గన్నవరం రైల్వే స్టేషను


గన్నవరం రైల్వే స్టేషను, భారతీయ రైల్వే స్టేషన్లలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కృష్ణా జిల్లాలో ఏలూరు గన్నవరంలో పనిచేస్తున్నది. ఈ రైల్వే స్టేషను దువ్వాడ-విజయవాడ విభాగంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను నిర్వహణ పరిధిలో ఉంది.[1] ఇది దేశంలో 2347వ రద్దీగా ఉండే స్టేషను.[2]

గన్నవరం రైల్వే స్టేషను
గన్నవరం
స్టేషన్ గణాంకాలు
చిరునామాచర్చి రోడ్డు, గన్నవరం , కృష్ణా జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943Coordinates: 16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
మార్గములు (లైన్స్)దువ్వాడ-విజయవాడ విభాగం
నిర్మాణ రకంప్రామాణికం (నేలమీద)
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్GWM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
ఆపరేటర్భారతీయ రైల్వేలు

వర్గీకరణసవరించు

గన్నవరం రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను కొరకు శాటిలైట్ స్టేషన్లు సేవలందిస్తోంది.[3]

మూలాలుసవరించు

  1. "Gannavaram railway station info". India Rail Info. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 19 November 2015. CS1 maint: discouraged parameter (link)
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  3. Papasani, Phanindra (29 March 2016). "Four satellite stations and additional 500 trains for Krishna Pushkarams". Times of India. Vijayawada. Retrieved 28 April 2016. CS1 maint: discouraged parameter (link)
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే