వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 2
← పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3 →
బొమ్మలు
మార్చుతంగి సత్యనారాయణ పేజీలో బొమ్మలను సరిచేయగలరా దయచేసి.Rajasekhar1961 07:40, 16 ఫిబ్రవరి 2012 (UTC)
- చేసానండీ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:38, 16 ఫిబ్రవరి 2012 (UTC)
- ధన్యవాదాలు JVRKPRASAD. రాజశేఖర్ గారు, మీరు బొమ్మలు సాధ్యమైనంతవరకు కామన్స్ లో చేర్చండి. అక్కడయితే అవసరమైతే బొమ్మని సరిచేసే సౌకర్యాలున్నాయి. మనమే సరిచేసి చేర్చటం మంచి పద్దతి వికీకలయికలో రహ్మనుద్దీన్ లాంటి వారితో చర్చించి సులభంగా నేర్చుకోవచ్చు --అర్జున 17:00, 16 ఫిబ్రవరి 2012 (UTC)
- తప్పకుండా చేద్దామండీ.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 20:23, 16 ఫిబ్రవరి 2012 (UTC)
- ధన్యవాదాలు JVRKPRASAD. రాజశేఖర్ గారు, మీరు బొమ్మలు సాధ్యమైనంతవరకు కామన్స్ లో చేర్చండి. అక్కడయితే అవసరమైతే బొమ్మని సరిచేసే సౌకర్యాలున్నాయి. మనమే సరిచేసి చేర్చటం మంచి పద్దతి వికీకలయికలో రహ్మనుద్దీన్ లాంటి వారితో చర్చించి సులభంగా నేర్చుకోవచ్చు --అర్జున 17:00, 16 ఫిబ్రవరి 2012 (UTC)
ఈ వారపు వ్యాసం గుడ్ ఫ్రైడే గురించి
మార్చుఅర్జున గారు నా క్రైస్తవమత సంబంద కృషిని గుర్తించినందుకు దన్యవాదములు గుడ్ ఫ్రైడే వ్యాసమును మెరుగు పరుచుటకు నా కృషి నేను చేస్తాను ధన్యవాదములు. సూరి
పెట్టెల తయారీ గూర్చిన ప్రశ్న
మార్చుఅర్జునగారుసువార్త అనే వ్యాసములో క్రైస్తవ మతము అనే పెట్టె ఉన్నది అటువంటి పెట్టెలను ఎక్కడ ? ఎలా? తయారు చేయాలో దయచేసి చెప్పగలరు. సూరి
- ఇదీ సాధారణ వ్యాసంలాగానే కాకపోతే మూస(Template) పేరుబరిలో వుంటుంది. క్రైస్తవ మతము మూస సవరించు చూడండి, దానిలోని కోడ్ తెలుస్తుంది. మరింత సమాచారానికి మూస సహాయం చూడండి. మరిన్ని ప్రశ్నలుంటే మీ చర్చా పేజీలో లేక వ్యాస చర్చాపేజీలో సందేహం రాసి {{ సహాయం కావాలి}} వాడండి. అప్పుడు నేను ఒక్కడినే కాకుండా మిగతా తోటి వికీపీడియన్లు త్వరగా సహాయం చేయటానికి వీలవుతుంది --అర్జున (చర్చ) 06:26, 5 మార్చి 2012 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్ట్
మార్చుఅర్జునరావుగారూ ! విద్యాసంస్థలు అన్న మూసను తయారు చేసి అనంతపురం జిల్లాలో పెట్టాను. మీరు ఒక సారి పరిశీలించి చూసి చెప్పారంటే అన్ని వ్యాసాలకు దానిని జత చేసి. ప్రస్తుతం ఉన్న జాబితాను తొలగిస్తాను.t.sujatha 04:58, 9 ఏప్రిల్ 2012 (UTC)
- స్పందన వికీపీడియా_చర్చ:WikiProject/ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలులో మీ వ్యాఖ్యతో రాశాను. అక్కడే చర్చ కొనసాగిద్దాము.--అర్జున (చర్చ) 05:24, 9 ఏప్రిల్ 2012 (UTC)
వెబ్‌ఛాట్
మార్చుఅర్జున్రావుగార్కి,నమస్కారాలతో, మీరు 18 డిసెంబరులో వెబ్‌ఛాట్ కై ఆహ్వనించారు.అయితే నేను నవంబరు నుండి మార్చి మొదటీ వారం వరకు నెట్‌కు అందుబాటులో లీకపోవడం వలన మీ కు సమాధానం యివ్వడం కుదరలేదు.అన్యదా భావించకండి.ప్రస్తుతం నేను అందుబాటులో వున్నాను.మీ సలహలను ఆహ్వనిస్తూ,ధన్యవాదాలతో,Rama krishna reddy.P 12:01, 10 ఏప్రిల్ 2012 (UTC).
- ఫరవాలేదు. వచ్చే ఆదివారం ముఖాముఖి సమావేశం (దూరపు ప్రాంతాలవారికి నెట్ ద్వారా వీలు) రాజశేఖర్ గారు నిర్వహిస్తున్నారు. మరల వెబ్ ఛాట్ సమావేశాలు ప్రారంభిస్తే తెలియచేస్తాను. వీలు చూసుకొని చేరండి.--అర్జున (చర్చ) 12:09, 10 ఏప్రిల్ 2012 (UTC)
నూనెలకు సంభంధించిన పుస్తకాలు
మార్చుఅర్జున్రావుగార్కి,నమస్కారాలతో, మీరిచ్చిన సలహకు థ్యాంక్సు.నేను నూనెలకు సంబంధించిన పుస్తకాలను టి.రాంబాబు సాప్ట్‌వేరులో వ్రాసాను.దానిని వికికి అప్‌లోడ్‌చెయ్యుట వీలుకాలేదు.అందుచే తిరిగి అను లేదా లేఖినిలో టైప్‌చేసి అప్‌లోడ్‌చయ్యాలి.దానికి కొంత సమయం పడుతుందనుకుంటున్నాను.ధన్యవాదాలతోRama krishna reddy.P 04:09, 11 ఏప్రిల్ 2012 (UTC)
- వికీ సోర్స్ లో స్కాన్ చేసి పెట్టి ఆ తరువాత వాటిని తోటి వికీ సభ్యుల సాయంతో యూనికోడ్ లో టైపు చేయవచ్చు. టి. రాంబాబు గారిని సంప్రదించి ఇంకేదైనా సులభ మార్గముందేమో కనుక్కోగలరు.--అర్జున (చర్చ) 04:28, 11 ఏప్రిల్ 2012 (UTC)
కృతజ్ఞతలు
మార్చుఅర్జున గారు నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదములు నాకు తెలిసిన విషయాలను వికీపీడియాలో చేర్చుతూ వికీ అబివృద్దికి తోడ్పడగలనని మనవి చేస్తున్నాను సూరి
- మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:39, 14 ఏప్రిల్ 2012 (UTC)
విజ్ఞప్తి
మార్చుఅర్జున రావు గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:14, 12 ఏప్రిల్ 2012 (UTC)
- అభ్యర్థిత్వ పేజీలో ప్రశ్నలు వివరణలు కోరడం జరిగింది. వాటికి సమాధానమీయండి. --అర్జున (చర్చ) 04:49, 13 ఏప్రిల్ 2012 (UTC)
నేను ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ఒకసారి పరిశీలించండి.--Sridhar1000 (చర్చ) 13:25, 18 ఏప్రిల్ 2012 (UTC)
Request
మార్చుDear arjun, "vimarsalu" section of ysr contains highly offensive material . It has no proper references. Some one called chandrakanth rao is protecting it. It seems that section was written with political bias
- పేరు లేకుండా ఎవరు వ్రాసారో కాని దీన్ని ఆ వ్యాసం చర్చాపేజీలో వ్రాస్తే బాగుండేది. ఎలాంటి చర్చ లేకుండా వ్యాసంలో విమర్శలు విభాగాన్ని పై చర్చ తీసిన ఐపీ అడ్రస్ సభ్యుడు పదేపదే తొలిగించడాన్ని నిర్వహణ దృష్ట్యా నేను దిద్దుబాటును రద్దు చేశాను. ఆ వ్యాసంలో నేను చాలా సమాచారం చేర్చాను. ప్రశంసలు కూడా చాలా చేర్చాను. దానికి లేని అభ్యంతరం విమర్శలను ఎలాంటి కారణం లేకుండా ఏకపక్షంగా తొలిగించినందుకు దిద్దుబాటు రద్దుచేయడాన్ని తప్పు ఎలా పడతారు? అసలు కారణం లేనిదే ఏకపక్షంగా విభాగాన్ని రద్దుచేయడమే తప్పుగా భావించాల్సి వస్తుంది. వ్యక్తి అన్న తర్వాత విమర్శలు కూడా ఉంటాయి. వ్యక్తిపై ఎంత అభిమానమున్ననూ విమర్శలను అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు. అలా అనుకుంటే విమర్శలు కూడా సమంజసమైన ఆధారలతో దానికి ఎన్నో రెట్ల పొడవు చేయవచ్చనే విషయాన్ని మరవకండి. కాని ఆ మార్పులు వ్యక్తిపై కక్షతో కాకుండా నిర్వహణ దృష్ట్యా చేసినవేనని అర్థం చేసుకుంటే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:16, 13 ఏప్రిల్ 2012 (UTC)
- చర్చ:వై.యస్._రాజశేఖరరెడ్డి కు మళ్లిస్తున్నాను. --అర్జున (చర్చ) 04:58, 14 ఏప్రిల్ 2012 (UTC)
Thanks arjun, i have said my objections in YSR discussion page. Sorry that I couldn't write my points in telugu .
Telugu Typing Problem
మార్చుdear sir, I am not able to write in telugu from yesterday even I pressed control and m pl. guide me in detail.......................................... bhaskaranaidu: hyderabad./
- Please upgrade your browser to latest version, enable CTRL+M in the InputMethod on the first line of wikipedia page dropdown and try again.--అర్జున (చర్చ) 09:24, 4 మే 2012 (UTC)
- ఆర్యా...............
ఎట్టి కేలకు నా యంత్రం తెలుగు భాషను గుర్తుకు తెచ్చు కున్నది. మీ స్పందనకు నెనరులు: భాస్కరనాయుడు. హైదరాబాదు.Bhaskaranaidu (చర్చ) 01:03, 5 మే 2012 (UTC)
- సంతోషం. మీరు వాడేటప్పుడు ఏమైనా ఇబ్బందులుంటే రచ్చబండలో తెలియచేయండి.--అర్జున (చర్చ) 03:41, 5 మే 2012 (UTC)
ధన్యవాదాలు
మార్చుశ్రీ అర్జున్‍గార్కి, నమస్కారాలతో,మీరు సహ్రుదయంతో నేను చేసిన చిన్నపాటి రచనలకు,సవరణలకు అభినందిస్తూ,ప్రొత్సహకరంగా తెలుగు మెమొంటొ యిచ్చినందుకు వినయపూర్వక ధన్యవాదం లు తెలియచేస్తున్నాను.మీనుండి ఇకముందుకూడసలహాలు,సహకారాలను ఆశిస్తున్నాను.Rama krishna reddy.P 13:41, 4 మే 2012 (UTC)
- మీస్పందనకు ధన్యవాదాలు. తోటి వికీపీడియన్ గా సహకారం తప్పక వుంటుంది.--అర్జున (చర్చ) 15:26, 4 మే 2012 (UTC)
సమీకరణాలు
మార్చుఅర్జున్ గార్కి, నమస్కారాలతో, సమీకరణాలు వ్రాయడనికి మీరు సూచించిన విధంగానే వెంటనే లింకులు చూసాను. అయితే ఇంకా అందులో నాకు పట్టు దొరకలేదు.అంతవరకు సమీకరణాలనూ JPEG గా వ్రాస్తున్నాను.సమీకరణ వ్రాయడం లో అవగాహన కుదరగానే JPEG తొలగించ గలను.సమీకరణము లేనిచో వ్యాసం అసంపూర్ణంగా వుంటుంది.అందుచేతనే సమీకరణాలను jpeg లో వ్రాసాను.ఈ లోపు తోటి సభ్యులెవ్వరైన సమీకరణాలు చేర్చిన సంతోషం.అలాగే నా అభిరుచుల పేజిలో బాక్సు లో టిక్ తొలగించాను.ధన్యవాదాలతో.Rama krishna reddy.P (చర్చ) 06:37, 10 మే 2012 (UTC)
- స్పందనకు ధన్యవాదాలు. ఉదాహరణలు ప్రయత్నిస్తే సులభంగానే నేర్చుకోవచ్చు. --అర్జున (చర్చ) 06:40, 10 మే 2012 (UTC)
విక్షనరీ గణాంకాలు
మార్చుఅకస్మాత్తుగా విక్షనరీ గణాంకాలలో 23,085 మాత్రమే చూపిస్తున్నాయి. మిగిలినవి ఏమైనట్లు. ఎవరైనా తొలగించారా. దయచేసి చూడండి.Rajasekhar1961 (చర్చ) 10:12, 11 మే 2012 (UTC)
- నాది కూడా అదే ప్రశ్న. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:40, 11 మే 2012 (UTC)
- నాకు ఆశ్చర్యంగా వుంది. సమస్యని https://bugzilla.wikimedia.org/ లో నివేదించండి. అప్పుడు వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు స్పందించవచ్చు.--అర్జున (చర్చ) 15:29, 11 మే 2012 (UTC)
- మీరు ముందుగా స్పందించండి. మీ వెనుక మేమూ వస్తాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:42, 11 మే 2012 (UTC)
- నిర్వాహకులుగా మీరే ప్రయత్నిస్తే బాగుంటుంది. ఏదైనా సహాయం కావలిస్తే నన్ను సంప్రదించండి. --అర్జున (చర్చ) 16:06, 11 మే 2012 (UTC)
- చేశాను.Last modified: 2012-05-11 16:40:47 UTC, Changes submitted for bug 36766 అని ack. వచ్చింది. తరువాత ఏమి చేయాలో మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:44, 11 మే 2012 (UTC)
- స్పందనలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వడమే. నేనొక సమాధానం ఇచ్చాను. చూడండి https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=36766 . --అర్జున (చర్చ) 22:42, 11 మే 2012 (UTC)
- చూసానండీ ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:23, 12 మే 2012 (UTC)
- స్పందనలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వడమే. నేనొక సమాధానం ఇచ్చాను. చూడండి https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=36766 . --అర్జున (చర్చ) 22:42, 11 మే 2012 (UTC)
- చేశాను.Last modified: 2012-05-11 16:40:47 UTC, Changes submitted for bug 36766 అని ack. వచ్చింది. తరువాత ఏమి చేయాలో మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:44, 11 మే 2012 (UTC)
- నిర్వాహకులుగా మీరే ప్రయత్నిస్తే బాగుంటుంది. ఏదైనా సహాయం కావలిస్తే నన్ను సంప్రదించండి. --అర్జున (చర్చ) 16:06, 11 మే 2012 (UTC)
- మీరు ముందుగా స్పందించండి. మీ వెనుక మేమూ వస్తాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:42, 11 మే 2012 (UTC)
- నాకు ఆశ్చర్యంగా వుంది. సమస్యని https://bugzilla.wikimedia.org/ లో నివేదించండి. అప్పుడు వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు స్పందించవచ్చు.--అర్జున (చర్చ) 15:29, 11 మే 2012 (UTC)
- నాది కూడా అదే ప్రశ్న. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:40, 11 మే 2012 (UTC)
టైపింగ్ లో ఇబ్బందులు.
