తంగేడువనం (166 మంది కవుల కవిత్వం)

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన కవితా సంకలనం


తంగేడువనం పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన పుస్తకం. 2015 బతుకమ్మ పండుగ సందర్భంగా కేవలం తంగేడు పువ్వు మీద 166 కవితలతో ఈ కవితా సంకలనం వెలువడింది.[1]

తంగేడువనం
తంగేడువనం పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): తంగేడు పువ్వుపై కవిత్వం
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: అక్టోబరు 20, 2015
పేజీలు: 350

ఆవిష్కరణ

మార్చు

ట్యాంక్‌బండ్ దగ్గర జరిగిన 2015 బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకల్లో హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి చందూలాల్ అజ్మీరా, ఉపముఖ్యమంత్రి మెహమూద్ అలీ, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు తంగేడువనం పుస్తకాన్ని ఆవిష్కరించారు.[2]

పుస్తక అంకురార్పణ

మార్చు

బతుకమ్మ పండుగని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా, తంగేడు పూవు ని రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో, తంగేడు పువ్వును కవితా వస్తువుగా తీసుకొని భాషా సాంస్కృతిక శాఖ ఒక కవి సమ్మేళనాన్ని నిర్వహించి, కవితల పరిశీలనకోసం ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అలా ఎంపికచేసిన 166 కవితలతో ఈ "తంగేడు వనం"ను పుస్తకం వెలువడింది.

నిపుణుల కమిటీ

మార్చు

కవులు - కవితలు

మార్చు
  • ప్రజాకవి కాళోజీ నారాయణరావు - బతుకమ్మా! బ్రతుకు
  1. అన్నవరం దేవేందర్‌ - తంగేడుపూలు
  2. అన్వేషి - అక్షరాలింగనం
  3. అనుముల ప్రభాకరాచారి - తెలంగాణ పండుగ ఇది
  4. అమరవాది కళ్యాణ చక్రవర్తి - గురువైన తంగేడు
  5. అయినంపూడి శ్రీలక్ష్మి - మట్టి ఆకాశంలో తంగేడు సూర్యుడు!
  6. అంబటి వెంకన్న - వనదేవత
  7. అంబటి నారాయణ - తంగేడిచెట్టు
  8. ఆకుల సుష్మ - ఇషారా
  9. ఆడెపు లక్ష్మణ్ - బంగారు బతుకు
  10. ఆచార్య డి.యం. రవిప్రసాద్ - పూలోత్సవం
  11. ఆచార్య ఎన్. గోపి - తంగేడు పూలు
  12. ఆచార్య లక్ష్మీ నారాయణ - పూలశిఖరం
  13. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ - తంగేడు పూలు
  14. ఆచార్య రావికంటి వసునందన్ - వందేమాతరం
  15. ఆచార్య జ్యోతిరాణి - గౌరమ్మ మెచ్చిన పూలు
  16. బిల్లా మహేందర్ - నువ్విప్పుడు మా తంగేడు పువ్వువి!!
  17. బుర్రా తిరుపతి - తంగేడు పూలవనం
  18. బూర రాజశేఖర్ - ఆకలి తెలిసిన పువ్వులు
  19. బూర్ల వెంకటేశ్వర్లు - బంగారు కల
  20. బండారి రాజ్ కుమార్ - సోయగం
  21. బండి ఉష - బతుకమ్మ
  22. బి. సత్యనారాయణ - మా బంగారు
  23. బి. హరిరమణ - సల్లంగ జూసేటి తల్లి
  24. చిలివేరి రాజారాం - ప్రకృతి తెలంగాణ తల్లి సుందరి
  25. చిందం ఆశన్న - రాజమకుటం
  26. సి. హెచ్. ఉషారాణి - బతుకు జ్ఞాపకం
  27. సి.హెచ్. ప్రకాశ్ - సిగపువ్వు
  28. డబ్బికార్ సురేందర్ - పల్లె బంగారం
  29. డా. అమ్మంగి వేణుగోపాల్ - తల్లివేరు బతుకమ్మ
  30. డా. అయాచితం నటేశ్వరశర్మ - బ్రతుకు పువ్వు
  31. డా. అడువాల సుజాత - పూలల్ల పూలమ్మ ఎన్నియల్లో
  32. డా. బండారి సుజాత - మన సంస్కృతి
  33. డా. బుక్కా బాలస్వామి - తంగేడు పువ్వులం
  34. డా. బెల్లి యాదయ్య - భక్తి పూవు
  35. డా. భీంపల్లి శ్రీకాంత్ - బంగారు బతుకమ్మ
  36. డా. దామెర రాములు - సామూహిక పుష్పోత్సవం!
  37. డా. దేవరాజు మహారాజు - పచ్చనవ్వు
  38. డా. ఏనుగు నర్సింహారెడ్డి - బతుకమ్మ కల
  39. డా. జనువాడ రామస్వామి - తంగెడి పూలు
  40. డా. జె. బాపురెడ్డి - బతుకమ్మ బంగారు పాట
  41. డా. కలువకుంట రామకృష్ణ - నేల మీది పూల సింగిడి
  42. డా. కాంచనపల్లి - బతుకమ్మ
  43. డా. కాసర్ల నరేశ్ రావు - నడుస్తున్న వనాలు
  44. డా. కాసుల లింగారెడ్డి - నేలమీది చందమామలు
  45. డా. కొమర్రాజు రామలక్ష్మి - బతుకు స్వేచ్ఛనివ్వమ్మా
  46. డా. కూరెళ్ల విఠలాచార్య - తెలంగాణ పుష్పాలు
  47. డా. కూర్మాచలం శంకరస్వామి - బంగారు వెలుగుపూలు
  48. డా. లింగంపల్లి రామచంద్ర - పూల దేవత
  49. డా. మల్ల అంజయ్య - తంగెడి పూలు
  50. డా. మడికొండ ప్రవీణ్ కుమార్ - పండుగ పువ్వు
  51. డా. ఎం. పురుషోత్తమాచార్య - ముగురమ్మల విరులమ్మ
  52. డా. నందిని సిధారెడ్డి - పుడమి పండుగ..
  53. డా. నాళేశ్వరం శంకరం - పూల సంతకం
  54. డా. పల్లా రత్నాకర్ - తంగేడు
  55. డా. పసునూరి రవీందర్ - తంగేడు బంధం
  56. డా. ఆర్. కమల - తంగేడుపువ్వా! ఓ తంగేడుపువ్వా!
  57. డా. యస్. చెల్లప్ప - సాక్షి నీవే
  58. డా. టి. గౌరీశంకర్ - నా చిరునామా
  59. డా. టి.వీ. భాస్కరాచార్య - రాష్ట్ర దేవతవై దీవించమ్మా
  60. డా. వడ్డేపల్లి కృష్ణ - బతుకమ్మ చేవ్రాలు-తంగేడుపూలు
  61. డా. వి. తివేణి - తంగేడు తెలంగాణ మీద పాలపిట్ట
  62. డా. వెలుదండ సత్యనారాయణ - జనుమ విలువ తెలుసుకో
  63. డా. వెల్చాల కొండల్రావు - బతుకమ్మ పాట-తెలంగాణ నోట
  64. డా. వెంకన్న గారి జ్యోతి - బీడు భూముల పూచు తంగేడు పూలు
  65. డి. రమాదేవి - ఉయ్యా ల పాట
  66. దామరకుంట శంకరయ్య - పసిడి పూలు
  67. దోరవేటి - బతుకమ్మ చిత్రం (పద్యకవిత)
  68. దాసోజు జ్ఞానేశ్వర్ - వెలలేని పూలు
  69. ఎన్నవెళ్లి రాజమౌళి - సామ్రాజ్ఞి
  70. గజ్జెల శ్రీనివాసగౌడ్ - తంగేడు పూలు
  71. గరిశకుర్తి రాజేంద్ర - తంగేడు తల్లి
  72. గుడిపల్లి నిరంజన్ - నక్షత్రాల నవ్వుల మూట
  73. గోపగాని రవీందర్ - బతుకమ్మకు నీరాజనాలు
  74. గోశిక నరహరి - నేను తంగేడు పూల తల్లిని
  75. జి. నర్సింహస్వామి - తంగేడు తెలంగాణ
  76. జి. లెనిన్ శ్రీనివాస్ - బతుకునిచ్చు తల్లీ వందనం
  77. జి.ఆర్. కుర్మే - బతుకమ్మ పువ్వు
  78. జూపూడి జిగీష - తలమానికి
  79. జె. రామకృష్ణరాజు - తంగేడు
  80. జ్వలిత - కంటి కరదీపం
  81. జోగు అంజయ్య - బతుకమ్మ
  82. ఘనపురం దేవేందర్ - శాంతి పుష్పం
  83. హలావత్ సీత్లానాయక్ - అలరించిన జగతి
  84. హిమజ - బతుకు-అమ్మ
  85. ఐతా చంద్రయ్య - భూమికి పారాణి
  86. కపిలవాయి వెంకటేశ్వర్లు - మురిపాల బతుకమ్మా
  87. కె.ఎ.ఎల్. సత్యవతి - నిండుగ నవ్వమ్మా!
  88. కందుకూరి శ్రీరాములు - మట్టి మహారాణి
  89. కందాళై రాఘవాచార్య - సెరట్లో తంగేడు
  90. కాంచనపల్లి రాజేంద్రరాజు - జ్ఞాపకాల మేఘాలు
  91. కాల వేణుగోపాల్ - తంగేడు పూలు
  92. కోడూరి విజయకుమార్ - బతుకమ్మా !
  93. కొలిపాక శోభారాణి - పూల గోపురం
  94. కొమురవెల్లి అంజయ్య - మూడు కాలాల ముచ్చట
  95. కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి - ఆత్మగల పువ్వు
  96. కొండపల్లి నీహారిణి - బంగారు పువ్వమ్మా!
  97. కూకట్ల తిరుపతి - ఆడిబిడ్డ
  98. కొండి నల్లారెడ్డి - పూలసింగిడి
  99. కుమ్మరి భిక్షపతి - స్వాభిమాన సంకేతం
  100. కోటం చంద్రశేఖర్ - ఏ భ్రమలో వలలో
  101. కోట్ల వెంకటేశ్వర రెడ్డి - బంగారు పువ్వు
  102. మడిపల్లి భద్రయ్య - ఉయ్యాలపాట - ప్రబోధగీతమ్
  103. మధుకర్ వైద్యుల -తల్లిపువ్వు 'తంగేడు'
  104. మద్దెర్ల రమేశ్ - కవితా ఖజాన
  105. మామిడి హరికృష్ణ - తంగేడు పూల నేల
  106. మహ్మద్ ఖాజామైనద్దీన్ - బతుకమ్మకు స్వాగతం
  107. మహ్మద్ వలిహుస్సేన్ - ఉదయిస్తుంది
  108. మిట్టపల్లి పరశురాములు - తంగేడు పూవు
  109. మిర్యాల లలిత -మన సంస్కృతికి తలమానికం
  110. ముక్కెర సంపత్ కుమార్ - జలకళ
  111. మునాస వెంకట్ - మహాస్వప్నమిక వర్తమానమే
  112. మౌనశ్రీ మల్లిక్ - పువ్వంటే పువ్వు...తంగేడు పువ్వు
  113. యం. అపర్ణ - తంగేడు పూవు
  114. యం.డి. నిసార్ - తంగేడు పూవు
  115. నాంపల్లి సుజాత - బంగారు పువ్వు
  116. నాగవరం బాలరాం - తంగేడు పూలు
  117. నామని సుజనాదేవి ఆడబిడ్డ బతుకమ్మ
  118. నెల్లుట్ల రమాదేవి - తలెత్తిన పువ్వు
  119. నేరోజు రమేశ్ - అంగడి సరుకుకాదు
  120. ఎన్వీ రఘువీర్ ప్రతాప్ -తంగేడు పువ్వై
  121. ఓరుగంటి పురుషోత్తం - గుర్తుండాలె
  122. పరమాత్మ - తంగేడు పూ కల
  123. పులి జమున - సి(వి)రుల బతుకమ్మ
  124. పెందోట వెంకటేశ్వరు - తంగేడు బంగారం
  125. పెరుమాళ్ళ ఆనంద్ - బంగారు బతుకమ్మ
  126. పెద్దూరి వెంకటదాసు - బహ్మరథం
  127. పొన్నాల బాలయ్య - నెలవంకల మునుం
  128. పోతన జ్యోతి - తంగేడు పూలమ్మ
  129. పి. జగన్ మోహనరావు - తరగని తంగెడు
  130. పి. పద్మ - కోటి నోముల బతుకమ్మ
  131. రాజీవ - రక్షణ
  132. రేడియమ్ - మట్టి మనిషి నేస్తం
  133. రామడుగు నరసింహాచార్యులు - బతుకమ్మపై పద్య భావన
  134. రామానుజం సుజాత - తంగేడు పువ్వు
  135. రేళ్ళ శ్రీనివాస్ - బతుకమ్మ శోభ
  136. శిక గణేశ్ - ఆనంద హేల
  137. శ్రీనివాస్ పిండిగ - పూలజాతర
  138. సహచరి - పసుపు పూవు తంగేడు
  139. 'సమతశ్రీ' వల్లాల పరంధామ్ యాదవ్ - తంగేడు పూలు
  140. సిద్దెంకి యాదగిరి - కిరీటం మీద నెమలీక
  141. సంతపురి నారాయణరావు - విస్తరించే శోభలు!
  142. సంకేపల్లి నాగేంద్రశర్మ - ఆనందాల బతుకమ్మ!
  143. సంపటం దుర్గాప్రసాదరావు - కోలాటం పాట
  144. శాంతా రెడ్డి - బతుకమ్మ పాట
  145. సాగర్ల సత్తయ్య - పూల సింగిడి
  146. సామ సువర్ణాదేవి - తంగేడు బతుకమ్మ
  147. టి. చరణ్ దాస్ - తంగేడు పువ్వు
  148. తుడిమిళ్ళ భీష్మాచారి - పరిమళాల కన్న మిన్న మా తంగేడు
  149. తైదల అంజయ్య - అడవి ఆడిబిడ్డ
  150. తిరునగరి సంధ్య - పసుపుపచ్చ నేస్తం
  151. ఉదారి నారాయణ - తంగేడమ్మలు
  152. ఉండ్రాల రాజేశం - మా ఇలవేల్పు
  153. వనపట్ల సుబ్బయ్య - యుద్ధంలో గెలిచిన పువ్వు
  154. వల పైడి -బంగారు పువ్వు
  155. వల్లభాపురం జనార్ధన -జన సంస్కృతి బతుకమ్మ
  156. వఝల శివకుమార్ - పొద్దు పొడుపు ఆనవాళ్ళు
  157. వరుకోలు లక్ష్మయ్య - తెలంగాణ పూ 'బోణి'
  158. వారాల ఆనంద్ - హరితం-పరిమళం-పరవశం
  159. వెంగలి నాగయ్య - పూల సోయగం
  160. వేణు సంకోజు - శ్రమతర్పణల సౌందర్యశిల!
  161. వురిమళ్ల సునంద - బతుకమ్మను
  162. వంగర నరసింహారెడ్డి - ప్రయాణం
  163. వి.పి. చందన్ రావు - తంగేడు పుస్తకాలు
  164. యడవల్లి శైలజ - తంగేడు పువ్వమ్మ ఉయ్యాలో
  165. యనగందుల దేవయ్య - ఆహ్వానం
  166. వై. రుక్మాంగదరెడ్డి - బతుకమ్మ తల్లి

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ (4 January 2017). "మన సంస్కృతి మహోత్సవం". Archived from the original on 19 July 2018. Retrieved 19 July 2018.
  2. నమస్తే తెలంగాణ (20 October 2015). "'తంగేడు వనం' పుస్తకావిష్కరణ". Archived from the original on 19 July 2018. Retrieved 19 July 2018.