వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి/ప్రాధాన్యత క్రమం/మొదటి దఫా

ఈ కింది విధానం తెలుగు గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి కోసం ప్రతిపాదింపబడుతున్నది.

విధానం మార్చు

  1. డిసెంబరు 26 తేదీన మొదలైన మొదటి దశ ప్రాధాన్యత క్రమం నిర్ధారణ జనవరి 2తో పూర్తవుతుంది.
  2. పాల్గొనే వికీపీడియన్ వద్ద 60 పాజిటివ్ పాయింట్లు, 60 నెగెటివ్ పాయింట్లు వ్యాసాలకు కేటాయించడానికి ఉంటాయి.
  3. ఆయా పాయింట్లను సూచనా మాత్రంగా ఉన్న ప్రాధాన్యత ప్రమాణాలను తమ విచక్షణ మేరకు అన్వయించుకుని తీసేయాలని భావించిన వ్యాసాలకు నెగెటివ్ పాయింట్లు, అభివృద్ధి చేయదగ్గవి అన్న వ్యాసాలకు పాజిటివ్ పాయింట్లు కేటాయించవచ్చు.
  4. అయితే ఒక్కో వ్యాసానికి నెగెటివ్ పాయింట్లు కానీ, పాజిటివ్ పాయింట్లు కానీ గరిష్టంగా 6, కనిష్టంగా 3 మధ్యలోనే కేటాయించాల్సి వుంటుంది.
  5. ఆ రకంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించిన వ్యాసాలను లిస్టు చేసి ఇటు అభివృద్ధి చేయదగిన వ్యాసాలను ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారు అభివృద్ధి చేయవచ్చు (వారు ఇలాంటి లిస్టు కోసమే కోరుతున్నారు), అలానే తీసేయదగ్గవిగా నిర్ధారణ అయిన వ్యాసాలను తొలగిస్తూ పోవచ్చు.

సూచించే ప్రమాణాలు మార్చు

ఈ కింది ప్రమాణాలు కేవలం సూచనలు వంటివి, వీటిని విషయ ప్రాధాన్యతలో ఉపయోగించుకోవచ్చు. లేదంటే వీటితో పాటు మరేదైనా ఆయా వికీపీడియన్ లాజికల్ గా సరైనవని భావిస్తే విచక్షణ మేరకు దాన్ని కూడా వాడవచ్చు.

  • విషయ ప్రాధాన్యత
  • ఆంగ్ల (మూల) వ్యాస నాణ్యత (అనువదించదగ్గ వాటికే)
  • తెలుగు రిఫరెన్సులతో మరింత విస్తరించగల అవకాశం
  • తెలుగు పాఠకుల ఆసక్తి
  • ఫోటోల లభ్యత

తీసేసేప్పుడు ప్రత్యేకించి ఆయా వ్యాసాలు తెలుగు వికీపీడియా విషయ ప్రాధాన్యతలో ఎక్కడో వెనుకబడి వుండడం, నోటబుల్ కాకపోవడం, ఆంగ్లంలోనే అరకొర సమాచారం ఉండడం, తెలుగు పాఠకుల ఆసక్తికి దూరంగా ఉన్నాయని భావించడం వంటివి ఉండవచ్చు.

సమీక్ష చేసే సభ్యులు మార్చు

పాల్గొనే సభ్యులు

pm1: చదువరి (చర్చరచనలు) 17:45, 26 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
pm2: Meena gayathri.s (చర్చ) 04:15, 27 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
pm3: Rajasekhar1961 (చర్చ) 04:47, 27 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
pm4: --రవిచంద్ర (చర్చ) 06:30, 2 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
pm5: --పవన్ సంతోష్ (చర్చ) 17:16, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు మార్చు

