అసోంలో ఎన్నికలు
అస్సాం ఎన్నికలు
అస్సాంలో 1952 నుండి అస్సాం శాసనసభ అసెంబ్లీ సభ్యులను, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. తదుపరి అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.
శాసనసభ ఎన్నికలు
మార్చు1952 నుండి అస్సాం శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి.[1]
అసెంబ్లీ | సంవత్సరం | గెలిచిన పార్టీ/కూటమి | ముఖ్యమంత్రి |
---|---|---|---|
1వ | 1952 | భారత జాతీయ కాంగ్రెస్ | బిష్ణు రామ్ మేధి |
2వ | 1957 | భారత జాతీయ కాంగ్రెస్ | బిపి చలిహా |
3వ | 1962 | భారత జాతీయ కాంగ్రెస్ | బిపి చలిహా |
4వ | 1967 | భారత జాతీయ కాంగ్రెస్ | బిపి చలిహా |
5వ | 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | శరత్ చంద్ర సిన్హా |
6వ | 1978 | జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ |
గోలప్ బోర్బోరా (జెపి)
జోగేంద్ర నాథ్ హజారికా (జెపి) |
7వ | 1983 | భారత జాతీయ కాంగ్రెస్ | హితేశ్వర్ సైకియా |
8వ | 1985 | అసోం గణ పరిషత్ | ప్రఫుల్ల కుమార్ మహంత |
9వ | 1991 | భారత జాతీయ కాంగ్రెస్ | హితేశ్వర్ సైకియా |
10వ | 1996 | అసోం గణ పరిషత్ | ప్రఫుల్ల కుమార్ మహంత |
11వ | 2001 | భారత జాతీయ కాంగ్రెస్ | తరుణ్ గొగోయ్ |
12వ | 2006 | భారత జాతీయ కాంగ్రెస్ | తరుణ్ గొగోయ్ |
13వ | 2011 | భారత జాతీయ కాంగ్రెస్ | తరుణ్ గొగోయ్ |
14వ | 2016 | భారతీయ జనతా పార్టీ | సర్బానంద సోనోవాల్ |
15వ | 2021 | భారతీయ జనతా పార్టీ | హిమంత బిస్వా శర్మ |
లోక్‌సభ ఎన్నికలు
మార్చుసంవత్సరం | లోక్‌సభ ఎన్నికలు | పార్టీల వారీగా వివరాలు | |
---|---|---|---|
1951 | 1వ లోక్‌సభ | మొత్తం: 10. కాంగ్రెస్: 9, ఎస్పీ:1 | |
1957 | 2వ లోక్‌సభ | మొత్తం: 12. కాంగ్రెస్: 9, ఎస్పీ:2, స్వతంత్రం: 1 | |
1962 | 3వ లోక్‌సభ | మొత్తం: 12. కాంగ్రెస్: 9, ఎస్పీ:2, హెచ్ఎల్సీ:1 | |
1967 | 4వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 10, ఎస్పీ:2, సిపిఐ: 1, ఏహెచ్ఎల్: 1 | |
1971 | 5వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 13, ఎహెచ్ఎల్: 1 | |
1977 | 6వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 10, జనతా పార్టీ/డిఎల్డీ: 3, ఇండిపెండెంట్: 1 | |
1980 | 7వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 13, ఏహెచ్ఎల్: 1 | |
1984 | 8వ లోక్‌సభ | మొత్తం: 14. స్వతంత్రులు: 8, కాంగ్రెస్: 4, ఐసిఎస్: 1, పిటిసి: 1 | |
1989 | 9వ లోక్‌సభ | భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించలేదు [2] | |
1991 | 10వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 8, ఏజిపి: 1, బిజెపి: 2, సిపిఐ (ఎం): 1, ఏడిసి: 1, స్వతంత్రుడు: 1 | |
1996 | 11వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 5, ఏజిపి: 5, బిజెపి: 1, సిపిఐ (ఎం): 1, ఏఎస్డిసీ: 1, స్వతంత్రుడు: 1 | |
1998 | 12వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 10, బిజెపి: 1, ఏఎస్డిసీ: 1, యుఎంఎఫ్ఏ:1, స్వతంత్రం: 1 | |
1999 | 13వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 10, బిజెపి: 2, సిపిఐ (ఎంఎల్): 1, ఇండిపెండెంట్: 1 | |
2004 | 14వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 9, ఏజిపి: 2, బిజెపి: 2, ఇండిపెండెంట్: 1 | |
2009 | 15వ లోక్‌సభ | మొత్తం: 14. కాంగ్రెస్: 7, బిజెపి: 4, ఏజిపి: 1, ఏఐయుడిఎఫ్: 1, బిపిఎఫ్: 1 | |
2014 | 16వ లోక్‌సభ | మొత్తం: 14. బిజెపి: 7, కాంగ్రెస్: 3, ఏఐయుడిఎఫ్: 3, ఇండిపెండెంట్: 1 | |
2019 | 17వ లోక్‌సభ | మొత్తం: 14. బిజెపి: 9, కాంగ్రెస్: 3, ఏఐయుడిఎఫ్: 1, ఇండిపెండెంట్: 1 | |
2024 | 18వ లోక్‌సభ | మొత్తం: 14. బిజెపి: 09, కాంగ్రెస్: 3, ఏజిపి: 1, యుపిపియల్: 1 |
మూలాలు
మార్చు- ↑ "List of Chief Ministers of Assam". Assam Legislative Assembly. Retrieved 17 November 2013.
- ↑ "1989 India General (9th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2022-01-08.