వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల/పాత చర్చ 1
...ఏప్రిల్ 2015...నుండి 2019 వరకు.
కొడకండ్ల గ్రామం
మార్చు సహాయం అందించబడింది
తెవిపీ వారికి నమస్తే
మార్చునేను వరంగల్ జిల్లా కొడకండ్ల గ్రామం గురించి రాయాలనుకుంటున్నాను కాని, అక్కడ లింకు రావడం లేదు,మీరు ఆ సమస్య పరిష్కరిస్తే నేను కొడకండ్ల గురించి రాస్తాను... నోముల ప్రభాకర్ గౌడ్ వరంగల్ జిల్లా.
- ప్రభాకర్ గౌడ్ గారూ, కొడకండ్ల వ్యాసానికి ఈ లింకు ద్వారా వెళ్ళి వ్యాసాన్ని విస్తరించండి. తెలుగు వికీపీడియాకు స్వాగతం --వైజాసత్య (చర్చ) 02:28, 15 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారూ, [1] ఈ లింకు మీద నొక్కి చూడండి సార్, మీ సమస్య తీరుతుందేమో --వైజాసత్య (చర్చ) 01:09, 16 ఏప్రిల్ 2015 (UTC)
- కొడకండ్ల మండలం పేజీలోనే కొడకండ్ల గ్రామం గురించి కూడా వ్రాయండి. ప్రస్తుతానికి తెలుగు వికీలో మండలానికి, గ్రామానికి వేరువేరు పేజీలు లేవు --76.100.117.29 12:02, 25 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారూ, [1] ఈ లింకు మీద నొక్కి చూడండి సార్, మీ సమస్య తీరుతుందేమో --వైజాసత్య (చర్చ) 01:09, 16 ఏప్రిల్ 2015 (UTC)
The article Nomula Prabhakar Goud has been proposed for deletion because of the following concern:
- వ్యక్తిగత సమాచారం
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:09, 25 ఏప్రిల్ 2015 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:09, 25 ఏప్రిల్ 2015 (UTC)
వ్యాసపుటలో వాడుకరి పేరు
మార్చువాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ గారు,
మీరు వికీలో చురుకుగా రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు,మరియు అభినందనలు.వికీ నియమానుసారం వ్యాసాలలో వాడుకరులు తమ పేరు వ్రాయడం లేదా వాడుకరి సంతకం చెయ్యడం నిషేధం.ఇదిమీరు గమనించగలరు.వ్యాసంలలోని మీసంతకాన్ని తొలగించినను మీరు మళ్ళిమళ్ళి చేరుస్తున్నారు ఇది వికీ స్పూర్తికి విరుద్ధం,ఇది మీరు అర్థం చేసుకొఓటారనిభావిస్తున్నాను..అలాచేర్చిన తొలగించబడును.చర్చా పీజిలలో మీరు సంతకం చెయ్యవచ్చును. మునుముందుకూడా మీనుండి ఉత్తమ వ్యాసాలను ఆశిస్తున్నాం.Palagiri (చర్చ) 05:46, 4 మే 2015 (UTC)
- గౌడ్ గారూ, అందరూ సమాచారం చేర్చినప్పుడల్లా సంతకం చేస్తే, వ్యాసంలో సమాచారం కంటే సంతకాలే ఎక్కువై చదవటానికి బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకని దయచేసి వ్యాసాల్లో సంతకం చెయ్యవద్దు. సంతకాలు చర్చా పేజీల్లోనే చెయ్యాలి --వైజాసత్య (చర్చ) 10:43, 4 మే 2015 (UTC)
- ఫర్లేదండి. ఏం కంగారు పడొద్దు. ఇక్కడ పద్ధతులు తెలియనప్పుడు అందరూ తప్పుచేసినవాళ్ళే. వికీపీడియా:పాఠం చూడండి. అది ఇక్కడ ఎలా వ్రాయాలో నేర్పిస్తుంది --వైజాసత్య (చర్చ) 07:22, 7 మే 2015 (UTC)
మీసంతకం
మార్చువాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ గారు, మీరు చర్చాపేజిలో సంతకం చెయ్యాలంటే ఇలా~~~~నాలుగు డిల్డేలు టైపు చెయ్యండి చాలు,మీసంతకం నమోదు అవ్వుతుంది.Palagiri (చర్చ) 03:48, 5 మే 2015 (UTC)
మీరు వ్రాసిన వ్యాసాలు
మార్చుప్రభాకర్ గౌడ్ గారూ, తెలుగు వికీపీడీయాలో చేరటమే కాక, మీ స్నేహితులను కూడా తెలుగు వికీపీడియాకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం. తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉండాలంటే కొంత స్థాయి ప్రాముఖ్యత ఉండాలి. ఉదహారణకు తెలుగు వికీపీడియాలో పలు ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యాసాలు ఉన్నాయి. ఈ విధంగా ఇమ్మడి లక్ష్మయ్య, పేజీలు తొలగించాలి. వికీపీడియా:విషయ ప్రాధాన్యత చూడండి. --వైజాసత్య (చర్చ) 09:49, 9 మే 2015 (UTC)
వరంగల్ జిల్లా వ్యాసాలు