వ్యాసం పేరు Cha Mee Raj Rav Pav మొత్తం
2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 3 3
స్వైన్ ఫ్లూ 6 6 6 12
2009 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ 5 5
2011 క్రికెట్ ప్రపంచ కప్ 4 4
3G 5 5
404 దోషం -3 -3 -6
తీవ్ర పరిహృదయ వ్యాధి -3 -3
అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం -3 -3
యాడ్ సెన్స్ -3 -3 -6
సాహస క్రీడ -4 -3 -7
ప్రచార నినాదం -5 -3 -3 -11
గూగుల్ ప్రకటన పదాలు -3 -3 -3 -9
అజాక్స్ (ప్రోగ్రామింగ్) -3 -3 -3 -9
ఎకాన్ -6 -3 -9
అలిస్ ఇన్ చెయిన్స్ -3 -3 -3 -6
ఆలిస్'స్ ఎడ్వెన్చర్స్ ఇన్ వండర్‌ల్యాండ్ 3 3
ప్రత్యామ్నాయ ఇంధనం 5 3 8
అమెజాన్.కాం 3 3
ఈజిప్షియన్ పురాణము -3 -3 -6
ఆంజినా -3 -3 -3
యానిమేషన్ 3 3 3
అజ్ఞాత (సమూహం) 3 3
అనోరెక్సియా నెర్వోసా -3 3 0
ఎ.వో.ఎల్. -3 -3
గూగుల్ యాప్స్ -3 -3 -6
ఆర్కేడ్ గేమ్ -3 -3 -3 -6
అర్మానీ 3 5 8
కింగ్ ఆర్థర్ -3 -3
కృత్రిమ మేధస్సు -4 3 -1
ఆర్య జాతి 3 4 3 10
ఆస్క్.కామ్ -3 -3 -3 -9
హిరోషిమా మరియు నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు 6 4 6 10
వెన్నునొప్పి 6 3 9
WWE బ్యాక్లాష్ -3 -3 -3 -9
లెమాన్ బ్రదర్స్ యొక్క దివాలా 4 4
బారెల్ (ప్రమాణము) 3 3
బాట్‌మాన్ (1989 చిత్రం)
బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ 3 3 6
బిబిసి వరల్డ్ న్యూస్ 3 3
బిబిసి వరల్డ్ సర్వీస్ -3 -3 -3
ద బీటిల్స్ -4 6 2
బెంచ్ ప్రెస్ 3 3
డిమిటార్ బెర్బటోవ్ -3 -3 -3
హాలీ బెర్రీ 3 3
బెనజీర్ భుట్టో 6 3 9
బిగ్ బ్రదర్ (TV సిరీస్) -3 -3
జీవశైథిల్య ప్లాస్టిక్
కుమార్ మంగళం బిర్లా 6 6
కృష్ణ వస్తువు (బ్లాక్ బాడీ)
బ్లాక్ కామెడీ -3 -3 -3
నల్ల చిరుతపులి(బ్లాక్ పాంథర్)
బ్లాస్ట్ ఫర్నేస్
రవి బొపారా
ది బోర్న్ అల్టిమేటం (చలనచిత్రం) -3 -3 -3
బాక్సర్ (కుక్క) -3
బాయ్‌జోన్ -3 -3 -3
బ్రిటిష్ పెట్రోలియం 3 3
మెదడు కణితి 3 3
బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ -3 -3
కెల్లీ బ్రూక్ -3 -3
రాబర్ట్ బ్రౌనింగ్ 3 3
సెన్సెక్స్ 3 3
వ్యాపార చక్రం -3 -3
వ్యాపార నమూనా 3 3
బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ 3 3
క్యాపిటల్ అకౌంట్ 3 3
మరణశిక్ష 3 3 6
హృదయ స్తంభన 3 3
హృదయగతిప్రేరకం
గుండె శస్త్రచికిత్స 3 3
గుండె రక్తనాళాల వ్యాధి 3 3
కెంర్టెన్ -3 -3 -6
గియాకోమో కాసనోవా -3 -3
మేరీ కస్సట్ -3 -3 -3
కంటిశుక్లం శస్త్రచికిత్స 3 3
కొలంబియా బ్రాడ్కాస్టింగ్ సిస్టం -3
కణ వర్ధనం 3 3
భారత ఆదాయ పన్ను శాఖ 6 3 9
కేంద్రీయ కార్యసరణి విభాగం
సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్
గర్భాశయ కాన్సర్ 3 3 6
వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ 3 3
ధ్యాన్ చంద్ 6 3 6 9
కల్పనా చావ్లా 6 3 6 9
రసాయన పరిశ్రమ 3 3
చువావా (కుక్క) -3 -3 -6
శిశు వికాసము
బాల్యంలో ఊబకాయం -3
చిల్డ్రన్ ఆఫ్ మెన్ -3 -3
చైనీస్ భాష 3 3
క్రైస్ట్‌ ద రిడీమర్ (శిలా విగ్రహం) -3
గూగుల్ క్రోమ్ 3
క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్
ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా -3
ప్రసరణ వ్యవస్థ 3 3 3
సివిల్ ఇంజనీరింగ్ 3 3
యూరోపియన్ శాస్త్రీయ సంగీతం 3
బంకమట్టి కోర్టు -3
ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ -3 -3
సిఎన్ఎన్ (CNN) 3 3
అభిజ్ఞా వైరుధ్యం -3 -3
వర్ణాంధత్వం 3 3
ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్
సమాచార ఉపగ్రహము 3 3
కమ్యూనిటీ రేడియో 3 3
కంపెనీ ఆఫ్ హీరోస్ -3 -3
కంప్యూటర్ భద్రత 3 3 3
భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య
విశ్వసనీయాంతరం -3 -3
పరిరక్షణ జీవశాస్త్రం 3 3
కుట్ర సిద్ధాంతం 3 3
కోరియోలిస్ ప్రభావం -3 -3
కొరోనరీ ఆర్టరీ వ్యాధి
శారీరక దండన 3 3
కార్పొరేట్ పాలన 3 3
ది కార్స్ -3 -3 -6

ఫలితం మార్చు

అభివృద్ధి చేయాల్సినవి మార్చు

  1. 2009 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్
  2. 2011 క్రికెట్ ప్రపంచ కప్
  3. 3G
  4. ఆలిస్'స్ ఎడ్వెన్చర్స్ ఇన్ వండర్‌ల్యాండ్
  5. ప్రత్యామ్నాయ ఇంధనం
  6. అమెజాన్.కాం
  7. యానిమేషన్
  8. అజ్ఞాత (సమూహం)
  9. అర్మానీ
  10. ఆర్య జాతి
  11. వెన్నునొప్పి
  12. లెమాన్ బ్రదర్స్ యొక్క దివాలా
  13. బారెల్ (ప్రమాణము)
  14. బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌
  15. బిబిసి వరల్డ్ న్యూస్
  16. బెంచ్ ప్రెస్
  17. హాలీ బెర్రీ
  18. బ్రిటిష్ పెట్రోలియం
  19. మెదడు కణితి
  20. రాబర్ట్ బ్రౌనింగ్
  21. సెన్సెక్స్
  22. వ్యాపార నమూనా
  23. బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్
  24. క్యాపిటల్ అకౌంట్
  25. మరణశిక్ష
  26. హృదయ స్తంభన
  27. గుండె శస్త్రచికిత్స
  28. గుండె రక్తనాళాల వ్యాధి
  29. కంటిశుక్లం శస్త్రచికిత్స
  30. కణ వర్ధనం
  31. భారత ఆదాయ పన్ను శాఖ
  32. గర్భాశయ కాన్సర్
  33. వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్
  34. రసాయన పరిశ్రమ
  35. ప్రసరణ వ్యవస్థ
  36. సివిల్ ఇంజనీరింగ్
  37. సిఎన్ఎన్ (CNN)
  38. వర్ణాంధత్వం
  39. కమ్యూనిటీ రేడియో
  40. పరిరక్షణ జీవశాస్త్రం
  41. శారీరక దండన
  42. కార్పొరేట్ పాలన

