తమిళనాడు 16వ శాసనసభ

తమిళనాడు 16వ శాసనసభ (2021-2026)
(16వ తమిళనాడు అసెంబ్లీ నుండి దారిమార్పు చెందింది)

తమిళనాడు 16వ శాసనసభ, 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), దాని మిత్రపక్షాల విజయం తర్వాత ఏర్పడింది. అంతకుముందు ఉనికిలో ఉన్న తమిళనాడు పదిహేనవ శాసనసభ తన కాలపరిమితి వరకు విజయవంతంగా కొనసాగింది. 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎం. కె . స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2021 మే 7న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తమిళనాడు 16వ శాసనసభ
తమిళనాడు 15వ శాసనసభ తమిళనాడు 17వ శాసనసభy
అవలోకనం
శాసనసభతమిళనాడు శాసనసభ
స్థానంఫోర్ట్ సెయింట్ జార్జ్, చెన్నై
కాలం7 మే 2021 (2021-05-07) –
ఎన్నిక2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంతమిళనాడు ప్రభుత్వం
ప్రతిపక్షంఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
వెబ్‌సైట్Official website
సభ్యులు234
స్పీకర్ఎం. అప్పావు
డిప్యూటీ స్పీకర్కె. పిచ్చండి
ముఖ్యమంత్రిఎం. కె. స్టాలిన్
ప్రతిపక్ష నాయకుడుఎడప్పడి కె. పళనిస్వామి
అధికార పార్టీద్రవిడ మున్నేట్ర కజగం

కార్యాలయ ముఖ్య నిర్వాహకులు

మార్చు

తమిళనాడు శాసనసభ ప్రధాన అధికారులు:[1]

కార్యాలయం కార్యాలయ నిర్వాహకులు
స్పీకర్ ఎం. అప్పావు
డిప్యూటీ స్పీకర్ కె. పిచ్చండి
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్
సభా నాయకుడు దురై మురుగన్
ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి
ప్రతిపక్ష ఉప నాయకుడు ఆర్.బి. ఉదయకుమార్
ప్రభుత్వ విప్ గోవి చెజియన్

పార్టీలవారీగా కూర్పు

మార్చు
కూటమి పార్టీ శాసనసభ స్థానాలు పార్టీ నాయకుడు
ప్రభుత్వం

ఎస్.పి.ఎ

సీట్లు: 157

ద్రవిడ మున్నేట్ర కజగం 132 ఎం. కె. స్టాలిన్
భారత జాతీయ కాంగ్రెస్ 17 ఎస్. రాజేష్ కుమార్
విదుతలై చిరుతైగల్ కట్చి 4 సింథానై సెల్వన్
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 2 పి. మహాలింగం
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 టి. రామచంద్రన్
ప్రతిపక్షం

ఏఐఏడీఎంకే

సీట్లు: 67

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 62 ఎడప్పాడి కె. పళనిస్వామి
పట్టాలి మక్కల్ కట్చి 5 జి.కె.మణి
సమలేఖనం చేయబడలేదు

సీట్లు: 8

భారతీయ జనతా పార్టీ 4 నైనార్ నాగేంద్రన్
స్వతంత్ర రాజకీయ నాయకుడు 4 ఓ. పన్నీర్ సెల్వం
ఖాళీగా

సీట్లు: 2

ఖాళీ 2
మొత్తం 234

శాసనసభ సభ్యులు

మార్చు
ఆధారం:[2][3]
జిల్లా లేదు. నియోజక వర్గం పేరు పార్టీ అలయన్స్ వ్యాఖ్యలు
తిరువళ్లూరు 1 గుమ్మిడిపూండి టి. జె. గోవింద్రజన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
2 పొన్నేరి (ఎస్.సి) దురై చంద్రశేఖర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
3 తిరుత్తణి ఎస్. చంద్రన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
4 తిరువళ్లూరు వి. జి. రాజేంద్రన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
5 పూనమల్లి (ఎస్.సి) ఎ. కృష్ణస్వామి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
6 ఆవడి ఎస్. ఎం. నాసర్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
చెన్నై 7 మదురవాయల్ కె. గణపతి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
8 అంబత్తూరు జోసెఫ్ శామ్యూల్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
9 మాదవరం ఎస్. సుదర్శనం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
10 తిరువొత్తియూర్ కె. పి. శంకర్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
11 డా. రాధాకృష్ణన్ నగర్ జె. జె. ఎబెనెజర్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
12 పెరంబూర్ ఆర్. డి. శేఖర్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
13 కొలత్తూరు ఎం. కె. స్టాలిన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance ముఖ్యమంత్రి
14 విల్లివాక్కం ఎ. వెట్రియాళగన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
15 తిరు. వి. కా. నగర్ (ఎస్.సి) పి. శివకుమార్ (ఎ) త్యాగం కవి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
16 ఎగ్మోర్ (ఎస్.సి) ఐ. పరంధామెన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
17 రాయపురం ఐడ్రీమ్ ఆర్. మూర్తి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
18 హార్బర్ పి. కె. శేఖర్ బాబు ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
19 చెపాక్-తిరువల్లికేని ఉదయనిధి స్టాలిన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
20 థౌజండ్ లైట్స్ ఎజిలన్ నాగనాథన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
21 అన్నా నగర్ ఎం. కె. మోహన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
22 విరుగంపాక్కం ఎ.ఎం.వి. ప్రభాకర రాజా ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
23 సైదాపేట ఎం. సుబ్రమణియన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
24 త్యాగరాయ నగర్ జె. కరుణానితి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
25 మైలాపూర్ ధా. వేలు ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
26 వేలాచ్చేరి జె. ఎం. హెచ్. అసన్ మౌలానా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
27 షోలింగనల్లూర్ ఎస్. అరవింద్ రమేష్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
28 అలందూరు టి. ఎం. అన్బరసన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
కాంచీపురం 29 శ్రీపెరంబుదూర్ (ఎస్.సి) కె. సెల్వపెరుంతగై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
చెంగల్పట్టు 30 పల్లవరం ఐ. కరుణానిధి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
31 తాంబరం ఎస్. ఆర్. రాజా ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
32 చెంగల్పట్టు ఎం. వరలక్ష్మి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
33 తిరుపోరూర్ ఎస్. S. బాలాజీ విదుతలై చిరుతైగల్ కట్చి Secular Progressive Alliance
34 చెయ్యూర్ (ఎస్.సి) పనైయూర్ ఎం. బాబు విదుతలై చిరుతైగల్ కట్చి Secular Progressive Alliance
35 మదురాంతకం (ఎస్.సి) మరగతం కుమారవేల్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
కాంచీపురం 36 ఉతిరమేరూరు కె. సుందర్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
37 కాంచీపురం సి. వి. ఎం. పి. ఇజెళరసన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
రాణిపేట 38 అరక్కోణం (ఎస్.సి) ఎస్. రవి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
39 షోలింగూర్ ఎ. ఎం. మునిరథినం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
వెల్లూరు 40 కాట్పాడి దురై మురుగన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance సభ నాయకుడు
రాణిపేట 41 రాణిపేట ఆర్. గాంధీ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
42 ఆర్కాట్ జె. ఎల్. ఈశ్వరప్పన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
వెల్లూర్ 43 వెల్లూర్ పి. కార్తికేయ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
44 ఆనైకట్ ఎ. పి. నందకుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
45 కిల్వైతినంకుప్పం (ఎస్.సి) ఎం. జగన్మూర్తి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (PBK) None
46 గుడియాట్టం వి. అములు ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
తిరుపత్తూరు 47 వాణియంబాడి జి. సెంధిల్ కుమార్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
48 అంబూర్ ఎ. సి. విల్వనాథన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
