ఉపేంద్రవజ్రము
(ఉపేంద్ర వజ్రము నుండి దారిమార్పు చెందింది)
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఉపేంద్రవజ్రము
మార్చు
పురారిము ఖ్యామర పూజనీయున్
సరోజనాభున్ జతజ ద్విగోక్తిన్
దిరంబుగా నద్రి యతి న్నుతింపన్
ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్.
గణ విభజన
మార్చుIUI | UUI | IUI | UU |
జ | త | జ | గా |
పురారి | ముఖ్యామ | రపూజ | నీయున్ |
లక్షణములు
మార్చు• | పాదాలు: | నాలుగు |
• | 11 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | జ, త, జ, గ గ |
• | యతి : | ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
మార్చుపోతన తెలుగు భాగవతంలో వాడిన ఉపేంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 1
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/గుహ్యకులుకృష్ణునిపొగడుట|(భా-10.1-407-ఉపేం.)
తపస్వి వాక్యంబులు దప్పవయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!