అభివృద్ధి చెందినవి మార్చు

  1. 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఈ వ్యాసాన్ని తిరిగరాసాను. --Meena gayathri.s (చర్చ) 12:03, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  2. స్వైన్ ఫ్లూ- స్వైన్ ఫ్లూ పేరుతోనే ఈ వ్యాసాన్ని తిరగరాసాను. --Meena gayathri.s (చర్చ) 13:21, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  3. హిరోషిమా మరియు నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు - దీన్ని తొలగించి వ్యాసాన్ని తిరగ రాసాను, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు పేరుతో.__చదువరి (చర్చరచనలు)
  4. ద బీటిల్స్ - తిరగరాసి, అనువాద వ్యాసంపై వికీపీడియా అనువాద ఉపకరణం వాడి ప్రచురించాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:10, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  5. బెనజీర్ భుట్టో: కంటెంట్ ట్రాన్స్‌లేషన్ టూల్ వాడి అనువాద వ్యాసంపై తిరగరాసి ప్రచురించాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:39, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  6. కుమార్ మంగళం బిర్లా: ఈ పేజీలోనే భాషను సంస్కరించి గూగుల్ మూసను తొలగించాను.__చదువరి (చర్చరచనలు) 01:50, 19 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ధ్యాన్ చంద్--రవిచంద్ర (చర్చ) 11:31, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  8. కల్పనా చావ్లా--రవిచంద్ర (చర్చ) 11:31, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  9. చైనీస్ భాష తిరగరాశాను. వికీపీడియా ట్రాన్స్ లేషన్ టూల్ ఉపయోగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:26, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  10. సమాచార ఉపగ్రహము-- సమాచార ఉపగ్రహం అనే వ్యాసం రాసి, ఈ వ్యాసాన్ని తొలగించి, ఆ కొత్త వ్యాసానికి దీన్ని దారిమార్పు చేసాను.__చదువరి (చర్చరచనలు)
  11. కంప్యూటర్ భద్రత--రవిచంద్ర (చర్చ) 11:31, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  12. కుట్ర సిద్ధాంతం-- పాత పేజీపైన కొత్త అనువాదాన్ని ప్రతిక్షేపించాను. __చదువరి (చర్చరచనలు) 01:50, 19 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తీసేయాల్సినవి మార్చు

  1. 404 దోషం
  2. తీవ్ర పరిహృదయ వ్యాధి
  3. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం
  4. యాడ్ సెన్స్
  5. సాహస క్రీడ
  6. ప్రచార నినాదం
  7. గూగుల్ ప్రకటన పదాలు
  8. అజాక్స్ (ప్రోగ్రామింగ్)
  9. ఎకాన్
  10. అలిస్ ఇన్ చెయిన్స్
  11. ఈజిప్షియన్ పురాణము
  12. ఆంజినా
  13. ఎ.వో.ఎల్.
  14. గూగుల్ యాప్స్
  15. ఆర్కేడ్ గేమ్
  16. కింగ్ ఆర్థర్
  17. కృత్రిమ మేధస్సు
  18. ఆస్క్.కామ్
  19. WWE బ్యాక్లాష్
  20. బిబిసి వరల్డ్ సర్వీస్
  21. డిమిటార్ బెర్బటోవ్
  22. బిగ్ బ్రదర్ (TV సిరీస్)
  23. బ్లాక్ కామెడీ
  24. ది బోర్న్ అల్టిమేటం (చలనచిత్రం)
  25. బాయ్‌జోన్
  26. బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ
  27. కెల్లీ బ్రూక్
  28. వ్యాపార చక్రం
  29. కెంర్టెన్
  30. గియాకోమో కాసనోవా
  31. మేరీ కస్సట్
  32. చువావా (కుక్క)
  33. చిల్డ్రన్ ఆఫ్ మెన్
  34. ఎ క్లాక్ వర్క్ ఆరంజ్
  35. అభిజ్ఞా వైరుధ్యం
  36. కంపెనీ ఆఫ్ హీరోస్
  37. విశ్వసనీయాంతరం
  38. కోరియోలిస్ ప్రభావం
  39. ది కార్స్