నవంబర్ 24
తేదీ
నవంబరు 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 328వ రోజు (లీపు సంవత్సరములో 329వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 37 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
మార్చు- 1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.
జననాలు
మార్చు- 1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)
- 1897: వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976)
- 1924: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)
- 1929: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (మ.2007)
- 1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
- 1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.
- 1981: సెలీనా జైట్లీ , భారతీయ చలనచిత్ర నటి.పలు తెలుగు చిత్రాలలో నటించింది.రచయత్రి .
మరణాలు
మార్చు- 1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)
- 2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ ఎవల్యూషన్ డే.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబరు 23 - నవంబరు 25 - అక్టోబర్ 24 - డిసెంబర్ 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |