పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తేటగీతిసవరించు

ఉదాహరణ 1:సవరించు

విని దశగ్రీవు డంగజ వివశు డగుచు

నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు

నీచు మారీచు రాముడు నెఱి వధించె

నంతలో సీత గొనిపోయె నసురవిభుడు

లక్షణాలుసవరించు

ఆ.
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు

దినకరద్వయంబు తేటగీతి"

- అప్పకవీయము

యతిసవరించు

  • ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి
  • ప్రాసయతి చెల్లును
  • ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.

ప్రాససవరించు

ఉదాహరణ 2:సవరించు

అఖిలరూపముల్ దనరూపమైన వాడు

నాదిమధ్యాంతములు లేక యడరువాడు

భక్తజనముల దీనుల పాలివాడు

వినడె చూడడె తలపడె వేగ రాడె;

మూలాలుసవరించు

ఇది మహా పండితులు రచించినది

"https://te.wikipedia.org/w/index.php?title=తేటగీతి&oldid=3871906" నుండి వెలికితీశారు