49 జోలార్‌పేట కె. దేవరాజీ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
50 తిరుపత్తూరు ఎ. నల్లతంబి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
కృష్ణగిరి 51 ఉత్తంగరై (ఎస్.సి) టి. ఎం. తమిళసెల్వం అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
52 బర్గూర్ డి. మథియాళగన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
53 కృష్ణగిరి కె. అశోక్ కుమార్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
54 వేప్పనహళ్లి కె. పి. మునుసామి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
55 హోసూర్ వై. ప్రకాష్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
56 తల్లి టి. రామచంద్రన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా Secular Progressive Alliance
ధర్మపురి 57 పాలకోడ్ కె. పి. అన్బళగన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
58 పెన్నాగారం జి. కె. మణి పట్టాలి మక్కల్ కచ్చి None
59 ధర్మపురి ఎస్. పి. వెంకటేశ్వరన్ పట్టాలి మక్కల్ కచ్చి None
60 పప్పిరెడ్డిపట్టి ఎ. గోవిందసామి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
61 హరూర్ (ఎస్.సి) వి. సంపత్‌కుమార్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
తిరువణ్ణామలై 62 చెంగం (ఎస్.సి) ఎం. పి. గిరి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
63 తిరువణ్ణామలై ఇ. వి. వేలు ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
64 కిల్పెన్నత్తూరు కె. పిచ్చండి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance డిప్యూటీ స్పీకర్
65 కలసపాక్కం పి. ఎస్. టి. శరవణన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
66 పోలూరు ఎస్. ఎస్. కృష్ణమూర్తి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
67 ఆరణి సెవ్వూరు ఎస్. రామచంద్రన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
68 చెయ్యార్ ఒ. జోతి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
69 వందవాసి (ఎస్.సి) ఎస్. అంబేత్ కుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
విళుపురం 70 జింగీ కె. ఎస్. మస్తాన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
71 మైలం సి. శివకుమార్ పట్టాలి మక్కల్ కచ్చి None
72 తిండివనం పి. అర్జునన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
73 వానూరు (ఎస్.సి) ఎం. చక్రపాణి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
74 విల్లుపురం ఆర్. లక్ష్మణన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
75 విక్రవాండి ఎన్. పుగజేంతి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
76 తిరుక్కోయిలూరు కె. పొన్ముడి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance 2023 డిసెంబరు 19న అనర్హుడయ్యాడు[4]
ఖాళీ
కల్లకురిచి 77 ఉలుందూర్‌పేట్ ఎ. జె. మణికణ్ణన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
78 ఋషివందియం వసంతం కె. కార్తికేయ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
79 శంకరాపురం టి. ఉదయసూరియన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
80 కళ్లకురిచి ఎం. సెంథిల్‌కుమార్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
సేలం 81 గంగవల్లి (ఎస్.సి) ఎ. నల్లతంబి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
82 అత్తూరు (ఎస్.సి) ఎ. పి. జయశంకరన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
83 ఏర్కాడ్ (ఎస్.టి) జి. చిత్ర అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
84 ఓమలూరు ఆర్. మణి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
85 మెట్టూరు ఎస్. సదాశివం పట్టాలి మక్కల్ కచ్చి None
86 ఎడప్పాడి ఎడప్పాడి కె. పళనిస్వామి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None ప్రతిపక్ష నాయకుడు
87 సంగగిరి ఎస్. సుందరరాజన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
88 సేలం (పశ్చిమ) ఆర్. అరుల్ పట్టాలి మక్కల్ కచ్చి None
89 సేలం (ఉత్తరం) ఆర్. రాజేంద్రన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
90 సేలం (దక్షిణం) ఇ. బాలసుబ్రమణ్యం అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
91 వీరపాండి ఎం. రాజా అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
నమక్కల్ 92 రాశిపురం (ఎస్.సి) ఎం. మతివెంతన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
93 సెంతమంగళం (ఎస్.టి) కె. పొన్నుసామి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
94 నమక్కల్ పి. రామలింగం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
95 పరమతి-వేలూరు ఎస్. శేఖర్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
96 తిరుచెంగోడు ఇ. ఆర్. ఈశ్వరన్ ద్రావిడ మున్నేట్ర కజగం (KMDK) Secular Progressive Alliance
97 కుమారపాళయం పి. తంగమణి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
ఈరోడ్ 98 ఈరోడ్ (తూర్పు) ఇ. వి. కె. ఎస్ . ఇలంగోవన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
99 ఈరోడ్ వెస్ట్ ఎస్. ముత్తుసామి Dravida Munnetra Kazhagam Secular Progressive Alliance