మార్చుప్రభాకర్ గౌడ్ గారూ, మీరు వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ వ్యాసాలు చక్కగా వ్రాస్తున్నారు. నియోజకవర్గాల వ్యాసాలు, రాజకీయ నాయకుల వ్యాసాలు అభివృద్ధి చేయండి, లేని వ్యాసాలను కొత్తగా సృష్టించండి. నియమాలపై అవగాహాన లేనందున ప్రారంభంలో పొరపాట్లు జరగడం సహజమే. వాటిని మేము సరిదిద్దగలము మరియు అవసరమైతే సహాయ సహకారాలందించగలము. చర్చా పేజీలలో సంతకం పెట్టవచ్చు కాని ఏదైనా వ్యాఖ్య వ్రాసినప్పుడే దాని చివరన పెట్టండి. ఖాళీ పేజీలో పెట్టనవసరం లేదు. సమాచారం వ్రాస్తున్నప్పుడు ముఖ్యమైన విషయాలకు చివరన మూలాలు (అంటే రెఫరెన్సులు) పెట్టడం వికీపీడియాకు చాలా అవసరం. లేనిచో అవి స్వంత అభిప్రాయాలుగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంపై దృష్టిపెట్టండి. ఇంకనూ ఏమైనా సహాయం కావాలంటే తప్పకుండా అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:07, 10 మే 2015 (UTC)
- మీ గురించిన వ్యాసం నా విజ్ఞానసర్వస్వం బ్లాగులో ప్రచురించాను చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:43, 10 మే 2015 (UTC)
సార్ ధన్యవాదాలు
మార్చుధన్యవాదాలు విజ్ఞానసర్వస్వం బ్లాగులో ప్రచురించేంత పెద్ద వాడిని కాదు, మీ మంచి మనస్సూకు మరోఒక్కమారు ధన్యవాదాలు ప్రోచాహం బాగుంది నేను ఉహీంచనంత సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.
పోటోలు ఎక్కింపు విధానంలో నా లోపం
మార్చు సహాయం అందించబడింది
నాకు పోటోలు ఎక్కింపు విధానంలో నా లోపం అర్ధం కాలేదు వివరించగలరు. నా పోటోలు ఎక్కింపు విధానంలో నా లోపం వలన పలుమార్లూ తొలగింపునకు గురిఅయినవి. -- 2015-05-12T04:41:50 నోముల ప్రభాకర్ గౌడ్
- వికీపీడియా:బొమ్మలు వాడే విధానం,WP:FUW చూసి మీరు వాడుతున్నప్పుడు అర్ధం కాని విషయం అడగండి.--అర్జున (చర్చ) 06:42, 12 మే 2015 (UTC)
ప్రభాకర్ గౌడ్ గారూ మీరు వికీ కామన్స్ లో ఎక్కించిన ఫోటోలు, మీ ఫోటోల్లో చాలావరకూ తొలగించడానికి గల కారణాలు అక్కడికి వెళ్ళి పరిశీలించాను. ముందుగా మీకొక విషయం చెప్పాల్సివుంటుంది-వికీ కామన్స్ అనేది కేవలం కాపీహక్కులు లేని ఫోటోలు చేర్చేందుకు మాత్రమే కుదిరే చోటు. అక్కడ మీరు తీసిన ఫోటోలు కాపీహక్కులు వదులుకుంటూ పెట్టవచ్చు, లేదంటే వేరే వ్యక్తులు తీసిన ఫోటోలైతే వారు కాపీహక్కులు వదులుకుంటూ స్వేచ్ఛానకలు హక్కుల్లో(కాపీరైట్ ఫ్రీ) విడుదల చేసివుంటే దాన్ని నిరూపిస్తూ పెట్టవచ్చు. అంతే తప్ప ఇంటర్నెట్లో దొరికే వేరేవారి ఫోటోలేవీ పెట్టేందుకు తగిన చోటు కాదు. ఇక మరొక విషయమేంటంటే, జీవించివున్న వ్యక్తుల ఫోటోలు పెట్టేప్పుడు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సివుంటుంది. జీవించివున్న వ్యక్తులను పబ్లిక్ ఫంక్షన్లలోనూ, బహిరంగంగా ప్రజలందరి మధ్యనూ కాకుండా ఒక విడి ప్రైవేట్ చోట తీసివుంటే దాన్ని పబ్లిష్ చేసేందుకు ఆ వ్యక్తి అనుమతి(consent) అవసరం. దీనికి సంబంధించి భారతదేశంలో పాటించాల్సిన నియమాలను ఇక్కడ చూడండి. ఇక మరో విషయం మీరిప్పటికే చాలా ఫోటోలను పై నిబంధనలకు వ్యతిరేకంగా కామన్స్ లో అప్లోడ్ చేసి, వాటి తొలగింపుకు కారణమైనట్టు కనిపిస్తోంది. మరీముఖ్యంగా మీరు తగిన లైసెన్సును సమర్పించడం లేదని, కామన్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. విషయమేంటంటే, మీరీ నిబంధనలను తెలుసుకుని తప్ప మరో ఫోటో పెట్టకండి. అవసరమైతే మన తెవికీలోని పలువురు మీకీ విషయంపై సందేహ నివృత్తి చేస్తారు. ఈలోగా మరికొన్ని ఫోటోలు తొలగింపుకు గురైతే కామన్స్లోని తీవ్రమైన విధినిషేధాల వల్ల మీ అక్కౌంటును బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. మీరు చాలా సదుద్దేశంతో ఈ ప్రయత్నాలు స్వచ్ఛందంగా చేస్తున్నారని నాకు అర్థమైంది. కాకుంటే కొన్ని నియమ నిబంధనలు ఎక్కడైనా తప్పవుగా. ఇవన్నీ తెలిసేంతవరకూ చిరాకు పుట్టిస్తాయి. ఒక్కసారి తెలిసిందంటే మీరు కామన్స్లో చాలా ఫోటోలే చేర్చగలరని నేను నమ్ముతున్నాను. నేను పాటించే నియమాన్ని మరోసారి మీకు చెప్తున్నాను - మీరు స్వయంగా తీసిన ఫోటోలే చేర్చండి కొన్నాళ్ళవరకూ. అదే మేలు. ఉంటాను. (అన్నట్టు మీరు నాంచారిమదూర్ గ్రామంలోని ప్రాచీన శివాలయం ఫోటోలు తీసి గ్రామం వ్యాసంలో చేర్చడం గమనించాను. చాలా చక్కని కృషి చేశారు. అభినందనలు) --పవన్ సంతోష్ (చర్చ) 18:38, 12 మే 2015 (UTC)
సత్యసాయి వైద్యశాల వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుసత్యసాయి వైద్యశాల వ్యాసాన్ని has been proposed for deletion ఈ దిగువ కారణం వలన:
- వ్యాసంగా పరిగణించలేము. ఏ విభాగం విస్తరించబడలేదు. మూలాలు లేవు.
