దేశాల జాబితా – భవిష్యత్తు తలసరి జిడిపి (పిపిపి) అంచనాలు

ప్రపంచ దేశాల భవిష్యత్తు పిపిపి జిడిపి అంచనాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. - List of countries by future GDP per capita estimates (PPP) -

స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP). ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. పిపిపి విధానంలో ఆ దేశంలోని ప్రజల స్థితిగతులకు సంబంధించిన సూచికలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. కాని పిపిపి విధానంలో జిడిపి లెక్కించే విషయంలో వివిధ అంచనాలకు ఆస్కారం ఎక్కువ. అదే నామినల్ విధానంలో అయితే అంచనాల ప్రభావం తక్కువ అవుతుంది, అంతే గాకుండా అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో ఆ దేశం బలం మరింత స్పష్టంగా సూచించబడుతుంది.

ఇవి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సెప్టెంబరు 2006 అంచనాల ఆధారంగా లెక్కించబడినవి.

ఈ జాబితాలో 2006, 2007, 2008, 2009 సంవత్సరాలకు 171 ఐ.రా.స. సభ్య దేశాలు, తైవాన్, హాంగ్‌కాంగ్, నెదర్లాండ్స్ యాంటిలిస్ లకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వివరాల ఆధారంగా ర్యాంకులు ఇవ్వడమైనది. ఇరాక్, ఉత్తర కొరియా, సోమాలియా, అండొర్రా, శాన్ మారినో నగరం, మొనాకో, లైకెస్టీన్, మైక్రొనీషియా, పలావు, మార్షల్ దీవులు, నౌరూ, తువాలు, పోర్టోరికో, మకావొ లకు సరైన వివరాలు లభించనందున అవి ఈ జాబితాలో చేర్చబడలేదు.

అన్ని విలువలూ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి.

