వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/లక్ష వ్యాసాల దిశగా ప్రగతి
ఇక రెండొందలే!
మార్చులక్ష చేరడానికి ఇంకో 200 వ్యాసాల్చాలు. ఈ ప్రాజెక్టు మొదలెట్టినప్పటి నుండి కొత్తవ్యాసాలు రాసినవాళ్ళలో అజ్ఞాతలను మినహాయిస్తే కింది 51 మంది ఉన్నారు.
వాడుకరి:Batthini Vinay Kumar Goud, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Muralikrishna m, వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:V Bhavya, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:ఉదయ్ కిరణ్, వాడుకరి:వైజాసత్య, వాడుకరి:Vjsuseela, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:RATHOD SRAVAN, వాడుకరి:Purushotham9966, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Shankar1242, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Divya4232, వాడుకరి:Bradergian, వాడుకరి:Kalasagary, వాడుకరి:Kimeerat, వాడుకరి:Saiphani02, వాడుకరి:Sri Harsha Bhogi, వాడుకరి:Mothiram 123, వాడుకరి:Bhamidipalli v raghavarao, వాడుకరి:Inquisitive creature, వాడుకరి:Kasyap, వాడుకరి:Nagarani Bethi, వాడుకరి:Nrahamthulla, వాడుకరి:Veera.sj, వాడుకరి:Kopparthi janardhan1965, వాడుకరి:Malyadri, వాడుకరి:స్వరలాసిక, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:Arnabdas497, వాడుకరి:Arunvrparavur, వాడుకరి:Chin pin choo, వాడుకరి:Chintha Prasanthi, వాడుకరి:Gurubrahma, వాడుకరి:Harshavizag, వాడుకరి:Karusala srinivasarao, వాడుకరి:Ksuesz, వాడుకరి:MYADAM ABHILASH, వాడుకరి:Naidu999, వాడుకరి:Nikhil Dulam, వాడుకరి:Nskjnv, వాడుకరి:Palagiri, వాడుకరి:Pinkypun, వాడుకరి:Prasharma681, వాడుకరి:Rajiv Jampana, వాడుకరి:Rakesh Gajapathiraju M, వాడుకరి:SeekerAlamahgem]
అందరం కలిసి ఇప్పటికి దాదాపు 3500 వ్యాసాలు రాసాం. లక్షకు చేరడంలో సముదాయం చేసిన కృషిలో అనేక మైలురాళ్ళున్నై. ఇప్పుడు మరొక మైలురాయిని - బహుశా లక్షకు ముందు వచ్చే చిట్టచివరి మైలురాయిని - సృష్టిద్దాం. ఇవ్వాళ, రేపు (సెప్టెం 24, 25 తేదీలు) ఎడిటథాన్ జరుపుకుని ఆ తరువాత లక్షోత్సవం చేసుకుందాం. రండి, దేవుడి పెళ్ళి చేసినట్టు చేద్దాం.__ చదువరి (చర్చ • రచనలు) 01:34, 24 సెప్టెంబరు 2024 (UTC)
- నేను సిద్ధం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:10, 24 సెప్టెంబరు 2024 (UTC)
- నేనూ పాల్గొంటున్నాను యర్రా రామారావు (చర్చ) 05:28, 24 సెప్టెంబరు 2024 (UTC)
- అలాగేనండి --V.J.Suseela (చర్చ) 08:09, 24 సెప్టెంబరు 2024 (UTC)
- లక్షవ వ్యాసం వ్రాస్తున్న వాడుకరికి నా ముందస్తు అభినందనలు!!!--స్వరలాసిక (చర్చ) 08:17, 24 సెప్టెంబరు 2024 (UTC)
- నేను సహితం ఒక సమిధనర్పిస్తాను.
- డాక్టర్ కాళిదాసు పురుషోత్తం Purushotham9966 (చర్చ) 05:47, 5 నవంబరు 2024 (UTC)
- నేను సహితం ఒక సమిధనర్పిస్తాను Purushotham9966 (చర్చ) 03:58, 7 నవంబరు 2024 (UTC)
ఇంకో..
మార్చునూట యాభై! చదువరి (చర్చ • రచనలు) 01:25, 25 సెప్టెంబరు 2024 (UTC)
రేపటి దాకా ఆగుతుందా?
మార్చుడ..వు..టే! ఇంకా నూటారే ఉంట! మనోళ్ళు తలుచుకుంటే అది ఎంతంట!!
..ఆగేట్టు కనబడ్డం లేదు!
మార్చు99925! ఇంకా కావాల్సింది డెబ్భై ఐదే!
తెరపట్లు తీయండి
మార్చుసంఖ్య 99925 వద్ద ఉండగా మొదటిపేజీ, గణాంకాల పేజీ, మన ప్రాజెక్టు పేజీ ల తెరపట్లు తీసాను. ఇలా 99950, 99975, 99990, 99995, 99996, 99997, 99998, 99999, 100000.. ఇలా తెరపట్లు తీసిపెడదాం.
భవిష్యత్తులో మన గురించి మనం చేసుకోబోయే కీర్తిగానాల్లో వీటిని వాడుకోవచ్చు. 😂 __ చదువరి (చర్చ • రచనలు) 09:25, 26 సెప్టెంబరు 2024 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:54, 26 సెప్టెంబరు 2024 (UTC)