మార్చుఆర్జున్ గార్కి,
నమస్తే,కొన్ని పదాలను టైపింగ్ చెయ్యడం ఇబ్బందిగా వుంది.సలహ ఇవ్వగలరరు.ఉదా: సైంస్(sains=science), కండెంసరు (kanDensaru=condensor), మరియు 'ద 'కు ' క 'కు ర వత్తురావడం లేదు.(క్రుత్తులు,ద్రువికరణ వంటివి).ధన్యవాదాలతోRama krishna reddy.P (చర్చ) 03:50, 13 మే 2012 (UTC)
- మీ ns సమస్య అర్థమైంది. పరభాషా పదాలను తెలుగులో రాసేటప్పుడు ఈ సమస్య వస్తున్నట్లుంది. ఈ లిప్యంతరీకరణ పద్దతి రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్ పై ఆధారపడింది. అయితే తెవికీలో దీనిని తయారు చేయటంలో కొన్ని లోపాలు లేక సర్దుబాట్లు వుండివుండవచ్చు. వీవెన్ కు ఈ విషయాలపై అనుభవం వుంది. ఆయనకు తెలియచేస్తాను. రెండవది ఇక మీరు రాయలనుకున్నది కృ దృ అయితే kRu dRu వాడి చూడండి. తాజా కలం: చర్చా పేజీలలో నేరుగా చర్చవిషయం రాయండి, పేరుతో సంబోధన మరియు ధన్యవాదాలు లాంటివి అవసరములేదు--అర్జున (చర్చ) 04:48, 13 మే 2012 (UTC)
- * ఇలాంటి పదాలను ప్రస్తుతానికి ఇలా వ్రాయండి: sain&s, kanDen&saru. (n తర్వాత s వచ్చిన ప్రతీసారీ n సున్నాగా మారాల్సిన అవసరం లేదంటే మినహాయింపు ఇవ్వవచ్చు.)
- * ఇక ఋకారానికి R. ౠకారానికి Ru.
- — వీవెన్ (చర్చ) 05:37, 13 మే 2012 (UTC)
- నేను ఈ ఉదాహరణలను వికీ వ్యాసాలలో చేర్చాను. --అర్జున (చర్చ) 08:09, 13 మే 2012 (UTC)
సమాచారపెట్టె మార్పులు
మార్చుమూస చర్చ:భారత స్థల సమాచారపెట్టె#జిల్లా లింకు చూడండి.--అర్జున (చర్చ) 05:12, 16 మే 2012 (UTC)
- Teju helped fix some of the errors in using the Template on few district pages.--అర్జున (చర్చ) 17:32, 17 మే 2012 (UTC)
వికీ సోర్సు
మార్చుఅర్జున్ గారు,మీరు యింతకు ముందు సూచించిన విధంగా నూనెలు-కొవ్వులు పుస్తకాన్ని స్కాన్ చేసి వుంచాను.వికి సోర్సు లోకి ఎలా అప్ లోడ్ చెయ్యాలో తెలుప గలరు.46 పీజిలు.ఒక సైడ్ ప్రింట్ వున్నవి. Rama krishna reddy.P (చర్చ) 09:26, 26 మే 2012 (UTC)
- మన తెవికీ సోర్స్ లో స్కాన్ నుండి చేసిన ప్రయోగం ఒక్కటేలా వుంది. అది మొల్ల రామాయణం అది చూడండి. అలాగే ఇంగ్లీషు వికీసోర్స్ నుండి సహాయం పేజీ నకలు చేసి Wikisource:సహాయం:కొత్త_వారికి_సూచిక_పేజీ_మార్గదీపిక లో పెట్టాను. దానిని బట్టి నాకర్థమైంది ఏమంటే మీరు స్కాన్ చేసిన పుస్తకాన్ని పిడిఎఫ్ లో డిజెవియు ఫార్మాట్ లో కామన్స్ లో CC-BY-SA షరతులతో ఎక్కించండి. తరువాత సూచిక పేజీ చేసి, ఒక్కొక్క పేజీని యూనికోడ్లో టైప్ చేస్తే సరి. --అర్జున (చర్చ) 11:43, 26 మే 2012 (UTC)
- అర్జున్ గారు, నూనెలు & కొవ్వులు అనే పుస్తకాన్ని Oils&Fats,PDF,గా వికి కామన్సులో అప్%లోడ్ చేసాను.కామన్సులో ఆపైల్ కనిపించడం లేదు.సలహ యివ్వగలరు.Rama krishna reddy.P (చర్చ) 08:16, 28 మే 2012 (UTC)
- Thanks. I am writing this response in English to connect you with Shiju, WMF Indic language consultant, who is deeply interested in wikisource projects. I have already written to him and he offered support. The file you uploaded is at http://commons.wikimedia.org/wiki/File:Oils%26fats.pdf . Wikisource need to be setup with required additional software. Please get in touch with Shiju. --అర్జున (చర్చ) 08:28, 28 మే 2012 (UTC)
- అర్జున్ గారు, How I have to get touch/contact with Shiju.Rama krishna reddy.P (చర్చ) 08:46, 28 మే 2012 (UTC)
- You can write a comment on his talk page (user page link in previous comment) and also send him an email by clicking on ఈ సభ్యునికి ఈ-మెయిల్ పంపు from the left side menu when you are on user page.--అర్జున (చర్చ) 08:59, 28 మే 2012 (UTC)
- Thanks. I am writing this response in English to connect you with Shiju, WMF Indic language consultant, who is deeply interested in wikisource projects. I have already written to him and he offered support. The file you uploaded is at http://commons.wikimedia.org/wiki/File:Oils%26fats.pdf . Wikisource need to be setup with required additional software. Please get in touch with Shiju. --అర్జున (చర్చ) 08:28, 28 మే 2012 (UTC)
- అర్జున్ గారు, నూనెలు & కొవ్వులు అనే పుస్తకాన్ని Oils&Fats,PDF,గా వికి కామన్సులో అప్%లోడ్ చేసాను.కామన్సులో ఆపైల్ కనిపించడం లేదు.సలహ యివ్వగలరు.Rama krishna reddy.P (చర్చ) 08:16, 28 మే 2012 (UTC)
- అర్జున్ గారు,నేను షిజు గార్ని సంప్రదించాను.వికీ సోర్సులో పురాతన(భారతం,రామాయణం వంటివి) మరియు కాపీరైట్‍లేని పుస్తకాలని స్వీకరిస్తారు.వర్తమాన,స్వంత రచనలకు వికీ బుక్సును సంప్రదించమన్నారు.వికీ బుక్సులో ఎవరిని సంప్రదించాలో సలహ యివ్వగలరా?Rama krishna reddy.P (చర్చ) 14:03, 1 జూన్ 2012 (UTC)
- స్వంతరచనలు పిడిఎఫ్ రూపంలో కామన్స్ లో స్వేచ్ఛనకలుహక్కుల షరతులతో చేర్చటం మంచిది. అది మీరు ఇప్పటికే చేశారు. దానిని సమిష్టిగా అభివృద్ధి చేయదలచుకుంటే మరియు శోధనాయంత్రాల ద్వారా మీ పుస్తకంలోని ప్రతి చిన్న వివరము అందరికీ మరింతగా అందుబాటులోకి రావాలంటే, వికీబుక్స్ లో మీ పుస్తకం ప్రతి ఒక్క అధ్యాయం ఒక వ్యాసంగా తయారు చేయాలి. స్కాన్ చేసిన లేక పిడిఎఫ్ రూపు నుండి టైపు చేయటాన్ని సులభతరం చేసే సమిష్టి కృషికి వికీసోర్స్ లోనే సరిపోయే పొడిగింతలున్నాయి. దానిని వాడుకొనటానికి వీలు లేదంటే, మీరు ఇతర వికీ జాలస్థలులలో ప్రయత్నించాలి. ఇప్పటికే తెవికీబుక్స్ లో వున్న ఉదాహరణ పుస్తకం కొరకుwikibooks:ఉబుంటు_వాడుకరి_మార్గదర్శని చూడండి. వికీబుక్స్ లో రాయటానికి, వికీపీడియాలో రాయటానికి ఏమి తేడాలేదు. --అర్జున (చర్చ) 03:37, 3 జూన్ 2012 (UTC)
- అర్జున్ గారు,నేను షిజు గార్ని సంప్రదించాను.వికీ సోర్సులో పురాతన(భారతం,రామాయణం వంటివి) మరియు కాపీరైట్‍లేని పుస్తకాలని స్వీకరిస్తారు.వర్తమాన,స్వంత రచనలకు వికీ బుక్సును సంప్రదించమన్నారు.వికీ బుక్సులో ఎవరిని సంప్రదించాలో సలహ యివ్వగలరా?Rama krishna reddy.P (చర్చ) 14:03, 1 జూన్ 2012 (UTC)
హైదర్ ఆలీ వ్యాసం
మార్చుఅయ్యా వికీపిడీయాలో నేను వ్రాసిన హైదర్ ఆలీ వ్యాసాన్ని చూసి ఎలా ఉందో చెప్పగలరు.--Sridhar10001 (చర్చ) 10:40, 12 జూన్ 2012 (UTC)
- బాగుంది.--అర్జున (చర్చ) 00:09, 13 జూన్ 2012 (UTC)
Rename
మార్చుHi there! I'd appreciate it if you could have a look at my rename request here. Thanks! -Orashmatash (చర్చ) 20:13, 24 జూన్ 2012 (UTC)
- Completed. --అర్జున (చర్చ) 03:16, 25 జూన్ 2012 (UTC)
Request for temporary admindhip
మార్చుSir I am napoleon 100 from wikicommons. I saw that a lot of files remained which needed to delete. I asked on meta.wikimedia. But they said that an active bureaucrat is present on te.wikipedia. ask directly with him. I request you atleast one day tempoary Adminship to remove those images. Please grant me temporary adminship sir.--Napoleon 100 (చర్చ) 06:50, 27 జూన్ 2012 (UTC)
- Thanks for your message. The pictures that you are referring appear to be collected from different online sources, whose copyright may be difficult to verify. For example Sitafire is attributed to ebay, which may not be sufficient as reference. Kindly update the commons pages with proper references. Once that is done, we will take up the image deletion on Telugu.--అర్జున (చర్చ) 09:15, 27 జూన్ 2012 (UTC)
But they are Public Domain.--Napoleon 100 (చర్చ) 06:49, 28 జూన్ 2012 (UTC)
నమస్కారము. కుశలమా?
మార్చుఅర్జునరావుగారూ! నమస్కారము. వ్యక్తిగత కారణాలవల్ల గత కొద్ది నెలలుగా తెవికీలో పాల్గొనలేకపోయాను. క్షంతవ్యుడను. ఇంకనుండి కనీసం కొంత సమయం వికీకి కేటాయించ దలచుకొన్నాను. మీవంటివారు చేస్తున్న కృషిని ఈ వ్యాఖ్యద్వారా అభినందిస్తున్నాను - కాసుబాబు (చర్చ) 17:55, 2 జూలై 2012 (UTC) (కాసుబాబు)
- మీ అభివందనలకు ధన్యవాదాలు. త్వరలో మీరు క్రియాశీలంగా వుంటారన్న వ్యాఖ్య నాకుసంతోషాన్నిచ్చింది. --అర్జున (చర్చ) 03:28, 3 జూలై 2012 (UTC)
ధన్యవాదములు
మార్చుఅర్జున రావు గారికి, పతక ప్రదానమునకు ధన్యవాదములు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:52, 13 జూలై 2012 (UTC)
Hello. I'm sorry if this is not the right place to request it, but I request renaming my following accounts:
- محمد الجداوي → Avocato
- GedawyBot → AvocatoBot
- Confirmation link: [1]
- Reason: Privacy reasons
Please, delete all my userpages and talk pages of these accounts before renaming and I will create them later .Thanks in advance.--M.Gedawy 00:24, 16 జూలై 2012 (UTC)
Username change
మార్చుHello. Could you please deal with this request?--M.Gedawy 02:09, 2 ఆగష్టు 2012 (UTC)
- Your accounts are under Universal login, hence no change is needed on our Wiki IMO. You may request a change at your home wiki and the change will propagate to our wiki.--అర్జున (చర్చ) 03:19, 2 ఆగష్టు 2012 (UTC)
- I created my bot's new account here automatically by mistake, So I need renaming it here to keep my edits and bot flag.--M.Gedawy 15:19, 3 ఆగష్టు 2012 (UTC)
ధన్యవాదాలు
మార్చుఅర్జునరావు గారు, తెలుగు పతకం ఇచ్చినందుకు చాల ధన్యవాదాలు. ఈ మధ్య సమయము చిక్కక వికీలో ప్రవేశించడములేదు. చేయవలిసినవి చాలా ఉన్నాయి. ప్రయత్నిస్తాను.Kumarrao (చర్చ) 09:52, 7 ఆగష్టు 2012 (UTC)
కొత్త సభ్యుల రచనలు
మార్చుగబ్బిలం(గుర్రం_జాషువా_రచన)వ్యాసం, కొత్త సభ్యుని ప్రయత్నమైనా రచనా కాలం, రచనకు సంబందించిన కనీస వివరాలు కూడ రాయకుండా గబ్బిలం గుర్రం జాషువా రచన అని ఇస్తే దానిని గురించి సభ్యునికి ఎంతవరకూ తెలుసు అనేది నిర్ధారించుకోవచ్చు. వ్యాసంలో జాషువా గురించి రాయబడి ఉండి కాని రచన గురించి కాదు. చదివిన దానిని గురించి రాయడం ఏమంత కష్టం కాదు. వికీలో నా మొదటి రోజుల్లో కొన్ని పుస్తక రచనల గురించి చూడండి. చివరకు మిగిలేది, పర్ణశాల (నవల), అంతర్ముఖం, విజయానికి అయిదు మెట్లు, మీనా (నవల), ఇటువంటివి చదివిన చాలా కాలానికి రాసినవే. అయినా మీ ఉత్సాహం నేనెందుకు కాదంటాను. కొద్దిరోజులు చూడండి. మంచి రచన కనుక తెలిసిన వారు ఉంటే మరికొంత రాస్తారు.విశ్వనాధ్ (చర్చ) 09:30, 8 ఆగష్టు 2012 (UTC)
విక్షనరీ నిర్వాహక హోదా రద్దు అయినది
మార్చువిక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది. దీనికి సంబందించి నా హోదా కాలము పొడిగింపునకు విజ్ఞప్తి [2]చేసి ఉన్నాను. నాకు ఈ హోదా పొడిగింపు విషయములో అంతగా తెలియదు. మీరు తగు సలహ, సూచనలు ఇవ్వగలరు.
- గతంలో లాగానే చేయాలి. మీరు ఇప్పటికే మీ ప్రతిపాదనపై చర్చ ప్రారంభించారు. సంతోషం. విక్షనరీలోని క్రియాశీలక సభ్యులు త్వరలో స్పందిస్తారని ఆశిస్తాను.చర్చ పూర్తయిన తర్వాత స్టివార్డుల దృష్టికి చర్చాఫలితాన్ని తీసుకువెళ్లండి. శుభం--అర్జున (చర్చ) 01:11, 9 ఆగష్టు 2012 (UTC)
- అర్జున రావు గారు విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది. అందువలన నా హోదా కాలము పొడిగింపునకు [3]విజ్ఞప్తి చేసి ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:30, 9 ఆగష్టు 2012 (UTC)
నాతో చర్చలు
మార్చునాతో ఎలాంటి చర్చలు మీరు చేయాలనుకుంటే చేయ వచ్చును. చర్చలతో మిమ్మల్ని వదలి పెట్టే సమస్యే లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:00, 12 ఆగష్టు 2012 (UTC)
- ధన్యవాదాలు. చర్చల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని నాగట్టినమ్మకం. నా స్పందన చూడండి.
క్రొత్త బ్యాడ్జీ
మార్చునా పేజీలో ఊరు: కర్నూలు తర్వాత ఒక క్రొత్త బ్యాడ్జీ ఉన్నది. ఇది నేను వేసుకొన్న బ్యాడ్జీ కాదు. దయచేసి ఈ బ్యాడ్జీ ఏంటో చెపగలరు. శశి (చర్చ) 03:02, 23 ఆగష్టు 2012 (UTC)
కామన్స్ లో బొమ్మలు చేర్చడం
మార్చుఅర్జున్ గార్కి, మీ సలహకు ధన్యవాదాలు.కామన్స్ లో చేర్చిన బొమ్మలను తెల్కిలో అప్‍లోడ్ నేరుగా చేర్చవచ్చునా? లేక తిరిగి తెల్కిలో అప్‍లోడ్ చెయ్య వలెనా?తెలుపగలరు.Rama krishna reddy.P (చర్చ) 03:40, 24 ఆగష్టు 2012 (UTC)
అర్జున్ గారు, క్రియేటివ్ కామన్స్ మరియు మీరు సూచించిన కామన్స్ రెండు ఒకటేనా? వేరు వేరా? సలహ యివ్వగలరు.Rama krishna reddy.P (చర్చ) 12:21, 24 ఆగష్టు 2012 (UTC)
బొమ్మ అప్ లోడు చెయ్యడం లో పొరపాటు
మార్చుఅర్జున్ గారు, నేను పిరదౌసి(కావ్య సమీక్ష)వ్యాసం కై jashuva.jpg పేరు మీద జాషువ రచనల పుస్తకం ముఖ చిత్రం ను ఎక్కించాను.అయితే అప్పటికే ట్యాంకు బండ్ మీది జాషువ విగ్రహన్ని చావా కిరణ్ గారుకూడా అదే దస్త్రం పేరుతో ఎక్కించి వున్నారు(13 జనవరి2006).అదినేను చూడలేదు.జాషువా వ్యాసం పుటలోని కిరణ్ గారు ఎక్కించిన చిత్రం స్దానంలో నేను ఎక్కించిన చిత్రం చేరిపోయినది.నేను ఎక్కించిన చిత్రాన్ని jashuva rachanalu.jpg పేరు మీద మరల పిరదౌసి వ్యాసం లో చేర్చాను.నేను ఎక్కించిన మొదటి బొమ్మను ఎలా తొలగించాలో తెలియడం లేదు.దయచేసి ఆ బొమ్మను తొలగించి,కిరణ్ గారి చిత్రాన్ని ఎక్కించ అభ్యర్ధన.పాలగిరి (చర్చ) 13:51, 3 సెప్టెంబర్ 2012 (UTC).
