హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం

(హిందూపురం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిపరిధిలో శ్రీ సత్యసాయి జిల్లా పూర్తిగా, అనంతపురం జిల్లా పాక్షికంగా ఉన్నాయి.

హిందూపురం లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°49′48″N 77°29′24″E మార్చు
పటం

నియోజకవర్గపు చరిత్ర

మార్చు

హిందూపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అంతకు క్రితం పెనుకొండ నియోజకవర్గంగా ఉంది. 1952లో జరిగిన ఎన్నికలలో ప్రజాపార్టీ తరఫున పోటీచేసిన కె.ఎస్.రాఘవాచారి ఎన్నికయ్యాడు.2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గపు రూపురేఖలు స్వల్పంగా మారినాయి. కొత్తగా ఏర్పడిన రాప్తాడు, పుట్టపర్తి శాసనసభా నియోజకవర్గములు దీనిలో భాగంకాగా, నల్లమాడ, గోరంట్ల శాసనసభా నియోజకవర్గములు రద్దయ్యాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు

మార్చు

1957 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా 10 సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం అభ్యర్థులు 3 సార్లు గెలుపొందినారు. 1957లో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. గత 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమఉజ్జీగా ఉన్నాయి.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
రెండవ 1957-62 కె.వి.రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 కె.వి.రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 నీలం సంజీవరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 కె.రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 ఎస్. రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 బీ.కే. పార్థసారథి తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-09  జి.నిజాముద్దీన్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-14 నిమ్మల కిష్టప్ప తెలుగుదేశం పార్టీ
పదహారవ 2014-2019 నిమ్మల కిష్టప్ప తెలుగుదేశం పార్టీ
17వ 2019-ప్రస్తుతం గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

మార్చు
2004 సార్వత్రిక ఎన్నికలు: హిందూపురం
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ జి.నిజాముద్దీన్ 419,744 48.35 +9.61
తెలుగుదేశం పార్టీ బి.కె.పార్థసారధి 417,904 48.14 +8.11
తెలంగాణ రాష్ట్ర సమితి బి.సురేందెర్ కుమార్ 16,907 1.95
Independent ప్రభావతి రెడ్డి 13,508 1.56
మెజారిటీ 1,840 0.21
మొత్తం పోలైన ఓట్లు 868,063 73.61 +6.83
INC gain from తెదేపా Swing

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున నరేశ్ పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాసింఖాన్ పోటీలో ఉన్నాడు.[2] తెలుగుదేశం పార్టీ టికెట్ నిమ్మల కిష్టప్పకు లభించింది.[3]

General Election, 2009: Hindupur
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ నిమ్మల కిష్టప్ప 435,753 42.45 -5.69
భారత జాతీయ కాంగ్రెస్ పి.ఖాసింఖాన్ 412,918 40.23 -8.12
PRP కడపల శ్రీకాంత్ రెడ్డి 110,698 10.79
భారతీయ జనతా పార్టీ నరేశ్ (నటుడు) 22,399 2.18
Independent పీట్ల ప్రసాద్ 18,282 1.78
LSP కె.నిరంజన్ బాబు 7,522 0.73
Pyramid Party of India ఎస్.ముస్కిన్ వాలి 5,589 0.54
Independent బి.నాగభూషణరావు 5,439 0.53
BSP బి.ఎస్.పి.శ్రీరాములు 4,636 0.45
Independent కె.జకీర్ 3,153 0.31
మెజారిటీ 22,835 2.22
మొత్తం పోలైన ఓట్లు 1,026,389 74.51 +0.90
తెదేపా gain from INC Swing

2014 ఎన్నికలు

మార్చు
2014 సార్వత్రిక ఎన్నికలు:హిందూపురం[4]
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ నిమ్మల కిష్టప్ప 604,291 51.33
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దుద్దుకుంట శ్రీథర్ రెడ్డి 506,966 43.06
భారత జాతీయ కాంగ్రెస్ జి.సి.వెంకటరాముడు 36,452 3.10
Jai Samaikyandhra Party కె.మొహమ్మద్ షామీర్ భాషా 4,590 0.39
Rayalaseema Parirakshana Samithi అముదాల సుభ్రహ్మణ్యం 4,521 0.38
Pyramid Party of India ఆనంద్ 3,101 0.26
Independent మద్దిపట్ల సుధాకర నాయుడు 2,332 0.20
Independent డి.సోమనాథ్ 2,032 0.17
Independent చింతా సారత్ కుమార్ రెడ్డి 1,275 0.11
Independent Appireddygari Konda Reddy 1,257 0.11
Independent K.Pedda Reddi 1,152 0.10
Independent Asadullah K.M. 1,099 0.09
NOTA None of the Above 8,189 0.70
మెజారిటీ 97,325 8.27
మొత్తం పోలైన ఓట్లు 1,177,257 81.39 +6.88
తెదేపా hold Swing

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  4. HINDUPUR LOK SABHA (GENERAL) ELECTIONS RESULT