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ⇒✉ 14:49, 2 జూన్ 2015 (UTC) కె.వెంకటరమణ⇒✉ 14:49, 2 జూన్ 2015 (UTC)
మా గ్రామం పేరు తెలుసుకోవాలని
మార్చుమా గ్రామం పేరు నాంచారిమాదూర్ కాదు అసలు నాంచారిమడూర్ తెవి లో "నాంచారిమాదూర్” అని ఉంది ఏదైన రికార్డు ప్రకారం రాసారా లేద పొరపాటూన రాశారా తెలుసుకోవాలని ఉంది. పొరపాటూన రాస్తే నాంచారిమడూర్ అని సరిచేయాలని నా ప్ర్రార్ధన చేయవచ్చని నాకు తెలుసు ఎలా అనగా నేను పొరపాటూన ఓ సారి "నెమురుగోమ్ముల విమలాదేవి” గారి పేజీలో "శ్రీ” అని పేరు ముందు చేర్చాను , సృష్టించిన తరువాత నాకు పొరపాటూ సరిచేయడం ఎలాగో అర్ధం కాలేదు. తెవి వారు తెల్లారే సరికి సరిచేశారు. పొరపాటూన రాస్తే నాంచారిమడూర్ అని సరిచేయాలని నా ప్ర్రార్ధన...
మా గ్రామం పేరు తెలుసుకోవాలని
మార్చు సహాయం అందించబడింది
మా గ్రామం పేరు నాంచారిమాదూర్ కాదు అసలు నాంచారిమడూర్ తెవి లో "నాంచారిమాదూర్” అని ఉంది ఏదైన రికార్డు ప్రకారం రాసారా లేద పొరపాటూన రాశారా తెలుసుకోవాలని ఉంది. పొరపాటూన రాస్తే నాంచారిమడూర్ అని సరిచేయాలని నా ప్ర్రార్ధన చేయవచ్చని నాకు తెలుసు ఎలా అనగా నేను పొరపాటూన ఓ సారి "నెమురుగోమ్ముల విమలాదేవి” గారి పేజీలో "శ్రీ” అని పేరు ముందు చేర్చాను , సృష్టించిన తరువాత నాకు పొరపాటూ సరిచేయడం ఎలాగో అర్ధం కాలేదు. తెవి వారు తెల్లారే సరికి సరిచేశారు.
పొరపాటూన రాస్తే నాంచారిమడూర్ అని సరిచేయాలని నా ప్ర్రార్ధన...
—నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 10:02, 22 జూన్ 2015 (UTC)
- ఈ లింకు ప్రకారం మీరు కోరినట్లు వ్యాసం శీర్షికను నాంచారిమడూర్ గా మార్చితిని.-- కె.వెంకటరమణ⇒✉ 12:46, 18 జూన్ 2015 (UTC)
తొలగించిన కేబుల్ టీవీ పేజీ
మార్చుబారత దేశంలో కేబుల్ టీవీ ద్వార కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 వెయ్యిల మంది కేబుల్ ఆపరేటర్లుగా వారి వద్ద పనిచేసే వర్కులు , పరోక్షంగా అంటే వైర్ల కంపేనిల వర్కులు, వైర్ల అమ్మకం దార్లు వర్కులు, మీడీయా కూడా ఇలా మరో 2,50,000 మంది అదే విదంగా దేశం లో చూస్తే ఒక కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పైన ఆదారపడి ఉన్నవి. ఇలాంటి కేబుల్ టీవీ పేజీ తొలగించారా ఉన్నదా అర్ధం కాలేదు తెలుపగలరు.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 10:02, 22 జూన్ 2015 (UTC)
- మీరు సృష్టించిన కేబుల్ టీవీ వ్యాసం సజీవంగా ఉన్నది. తొలగింపబడలేదు.విస్తరింపగలరు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 12:51, 22 జూన్ 2015 (UTC)
ధన్యవాదాలు
మార్చుసజీవంగా ఉన్నది, తొలగించారా అర్ధం కాలేదు, వ్యాసం ఉన్నదా ధన్యవాదాలు సార్. Thank You...--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 13:30, 22 జూన్ 2015 (UTC)
మీ వాడుకరి పేజీల గురించి విమర్శ
మార్చువాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ గారికి, వివిధ వికీలలో మీ వాడుకరి పేజీలు ప్రచారాంశాలుగా వున్నాయని ఇతర భాషా వికీపీడియనులు ఫిర్యాదు చేయటం మీరు గమనించే వుంటారు. మన వికీలో అనుభవంకల వికీపీడియన్ల వాడుకరి పేజీలు లేక ఆంగ్ల వికీలో వాడుకరుల పేజీల మాదిరిగా మీ వాడుకరి పేజీని సరిదిద్దటం బాగుంటుంది. --అర్జున (చర్చ) 04:43, 4 జూలై 2015 (UTC)
- ఇతర భాషల్లో ఉన్న మీ వాడుకరి పేజీని సరిదిద్దటం బాగుంటుంది. అన్నారు పూర్తిగా అర్దం కాలేదు, ఏలానో వివరించండి సార్. --నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 05:32, 4 జూలై 2015 (UTC)
- మీ వాడుకరి పేజీలో ఒక్కొక్క విభాగం అవసరమా అని ఆలోచించండి. ఇతర వికీపీడియన్లు అలా వ్రాసుకున్నారా అని చూడండి. మామూలుగా ఇతర వ్యక్తులగురించి వ్యాసాలు రాసేటప్పుడు ఇచ్చే వివరాలన్నీ వికీపీడియన్ గా వ్రాసుకోవాలా అన్నది ఆలోచించండి. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు వుండాలా అన్నది కూడా అలోచించండి. సాధారణంగా వాడుకరి పేజీలు ఆయా వాడుకరుల ఇష్టం ప్రకారం వుంటాయి. కాకపోతే సాంప్రదాయల కంటే భిన్నంగా వుంటే కొంచె ఎబ్బెట్టుగా వుండి ఫిర్యాదులకి అవకాశం కల్పిస్తాయి. అంతకన్నా నేను చెప్పేది ఏమీలేదు. దీనికి స్పందన ఈ పేజీలోనే రాయండి. దానిలో నా వాడుకరి పేజీ కి లింకు ఇస్తే నాకు సూచన అందుతుంది. ఒక వేళ ఇవ్వకపోయినా మీ పేజీ నేను గమనిస్తుంటాను. అప్పుడు చర్చలు అర్ధం చేసుకోవటం సులభం అవుతుంది. --అర్జున (చర్చ) 09:15, 4 జూలై 2015 (UTC)
కాస్త భిన్నంగానే
మార్చు- ఈ విభాగాలు కొంచె ఎబ్బెట్టుగా వుండి ఫిర్యాదులకి అవకాశం ఉంటుందని వాటిని పెట్టేటపూడే నాకే అనుమానం వచ్చింది. కానీ, ఆయా పేజీల్లోకీ నేరుగా వెళ్ళాడానికి సులభం అవుతుంది అని మాత్రమే కానీ మరే ప్రయోజనం ఆశించి కాదని నా మనవి. ఇక 2వది బారతదేశం లోని ఇతర భాషలంటే నాకు చాలా ఇష్టం తమిళం, కన్నడం, మలయాళం మరీ ఇష్టం. ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టుల్లో వికీపీడియన్ గా ఖాతా సృష్టించడం నిబందనలకు విరుద్దమా, కాదా అనేది నాకు తెలియదు కానీ, లాగినవండి . వాడుకరి పేరు. వద్ద ఒత్తులు దీఘ్గాలు తేడాలు ఎలా ఉన్నాయో గుర్తూకు ఉండాలని ” ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులు ” ఈ విభాగం ఇది కూడ మరే ప్రయోజనం ఆశించి కాదని నా మనవి. వికీపీడియా ప్రాజెక్టుల్లో నిబందనలకు విరుద్దమంటే తీసీవేస్తాను. అని తెలుపుకుంటున్నాను.
దీనికి మీ స్పందన కోరుకుంటు ... సేలవు .-- 2015-07-05T03:48:17 నోముల ప్రభాకర్ గౌడ్.
- నోముల ప్రభాకర్ గౌడ్ గారికి. మీరు ఏ భాషా వికీపీడియాలో మార్పులు చేర్పులు చేశారో అక్కడ మీ వాడుకరి పేజీ చేర్చుకోవడం మంచిది. ఇక ఇతర భాషల వికీపీడియాలలో మీ వాడుకరి పేజీకి లింకులు సరిగా ఇవ్వలేదు. అయినా అవి అవసరం లేదు. ఏ భాష వికీపీడియా పేజీ తెరిచినపుడు మొదటి వరుసలో వున్న వాడుకరి పేరు ను నొక్కితే మీ వాడుకరి పేజీకి వెళతారు. బయటి లింకులు సాధ్యమైనంత వరకు తగ్గించండి. మామూలుగా ప్రముఖ వ్యక్తుల వికీపీడియా వ్యాసాలుగా కాకుండా మీ వాడుకరి పేజీని తీర్చుదిద్దుకుంటే బాగుంటుంది. అప్పుడు మీరు ప్రచారమే ధ్యేయంగా వాడుకరిపేజీని వాడుకున్నారనే అనుమానానికి అవకాశం వుండదు. --అర్జున (చర్చ) 09:26, 5 జూలై 2015 (UTC)
ఎవరు సృష్టించినవి పేజి అనేది తెలుసుకోవడం ఎలా?
మార్చుబూడిద భిక్షమయ్య గౌడ్ ఎవరో కొద్దిగా విస్తరించి పేజిని అందంగా చేసారు. వారికి నా అబినందనలు, అయితే ఎప్పటి నుండో అడగాలని ఉంది, ఏ పేజినీ ఎవరు సృష్టించినవి పేజి ,విస్తరించి పేజి అనేది తెలుసుకోవడం ఎలా? —నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 04:49, 16 జూలై 2015 (UTC)
- సదరు వ్యాసంయొక్క పుట పైభాగాన కుడివైపు ఉన్న చరిత్ర చూడండి బాక్సు పై మౌస్ ను క్లిక్ చేసిన,సదరు వ్యాసాన్నిఎవరు ప్రారంభించారు, ఎవరెవరు దిద్దుబాటు చేసారో తెలుస్తుంది.Palagiri (చర్చ) 07:08, 16 జూలై 2015 (UTC)
సహాయం అందించబడింది
--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 10:28, 25 జూలై 2015 (UTC)
సార్, నేను నా దోరినిలో నేను వీలుఉన్నప్పుడు రాసుకుంటూ పోవుచున్నాను నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని ఎందుకో అని పిస్తున్నది.ఎందుకు?. —నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 06:34, 20 సెప్టెంబరు 2015 (UTC)
- మీరు వ్రాసిన రచనల యొక్క శుద్ది కార్యక్రమాలు, విస్తరణలు యిదివరకు నేసు చేసారు. మీరు గమనించగలరు. మీకు ఏదైనా సహాయం కావలసినపుడు మీకు వికీబృందం కూడా మీకు సరిన మార్గనిర్దేశం చేసారు. మీరు వ్రాసిన ప్రతివ్యాసాన్ని వికీ బృందం పరిశీలిస్తుంది. రచనలు చేస్తున్న మీవంటి వారిని వికీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. మిమ్మల్ని పట్టించుకోలేదనడం సరైనది కాదు.మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి. సహాయం కావలసినపుడు అభ్యర్థించండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒చర్చ 07:40, 20 సెప్టెంబరు 2015 (UTC)
సహాయం అభ్యర్థనలు
మార్చునోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీరు వ్యాసాలను ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చర్చాపేజీలో విస్తరణ సహాయం కోరినందువల్ల ప్రయోజనం ఉండదు. అదే వ్యాసంలో పై భాగాన {{విస్తరణ}} అనే మూసను ఉంచండి. కొంతకాలానికి విస్తరణ జరగవచ్చు! లేదా ఎవరి సహాయమైనా కావలసి వస్తే వారి చర్చాపేజీలో సహాయం కోరండి. వికీలో సహాయం కావలసి వస్తే మీరు చేర్చిన సహాయ అభ్యర్థనా పేజీలో {{సహాయం కావాలి}} మూసను చేర్చాలి.-- కె.వెంకటరమణ⇒చర్చ 02:40, 24 సెప్టెంబరు 2015 (UTC)
వాణీ-వీణా వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చువాణీ-వీణా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఈ వ్యాసము వికీపీడియాలో ఉంచదగ్గది కాదు.
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:14, 16 అక్టోబరు 2015 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:14, 16 అక్టోబరు 2015 (UTC)
నేను రాయడాని కారణం
మార్చుఖాదర్ గారూ... ఈ వ్యాసము మీరే తొలగించవచ్చు ...కాని... నేను రాయడాని కారణం...
వాణీ-వీణా లకు ఎందరో ఛాలా మంది డాక్టర్|| లు చూస్తూన్నారు(ఇతర దేశాల వారు కూడా) ఆపరేషన్ చేస్తాం అంటున్నారు వెనకడుగు వేస్తూన్నారు. ఖర్చూ విషయం కూడా ఓ కారణం. తెవికీ లో వాణీ-వీణా ఈ వ్యాసము రాసి తెవికీని నుండి ఇంగ్లీషు వికీ అనువాదం చెయించి ప్రపంచ దృష్టీకీ తీసుకు వచ్చి వాణీ-వీణా కు వుపయోగబడే వనరుగా ఉపయోగిచి ఆ ఇద్దరి ప్రాణాలు కాపడలనే ఈ వ్యాసము నేను రాయడాని కారణం ఆ గోప్పతనం తెవికీ ఉంది అని నా నమ్మకం.--[[వాడుకరి:నోముల
- నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీ సహృదయానికి ధన్యవాదాలు. ఒక వ్యాసాన్ని వికీలో చేర్చడానికి తగిన అర్హతలు ఉన్నాయి. ఇది సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్ లాంటిది కాదని మీకు తెలుసు. ఈ వ్యాసాన్ని తొలగించవలసిన అవసరం లేదు. కె.వెంకటరమణ గారు చెప్పినట్లు దీనిని అవిభక్త_కవలలు వ్యాసంలో విలీనం చేసి అక్కడ విస్తరించండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:52, 20 అక్టోబరు 2015 (UTC)
సహాయం అందించబడింది
వాడుకరి అని
మార్చువాడుకరి అని ఖాతా దారులకు మనం క్రియేట్ చేసిన వక్తుల పేజిలకు కేవలం పేరు మాత్రమే ఉండి గౌరవం మనకు(పేజీలు రచనలు చేసేవారికి) వాడుకరి అని ఓ తోక అవసరమా ? అనే కోత్త వాదన అన్ని భాషల్లోను వాడుకరి అనే పదాన్ని తోలగిస్తే ఏమైన ఇబ్బందా అని వికి నిర్వాహాకులకు నా ప్రశ్న... ఏదో కుతూహాలం తో అడుగుచున్నాను. —నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 06:14, 23 అక్టోబరు 2015 (UTC)
వాడుకరి అని ఖాతా దారులకు అవసరమా ? అనే కుతూహాలం తో అడిగితె ఎలాంటి జవాబు రాలేదు తప్పుగా అడిగానా సార్?.--ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) 03:17, 26 అక్టోబరు 2015 (UTC)
- తప్పేమీ లేదు ప్రభాకర్ గారూ అందరూ పండుగ హడావుడిలో ఉండుంటారు అంతే. మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కొంత సవివరంగా రాయాల్సివుంటుంది, ఆ హడావుడిలో కుదిరివుండదు. ఇంతకీ విషయం ఏంటంటే-ఇది గౌరవం అగౌరవాలకు సంబంధించిన విషయం కాదు, వికీపీడియా నిర్వహణకు సంబంధించిన విషయం. వికీపీడియాలో రకరకాల పేరుబరులు ఉంటాయి.
- ప్రధాన పేరుబరి-ఈ పేరుబరిలో ఉన్న వ్యాసాలకు ముందు ఏవీ రావు, ఇవి విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు
- వికీపీడియా పేరుబరి- ఈ పేరుబరిలో ఉన్న వ్యాసాలు వికీపీడియా అన్న పదంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా వంటివి. ఈ వ్యాసాలన్నీ వికీపీడియా గురించిన పాలసీ చర్చలు, వగైరా ఉంటాయి. ప్రాజెక్టులు వంటివి కూడా ఇందులోనే ఉంటాయి. ఉదాహరణకు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు
- చర్చ పేరుబరి-ఏ విషయం గురించైనా చర్చ ఉంటే అవి చర్చ పేరుబరిలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నది వాడుకరి చర్చ పేరుబరికి చెందిన నోముల ప్రభాకర్ గౌడ్ పేజీలో. అలానే పైన ఉదహరించిన వ్యాసాలన్నిటికీ వాటి పేరుబరికి చర్చ అన్న పదం తగిలించి చర్చాపేజీలు ఉండడం గమనించవచ్చు. ఇందులో చర్చలు జరుగుతాయి.
- వాడుకరి పేరుబరి-ఇది మీరు అడిగిన విషయం. వాడుకరుల పేజీ ఇది. మర్యాదకరమైన ఏ విషయమైనా రాసేసుకోవచ్చు, మన ఇష్టం. మన గురించి ఏమైనా రాసుకోవచ్చు, ఏ ఫోటోలైనా పెట్టుకోవచ్చు. రకరకాల మూసలు చేర్చుకోవచ్చు. మనం రాసిన వ్యాసాల వివరాలు చేర్చుకోవచ్చు. వికీలో మనం పొందిన పతకాలూ చేర్చుకోవచ్చు. ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
- తేడాలు చెప్పాలంటే విజ్ఞానసర్వస్వ ప్రమాణాలు అందుకుంటేనే ప్రధాన పేరుబరిలో ఉండాలి, అదికూడా విజ్ఞాన సర్వస్వ వ్యాసాల శైలిలోనే ఉండాలి. అలాంటి నియమాలు తప్పితే తొలగించాల్సివుంటుంది. అవేమీ లేకుండానే ప్రతివారూ తమకంటూ ఓ వాడుకరి పేజీ తమకు నచ్చిన విధంగా ఏర్పాటుచేసుకోవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 15:17, 27 అక్టోబరు 2015 (UTC)
సవివరంగా జవాబు
మార్చునాకు నచ్చిన విధంగా సవివరంగా జవాబు ఇచ్చారు దన్యవాదాలు సార్ తమరి వాడుకరి పేజీలో పోటో పెట్టలేదు మీరు గ్రేట్ సార్.--ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) 03:35, 28 అక్టోబరు 2015 (UTC)
వ్యాసాలలో బహువచనం
మార్చుమీరు వ్యాసాలలో బహువచనం వాడుతున్నారు. ఇది వికీ నియమాలకు విరుద్దం. ఉదా: వీరు వరంగల్ లో చదివారు లాంటివి. దయచేసి ఏకవచనం వాడండి. ఉదా: ఇతడు వరంగల్ లో చదివాడు --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:22, 29 అక్టోబరు 2015 (UTC)
- సరిచేశాను: : వ్యాసాలలో బహువచనం ఇది నాకు తెలియని పొరపాటే సుల్తాన్ ఖాదర్ సార్.సరిచేశాను.--ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) 01:27, 30 అక్టోబరు 2015 (UTC)
- సత్వరమే స్పందించి సరిచేసినందులకు ధన్యవాదాలు ప్రభాకర్ గౌడ్ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:54, 30 అక్టోబరు 2015 (UTC)
తెవి నిర్వహకులకు నా విన్నపం
మార్చునేను మన తెవి లో 10 మంది తెలుగు కళాకారుల చరిత్ర ,10 మంది రాజకీయనాయకుల చరిత్ర రాశాను. కానీ మనం రాశామనీ తెవితో అనుబందం ఉన్నవారీకి తప్ప బయటి వారికి తెలిసే అవకాశం ఏ మాత్రం లేదు ప్రతి వ్యాసానికి ఎక్కువ పదాలు కూర్చిన వారే రచయితగా కనిపిచేవిదంగా ఉంటే వారుకి ఎంతో తృప్తి ఉండి ఇంకా రాయాలనేందుకు ప్రోచ్చాహంలా ఉండేదని నా అభిప్రాయం కొందరికి ఇష్టం వద్దనుకుంటే(కొన్ని వ్యాసాలకు) ఆఫ్ చేసుకునేఅవకాశం ఇవ్వాలి.--ప్రభాకర్ గౌడ నోముల (చర్చ) 18:08, 30 ఏప్రిల్ 2016 (UTC){{సహాయం కావాలి}}
- వికీని మొబైల్ రూపంలో చదివేటప్పుడు, చివరిసారి మార్పు చేసిన సభ్యం నామం కన్పిస్తుంది. ఉదా. దీనిని డెస్క్టాప్ లో కూడా కనిపించే విధంగా ప్రయత్నించవచ్చు. అంతే కాని వికీలో వ్యాసాలకు ప్రాముఖ్యం కాని వ్యాస రచయితలు ఎవరైనా కావచ్చు కాబట్టి వీరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని అంచనా వేయటం కష్టం కాబట్టి అలా వ్యాసం పేజీలో కనబడేటట్లు చేయడం నా దృష్టిలో వీలవదు. కాని ఆ వ్యాసానికి కృషి చేసిన వారిని చరిత్రపేజీలో Revision history statistics కనబడే లింకుద్వారా కృషి అధారంగా క్రమంలో చూపించే ఉపకరణాలు వున్నాయి. ఉదాహరణచూడండి. --అర్జున (చర్చ) 00:39, 1 మే 2016 (UTC)
దిద్దుబాటు
మార్చుదిద్దుబాటు నేను చేసిన దిద్దుబాట్ల సంఖ్య తెలుసుకోవడం ఎలా? సార్...--ప్రభాకర్ గౌడ నోముల (చర్చ) 11:53, 3 మే 2017 (UTC)
- ప్రభాకర్ గౌడ నోములగారు ముందు మీరు లాగిన్ అయ్యి.తరువాత పుటలో కుడివైపు పైవరుసలో ఉన్న అభిరుచులు నొక్కండి.అది తెరచుకున్న తరువాత అందులో తెలుగు వికీపీడియాలో మీ దిద్దుబాటల సంఖ్య వుంటుంది. సార్వత్రిక ఖాతా సమాచారాన్ని చూడండి అనే దాని మీద క్లిక్ చేసిన మీ మొత్తం దిద్దుబాటల సంఖ్య మరియు అన్ని భాషల వికీపీడియాల్లో మీరుచేసిన దిద్దుబాట్ల సంఖ్య వస్తుంది.Palagiri (చర్చ) 12:14, 3 మే 2017 (UTC)
- మీ గణాంకాల కొరకు ఈ లింకును చూడండి.----కె.వెంకటరమణ⇒చర్చ 13:12, 3 మే 2017 (UTC)
అనువదించి
మార్చుకెంపె గౌడ గురించి ఆంగ్లం వికీ లో ఉంది. తెలుగులో అనువదించి రాయవచ్చా సార్.--N.P.Gouda (చర్చ) 14:56, 28 జూన్ 2017 (UTC)
అర్ధం కాలేదు
మార్చుఅర్ధం కాలేదు కె.వెంకటరమణ వర్గం:వికీపీడియా నిర్వాహకులు గారు, (వర్గం:తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉన్న వికిపీడియనులుతొలగించబడింది) నా పేరు తొలగించారు అది వర్గం:వికీపీడియా నిర్వాహకులవి మాత్రమే వ్యాసం ఉన్న పేజీలా సార్ మాది వ్యాసం కాదా ? వివరించగలరు.N.P.Gouda (చర్చ) 07:50, 19 జూన్ 2018 (UTC)
- నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, వర్గం:తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉన్న వికిపీడియనులు వర్గంలో ఉన్న వాడుకరులకు వికీపీడియాలో వారి పేరుతో వ్యాసాలున్నాయి. మీ వ్యాసం నోముల ప్రభాకర్ గౌడ్ అనేది వికీపీడియాలో లేదు. అది మూలాలతో ఎవరైనా రాసినట్లయితే మీరు కూడా ఆవర్గంలోనికి చేరుతారు. ఆ వర్గంలో నిర్వాహకులందరూ లేరు. ఏ వాడుకరికి వికీపీడియాలో వ్యాసం ఉందో ఆ వాడుకరులు ఆ వర్గంలో ఉన్నారు. --కె.వెంకటరమణ⇒చర్చ 10:05, 19 జూన్ 2018 (UTC)
నా పేరును మార్చగలరు
మార్చువాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ నా పేరును వాడుకరి: ప్రభాకర్ గౌడ్ నోముల అని నా యందు ప్రేమతో మార్చ గలరు.N.P.Gouda (చర్చ) 14:11, 26 జూన్ 2018 (UTC)
- మీ వాడుకరి పేరు మార్పు గురించి Steward requests/Username changes పేజీలో అభ్యర్థించండి. వాడుకరి పేరు త్వరగా మారుతుంది. లేదా ప్రత్యేక:GlobalRenameRequest పేజీలో మీ విజ్ఞప్తిని చేర్చండి. స్టీవార్డులు పేరు మారుస్తారు.--కె.వెంకటరమణ⇒చర్చ 15:49, 26 జూన్ 2018 (UTC)
