ప్రధాన మెనూను తెరువు

పద్య లక్షణముసవరించు

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు రెండు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును

ప్రాససవరించు

నియమము కలదు.

యతిసవరించు

ప్రతి పాదమునందు 3వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు[2]సవరించు

అల్పాక్కర

సుమనఃపతియుగము సోముండును
నెమకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
గమనీయవిభవంబుగాంచునెప్డు
రమణీయ మల్పాక్కరము కృతుల

శిలలపై శిల్పాలు-చెక్కినారు, (మనవాళ్ళు)
సృష్టి కే అందాలు-తెచ్చినారు,
కనుచూపు కరువైన-వారికైనా
కనిపించి కనువిందు-కలిగించు (రీతి) గా.... (ఆచార్య ఆత్రేయగారు వ్రాసిన మంచి మనసులు సినిమాలో పాట అల్పాక్కరను పోలియున్నది

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అల్పాక్కర&oldid=2261151" నుండి వెలికితీశారు