తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2018)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]
కీర్తి పురస్కారాలు (2018) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2017 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2017 ← కీర్తి పురస్కారాలు (2018) → 2019 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
మార్చు2018 సంవత్సర కీర్తి పురస్కారానికి 44మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2][3]
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | కోడూరు పుల్లారెడ్డి | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | డాక్టర్ యం. శ్రీకాంత్ కుమార్ | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | డాక్టర్ గురవారెడ్డి | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | మరిపాల శ్రీనివాస్ | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | డాక్టర్ ఆర్.కమల | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | సి. జానకీబాయి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | వల్లూరు శ్రీహరి | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | రావుల పుల్లాచారి | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | షేక్‌బాబు | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | డాక్టర్ విజలక్ష్మి పండిట్ | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | డాక్టర్ పూస లక్ష్మీనారాయణ | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | డాక్టర్ టి.వి. భాస్కరాచార్య | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | రాజశుక | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | పుల్లూరి ప్రభాకర్ | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | డాక్టర్ సూరేపల్లి సుజాత | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | అడ్లూరి రవీంద్రాచారి | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | ఆచార్య దొర్తి బజాక్ | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | మెట్టు మురళీధర్ | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | తాటికొండాల నరసింహారావు | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | యం. పవన్‌కుమార్ | ఉత్తమ ఉపాధ్యాయుడు | బైరగోని మల్లయ్య గౌడ్ | |
21 | జి. కిరణ్మయి | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
22 | గులాబీల మల్లారెడ్డి | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
23 | స.వెం. రమేష్ | భాషా స్వచ్చంద సాహిత్య విమర్శ | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
24 | గడ్డం శ్రీనివాస్ | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
25 | ఆచార్య మాడభూషి శ్రీధర్ | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
26 | డాక్టర్ మచ్చ హరిదాస్ | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
27 | తిరువాయిపాటి చక్రపాణి | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
28 | సంజయ్ కిషోర్ | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
29 | డాక్టర్ బి. జానకి | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
30 | వాణి వొల్లాల | జానపద గాయకురాలు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
31 | డాక్టర్ వాసరవేణి పరుశురాములు | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
32 | మ్యాజిక్ బోస్ | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
33 | డాక్టర్ మోత్కూరి మాణిక్యరావు | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
34 | జావేద్ | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
35 | దివాకర్ల సురేఖామూర్తి | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
36 | డాక్టర్ గంపా నాగేశ్వరరావు | వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం | ||
37 | ఇందిరా కామేశ్వరరావు | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
38 | డాక్టర్ సాగి కమలాకరశర్మ | జ్యోతిషం | మాటేటి రామప్ప | |
39 | యం.వి. రామిరెడ్డి | కాల్పనిక సాహిత్యం | నాయని సుబ్బారావు | |
40 | ఆచార్య వెనకపల్లి తిరుపతయ్య | గేయం | గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి | |
41 | బి. సుధీర్‌రావు | కూచిపూడి నృత్యం | కర్కాల దేవకమల | |
42 | డాక్టర్ బి. జయరాములు | ప్రాచీన సాహిత్యం | బండ్ల సుబ్రహ్మణ్యం | |
43 | కృష్ణా నాయక్ హాన్ | అనువాద సాహిత్యం | నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు | |
44 | డాక్టర్ పి. లక్ష్మీరెడ్డి | చిత్రలేఖనం | పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-07-07.
- ↑ telugu, NT News (2021-12-30). "Telugu University | కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగువర్సిటీ". Namasthe Telangana. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
- ↑ "44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". EENADU. 2021-12-31. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.