- చంద్రకాంతరావు గారు సరిచేశారు. వారికి ధన్యవాదాలు. ముందు ముందు ఇలాంటివి సరిచేయటానికి ఫైల్ పేజీలో మీకు కావలసిన రూపం లింకుపక్కన తిరుగుసేత అనే దానిని నొక్కితే సరిపోతుంది.--అర్జున (చర్చ) 12:56, 4 సెప్టెంబర్ 2012 (UTC)
- బొమ్మను మార్చడానికి తిరుగుసేత ద్వారా కుదరడం లేదండి. అసలు అలా చేయడానికి అవకాశం లేదో లేక నా సిస్టం సమస్యో కాని నేను మాత్రం ఆ ప్రయత్నం చేసి చివరకు పాత బొమ్మనే మళ్ళీ అప్లోడ్ చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:25, 4 సెప్టెంబర్ 2012 (UTC)
మొదటి పేజి నిర్వహణ
మార్చుఅర్జున గారిక్ నమస్కారములు. మీరు మొదటిపేజి నిర్వహన గురించి అడిగారు. అయితే నాకు నెట్ కనెక్షన్ లేదు. మా ప్రెండ్ నెట్ సెంటర్ నుండి చేస్తుంటాను. రోజూ వీలుకాదు. అయితే తెవికీ మీద అభిమానం కొద్దీ ముందుగ ఇదే ఓపెన్ చేస్తుంటాను. అందుకే నిర్వహణ విషయాలు, సంప్రదింపులు, వాదనలు, చర్చలు వంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంటాను.వీలు కలిగినప్పుడల్లా చేయటం జరుగుతుంటుంది కనుక ఎవరు చేస్తున్నా సహాయం చేస్తాను కాని పూర్తి భాద్యత తీసుకోలేకున్నాను. అర్ధం చేసుకోగలని ఆశిస్తాను. మిత్రుడు..విశ్వనాధ్ (చర్చ) 12:22, 20 అక్టోబర్ 2012 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు. మొదటి పేజీనిర్వహణ మీకు వీలున్నప్పుడే అనగా ఉదాహరణకు: డిసెంబరు 2012 ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ ఇప్పుడే నిర్ణయించి ముందుగా చేయవచ్చు. దీనిలో ఎక్కువమంది పాలుపంచుకోటంలేదుకాబట్టి, పెద్ద వివాదాలుజరిగే అవకాశం లేదు. ఆలోచించగలరు. ఈ వారం బొమ్మ అయినాతీసుకొనగలిగితే బాగుంటుంది. మన తెవికీలో కాస్త స్వతంత్రించి బాధ్యత తీసుకొనే వాళ్లుతక్కువగా వున్నారు. మీరు చాలాకాలపు నుండి అనుభవమున్న వారు కాబట్టి మిమ్మలని కోరటమైనది. --అర్జున (చర్చ) 13:18, 20 అక్టోబర్ 2012 (UTC)
విన్నపం
మార్చుఅర్జున్రావుగార్కి, నమస్కారాలు
- సర్ నేను వ్యాసం యొక్క చర్చ పేజీ కొరకు చర్చ పేజీ అనే ఒక మూసను సృష్టించాను, ఎందుకంటే గరిష్టంగా తెలుగు వికీపీడియాలో వున్న వ్యాసాలకు చర్చ పేజీ రెడ్ లింక్ గా వుండడం వలన చాలామంది వ్యాసంలోనే వారియొక్క అభిప్రాయాలను వ్రాస్తున్నారు, రెడ్ లింక్ (వ్యాసం యొక్క చర్చ పేజీ) క్లిక్ చెయ్యగానే కొత్త పేజీగా సృష్టించవలనసి వస్తుంది అందువలన చాలామంది చర్చా పేజీని ఉపయోగించడంలేదు. ఈ మూస వ్యాస అబివృద్ధికి తొడ్పడుతుందని బావిస్తున్నాను. మీరు అంగీకరిస్తే ఈ మూసను ప్రతి ఒక్క వ్యాసం చర్చ పేజీలొ ఉపయోగించాలని బావిస్తున్నాను. ఈ మూసని వ్యాసం యొక్క చర్చ పేజీకే కాకుండా దస్త్రం, వర్గం, పుస్తకం, పేజీ, మూసల యొక్క చర్చా పేజీలకు కూడ వాడవచ్చు, ప్రస్తుతం ఈ మూసని భారతదేశంలో మహిళలు చర్చ పేజీలొ ఉపయోగించాను చూసి మీ అబిప్రాయని వ్రాయండి. మూసని వాడే విదము:
{{చర్చ పేజీ}}
ధన్యవాదాలు. రమేష్ రామయ్య చర్చ 19:06, 5 నవంబర్ 2012 (UTC)- మీ చొరవకి ధన్యవాదాలు. మూస బాగుంది. అయితే చర్చాపేజీ వికీపీడియా లో పనిచేయటానికి ప్రాథమిక విషయం. ప్రయోగాత్మకంగా కొన్ని వారాలు ఈ వారం వ్యాసం పేజీలకి వాడి, సత్ఫలితాలిస్తే రచ్చబండలో ప్రతిపాదనల విభాగంలో చర్చించి దానిప్రకారం తదుపరి చర్చలు తీసుకుంటే బాగుంటుంది. --అర్జున (చర్చ) 01:47, 6 నవంబర్ 2012 (UTC)
- మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు, ఇది మంచి ఆలొచన. రమేష్ రామయ్య చర్చ 17:14, 6 నవంబర్ 2012 (UTC)
- మీ చొరవకి ధన్యవాదాలు. మూస బాగుంది. అయితే చర్చాపేజీ వికీపీడియా లో పనిచేయటానికి ప్రాథమిక విషయం. ప్రయోగాత్మకంగా కొన్ని వారాలు ఈ వారం వ్యాసం పేజీలకి వాడి, సత్ఫలితాలిస్తే రచ్చబండలో ప్రతిపాదనల విభాగంలో చర్చించి దానిప్రకారం తదుపరి చర్చలు తీసుకుంటే బాగుంటుంది. --అర్జున (చర్చ) 01:47, 6 నవంబర్ 2012 (UTC)
Request
మార్చుHello Arjunaraoc. Can you check my request please? Thank you.--Calak (చర్చ) 11:34, 21 డిసెంబర్ 2012 (UTC)
తెవికీ మొదటి పేజి సవరణ
మార్చుమౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వ్యాసంలో నవంబరు 11 న జన్మించినట్లు ఉన్నది.దీనిని మొదటి పేజీలో కూడా సరిచేయగలరు. కె.వి.రమణ- చర్చ 01:39, 11 జనవరి 2013 (UTC)
- మీరంటున్న పేజీ లింకు తెలుపండి-అర్జున (చర్చ) 03:58, 25 జనవరి 2013 (UTC)
ధన్యవాదం
మార్చుఅర్జున్ గార్కి,
మీ అభినందనలకు ధన్యవాదాలుపాలగిరి (చర్చ) 09:11, 15 జనవరి 2013 (UTC)
Translation
మార్చుHi Arjunaraoc, can you help me with a translation? I would like to know how the family name "Conley" (IPA: /kɒnlɪ/) is spelled in Telugu. Cheers --Cherkashko (చర్చ) 17:57, 20 జనవరి 2013 (UTC)
- From the audio sample at Wiktionary page, I suggestTelugu transliteration as ఖాన్లి. BTW, may I know where you plan to use this information. --అర్జున (చర్చ) 03:51, 21 జనవరి 2013 (UTC)
- Thanks! I want to add it right where you found the IPA, on Wiktionary. I've got a couple of names I compare in multiple languages. Later they can be used for w:Wikidata as well. --Cherkashko (చర్చ) 15:09, 21 జనవరి 2013 (UTC)
సందేహం
మార్చుఅర్జున గార్కి నమస్కారములు, 1. ఈ మధ్య కొందరు సభ్యులు విపరీతంగా ఏకవాక్య వ్యాషాలు మొలకలుగా సృష్టిస్తున్నారు. దీనికి కారణం ఎక్కువ వ్యాసాల చరిత్రలలో తమ పేరు ముందుగా ఉంటుందని వారి అభిప్రాయమైనట్లు గా తోచుచున్నది. దీని కారణంగా ఎవరూ వ్యాస విస్తరణ చేయుట లేదు. కొందరు అజ్ఝాత వాడుకరులు కూడా మొలకలను విపరితంగా సృష్టిస్తున్నారు. తెవికీ లో ఎక్కువ వ్యాసాలు సృష్టించే వారికి ప్రాధాన్యత అధికంగా ఉంటుందా? 2. వ్యాషాల చరిత్ర ను సభ్యులు చేర్చేన విషయం పరిమాణం ఆధారంగా సార్ట్ చేస్తే సభ్యులలో కొందరు ఉత్సాహంగా హెచ్చు విషయం చేర్చటానికి ప్రయత్నించరా? 3. ఒక వాడుకరి ఏకవాక్య వ్యాసం తో 1 శాతం రాస్తే 99 శాతం తో పూర్తి వ్యాసం పూర్తిగా రాసేవారు వ్యాస విషయ కర్తగా ఉండాలని కోరుకోవటంలో తప్పేముంటుంది? (Santu (చర్చ) 02:21, 25 జనవరి 2013 (UTC))
- తెవికీ మొత్తానికి సంబంధించిన విషయ చర్చలు రచ్చబండలోనే జరిగితేనే బాగుంటుంది. ఈ విషయమై ఇప్పటికే రచ్చబండ చర్చ ప్రారంభమైనందున మీ వ్యాఖ్య అక్కడ రాసి దానికి నా స్పందన చేరుస్తాను. --అర్జున (చర్చ) 02:53, 25 జనవరి 2013 (UTC)
- స్పందనకు ధన్యవాదములు(Santu (చర్చ) 03:10, 25 జనవరి 2013 (UTC))