తలసరి జిడిపి (పిపిపి) - అంతర్జాతీయ డాలర్లలో
దేశం 2006  2007  2008  2009  అంచనా తేదీ 
లక్సెంబోర్గ్నగరం 72854.53 76025.22 81374.12 85321.76 2004
నార్వే 44341.906 45448.505 47822.32 50027.87 2004
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 43236.153 45257.334 47127.7 48993.79 2004
ఐర్లాండ్ 42858.941 45134.558 48217.98 51784.34 2004
ఐస్‌లాండ్ 37296.152 38939.151 41172.34 43316.64 2004
డెన్మార్క్ 36073.621 37398.917 38825.98 39923.43 2004
కెనడా 35778.544 37321.477 40219.35 42312.47 2004
హాంగ్‌కాంగ్, చైనా పీపుల్స్ రిపబ్లిక్ 35395.664 37385.065 41987.03 44016.63 2004
ఆస్ట్రియా 34802.572 36189.403 34412.98 36623.35 2004
స్విట్జర్‌లాండ్ 33793.531 35066.659 37726.23 39923.41 2004
ఫిన్లాండ్ 32822.39 34162.11 36617.98 38823.67 2004
కతర్ 32595.839 33343.963 34403.78 35521.23 2004
బెల్జియం 32499.715 33908.408 36672.97 38824.31 2004
ఆస్ట్రేలియా 32127.483 33490.393 35583.90 37723.09 2004
నెదర్లాండ్స్ 32061.852 33079.435 34498.61 35521.23 2004
జపాన్ 31865.979 33010.453 35928.98 38892.27 2004
యునైటెడ్ కింగ్‌‌డమ్ 31585.143 32948.783 33217.94 34432.24 2003
జర్మనీ 31571.478 32683.709 35572.63 36623.13 2004
స్వీడన్ 31264.258 32547.797 33923.83 35214.76 2004
ఫ్రాన్స్ 30150.373 31377.232 29872.36 32218.83 2004
సింగపూర్ 29742.848 31165.043 33426.78 35524.43 2004
ఇటలీ 29405.963 30382.847 32218.74 34417.64 2004
రిపబ్లిక్ ఆఫ్ చైనా(తైవాన్) 29243.746 31040.755 33217.72 35523.42 2004
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 27609.837 27248.288 25238.72 28813.54 2004
స్పెయిన్ 27542.458 28809.508 28217.35 29838.42 2004
న్యూజిలాండ్ 25654.685 26690.952 27724.97 28832.13 2004
బ్రూనై 25510.733 26097.538 27023.73 29094.32 2004
ఇస్రాయెల్ 24357.4 25250.557 26640.24 27893.31 2004
గ్రీస్ 23518.767 24732.86 25912.74 26612.73 2004
నెదర్లాండ్స్ యాంటిలిస్ 23238.762 23726.966 24042.64 24431.13 2004
స్లొవేనియా 23159.161 24459.142 25702.23 26895.23 2004
బహ్రయిన్ 22705.976 23790.841 25024.75 26424.44 2004
సైప్రస్ 22275.739 23419.383 22217.16 23317.89 2004
దక్షిణ కొరియా 21876.574 23331.468 26624.98 28893.25 2004
బహామాస్ 21049.405 22062.855 22324.65 22917.42 2003
మాల్టా 20364.595 21081.347 21743.09 22523.31 2004
పోర్చుగల్ 19948.543 20672.795 20823.74 21172.85 2004
చెక్ రిపబ్లిక్ 19427.784 20539.32 21227.43 22217.23 2004
బార్బడోస్ 18381.178 19212.924 20024.24 21023.13 2004
ఒమన్ 17906.004 18928.241 20024.43 22023.14 2004
హంగేరీ 17820.85 18922.121 19990.76 21002.12 2004
ఎస్టోనియా 17802.218 19043.036 19820.74 20993.23 2004
ఈక్వటోరియల్ గ్వినియా 17426.374 17965.44 18943.37 20214.47 2001
స్లొవేకియా 17239.093 18704.933 19213.87 20425.24 2004
కువైట్ 16592.557 16863.711 17723.98 18424.21 2004
ట్రినిడాడ్ & టొబాగో 16019.934 17353.472 19023.83 21146.23 2002
సౌదీ అరేబియా 15873.004 16514.357 17214.90 17997.25 2004
సెయింట్ కిట్స్ & నెవిస్ 15536.388 16537.291 17539.55 18496.23 2003
లిథువేనియా 15442.91 16756.034 18007.23 19452.24 2004
అర్జెంటీనా 14938.43 15808.755 17590.13 18789.64 2001
లాత్వియా 13874.598 15061.495 16235.83 17312.25 2004
పోలండ్ 13797.201 14694.019 15502.190 16277.300 2003
మారిషస్ 13507.911 14236.072 14723.98 15219.06 2004
క్రొయేషియా 13062.185 13923.014 15043.24 15997.35 2004
దక్షిణ ఆఫ్రికా 12760.006 13336.292 14003.78 14793.23 2004
చిలీ 12737.111 13587.663 14213.69 15017.65 2004
లిబియా 12145.594 12663.618 13193.27 13574.24 2003
బోత్సువానా 12131.455 12917.807 13528.93 14216.74 2003
ఆంటిగ్వా అండ్ బార్బుడా 11929.011 12388.132 13093.72 13897.77 2004
మలేషియా 11914.522 12702.526 13708.78 14794.24 2004
రష్యా 11904.322 12797.847 12823.26 13257.72 2004
సీషెల్లిస్ 11838.343 11946.01 12423.73 13028.14 2003
ఉరుగ్వే 11378.195 12011.987 12724.44 13496.45 2004
కోస్టారీకా 10747.292 11102.554 11423.43 11765.25 2000
మెక్సికో 10603.991 10993.404 11424.43 11827.55 2000
బల్గేరియా 10003.422 10843.867 11692.23 12387.36 2004
రొమేనియా 9446.433 10152.334 11528.73 12798.47 2004
కజకస్తాన్ 9133.687 9977.184 11025.73 11734.24 2004
బ్రెజిల్ 8917.004 9286.206 9723.34 10444.79 2004
థాయిలాండ్ 8876.73 9426.765 9482.73 9797.23 2004
గ్రెనడా 8863.309 9434.31 10218.93 10799.46 1999
టునీషియా 8808.857 9401.029 10321.43 11298.77 2004
తుర్క్‌మెనిస్తాన్ 8663.016 9218.97 10042.24 10898.15 2004
ఇరాన్ 8441.456 8881.497 9490.04 10043.23 2004
టర్కీ 8384.684 8838.599 9291.25 9672.14 2004
టోంగా 8304.292 8694.302 8994.23 9246.49 2004
మాల్దీవులు 8284.485 8957.205 9499.73 10002.21 2004
బెలారస్ 8229.941 8694.976 9003.34 9396.23 2004
మేసిడోనియా 8175.319 8737.912 9585.23 10273.46 2004
బెలిజ్ 8054.694 8384.673 8423.23 8532.17 2004
డొమినికన్ రిపబ్లిక్ 8018.117 8426.554 8862.13 9200.27 2004
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 8004.138 8854.747 10023.32 11243.26 2004
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 7957.674 8437.808 9002.74 9459.21 2001
నమీబియా 7854.316 8252.259 8624.09 9025.31 1994
ఉక్రెయిన్ 7816.186 8441.847 9058.32 9527.43 2004
కొలంబియా 7645.634 7974.933 8224.12 8572.14 2004
అల్జీరియా 7612.463 7895.382 7960.32 8123.35 2004
పనామా 7593.025 7912.278 8257.67 8623.31 2000
సెయింట్ లూసియా 6942.327 7184.008 7358.64 7602.14 2001
లెబనాన్ 6932.705 7120.239 6993.42 7002.27 2004
కేప్ వర్డి 6921.869 7414.573 7838.32 8274.46 2003
డొమినికా కామన్వెల్త్ 6843.036 7177.925 7332.23 7662.98 2004
ఫిజీ 6609.894 6908.964 7124.32 7375.46 2000
సమోవా 6581.322 6823.736 7398.45 7889.21 2004
వెనిజ్వెలా 7166.168 8142.043 9234.23 10545.12 2003
బోస్నియా, హెర్జ్‌గొవీనియా 6456.391 6884.079 7221.72 7621.37 2004
పెరూ 6288.809 6609.513 6943.21 7219.24 2004
సూరీనామ్ 5902.487 6154.416 6321.45 6621.35 2002
అజర్‌బైజాన్ 5895.374 7576.274 9001.23 12247.24 2004
అల్బేనియా 5817.566 6258.673 6532.55 6894.25 2001
సెర్బియా 5713.488 6111.85 6324.43 6418.83 2003
స్వాజిలాండ్ 5439.268 5632.269 6006.41 6403.35 2004
ఫిలిప్పీన్స్ 5247.004 5682.17 6112.24 6625.53 2004
జోర్డాన్ 5197.906 5405.183 5665.74 5734.23 2004
పరాగ్వే 5061.397 5263.865 5491.42 5623.35 2002
గయానా 4852.151 5096.449 5301.23 5604.25 2002
మొరాకో 4818.552 5087.874 5351.62 5592.23 2004
ఇండొనీషియా 4752.88 5096.807 5332.24 5667.25 2004
శ్రీలంక 4705.177 5047.633 5239.12 5504.12 2004
ఎల్ సాల్వడోర్ 4619.982 4749.461 4882.29 4918.24 2004
జమైకా 4614.617 4825.351 5087.43 5217.53 2004
ఈజిప్ట్ 4534.818 4752.5 4998.83 5121.21 2004
అర్మీనియా 4516.186 4774.458 4924.77 5302.27 2004
ఈక్వడార్ 4465.631 4590.891 4698.23 4783.95 2001
భూటాన్ 4437.408 4921.152 5213.32 5614.24 2003
గ్వాటెమాలా 4265.803 4390.495 4662.23 4787.55 2004
సిరియా 3976.072 4106.939 4223.32 4402.15 2003
నికారాగ్వా 3769.531 3916.271 4023.35 4215.43 2003
జార్జియా 3755.289 4050.185 4324.76 4705.77 2004
అంగోలా 3558.461 4257.632 5034.77 5792.17 2000
భారతదేశం 3700 4014.15 4421.65 4897.74 2006
వనువాటు 3423.554 3493.738 3321.87 3575.25 1999
వియత్నాం 3255.298 3502.843 3876.25 4173.59 2004
మారిటేనియా 3205.708 3446.447 3662.23 3825.99 2004
హోండూరస్ 3130.951 3259.071 3320.56 3493.80 2001
సూడాన్ 2849.339 3135.228 3578.24 3784.21 2004
పాకిస్తాన్ 2829.515 3004.536 3320.12 3664.76 2004
బొలీవియా 2791.232 2858.217 2997.32 3102.27 2001
ఘనా 2781.363 2928.178 3212.00 3523.64
మాల్డోవా 2707.522 2899.762 3127.43 3225.43 2004
కంబోడియా 2533.709 2672.636 2784.43 3021.25 2004
జింబాబ్వే 2533.691 2492.55 2397.71 2298.34 2000
కామెరూన్ 2507.094 2579.63 2783.98 2893.31 2003
పాపువా న్యూగినియా 2459.983 2501.887 2532.96 2578.43 2000
కిరిబాతి 2378.593 2397.627 2409.66 2432.15 2004
జిబౌటి నగరం 2328.856 2419.471 2600.35 2772.43
మంగోలియా 2321.786 2453.516 2576.33 2698.45 1999
లావోస్ 2260.37 2402.493 2600.21 2895.35 2004
కిర్గిజిస్తాన్ 2224.327 2368.683 2501.23 2709.54 2004
లెసోతో 2159.177 2202.017 2229.27 2237.14 1996
బంగ్లాదేశ్ 2135.838 2272.659 2605.27 2924.13 2004
గినియా 2115.766 2209.081 2301.13 2396.72 2003
గాంబియా 2085.964 2167.646 2292.34 2407.13 2004
ఉజ్బెకిస్తాన్ 1983.105 2046.733 2099.32 2134.42 2004
సొలొమన్ దీవులు 1974.498 2049.256 2192.45 2412.21 2004
కొమొరోస్ 1950.348 2029.147 2099.31 2176.47 2003
తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె) 1897.876 1972.541 2065.43 2185.90 2003
సెనెగల్ 1841.251 1929.991 2091.23 2165.86 2004
హైతీ 1840.527 1917.913 2001.23 2095.48 2004
నేపాల్ 1760.865 1842.321 2024.43 2206.21 2003
మయన్మార్ 1752.778 1813.949 1894.44 1956.23 2003
టోగో 1708.114 1740.163 1796.76 1823.31 2001
చాద్ 1627.014 1559.2 1392.36 1476.44 2006
సావొటోమ్, ప్రిన్సిపె 1617.39 1706.347 1800.24 1904.23 2003
ఉగాండా 1577.139 1639.062 1738.34 1847.94 2004
ఐవరీ కోస్ట్ 1547.654 1593.139 1687.42 1724.43 2004
కెన్యా 1519.455 1587.494 1600.22 1653.76 2003
తజకిస్తాన్ 1506.305 1750.32 1998.24 2104.42 2004
మొజాంబిక్ 1477.78 1568.177 1693.32 1765.35 2003
ఆఫ్ఘనిస్తాన్ 1439.995 1580.173 1724.54 1965.16 2004
రువాండా 1428.119 1480.132 1499.74 1523.08 2004
కాంగో రిపబ్లిక్ 1423.929 1435.009 1433.98 1456.23 2004
బుర్కినా ఫాసో 1345.69 1420.13 1506.90 1600.12 1998
నైజీరియా 1241.121 1302.713 1400.37 1502.33 2003
మాలి 1228.908 1295.908 1372.56 1454.73 2004
బెనిన్ 1219.409 1271.128 1354.09 1423.21 2002
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 1168.227 1216.372 1227.87 1276.43 2003
లైబీరియా 1056.547 1081.097 1143.23 1198.07 2004
జాంబియా 973.984 1018.691 1093.33 1198.43 2003
మడగాస్కర్ 964.655 1017.595 1102.24 1234.65 2004
సియెర్రా లియోన్ 961.774 1018.189 1087.34 1132.24 2004
నైజర్ 899.227 927.817 833.23 798.24 2004
ఎరిట్రియా 858.427 858.569 858.23 858.45 2003
ఇథియోపియా 857.51 893.049 927.43 1002.13 2004
టాంజానియా 777.02 833.792 908.45 976.21 2002
బురుండి 776.822 815.857 846.32 902.13 1980
యెమెన్ 751.72 756.929 742.21 798.12 2004
గినియా-బిస్సావు 747.933 763.754 778.89 800.12 1997
మలావి 645.039 681.076 723.35 867.21 2004

ఆధారం

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు