ప్రధాన మెనూను తెరువు

మాలినిసవరించు

ఉదాహరణ 1సవరించు

దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!

భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!

ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!

ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!

లక్షణములుసవరించు

  • పాదాలు : 4
  • ప్రతి పాదంలోని గణాలు : న న మ మ య
  • యతి : 9వ అక్షరము
  • ప్రాస: కలదు

నడకసవరించు

  • ననన ననన నానా | నాననా నాన నానా

ఉదాహరణ 2సవరించు

గ్రహించగలరుసవరించు

  • సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మాలిని&oldid=2389466" నుండి వెలికితీశారు