100 మొదక్కురిచి సి. సరస్వతి Bharatiya Janata Party NDA
తిరుప్పూర్ 101 ధరాపురం ఎన్. కయల్విజి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
102 కంగాయం ఎం. పి. సామినాథన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
ఈరోడ్ 103 పెరుందురై ఎస్. జయకుమార్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
104 భవాని కె. సి. కరుప్పన్నన్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
105 అంతియూర్ ఎ. జి. వెంకటాచలం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
106 గోబిచెట్టిపాళయం కె. ఎ. సెంగోట్టయన్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
107 భవానీసాగర్ (ఎస్.సి) ఎ. బన్నారి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
నీలగిరి 108 ఉదగమండలం ఆర్. గణేష్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
109 గూడలూరు (ఎస్.సి) పొన్. జయశీలన్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
110 కూనూర్ కె. రామచంద్రన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
కోయంబత్తూరు 111 మెట్టుపాళయం ఎ. కె. సెల్వరాజ్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
తిరుప్పూర్ 112 అవనాశి (ఎస్.సి) పి. ధనపాల్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
113 తిరుప్పూర్ (ఉత్తర) కె. ఎన్. విజయకుమార్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
114 తిరుప్పూర్ (దక్షిణ) కె. సెల్వరాజ్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
115 పల్లడం ఎం. ఎస్.ఎం. ఆనందన్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
కోయంబత్తూరు 116 సూలూరు వి. పి. కందసామి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
117 కవుండంపాళయం పి. ఆర్.జి అరుణ్‌కుమార్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
118 కోయంబత్తూరు (ఉత్తర) అమ్మాన్ కె. అర్జునన్ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
119 తొండముత్తూరు ఎస్ పి వేలుమణి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None ప్రతిపక్ష చీఫ్ విప్
120 కోయంబత్తూరు (దక్షిణం) వనతి శ్రీనివాసన్ భారతీయ జనతా పార్టీ NDA
121 సింగనల్లూర్ కె. ఆర్. జయరామ్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
122 కిణతుకడవు ఎస్. దామోదరన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
123 పొల్లాచ్చి పొల్లాచ్చి వి. జయరామన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
124 వాల్పరై (ఎస్.సి) అమూల్ కందసామి టి కె అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
తిరుప్పూర్ 125 ఉడుమలైపేట్టై ఉడుమలై కె. రాధాకృష్ణన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
126 మడతుకులం సి. మహేంద్రన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
దిండిగల్ 127 పళని ఐ. పి. సెంథిల్ కుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
128 ఒడ్డంచత్రం ఆర్. శక్కరపాణి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
129 అత్తూరు ఐ. పెరియసామి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
130 నీలకోట్టై (ఎస్.సి) ఎస్. తేన్మొళి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
131 నాథమ్ నాథమ్ ఆర్. విశ్వనాథన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
132 దిండిగల్ దిండిగల్ సి. శ్రీనివాసన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
133 వేదసందూర్ ఎస్. గాంధీరాజన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
కరూర్ 134 అరవకురిచ్చి మొంజనూర్ ఆర్. ఎలాంగో ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
135 కరూర్ వి. సెంథిల్‌బాలాజీ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
136 కృష్ణరాయపురం (ఎస్.సి) కె. శివగామ సుందరి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
137 కూలితలై ఆర్. మాణికం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
తిరుచిరాపల్లి 138 మనప్పరై అబ్దుల్ సమద్. పి ద్రావిడ మున్నేట్ర కజగం (MMK) Secular Progressive Alliance
139 శ్రీరంగం ఎం. పళనియండి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
140 తిరుచిరాపల్లి (పశ్చిమ) కె. ఎన్. నెహ్రూ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance ఉప సభా నాయకుడు
141 తిరుచిరాపల్లి (తూర్పు) ఇనిగో ఇరుధయరాజ్ . ఎస్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
142 తిరువెరుంబూర్ అన్బిల్ మహేష్ పొయ్యమొళి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
143 లాల్గుడి ఎ. సౌందర పాండియన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
144 మనచనల్లూర్ సి. కతిరవన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
145 ముసిరి ఎన్. త్యాగరాజన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
146 తురైయూర్ (ఎస్.సి) ఎస్. స్టాలిన్ కుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
పెరంబలూరు 147 పెరంబలూరు (ఎస్.సి) ఎం. ప్రభాకరన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
148 కున్నం ఎస్. ఎస్. శివశంకర్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
అరియాలూర్ 149 అరియలూరు కె. చిన్నప్ప ద్రావిడ మున్నేట్ర కజగం (MDMK) Secular Progressive Alliance
150 జయంకొండ కా. కాబట్టి. కా. కన్నన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
కడలూరు 151 తిట్టకుడి సి. వి. గణేశన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
152 విరుధాచలం ఆర్. రాధాకృష్ణన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
153 నైవేలి సబా రాజేంద్రన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
154 పన్రుటి టి. వేల్మురుగన్ ద్రావిడ మున్నేట్ర కజగం (TVK) Secular Progressive Alliance
155 కడలూరు జి. అయ్యప్పన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
156 కురింజిపాడి ఎం. ఆర్. కె. పన్నీర్ సెల్వం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
157 భువనగిరి ఎ. అరుణ్మొళితేవన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
158 చిదంబరం కె. ఎ. పాండియన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
159 కట్టుమన్నార్కోయిల్ (ఎస్.సి) ఎం. సింథానై సెల్వన్ విదుతలై చిరుతైగల్ కట్చి Secular Progressive Alliance
మైలాదుత్తురై 160 సిర్కాళి (ఎస్.సి) ఎం. పన్నీర్ సెల్వం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
161 మైలాదుత్తురై ఎస్. రాజకుమార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
162 పూంబుహార్ నివేధా ఎం. మురుగన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
నాగపట్టినం 163 నాగపట్నం ఆలూర్ షానవాస్ విదుతలై చిరుతైగల్ కట్చి Secular Progressive Alliance
164 కిల్వేలూరు (ఎస్.సి) నాగై మాలి (ఎ) పి. మహాలింగం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) Secular Progressive Alliance
165 వేదారణ్యం ఓ. ఎస్. మణియన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
తిరువారూర్ 166 తిరుతురైపూండి (ఎస్.సి) కె. మరిముత్తు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా Secular Progressive Alliance
167 మన్నార్గుడి డా. టి. ఆర్. బి. రాజా ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
168 తిరువారూర్ కె. పూండి కలైవానన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
169 నన్నిలం ఆర్. కామరాజ్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
తంజావూరు 170 తిరువిడైమరుదూర్ (ఎస్.సి) జిఒ. విఐ. చెజియన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance ప్రభుత్వ చీఫ్ విప్
171 కుంభకోణం జి. అన్బళగన్ Dravida Munnetra Kazhagam Secular Progressive Alliance
172 పాపనాశం డా. ఎం. హెచ్. జవహిరుల్లా ద్రావిడ మున్నేట్ర కజగం (MMK) Secular Progressive Alliance
173 తిరువయ్యారు దురై చంద్రశేఖరన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
174 తంజావూరు టి. కె. జి. నీలమేగం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
175 ఒరతనాడు ఆర్. వైతిలింగం ADMKTUMK NDA
176 పట్టుక్కోట్టై కె. అన్నాదురై ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
177 పేరవురని ఎన్. అశోక్ కుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
పుదుక్కోట్టై 178 గంధర్వకోట్టై (ఎస్.సి) ఎం. చిన్నదురై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) Secular Progressive Alliance
179 విరాలిమలై సి. విజయభాస్కర్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
180 పుదుక్కోట్టై డా. వి. ముత్తురాజా ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
181 తిరుమయం ఎస్. రఘుపతి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
182 అలంగుడి మెయ్యనాథన్ శివ.వి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
183 అరంతంగి టి. రామచంద్రన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
శివగంగ 184 కరైకుడి ఎస్. మాంగుడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
185 తిరుప్పత్తూరు (శివగంగ) కె. ఆర్. పెరియకరుప్పన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
186 శివగంగ పి. ఆర్. సెంథిల్నాథన్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
187 మనమదురై (ఎస్.సి) ఎ. తమిళరసి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
మదురై 188 మేలూరు పి. సెల్వం అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
189 మదురై తూర్పు పి. మూర్తి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
190 షోలవందన్ (ఎస్.సి) ఎ. వెంకటేశన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
191 మదురై నార్త్ జి. దళపతి ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
192 మదురై సౌత్ ఎం. భూమినా Dravida Munnetra Kazhagam (MDMK) Secular Progressive Alliance
193 మదురై సెంట్రల్ పళనివేల్ త్యాగరాజన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
194 మదురై వెస్ట్ సెల్లూర్ కె. రాజు అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
195 తిరుపరంకుండ్రం వి. వి. రాజన్ చెల్లప్ప అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
