ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సమావేశాలు, సదస్సులు
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం నిర్వహించిన సమావేశాలు, సదస్సులు
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, (Andhra Pradesh Library Association) 1914 సంవత్సరం నుండి ప్రముఖ సామజిక కార్యకర్తలు , విద్యావేత్తలు, పండితులు , గ్రంథాలయ విజ్ఞాన నిష్ణాతుల నాయకత్వంలో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల సహకారంతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తోంది. వీటికి సంఘ సభ్యులే కాకుండా , గ్రంథాలయ ఉద్యోగులు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొంటుంటారు . గ్రంథాలయోద్యమమును రాష్ట్రంలోనూ , దేశం లోను ప్రచారం చేయడం, గ్రంథాలయ స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ సమావేశాలు, సదస్సులు పనిచేసాయి. [1] వాటి జాబితా ఈ క్రింద ఇవ్వడం జరిగింది .
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సదస్సులు
దేశం | భారతదేశం |
---|---|
మాతృ సంస్థ | ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం |
తపాలా సంకేతం | 520010 |
అధికారిక వెబ్ సైటు | http://www.apla.co.in/ |
సమావేశాలు, సదస్సులు జాబితా
మార్చుక్రమ
సంఖ్య |
ప్రదేశము | సంవత్సరము | తేదీలు | అధ్యక్షులు | అధ్యక్షులు |
---|---|---|---|---|---|
1 | బెజవాడ | 1914 | ఏప్రిల్ 10 | చిలకమర్తి లక్ష్మీ నరసింహము | |
2 | రాజమండ్రి [2] | 1915 | మే 9-10 | పి రామాయనిం (పానగల్ రాజా ) | |
3 | నెల్లూరు [3] | 1916 | మే 12-13 | కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు | |
4 | బారువా (గంజాం జిల్లా ) | 1917 | మే 6 -7 | భూపతిరాజు వెంకటరాజు | |
5 | విజయనగరం | 1918 | జూన్ 22-24 | రాజా కొచ్చెర్లకోట వెంకట కృష్ణారావు | |
6 | చెన్నపట్నం | 1919 | నవంబర్ 16 | సూరి వెంకట నరసింహ శాస్తి | |
7 | మహానంది (కర్నూల్ జిల్లా ) | 1920 | మే 18 | చిలుకూరు వీరభద్ర రావు | |
8 | పమిడి పాడు | 1923 | మే 1-3 | దుగ్గిరాల గోపాలకృష్ణయ్య | |
9 | మచిలీపట్టణం | 1925 | అక్టోబర్ 23 | గద్దె రంగయ్య నాయుడు | |
10 | పెద చెరుకూరు | 1926 | జూన్ 27 | వేమవరపు రామదాసు | |
11 | ఏలూరు | 1926 | నవంబర్ 30 | నాళం కృష్ణారావు | |
12 | అనంతపూర్ | 1927 | జనమంచి శేషాద్రి శర్మ | ||
13 | గుంటూరు | 1928 | జులై 28 | చెన్నాప్రగడ భానుమూర్తి | |
14 | గుంటూరు | 1931 | బుర్ర శేషగిరి రావు | ||
15 | బెజవాడ | 1933 | ఆగస్టు 10-12 | భూపతిరాజు సీతారామ రాజు | |
16 | బెజవాడ | 1933 | చట్టి నరసింహారావు | ||
17 | కాకినాడ | 1934 | జనవరి 21-22 | వేమవరపు రామదాసు పంతులు | |
18 | కాకినాడ (గ్రంథాలయ వృత్తి
పనివారల సమావేశం) |
1934 | బొడ్డపాటి సీతాబాయమ్మ | ||
19 | చెన్నపట్నం (మద్రాసు )
(గ్రంథాలయ వృత్తి పనివారల సమావేశం-2) |
1934 | డిసెంబర్ 24 | దాసు త్రివిక్రమరావు | |
20 | విశాఖపట్నం | 1935 | నవంబర్ 25 | శరణు రామస్వామి చౌదరి | |
21 | బెజవాడ | 1937 | అక్టోబర్ 23 | వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి | |
22 | బెజవాడ | 1941 | జనవరి 14-16 | మారేపల్లి రామచంద్ర శాస్త్రి | |
23 | పెదపాలెం, గుంటూరు జిల్లా | 1942 | మే 22-23 | సురవరం ప్రతాప రెడ్డి | |
24 | హిందూపూర్, అనంతపురం | 1942/1943 | డిసెంబర్ 28-31 &
జనవరి 1 |
రావుబహద్దూర్ ఎం.లక్ష్మీకాంత రావు | |
25 | సింగరేణి కాలరీస్, ఖమ్మం | 1944 | ఆగస్టు 24-26 | బూర్గుల రామకృష్ణారావు | |
26 | క్యాటూరు, ఎం.నగర్ | 1945 | మార్చ్ 1-3 | పింగళి వెంకటరామ రెడ్డి | |
27 | సూర్యాపేట, నల్గొండ జిల్లా | 1950 | ఏప్రిల్ 7-9 | ప్రతాపగిరి రామమూర్తి | |
28 | చాగలమర్రి, కర్నూలు | 1951 | జూలై 20-22 | డా. ఎం.ఆర్.అప్పారావు | |
29 | జనంగాం, వరంగల్ | 1953 | సెప్టెంబర్ 18-20 | డా. సూరి భగవంతం | |
30 | ఖమ్మం | 1957 | మార్చి 17-19 | డా. ఎం.వి.కృష్ణారావు | |
31 | విజయవాడ | 1966 | ఫిబ్రవరి 6-8 | కల్లూరు సుబ్బారావు | |
32 | నెల్లూరు | 1967 | డిసెంబర్ 23-25 | డా. దుర్గాబాయి దేశ్‌ముఖ్ | |
33 | తిరుపతి | 1969 | జనవరి 27-29 | ఎం.అనంతశయనం అయ్యంగర్ | |
34 | వరంగల్ | 1981 | మార్చి 20-22 | టి.హయగ్రీవాచారి | |
35 | కొవ్వూరు, ప.గోదావరి | 1986 | ఏప్రిల్ 26-28 | కోదాటి నారాయణరావు | |
36 | విజయవాడ | 1991 | జనవరి 11,12 | వావిలాల గోపాల కృష్ణయ్య | |
37 | అనంతపురం | 1995 | మే 19-21 | డా. పి.ఎస్.జి .కుమార్ | |
38 | గుంటూరు | 2009 | జనవరి 10,11 | ప్రొఫెసర్ వి.విశ్వ మోహన్ | |
39 | హైదరాబాద్ | 2010 | జూలై 9-11 | ప్రొఫెసర్ ఎల్.ఎస్.రామయ్య | |
40 | కుప్పం, చిత్తూరు | 2012 | ఫిబ్రవరి 24-26 | ప్రొఫెసర్ బి.రమేష్‌బాబు | |
41 | కుప్పం, చిత్తూరు | 2019 | మార్చి 8,9 | ప్రొఫెసర్. ఏ .ఏ .ఎన్. రాజు |
జాతీయ సదస్సులు
మార్చు- 41వ అఖిల భారత గ్రంథాలయ సదస్సు (ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్), జనవరి 7-10, 1996. ఇతివృత్తం::గ్రంథాలయ వృత్తిలో (లైబ్రేరియన్‌షిప్)లో మానవ సంబంధాలు
- భారతదేశంలో గ్రంథాలయ సేవలను పునఃప్రారంభించడంపై జాతీయ సదస్సు. ఆగస్ట్ 18-2-, 2007: విజయవాడ
- జ్ఞాన సమాజం (నాలెడ్జ్ సొసైటీ)లో సమాచార అక్షరాస్యతను ప్రోత్సహించడంలో గ్రంథాలయ సంఘాల పాత్రపై జాతీయ సమావేశం. ఏప్రిల్ 10-12, 2014. విజయవాడ
విజ్ఞాన్ విశ్వవిద్యాలయం సహకారంతో
మార్చు- సాంకేతిక గ్రంథాలయాలలో (టెక్నికల్ లైబ్రరీలలో) ఇటీవలి ఆవిష్కరణలు, అభివృద్ధి, సవాళ్ల పై జాతీయ సమావేశం అక్టోబర్ 26-27, 2013 : వడ్లముడి, గుంటూరు జిల్లా .
- అంతర్జాతీయ ఇంటర్ డిసిప్లినరీ కాన్ఫరెన్స్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చరల్ స్టడీస్ &; నాలెడ్జ్ రిసోర్సెస్. ఫిబ్రవరి 5-6, 2015 : వడ్లముడి, గుంటూరు జిల్లా
ఇతర లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Library Conferences". Andhra Pradesh Library Association. Retrieved 9 August 2024.
- ↑ సూరి వేంకటనరసింహం. " ఆంధ్ర గ్రంథాలయోద్యమము". గ్రంథాలయ సర్వస్వము. 1. బెజవాడ: ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం. వికీసోర్స్. [scan]
- ↑ వెంకటరమణయ్య, అయ్యంకి, ed. (1916). "ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల తృతీయ మహాసభ - నెల్లూరు" (PDF). గ్రంథాలయ సర్వస్వము. 1 (4). బెజవాడ: ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం: 361–363. Retrieved 11 August 2024 – via Wikimedia Commons.