డిసెంబర్ 14
తేదీ
(డిసెంబరు 14 నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 348వ రోజు (లీపు సంవత్సరములో 349వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 17 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2023 |
సంఘటనలుసవరించు
- 2017 - ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి జలప్రవేశం.
జననాలుసవరించు
- 1914: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
- 1923: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటకకర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది
- 1963: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
- 1982: ఆది పినిశెట్టి, తెలుగు మరియూ తమిళ నటుడు.
మరణాలుసవరించు
- 1799: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1732)
- 1915: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (జ.1842)
- 1965: జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, నవలా రచయిత, నాటకకర్త. (జ.1906)
- 2008: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938)
- 2014: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలుసవరించు
బయటి లింకులుసవరించు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
డిసెంబర్ 13 - డిసెంబర్ 15 - నవంబర్ 14 - జనవరి 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |