తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]
కీర్తి పురస్కారాలు (2014) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2014 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2013 ← కీర్తి పురస్కారాలు (2014) → 2015 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.[2]
పురస్కార గ్రహీతలు
మార్చు2014 సంవత్సర కీర్తి పురస్కారానికి 36 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. వీరికి 2016, మే 12న పురస్కారం అందజేయబడింది.[3]
క్రమసంఖ్య | పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | వనపట్ల సుబ్బయ్య | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | ద్యావనపల్లి సత్యనారాయణ | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | శ్రీరమణ | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | కొండపల్లి నీహారిణి | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | ఎం. హేమలత | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | దాసరి రమాదేవి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | నిట్టల శ్రీరామమూర్తి | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | డి.వి. రమణమూర్తి | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | కుర్రా హనుమంతరావు | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | షాజహానా | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | జక్కని వెంకటరాజం | కవిత్వం | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | కోట్ల వెంకటేశ్వరరెడ్డి | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | బండారు శ్రీనివాసరావు | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | మలుగు అంజయ్య | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | మాంటిస్సోరి కోటేశ్వరమ్మ | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | ఎం.రాంచందర్ | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | కె. రమణయ్య | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | సత్యవాడ సోదరీమణులు | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | శ్రీపాద కుమారశర్మ | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | బబ్బెళ్లపాటి గోపాలకృష్ణసాయి | సంఘసేవ | గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, బి.వి. దాశరథి | బి.వి. దాశరథి సన్మాన సారథ్య సంఘం |
21 | దెందులూరి పద్మమోహన్ | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
22 | గూటం స్వామి | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
23 | పి. నర్సింహారెడ్డి | భాషాచ్చంద సాహిత్య విమర్శ | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
24 | మోతె ఉప్పలయ్య | జానపద కళలు, చెక్కబొమ్మలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
25 | పేట శ్రీనివాసులు రెడ్డి | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
26 | టి. శ్రీరంగస్వామి | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి.లీల |
27 | రుక్మాంగద రెడ్డి | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
28 | మద్దాళి రఘురామ్ | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
29 | హేమాద్రి | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
30 | ప్రభాకర్ | జానపద గాయకుడు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
31 | డి. సుజాతదేవి | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
32 | మర్రి రమేష్ | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
33 | అక్కిరాజు సుందర రామకృష్ణ | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
34 | పామర్తి శంకర్ | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
35 | కె.బి.కె.మోహన్ రాజు | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
36 | నీతా చంద్రశేఖర్ | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 23 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (30 April 2016). "కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 23 July 2018. Retrieved 23 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ (13 May 2016). "ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు". Archived from the original on 23 July 2018. Retrieved 23 July 2018.