వీరవల్లి రైల్వే స్టేషను


వీరవల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VRVL) ఆంధ్ర ప్రదేశ్ లోని వీరవల్లి గ్రామంలో భారతీయ రైల్వే స్టేషను ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము, విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము లో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ ప్రతిరోజు 8 రైళ్ళు ఆగుతాయి.

వీరవల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు స్టేషను
సాధారణ సమాచారం
Locationవీరవల్లి , కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
Coordinates16°36′59″N 80°54′46″E / 16.616399°N 80.912753°E / 16.616399; 80.912753
Elevation22 మీ. (72 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2, ఫ్లాట్‌ఫారములు గ్రావెల్‌తో ఉన్నాయి
పట్టాలు2 బ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్లేదు
ఇతర సమాచారం
స్టేషను కోడుVRVL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
విద్యుత్ లైను1995–96
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]

విద్యుదీకరణ

మార్చు

1995-96లో ముస్టాబాద్-గన్నవరం-నూజీవీడు-భీమడోలు రైలుమార్గం విభాగం విద్యుద్దీకరించబడింది.[4]

మూలాలు

మార్చు
  1. "VRVL/Veeravalli Railway Station - Train Departure Timings". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే