తోటకము
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
తోటకము
మార్చుజలజోదర నిర్మల సంస్తవముల్
విలసిల్లెడుఁ దోటకవృత్తమునన్
బొలుపై స చరుష్కముఁ బొందగ నిం
పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్.
గణ విభజన
మార్చుIIU | IIU | IIU | IIU |
స | స | స | స |
జలజో | దరని | ర్మలసం | స్తవముల్ |
(4 'స' గణములు)
లక్షణములు
మార్చు• | పాదాలు: | నాలుగు |
• | 12 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | స, స, స, స |
• | యతి : | ప్రతిపాదంలోనూ 9వ అక్షరము |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
మార్చుపోతన తెలుగు భాగవతంలో వాడిన తోటక వృత్త పద్యాల సంఖ్య: 1
(భా-6-531-తో.)
కరుణాకర! శ్రీకర !కంబుకరా!
శరణాగతసంగతజాడ్యహరా!
పరిరక్షితశిక్షితభక్తమురా!
కరిరాజశుభప్రద! కాంతిధరా!
<poem>