శ్రీరంజని (జూనియర్)

సినీ నటి
(శ్రీరంజని జూనియర్ నుండి దారిమార్పు చెందింది)


శ్రీరంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి.

జూనియర్ శ్రీరంజని
Parasakthi Sriranjani.jpg
జననంమహాలక్ష్మి
(1927-02-22) 1927 ఫిబ్రవరి 22
మురికిపూడి, గుంటూరు జిల్లా
మరణం1974 ఏప్రిల్ 27 (1974-04-27)(వయసు 47)
బంధువులుశ్రీరంజని (సీనియర్)

చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించారు. 1949లో సుప్రసిద్ధ దర్శకులు కె.వి.రెడ్డి గారి గుణసుందరి కథలో కథానాయిక పాత్ర ధరించారు.

ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 న మరణించింది.

నటించిన చిత్రాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

లింకులుసవరించు