196 తిరుమంగళం ఆర్. బి. ఉదయకుమార్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None ప్రతిపక్ష ఉప నాయకుడు
197 ఉసిలంపట్టి పి. అయ్యప్పన్ ADMKTUMK NDA
తేని 198 అండిపట్టి ఎ. మహారాజన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
199 పెరియకులం (ఎస్.సి) కె. S. శరవణ కుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
200 బోడినాయకనూర్ ఒ. పన్నీర్ సెల్వం ADMKTUMK NDA
201 కంబం ఎన్. ఎరామకృష్ణన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
విరుదునగర్ 202 రాజపాళయం ఎస్. తంగపాండియన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
203 శ్రీవిల్లిపుత్తూరు (ఎస్.సి) ఇ. ఎం. మంరాజ్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
204 సత్తూరు ఎ. ఆర్. ఆర్. రఘుమారన్ ద్రావిడ మున్నేట్ర కజగం (MDMK) Secular Progressive Alliance
205 శివకాశి ఎ. ఎం. ఎస్. జి. అశోకన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
206 విరుదునగర్ ఎ. ఆర్. ఆర్. శ్రీనివాసన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
207 అరుప్పుక్కోట్టై కె. కె. ఎస్.ఎస్. ఆర్. రామచంద్రన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
208 తిరుచూలి తంగం తెన్నరసు ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
రామనాథపురం 209 పరమకుడి (ఎస్.సి) ఎస్. మురుగేషన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
210 తిరువాడనై ఆర్. ఎం. కరుమాణికం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
211 రామనాథపురం కథార్బాట్చా ముత్తురామలింగం ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
212 ముధుకులత్తూరు ఆర్. ఎస్. రాజా కన్నప్పన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
తూత్తుకుడి 213 విలాతికులం జి. వి. మార్కండేయన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
214 తూత్తుక్కుడి పి. గీతా జీవన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
215 తిరుచెందూర్ అనితా రాధాకృష్ణన్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
216 శ్రీవైకుంటం ఊర్వసి ఎస్. అమృతరాజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
217 ఒట్టపిడారం (ఎస్.సి) ఎం. సి. షుణ్ముగయ్య ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
218 కోవిల్‌పట్టి కదంబూర్ సి. రాజు ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
తెన్‌కాశి 219 శంకరన్‌కోవిల్ (ఎస్.సి) ఇ.రాజా ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
220 వాసుదేవనల్లూర్ (ఎస్.సి) ట్. సాధన్ తిరుమలైకుమార్ ద్రావిడ మున్నేట్ర కజగం (MDMK) Secular Progressive Alliance
221 కడయనల్లూరు సి. కృష్ణమురళి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
222 తెన్కాసి ఎస్. పళని నాడార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
223 అలంగుళం పి. హెచ్. మనోజ్ పాండియన్ స్వతంత్ర NDA
తిరునెల్వేలి 224 తిరునెల్వేలి నైనార్ నాగేంద్రన్ భారతీయ జనతా పార్టీ NDA
225 అంబసముద్రం ఇ. సుబయ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
226 పాళయంకోట్టై ఎం. అబ్దుల్ వహాబ్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
227 నంగునేరి రూబీ ఆర్. మనోహరన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
228 రాధాపురం ఎం. అప్పావు ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
కన్యాకుమారి 229 కన్నియాకుమారి ఎన్. తలవాయి సుందరం ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం None
230 నాగర్‌కోయిల్ ఎం. ఆర్. గాంధీ భారతీయ జనతా పార్టీ NDA
231 కొలాచెల్ ప్రిన్స్ జె.జి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ Secular Progressive Alliance
232 పద్మనాభపురం మనో తంగరాజ్ ద్రావిడ మున్నేట్ర కజగం Secular Progressive Alliance
233 విలవంకోడ్ ఎస్. విజయధరణి Indian National Congress Secular Progressive Alliance 2024 ఫిబ్రవరి 24న రాజీనామా చేశారు
ఖాళీ
234 కిల్లియూరు ఎస్. రాజేష్ కుమార్ Indian National Congress Secular Progressive Alliance

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Home Page of Tamil Nadu Legislative Assembly". Assembly.tn.gov.in. 8 January 2018. Archived from the original on 7 June 2018. Retrieved 27 May 2018.
  2. "Tamil Nadu Election Results 2021: Here's full list of winners". CNBCTV18 (in ఇంగ్లీష్). 2021-05-03. Retrieved 2023-12-22.
  3. "Tamil Nadu Election Results 2021: Full list of winners". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2021-05-02. Retrieved 2023-12-22.
  4. [https //www.freepressjournal.in/india/tamil-nadu-minister-k-ponmudy-disqualified-after-madras-hc-sentences-him-wife-to-3-years-rigorous-imprisonment-in-corruption-case "తమిళనాడు: మద్రాస్ హైకోర్టు అతనికి & భార్యకు అవినీతి కేసులో 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన తర్వాత మంత్రి కె పొన్ముడి అనర్హుడయ్యాడు"]. ఫ్రీ ప్రెస్ జర్నల్ (in ఇంగ్లీష్). 2023-12-21. Retrieved 2023-12-22. {{cite web}}: Check |url= value (help)

వెలుపలి లంకెలు

మార్చు