నూజివీడు రైల్వే స్టేషను

నూజివీడు రైల్వే స్టేషను (Nuzvid railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాలో నూజివీడు పట్టణం లో పనిచేస్తుంది. నూజివీడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మీద ఉంది.[1] ఇది దేశంలో 1429వ రద్దీగా ఉండే స్టేషను.[2]

నూజివీడు
Nuzvid

నూజివీడు
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషను
సాధారణ సమాచారం
Locationనూజివీడు రోడ్డు, హనుమాన్ జంక్షన్, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°47′N 80°51′E / 16.78°N 80.85°E / 16.78; 80.85
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ఇతర సమాచారం
స్టేషను కోడుNZD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సర్వీసింగ్ రైళ్లు

మార్చు

ఈ స్టేషను గుండా కింది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

ట్రైను పేరు ముగింపు పాయింట్లు
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడవిశాఖపట్నం
సింహాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరువిశాఖపట్నం
తిరుమల ఎక్స్‌ప్రెస్ తిరుపతి ప్రధానవిశాఖపట్నం
జన్మభూమి ఎక్స్ప్రెస్ లింగంపల్లి-విశాఖపట్నం

పాసింజరు, మెమో & డెమో రైళ్ళు:

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nuzvid railway stattion". Indiarailinfo. Retrieved 26 June 2014.
  2. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే