ప్రధాన మెనూను తెరువు

సీతంపేట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: STPT) అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు సమీపంలోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లో ఉంది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. [1]ఈ స్టేషన్లో ప్రతిరోజు 8 రైళ్లు నిలుస్తాయి. ఇది దేశంలో 2945 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

సీతంపేట రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
Sitampet Railway Station.jpg
సీతంపేట రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాసీతంపేట ,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
భారత దేశము
భౌగోళికాంశాలు16°47′51″N 81°12′38″E / 16.7974°N 81.2106°E / 16.7974; 81.2106Coordinates: 16°47′51″N 81°12′38″E / 16.7974°N 81.2106°E / 16.7974; 81.2106
ఎత్తు22 m (72 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2, గ్రావెల్‌తో సైడ్ ప్లాట్‌ఫారములు
ట్రాక్స్2 బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంలేదు
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
విద్యుదీకరణ1995–96
స్టేషన్ కోడ్STPT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
సీతంపేట రైల్వే స్టేషను is located in Andhra Pradesh
సీతంపేట రైల్వే స్టేషను
సీతంపేట రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

చరిత్రసవరించు

1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [4]

విద్యుద్దీకరణసవరించు

1995-96లో ముస్తాబాదు-గన్నవరం-నూజివీడు-భీమడోలు విభాగం విద్యుద్దీకరించబడింది. [5]

మూలాలుసవరించు

  1. "STPT/Sitampet Railway Station - Train Departure Timings". India Rail Info.
  2. "RPubs India". Cite web requires |website= (help)
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. మూలం నుండి 2013-04-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-01-25. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19. Cite web requires |website= (help)
  5. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు