ఫాబేసి

(లెగూమినేసి నుండి దారిమార్పు చెందింది)

ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7,200 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.

Legumes
Flowering kudzu.jpg
Kudzu
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
ఫాబేసి

ఉపకుటుంబాలు

సిసాల్పినాయిడే
మైమోసాయిడే
ఫాబోయిడే

References
GRIN-CA 2002-09-01

కుటుంబ లక్షణాలుసవరించు

  • వేరు బుడిపెలు ఉంటాయి.
  • పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
  • పల్వైనస్ పత్రపీఠము.
  • ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
  • పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
  • పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
  • అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
  • ఉపాంత అండాన్యాసము.
  • ఫలము ద్వివిధారకము లేదా పాడ్.

ఆర్ధిక ప్రాముఖ్యంసవరించు

ముఖ్యమైన మొక్కలుసవరించు

సిసాల్పినాయిడేసవరించు

మైమోసాయిడేసవరించు

ఫాబోయిడేసవరించు

మూలాలుసవరించు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫాబేసి&oldid=2001829" నుండి వెలికితీశారు