పేజీని తరలించు
మార్చుపేజీని తరలించు అనేది వాడుకరికి ఒక అవకాశంగా ఉంది. అది ఏమిటి అలా తరలించినవారు వారి పేజిలు మళ్లి కనపడుతాయా వివరించండి.N.P.Gouda (చర్చ) 02:06, 2 ఆగస్టు 2018 (UTC)
ఉంది పేజీ సార్
మార్చుబత్తిని మొగిలయ్య గౌడ్ ఉంది పేజీ సార్. వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ లో ఉన్న పేజీల పేర్లు మళ్లీ పెట్టారు ఏందుకు విస్తరించమంటున్నారా లేక ఏమిటనేది అర్ధం కాలేదు.N.P.Gouda (చర్చ) 13:39, 11 ఆగస్టు 2018 (UTC)
చిన్న పొరపాటు
మార్చుగురువు గారు చిన్న పొరపాటు జరిగింది ఓ టీవి చానల్ లో మన్నెం నాగేశ్వరరావు, ఇంటిపేరు మనేం ఇలావచ్చింది, మనేం లో నా వత్తు లేదు నేను టైపు చేయలేదు సరి చేయమని మనవి ... అలాగే వికీపీడియాలో ఏ పని ఎలా చెయ్యాలో మొదట తెలియక మీ అందరిని ఇబ్బందులకు గురి చేశాను. అందుకే వికీపీడియాలో నన్ను యెవరు పట్టించుకోవడం లేదు ఏ తెలుగు వికీ సమావేశాలకు సమాచారం నేను చేరి 3 సంవత్సరాల, 6 నెలల నుండి లేదు . అసలు రాయవలసిన సమాచారం కాదేమోనని అనుమానం వస్తుంది గత తొమ్మిది ,పది కొత్త వ్యాసాలు రాశా ఏ ఒక్కరు కనీసం దిద్దిబాటు ,మార్పులు చేర్పులు మరింత సమాచారం చేర్చడం గాని చేయలేదు తెవి నిర్వహక సభ్యుడు కావాలని చిన్న ఆసక్తి గా ఎవరినో అడిగా అప్పటి నుండి ఈ సమస్య ...N.P.Gouda (చర్చ)
- N.P.Goudaగారికి వ్యాసాన్ని మీరు కోరినట్లు తరలించాం.మీరు రాస్తూ వుండండి. మీకు సందేహాలు వున్నచో రచ్చబండలో రాయండి లేదా {{సహాయం కావాలి}} అనే మూస చేర్చిన మీ సందేహానికి బదులు ఇస్తారు. Palagiri (చర్చ) 06:13, 25 అక్టోబరు 2018 (UTC)
సార్ ఏమి చేయమంటారూ
మార్చుకె.వెంకటరమణ⇒చర్చ సార్ తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) నేను ప్రారంబించాను తమరు తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) ఆరంబించారు . మీ ఈ పేజీ చూశాక తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) ఆపేశాను . దీని పైన ఏమి చేయమంటారూ . N.P.Gouda (చర్చ) 09:25, 12 డిసెంబరు 2018 (UTC)
- మీరు తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) వ్యాసాన్ని ప్రారంభించారు. దానిని కొససాగించండి. పూర్తి చేయండి. నేను రాసిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) వ్యాసంలో ఎన్నికల ప్రక్రియ, ఫలితాలు, గణాంకాలు, విశ్లేషణలు మాత్రమే ఉంటాయి. మీరు రాసిన జాబితా లింకును ఆ వ్యాసంలో చేరుస్తాను. శాసనసభ్యుల జాబితాను రాయను. --కె.వెంకటరమణ⇒చర్చ 13:24, 12 డిసెంబరు 2018 (UTC)
మీ సంతకం బాగుంది
మార్చు--కె.వెంకటరమణ⇒చర్చ గారు మీ సంతకం బాగుంది సార్ నేను కలర్ మార్చి అలాగే వాడుకోవచ్చునా తెలుపగలరు.
ఇలా --ప్రభాకర్ గౌడ్ నోముల⇒చర్చ ...--ప్రభాకర్ గౌడ్ నోముల⇒చర్చ 11:26, 15 డిసెంబరు 2018 (UTC)
సహాయం
మార్చుతెలంగాణ రాష్ట్ర శాసన సభ వ్యాసంలో జిల్లాల వారీ గెలుపొందిన స్థానాల పట్టికను పూరించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 14:04, 15 డిసెంబరు 2018 (UTC)
అంగీకారం
మార్చుఅభినందన్ వ్యాసాన్ని, అభినందన్ వర్థమాన్ వ్యాసములో విలీనము చెయ్యాలని ప్రతిపాదించడమైనది ...చేయూటకు నేను అంగీకారం తెలియచేస్తూన్నాను.ప్రభాకర్ గౌడ్ నోముల 05:31, 4 మార్చి 2019 (UTC)