దెందులూరు రైల్వే స్టేషను

దెందులూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DEL) ఆంధ్ర ప్రదేశ్ లోని దెందులూరు గ్రామంలో భారతీయ రైల్వే స్టేషను ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము, విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము లో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ ప్రతిరోజు 9 రైళ్ళు ఆగుతాయి.

దెందులూరు రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు స్టేషను
దెందులూరు రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశందెందులూరు , ఏలూరు, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు16°46′54″N 81°10′50″E / 16.781719°N 81.180688°E / 16.781719; 81.180688
ఎత్తు22 మీ. (72 అ.)
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2, ఫ్లాట్‌ఫారములు గ్రావెల్‌తో ఉన్నాయి
ట్రాకులు2 బ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్లేదు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్DEL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
చరిత్ర
ప్రారంభం1893–96
విద్యుద్దీకరించబడింది1995–96
  1. దారిమార్పు మూస:మూస:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము
  • From a page move: This is a redirect from a page that has been moved (renamed). This page was kept as a redirect to avoid breaking links, both internal and external, that may have been made to the old page name.

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]

విద్యుదీకరణ

మార్చు

1995-96లో ముస్టాబాద్-గన్నవరం-నూజీవీడు-భీమడోలు రైలుమార్గం విభాగం విద్యుద్దీకరించబడింది.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "DEL/Denduluru Railway Station - Train Departure Timings". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే