వాడుకరి:K.Venkataramana/వాడుకరి పేజీ 2

నా వాడుకరి పుట లోనికి విచ్చేసిన అతిథులకు స్వాగతం
­ వికీపీడియా
సభ్యుడిపేజీ వాడుకరి చర్చ చిత్రాలు చేయవలసిన పనులు సమాచార పెట్టెలు ఇతరములు ముఖ్య మూసలు విద్యుల్లేఖ
About
నా గురించి

వ్యక్తిగత అంశాలు

నా పేరు కటకం వెంకటరమణ. నేను భౌతిక శాస్త్రోపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్నాను. నేను శ్రీకాకుళం పట్టణంలో నివసిస్తున్నాను. విద్యార్థులకు భౌతిక రసాయన, గణిత శాస్త్రాల అంశాల బోధన కొరకు అవసరమైన కొన్ని అంశాల గూర్చి వికీపీడియాలో వెదికినపుడు కొంత సమాచారం మాత్రమే తెలుగువికీపీడియాలో ఉన్నట్లు గుర్తించితిని. మరిన్ని విషయాలను వికీపీడియాలో చేర్చాలనే తలంపు కలిగినది. స్వచ్చందంగా రచనలు చేయడానికి తెలుగు వికీపీడియాలో అక్టోబరు 19 2012 న చేరితిని. ప్రారంభంలో వికీ విధానాలు, వ్రాసే విధానం అర్థమయ్యేది కాదు. కానీ ఎలాగైనా రాయాలనే పట్టుదల. ఈ క్రమంలో డా. రాజశేఖర్ గారు రాసే విధానంపై అవగాహన కల్పించడం జరిగినది. తరువాత నేను విజ్ఞాన శాస్త్ర వ్యాసాలతో పాటు తెలుగు ప్రముఖుల వ్యాసాలను అనేకం చేర్చడమే కాకుండా ఉన్న వ్యాసాలను సరైన పద్ధతిలో విస్తరించడం చేసాను. వ్యాసంలో సమాచారం చేర్చడం, మూసల తయారీ విధానం వంటి అంశాలపై కృషి చేయడం జరిగినది. చేరిన 7 నెలల తర్వాత తెవికీలో నిర్వాహకునిగా ఎంపికైన తరువాత కొత్తవాడుకరులు రాసిన వ్యాసాలు పర్యవేక్షించుట, తెవికీలో విశేషమైన వ్యాసములు చేర్చుట, యితరుల వ్యాసములు శుద్ధి చేయుట, విస్తరించుట వంటి కార్యక్రమములతో పాటు తెలుగు వికీపీడియా లో మొదటి పేజీలోని శీర్షికలను కూడా నిర్వహించుచున్నాను. వికీ విధానాలు, కాపీ హక్కులు, మూలాలు చేర్చడం వంటి అంశాలపై చంద్రకాంతరావు, పవన్ సంతోష్ గార్ల నుండి అనేక విషయాలను తెలుసుకున్నాను. వికీపీడియాలో వ్యాసాలు రాయడమే కాకుండా భౌతిక రసాయన శాస్త్ర అభిమానులకు మరింత సమాచారాన్ని అందించాలనే తలంపుతో www.physicalscience4ever.blogspot.com బ్లాగును నిర్వహిస్తున్నాను.

నేను రచనలు చేసే అంశాలు

మరికొన్ని విశేషాలు

కృషి చేసిన ప్రాజెక్టులు

వాడుకరి పెట్టెలు

ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ వాడుకరి శ్రీకాకుళం పట్టణానికి చెందినవారు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
12 సంవత్సరాల, 2 నెలల, 6 రోజులుగా సభ్యుడు.
87000 ఈ వాడుకరి తెవికీలో 87000కి పైగా మార్పులు చేసాడు.
ఈ వాడుకరి కొత్తవారికి సహాయపడతాడు.
This User bites vandals. Hard.
ఈ వాడుకరికి వికీడేటాలో పేజీ ఉంది.
ఈ వాడుకరి ఇటీవలి మార్పులు, కొత్తపేజీలు లను పహారా కాసే దళంలో సభ్యుడు.
ఈ వాడుకరి తెవికీలో జరిగే దుశ్చర్య లను పరిశోధించి ఆ మార్పును త్రిప్పికొడతాడు.
ఈ వాడుకరి AfD, AfC లలో పనిచేస్తారు
Quality, not quantity. ఈ వాడుకరి దిద్దుబాట్ల సంఖ్య వికీపీడియాలో సేవచేస్తున్న వారి విలువను ప్రతిబింబించదని నమ్ముతాడు.
<ref>ఈ వాడుకరి మూలాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు
This user likes to turn
Wikipedia Green
ఈ వాడుకరి ధన్యవాదాల బొత్తం ఉపయోగించడానికి ఇష్టపడతాడు.
Aఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాలని తెలుగు వికీపీడియా లో అనువదిస్తుంటాడు.
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు.
ఈ వాడుకరి శాస్త్రవేత్తల వ్యాసాలు తీర్చిదిద్దుతాడు.
ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ వాడుకరి హాట్ కేట్ ని వాడతారు.
ఈ వాడుకరి ఎక్కువ వ్యాసాలను వేగంగా శుద్ధి చేయడానికి ఆటోవికీబ్రౌజర్ వాడుతారు.
ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలను చేరుస్తాడు.
పతకాలు
తెలుగు మెడల్: సభ్యునిగా చేరిన మూడు నెలలలోపు భౌతిక,రసాయనికశాస్త్రవ్యాసాలుచేర్చి వెయ్యి దిద్దుపాట్లుచేసినసందర్భంలో అభనందనలు.పాలగిరి (చర్చ) 01:07, 11 జనవరి 2013 (UTC)

ఆర్టికల్ బార్న్ స్టార్: 2012 సంవత్సరంలో వ్యాస విభాగంలో అద్యధిక మార్పులు చేసినందుకు గానూ పతకం.--అర్జున (చర్చ) 07:06, 15 జనవరి 2013 (UTC)

గండపెండేరం : మీరు తెలుగు వికీపీడియాలో ఎన్నో మంచి శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేర్చి, సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక:దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:24, 7 ఏప్రిల్ 2013 (UTC)

టైర్ లెస్ కంట్రీబ్యూషన్ బార్న్ స్టార్: అలుపెరగని కృషీతో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకట రమణగారికి ఈ చిరుకానుక బహూకరిస్తూ వారి కృషి ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను--t.sujatha (చర్చ) 14:49, 10 ఆగష్టు 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార పతకం-2013: తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.--పురస్కారాల ఎంపిక మండలి

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ అభినందన ప్రశంసాపత్రం: తెలుగు వికీపీడియా 11 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో సమయాన్ని వెచ్చించి నాణ్యతాపరంగానూ, సాంకేతికంగానూ ఉన్నత స్థాయి చేకూర్చడంలో శ్రీ కె.వెంకటరమణ గారి కృషి అనుపమానం.. అనిర్వచనీయం...! భావి తరాలకు తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన భాండారాన్ని బహుమతిగా ఇవ్వడంలో వివిధరూపాలలో మీరందిస్తున్న సహాయ సహకారాలకు ఇవే మా కృతజ్ఞతా పూర్వక అభినందనలు. --పురస్కారాల ఎంపిక మండలి

బంగారు వికీపతకం: 2014 లో మొదటి పేజీ నిర్వహణకు విశేషకృషి చేసిన వెంకటరమణ గారికి అభినందనలు. గుర్తింపు గా అందుకోండి ఈ బంగారు వికీపతకం.--అర్జున (చర్చ) 09:10, 10 మే 2015 (UTC)

సాంకేతిక తారాపతకం: అడగ్గానే పద్యం గురించి సమాచారపెట్టె తయారుచేయడమే కాక, దానిలో తలెత్తిన సమస్యలు తొలగించారు.. ఈనాడే కాదు గతంలో మరెన్నోసార్లు నాకూ, నాలాంటి వారికి ప్రతి కృషిలోనూ వెన్నంటి సాంకేతిక సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలతో మీకో తారాపతకం._

పవన్ సంతోష్ (చర్చ) 13:35, 25 అక్టోబరు 2015 (UTC)

పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం: పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక చక్కని వ్యాసాలు రాసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో చక్కని పాత్ర పోషించినందుకు, తెవికీ పంజాబ్ గురించిన వ్యాసాలతో కళకళలాడేలా చేసినందుకు ఈ విజయ పతకం.-- పవన్ సంతోష్ (చర్చ) 14:42, 10 ఆగష్టు 2016 (UTC)

చంద్రకాంతరావుగారి పతకం: అలుపెరుగని నిర్వహణ చేస్తూ, సహచరులకు నాణ్యమైన సూచనలు ఇస్తూ, మొదటిపేజీ శీర్షికలను నిర్వహిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకటరమణ గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి.-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 21 ఆగష్టు 2016 (UTC)

నిరంతర నిర్వహణ కృషికి పతకం: తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంవత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC)

Certificate of Achievement: This Certificate is presented to Venkataramana Katakam for being one of the top eleven to fifteen contributors of IMLD-ODD 2018 Wikidata India Edit-a-thon - Yohann Varun Thomas, Secretary, Wikimedia India.