ముస్తాబాద రైల్వే స్టేషను
ముస్తాబాద రైల్వే స్టేషను విజయవాడ, ఉపనగరంలో ముస్తాబాద వద్ద ఉన్న స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 10 కిమీ (6.2 మైళ్ళు) దూరంలో ఉంది.[1] సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజన్లో హౌరా-చెన్నై మెయిన్ లైన్లో వస్తుంది. విశాఖపట్నం-విజయవాడ సెక్షన్లో నడుస్తున్న చాలా రైళ్ళు ముస్తాబాద రైల్వే స్టేషను గుండా వెళుతున్నాయి.
ముస్తాబాద రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేలు స్టేషను | |
![]() | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | ముస్తాబాద , ఆంధ్రప్రదేశ్ భారత దేశము |
అక్షాంశరేఖాంశాలు | 16°32′17″N 80°40′23″E / 16.538°N 80.673°E |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ప్లాట్ఫాములు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో) |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | MBD |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ |
చరిత్ర | |
విద్యుద్దీకరించబడింది | అవును |
- దారిమార్పు మూస:మూస:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము
- From a page move: This is a redirect from a page that has been moved (renamed). This page was kept as a redirect to avoid breaking links, both internal and external, that may have been made to the old page name.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Overview of Gunadala Station". indiarailinfo. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 19 October 2014.