అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా
అస్సాం శాసనసభ అనేది భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. ఇది భౌగోళికంగా ప్రస్తుత పశ్చిమ అస్సాం ప్రాంతంలో ఉన్న అస్సాం రాజధాని డిస్పూర్‌లో ఉంది. దీని పరిధిలో ఉన్న 126 నియోజకవర్గాలలో 126 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు.[1] వీరు ఎన్నికలలో నిలబడిన నియోజకవర్గాల స్థానాలనుండి నేరుగా ఎన్నికయ్యారు.వీరి పదవీకాలం ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు త్వరగా రద్దు చేయకపోతే.ఉంటుంది,
అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా | |
---|---|
అస్సాం రాష్ట్ర శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 126 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2021 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు |
తదుపరి ఎన్నికలు | 2026 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు |
సమావేశ స్థలం | |
అసోం లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, దిస్పూర్, గౌహతి, అస్సాం, భారతదేశం - 781006. | |
వెబ్‌సైటు | |
http://www.assamassembly.nic.in |
చరిత్ర
మార్చు1937 ఏప్రిల్ 7న అస్సాం శాసన సభ ప్రారంభమైనప్పుడు దాని నియోజకవర్గాల సంఖ్య 108. 1957లో ఆ సంఖ్య 105కి తగ్గింది. 1962లో నియోజకవర్గాల సంఖ్య 114కు పెరిగింది, 1972 నుంచి 126కి పెరిగింది. 1976 నుండి, 8 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 16 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.3.53 లక్షల ఓటర్లతో కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని దిస్పూర్ శాసనసభ నియోజకవర్గం అస్సాంలో అతిపెద్ద నియోజకవర్గం.[2][3]
అస్సాం శాసనసభ నియోజకవర్గాల జాబితా
మార్చు1976లో శాసనసభ నియోజకవర్గాల విభజన తరువాత అస్సాం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది:[4]
వ.సంఖ్య | నియోజకవర్గం | జిల్లా | ఓటర్లు సంఖ్య (2011) |
లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|---|
1 | రాతబరి (ఎస్.సి) | కరీంగంజ్ | 138,020 | కరీంగంజ్ |
2 | పథర్‌కండి | 142,923 | ||
3 | కరీంగంజ్ నార్త్ | 157,832 | ||
4 | కరీంగంజ్ సౌత్ | 144,103 | ||
5 | బదర్‌పూర్ | 129,363 | ||
6 | హైలకండి | హైలకండి | 131,786 | |
7 | కట్లిచెర్రా | 146,268 | ||
8 | అల్గాపూర్ | 131,624 | ||
9 | సిల్చార్ | సిల్చార్ | 195,527 | సిల్చార్ |
10 | సోనాయ్ | 137,366 | ||
11 | ధోలై (ఎస్.సి) | 139,666 | ||
12 | ఉధర్‌బాండ్ | 127,219 | ||
13 | లఖీపూర్ | 127,350 | ||
14 | బర్ఖోలా | 113,232 | ||
15 | కటిగోరా | 137,422 | ||
16 | హఫ్లాంగ్ (ఎస్.టి) | దిమా హసాయో | 130,390 | అటానమస్ డిస్ట్రిక్ట్ |
17 | బొకాజన్ (ఎస్.టి) | కర్బీ ఆంగ్లాంగ్ | 131,754 | |
18 | హౌఘాట్ (ఎస్.టి) | 108,246 | ||
19 | దిఫు (ఎస్.టి) | 165,424 | ||
20 | బైతలాంగ్సో (ఎస్.టి) | పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ | 174,405 | |
21 | మంకచర్ | దక్షిణ సల్మారా-మంకాచార్ | 155,178 | ధుబ్రి |
22 | సల్మారా సౌత్ | 141,915 | ||
23 | ధుబ్రి | ధుబ్రి | 153,380 | |
24 | గౌరీపూర్ | 156,559 | ||
25 | గోలక్‌గంజ్ | 155,801 | ||
26 | బిలాసిపర పశ్చిమ | 128,330 | ||
27 | బిలాసిపర తూర్పు | 164,238 | ||
28 | గోసాయిగావ్ | కోక్రాఝర్ | 173,448 (2016) | కోక్రాఝర్ |
29 | కోక్రఝార్ వెస్ట్ (ఎస్.టి) | 164,798 (2016) | ||
30 | కోక్రఝార్ తూర్పు (ఎస్.టి) | 147,500 | ||
31 | సిడ్లి (ఎస్.టి) | చిరంగ్ | 160,924 | |
32 | బొంగైగావ్ | బొంగైగావ్ | 144,484 | బార్పేట |
33 | బిజిని | చిరంగ్ | 111,668 | కోక్రాఝర్ |
34 | అభయపురి ఉత్తర | బొంగైగావ్ | 125,304 | బార్పేట |
35 | అభయపురి సౌత్ (ఎస్.సి) | 145,925 | ||
36 | దుధ్నాయ్ (ఎస్.టి) | గోల్‌పారా | 151,884 | గౌహతి |
37 | గోల్‌పరా తూర్పు | 161,717 | ధుబ్రి | |
38 | గోల్‌పరా పశ్చిమ | 127,005 | ||
39 | జలేశ్వర్ | 119,288 | ||
40 | సోర్భోగ్ | బార్పేట | 160,186 | కోక్రాఝర్ |
41 | భబానీపూర్ | బాజాలి | 117,396 | |
42 | పటాచర్కుచి | 124,993 | బార్పేట | |
43 | బార్పేట | బార్పేట | 154,343 | |
44 | జానియా | 136,939 | ||
45 | బాగ్‌బర్ | 108,076 | ||
46 | సరుఖేత్రి | 149,547 | ||
47 | చెంగా | 105,482 | ||
48 | బోకో (ఎస్.సి) | కామరూప్ | 170,334 | గౌహతి |
49 | చైగావ్ | 140,137 | ||
50 | పలాసబరి | 130,453 | ||
51 | జలుక్‌బారి | కామరూప్ మెట్రోపాలిటన్ | 167,597 | |
52 | దిస్పూర్ | 318,282 | ||
53 | గౌహతి తూర్పు | 226,751 | ||
54 | గౌహతి వెస్ట్ | 239,117 | ||
55 | హాజో | కామరూప్ | 138,141 | |
56 | కమల్‌పూర్ | 144,064 | మంగళ్‌దోయ్ | |
57 | రంగియా | 156,270 | ||
58 | తాముల్పూర్ | బక్సా | 158,534 | కోక్రాఝర్ |
59 | నల్బారి | నల్బారి | 158,527 | మంగళ్‌దోయ్ |
60 | బార్ఖేత్రి | 153,244 | గౌహతి | |
61 | ధర్మపూర్ | 127,005 | బార్పేట | |
62 | బరామ (ఎస్.టి) | బక్సా | 133,643 | కోక్రాఝర్ |
63 | చపగురి (ఎస్.టి) | 129,302 | ||
64 | పనేరి | ఉదల్గురి | 125,210 | మంగళ్‌దోయ్ |
65 | కలైగావ్ | దర్రాంగ్ | 142,863 | |
66 | సిపాఝర్ | 149,610 | ||
67 | మంగళ్‌దోయ్ (ఎస్.సి) | 186,789 | ||
68 | దల్గావ్ | 165,803 | ||
69 | ఉదల్గురి (ఎస్.టి) | ఉదల్గురి | 127,906 | |
70 | మజ్బత్ | 119,628 | ||
71 | ధేకియాజులి | సోనిత్‌పూర్ | 166,600 | తేజ్‌పూర్ |
72 | బర్చల్లా | 132,121 | ||
73 | తేజ్‌పూర్ | 151,913 | ||
74 | రంగపర | 133,656 | ||
75 | సూటియా | 150,354 | ||
76 | బిశ్వనాథ్ | విశ్వనాథ్ | 131,058 | |
77 | బెహాలి | 100,072 | ||
78 | గోహ్పూర్ | 160,187 | ||
79 | జాగీరోడ్ (ఎస్.సి) | మారిగావ్ | 178,148 | నౌగాంగ్ |
80 | మరిగావ్ | 150,856 | ||
81 | లహరిఘాట్ | 137,730 | ||
82 | రాహా (ఎస్.సి) | నాగావ్ | 171,707 | |
83 | ధింగ్ | 157,327 | కలియాబోర్ | |
84 | బటాద్రోబా | 130,883 | ||
85 | రుపోహిహత్ | 143,071 | ||
86 | నౌగాంగ్ | 158,550 | నౌగాంగ్ | |
87 | బర్హంపూర్ | 149,564 | ||
88 | సమగురి | 128,659 | కలియాబోర్ | |
89 | కలియాబోర్ | 113,771 | ||
90 | జమునముఖ్ | హోజాయ్ | 155,977 | నౌగాంగ్ |
91 | హోజాయ్ | 204,074 | ||
92 | లుండింగ్ | 172,650 | ||
93 | బోకాఖత్ | గోలాఘాట్ | 118,784 | కలియాబోర్ |
94 | సరుపత్తర్ | 198,470 | ||
95 | గోలాఘాట్ | 161,817 | ||
96 | ఖుమ్తాయ్ | 112,406 | ||
97 | దేర్గావ్ (ఎస్.సి) | 136,570 | ||
98 | జోర్హాట్ | జోర్హాట్ | 153,517 | జోర్హాట్ |
99 | మజులి (ఎస్.టి) | మజులి | 1,14,015 | లఖింపూర్ |
100 | తితబార్ | జోర్హాట్ | 123,529 | జోర్హాట్ |
101 | మరియాని | 104,283 | ||
102 | టెయోక్ | 113,203 | ||
103 | అమ్గురి | శివసాగర్ | 109,723 | |
104 | నజీరా | 112,810 | ||
105 | మహ్మరా | చరాయిదేవ్ | 114,995 | |
106 | సోనారి | 146,700 | ||
107 | తౌరా | శివసాగర్ | 94,833 | |
108 | సిబ్‌సాగర్ | 135,478 | ||
109 | బిహ్‌పురియా | లఖింపూర్ | 120,914 | తేజ్‌పూర్ |
110 | నవోబోయిచా | 155,973 | లఖింపూర్ | |
111 | లఖింపూర్ | 141,363 | ||
112 | ఢకుఖానా (ఎస్.టి) | 154,622 | ||
113 | ధేమాజీ (ఎస్.టి) | ధేమాజీ | 186,281 | |
114 | జోనై (ఎస్.టి) | 232,669 | ||
115 | మోరన్ | డిబ్రూగఢ్ | 115,307 | దిబ్రూగఢ్ |
116 | దిబ్రూగఢ్ | 124,874 | ||
117 | లాహోవాల్ | 118,135 | ||
118 | దులియాజన్ | 136,759 | ||
119 | టింగ్‌ఖాంగ్ | 115,873 | ||
120 | నహర్కటియా | 117,116 | ||
121 | చబువా | 132,976 | లఖింపూర్ | |
122 | టిన్సుకియా | తిన్‌సుకియా | 141,023 | దిబ్రూగర్ |
123 | దిగ్బోయ్ | 112,637 | ||
124 | మార్గెరిటా | 158,821 | ||
125 | దూమ్ దూమా | 120,375 | లఖింపూర్ | |
126 | సదియా | 142,376 |
మూలాలు
మార్చు- ↑ "List of constituencies (District Wise) : Assam 2021 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "Kamrup(Metro) plan to increase voters' turnout".
- ↑ "Assam General Legislative Election 2011". Election Commission of India. Retrieved 27 April 2023.
- ↑ "ECI Schedule V, Assam Delimitation" (PDF). Election Commission of India, website.