పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఉపేంద్రవజ్రము మార్చు

 
పురారిము ఖ్యామర పూజనీయున్
సరోజనాభున్ జతజ ద్విగోక్తిన్
దిరంబుగా నద్రి యతి న్నుతింపన్
ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్.

గణ విభజన మార్చు

ఉపేంద్రవజ్రము వృత్త పాదములో గణవిభజన
IUI UUI IUI UU
గా
పురారి ముఖ్యామ రపూజ నీయున్

లక్షణములు మార్చు

ఉపేంద్రవజ్రము వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు
11
ప్రతిపాదంలోని గణాలు: జ, త, జ, గ గ
యతి : ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు

ఉదాహరణ 1: మార్చు

పోతన తెలుగు భాగవతంలో వాడిన ఉపేంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 1

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/గుహ్యకులుకృష్ణునిపొగడుట|(భా-10.1-407-ఉపేం.)
తపస్వి వాక్యంబులు దప్పవయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!

మూలాలు మార్చు