చిత్తూరు లోక్సభ నియోజకవర్గం
(చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
చిత్తూరు | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | చిత్తూరు |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | చిత్తూరు |
నియోజకవర్గ విషయాలు | |
నియోజకవర్గం సంఖ్య | 26 |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
విశేషాలు
మార్చు- ఇక్కడినుంచి గెలుపొందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్ లోక్సభ సభాపతిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి.
- స్థానికేతరుడైన ఆచార్య రంగాను ప్రజలు లోక్సభకు పంపారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చుఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు2004 ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | డి.కె.ఆదికేశవులు | 454,128 | 51.84 | +1.66 | |
భారత జాతీయ కాంగ్రెస్ | డా.రావూరి వెంకటస్వామి | 391,990 | 44.75 | -3.20 | |
Independent | ఎస్.సహదేవ రెడ్డి | 10,431 | 1.19 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | ఎ.మల్లారావు | 10,258 | 1.17 | ||
Independent | డి.ఎ.నాగరాజు | 5,532 | 0.63 | ||
Independent | షేక్ జిలానీ బాషా | 3,653 | 0.41 | ||
మెజారిటీ | 62,138 | 7.09 | +4.86 | ||
మొత్తం పోలైన ఓట్లు | 875,992 | 74.90 | +0.02 | ||
తెలుగుదేశం పార్టీ hold | Swing | +1.66 |
2009 ఎన్నికలు
మార్చుసంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 42 చిత్తూరు (ఎస్.సి) డా.నారమిల్లి శివప్రసాద్ పు తె.దే.పా 434376 ఎం. తిప్పేస్వామి పు కాంగ్రెస్ 423717
2014 ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | నారమల్లి శివప్రసాద్ | 5,94,862 | 49.62 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | జి.సామాన్యకిరణ్ | 5,50,724 | 45.94 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | బి.రాజగోపాల్ | 16,572 | 1.38 | ||
బహుజన్ సమాజ్ పార్టీ | దండు జితేంద్ర కుమార్ | 15,897 | 1.33 | ||
జై సమైక్యాంధ్ర పార్టీ | పి.పుష్పరాజ్ | 5,740 | 0.48 | ||
స్వతంత్ర (రాజకీయవేత్త) | ఎస్.అంజప్ప | 4,321 | 0.36 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | ఉదయ్ సి.ఎస్ | 3,803 | 0.32 | ||
NOTA | None of the Above | 6,996 | 0.58 | ||
మెజారిటీ | 44,138 | 3.68 | |||
మొత్తం పోలైన ఓట్లు | 11,98,915 | ||||
తెలుగుదేశం పార్టీ hold | Swing |
సాధారణ ఎన్నికలు 2019
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | నల్లకొండగారి రెడ్డప్ప | 6,86,792 | 52.05 | +6.11 | |
తెలుగుదేశం పార్టీ | నారమల్లి శివప్రసాద్ | 5,49,521 | 41.65 | -7.97 | |
భారత జాతీయ కాంగ్రెస్ | చీమల రంగప్ప | 24,643 | 1.87 | ||
NOTA | పైవేవీ కాదు | 20,556 | 1.56 | ||
మెజారిటీ | 1,37,271 | 10.40 | |||
మొత్తం పోలైన ఓట్లు | 13,19,635 | 84.24 | +1.65 | ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing | +7.04 |
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chittoor". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ "Chittoor General Election 2014 Results". mapsofindia. Retrieved 18 March 2015.