు Muralikrishna m (చర్చ) 05:13, 27 మే 2022 (UTC)
Good morning Kasyap garu kindly let me know whether we can expand existing Telugu article by transulating and adding contentent already existing in the English version.
M.V.S. Rao --Raomvss (చర్చ) 09:55, 15 జూన్ 2022 (UTC)
Raomvss గారూ తప్పకుండా చేయవచ్చు , అలాగే ఇంగ్షీషు లో వాడిన మూలాలు తెలుగులో కూడా వాడవచ్చు, ఈ అనువాద పరికరం ద్వారా మరింత సులువుగా అనువాదాలు చేయవచ్చు. Kasyap (చర్చ) 05:37, 16 జూన్ 2022 (UTC)