ఉప్పలూరు రైల్వే స్టేషను
ఉప్పలూరు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ లోని నిడమానూరు పట్టణంలో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది విజయవాడ-నిదడవోలు శాఖ మార్గములో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1][2]
ఉప్పలూరు రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | భారత దేశము |
Coordinates | 16°17′36″N 80°27′55″E / 16.2934°N 80.4652°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | విజయవాడ-గుడివాడ రైలు మార్గము |
నిర్మాణం | |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | UPL |
జోన్లు | సౌత్ సెంట్రల్ రైల్వే |
డివిజన్లు | విజయవాడ జంక్షన్ |
మూలాలు
మార్చు- ↑ "Repalle railway station info". India Rail Info. Archived from the original on 21 ఏప్రిల్ 2017. Retrieved 19 November 2015.
- ↑ "Stations on the Vijayawad–Uppalur section" (PDF). Indian Railways Passenger Reservation Enquiry. Ministry of Indian Railways. 12 September 2009. p. 3. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2017.