తెన్నేరు రైల్వే స్టేషను
తెన్నేరు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ లోని తెన్నేరు గ్రామంలో ఉంది. ఇది మంతెన, తెన్నేరు గ్రామాలకు సేవలు అందిస్తుంది. తెన్నేరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1][2]
తెన్నేరు రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | వెంట్రప్రగడ , ఆంధ్రప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°29′08″N 80°49′12″E / 16.4854463°N 80.8199662°E |
Elevation | 21 మీటర్లు (69 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | విజయవాడ-గుడివాడ రైలు మార్గము |
ఇతర సమాచారం | |
Status | ఆపరేషనల్ |
స్టేషను కోడు | TNRU |
జోన్లు | సౌత్ సెంట్రల్ రైల్వే |
డివిజన్లు | విజయవాడ జంక్షన్ |
మూలాలు
మార్చు- ↑ "TNRU/Tenneru Railway Station Forum/Discussion - Railway Enquiry". indiarailinfo.com.
- ↑ "Stations on the Gudivada–Machilipatnam section" (PDF). Indian Railways Passenger Reservation Enquiry. Ministry of Indian Railways. 12 September 2009. p. 34. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2017.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)