ప్రధాన మెనూను తెరువు


బాదంపూడి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BPY) [1] అనేది ఆంధ్రప్రదేశ్ బాదంపూడి గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. [2] ఈ స్టేషన్లో ప్రతిరోజు పది రైళ్ళు ఆగుతాయి.

బాదంపూడి రైల్వే స్టేషను
భారతీయ రైల్వేల స్టేషను
Badampudi railway station board.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాబాదంపూడి , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
భౌగోళికాంశాలు16°49′41″N 81°28′26″E / 16.828125°N 81.473823°E / 16.828125; 81.473823Coordinates: 16°49′41″N 81°28′26″E / 16.828125°N 81.473823°E / 16.828125; 81.473823
ఎత్తు18 m (59 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2 ప్లాట్ ఫారములు గ్రావెల్‌తో నింప బడింది.
ట్రాక్స్2 బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంలేదు
ఇతర సమాచారం
ప్రారంభం1893–96
విద్యుదీకరణ1995–96
స్టేషన్ కోడ్BPY
డివిజన్లు Vijayawada
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే జోన్
సేవలు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
ప్రదేశం
బాదంపూడి రైల్వే స్టేషను is located in Andhra Pradesh
బాదంపూడి రైల్వే స్టేషను
బాదంపూడి రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

చరిత్రసవరించు

1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [4]

మూలాలుసవరించు

  1. {cite web|title=Station Code Index|url=http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/coaching/TAG_2015-16/Station_Code(1).pdf%7Cwebsite=Portal of Indian Railways|accessdate=31 May 2017|page=1|format=PDF}}
  2. "BPY/Badampudi Railway Station - Train Departure Timings". India Rail Info.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. మూలం నుండి 2013-04-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-01-25. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు