ఆర్కా మీడియా వర్క్స్
తెలుగు సినీ, టివి నిర్మాణ సంస్థ.
ఆర్కా మీడియా వర్క్స్, తెలుగు సినీ, టివి నిర్మాణ సంస్థ.[1][2] శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ 2001లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు.[3] తెలుగు సినిమా, టెలివిజన్ రంగాలలో నిర్మాణాలకు ఈ సంస్థ పేరుగాంచింది. [4]
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | హైదరాబాదు (2001) |
ప్రధాన కార్యాలయం | |
కీలక వ్యక్తులు | శోభు యార్లగడ్డ దేవినేని ప్రసాద్ |
ఉత్పత్తులు | సినిమా, టివి నిర్మాణం |
వెబ్సైట్ | ఆర్కా మీడియా వర్క్స్ |
చిత్ర నిర్మాణం
మార్చుసంవత్సరం | సినిమా | నటులు | దర్శకుడు | భాష | గమనికలు |
---|---|---|---|---|---|
2009 | సవారీ | శ్రీనగర్ కిట్టి, రఘు ముఖర్జీ, కమలిని ముఖర్జీ, సుమన్ రంగనాథన్ | జాకబ్ వర్గీస్ | కన్నడ | తెలుగు చిత్రం గమ్యం రీమేక్ ఉషాకిరణ్ మూవీస్ (సహ నిర్మాణం) |
2010 | వేదం | అల్లు అర్జున్, మనోజ్ మంచు, అనుష్క శెట్టి, లేఖా వాషింగ్టన్, దీక్షా సేథ్ | జాగర్లమూడి రాధాకృష్ణ | తెలుగు | |
2010 | మర్యాద రామన్న | సునీల్, సలోని | ఎస్. ఎస్. రాజమౌళి | ||
2011 | అనగనగా ఓ ధీరుడు | సిద్ధార్థ్, శ్రుతి హాసన్, మంచు లక్ష్మి, హర్షిత | ప్రకాష్ కోవెలముడి | డిస్నీ ఇండియా, డిస్నీ వరల్డ్ సినిమా, ఎ బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ (సహ నిర్మాణం) | |
2011 | పంజా | పవన్ కళ్యాణ్, సారా-జేన్ డయాస్, అంజలి లావానియా | విష్ణువర్ధన్ | సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ (సహ నిర్మాణం) | |
2015 | బాహుబలి:ద బిగినింగ్ | ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ | ఎస్.ఎస్.రాజమౌళి | తెలుగు |
విజేత: ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం |
2017 | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ | |||
2020 | ఉమామహేశ్వర ఉగ్రరూపస్య [5] | సత్యదేవ్ కంచరాన, హరి చందన | వెంకటేష్ మహా | తెలుగు | మలయాళ చిత్రం మహేషింతే ప్రతికారం రీమేక్ మహాయాన మోషన్ పిక్చర్స్ (సహ నిర్మాణం) |
టెలివిజన్ నిర్మాణాలు
మార్చుసంవత్సరం | కార్యక్రమం | నటులు | దర్శకుడు | భాష | ఛానల్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
2003 | సాచ్ హోంజ్ సాప్నీ | హిందీ | ఈటివి నెట్‌వర్క్ | |||
2003 | భాగ్య బిధాత | ఒడియా | ఈటివి ఒరియా | |||
2004 | అంజలి | సిరి | సనీల్ వర్మ | కన్నడ | ఈటివి కన్నడ | |
2005 | సంస్కార్ | ఒరియా | ఈటివి ఒరియా | |||
2005 | మనే ఒండు మూరు భగిలు | వనితా వాస్ | శ్రీనివాసరావు | కన్నడ | ఈటివి కన్నడ | |
2006 | మల్లీశ్వరి | యాట సత్యనారాయణ, రాధాకృష్ణ | తెలుగు | జీ తెలుగు | ||
2007 | చంద్రముఖి | నిరుపమ్ పరిటాల, మంజుల పరిటాల, ప్రీతి నిగమ్ | యాట సత్యనారాయణ కె. రాహుల్ వర్మ |
తెలుగు | ఈటివి తెలుగు | |
2008 | బండే బరుతవకాలా | రాజేష్, సిరి, జ్యోతి | డి. మంజునాథ | కన్నడ | ఈటివి కన్నడ | |
2008 | శ్రీ శివనారాయణ తీర్థులు | యాట సత్యనారాయణ | తెలుగు | శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ | ||
2009 | అటైనా పాటినా | తెలుగు | ఈటివి తెలుగు | |||
2009 | మనసు చూడ తరమా | అనంత్ నాధ్ | మల్లిలేని రాధాకృష్ణ | తెలుగు | ఈటివి తెలుగు | |
2010 | శుభమంగళ | హరీష్, రంజిత, జయేశ్వరి | హయవదన్ | కన్నడ | ఈటివి కన్నడ | |
2010 | బడా ఘరా బడా గుమారా కథ | ఒరియా | ఈటివి ఒరియా | |||
2011 | హై టెన్షన్ | బెంగాళీ | ఈటివి నెట్‌వర్క్ | |||
2011 | హై టెన్షన్ | మరాఠి | ఈటివి నెట్‌వర్క్ | |||
2011 | ప్రీతి ఇల్లాడ మేలే | అనంత్ నాగ్, శ్రుతి నాయుడు | వినుబ్ | కన్నడ | ||
2012 | దీపావు నిన్నడే గాలియు నిన్నడే | హరిష్, నేహ | డి. రవి | కన్నడ | ఈటివి కన్నడ | |
2012 | సిఖరం | కొణిదెల నాగేంద్రబాబు, భవానీ శంకర్, పద్మ చౌదరి, షీలా సింగ్, వర్షిని | రాధా కృష్ణ | తెలుగు | ఈటివి తెలుగు | |
2013 | దానవ్ హంటర్స్ | హిందీ | ఎపిక్ ఛానల్ | |||
2014 | అగ్నిసాక్షి | విజయ్ సూర్య, వైష్ణవి | మైసూరు మంజు | కన్నడ | కలర్స్ కన్నడ | |
2014 | మేఘమాల | తెలుగు | ఈటివి తెలుగు | |||
2017–ప్రస్తుతం | బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్ | విరాజ్ అధవ్, మనోజ్ పాండే, సమయ్ రాజ్ ఠక్కర్, మణిని మిశ్రా | ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు | అమెజాన్ ప్రైమ్ వీడియో | బాహుబలి:ద బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్ (యానిమేటెడ్) గ్రాఫిక్ ఇండియాతో సహ నిర్మాణం[6] | |
2018 | సీతా వల్లభ | జగనాథ్ చంద్రశేఖర్, సుప్రీత సత్యనారాయణ | మైసూరు మంజు | కన్నడ | కలర్స్ కన్నడ | |
బాహుబలి:బిఫోర్ ద బిగినింగ్ | హిందీ, తమిళం, తెలుగు | నెట్‌ఫ్లిక్స్ | బాహుబలిలో రెండవ సిరీస్ (ఫ్రాంచైజ్) |
అవార్డులు
మార్చుక్రమసంఖ్య | అవార్డు | సంవత్సరం | విభాగం | నామిని | ఫలితం |
---|---|---|---|---|---|
1 | నంది అవార్డులు | 2010 | ఉత్తమ చలన చిత్రం (బంగారు నంది) | వేదం | గెలుపు |
2 | 2010 | ఉత్తమ పాపులర్ ఫీచర్ ఫిల్మ్ | మర్యాద రామన్న | గెలుపు | |
3 | దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ | 2010 | ఉత్తమ చటన చిత్రం-తెలుగు | వేదం | గెలుపు |
4 | జాతీయ చిత్ర పురస్కారాలు | 2015 | జాతీయ ఉత్తమ చలన చిత్రం | బాహుబలి:ద బిగినింగ్ | గెలుపు |
5 | మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ | 2017 | టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డు | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ Cain, Rob. "'Baahubali' Producer Shobu Yarlagadda Explains How It Was Done".
- ↑ Escobedo, Joe. "Transmedia Will Shape The Future Of Hollywood And Fortune 500 Firms".
- ↑ "Chitchat with Shobu Yarlagadda". idlebrain.com. 22 July 2010. Retrieved 19 January 2021.
- ↑ "Arka Media Works". 84ideas.com. Archived from the original on 27 November 2012. Retrieved 19 January 2021.
- ↑ "Venkatesh Maha's next 'Uma Maheshwara Ugra Roopasya' is a remake - Times of India". The Times of India. Retrieved 19 January 2021.
- ↑ "Baahubali The Lost Legends animation series launched, to have new stories about characters and reveal hidden secrets". Indian Express Limited. 19 April 2017. Retrieved 19 January 2021.
ఇతర వివరాలు
మార్చు- ఆర్కా మీడియా వర్క్స్ on IMDbPro (subscription required)