ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 5వ లోక్సభ సభ్యుల జాబితా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 5వ లోక్సభ సభ్యులు.
సంఖ్య | నియోజకవర్గం | లోక్సభ సభ్యుడు | పార్టీ | చిత్రం |
---|---|---|---|---|
1 | ఆదిలాబాదు | పొద్దుటూరి గంగారెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
2 | అమలాపురం-ఎస్.సి | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ | |
3 | అనకాపల్లి | ఎస్.ఆర్.ఎ.ఎస్.అప్పలనాయుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
4 | అనంతపురం | పొన్నపాటి ఆంటోని రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
5 | భద్రాచలం -ఎస్.టి | బి. రాధాబాయి ఆనందరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
6 | బొబ్బిలి | కె.నారాయణరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
7 | చిత్తూరు | పి.నరసింహారెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
8 | కడప | యెద్దుల ఈశ్వరరెడ్డి | కమ్యూనిస్టు పార్టీ | |
9 | ఏలూరు | కొమ్మారెడ్డి సూర్యనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ | |
10 | గుడివాడ | మాగంటి అంకినీడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
11 | గుంటూరు | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
12 | హిందూపురం | పాముదుర్తి బయ్యపరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
13 | హైదరాబాదు | జి.ఎస్.మేల్కోటే | తెలంగాణ ప్రజా సమితి | |
14 | కాకినాడ | ఎం.ఎస్.సంజీవిరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
15 | కరీంనగర్ | ఎం.సత్యనారాయణరావు | తెలంగాణ ప్రజా సమితి | |
16 | కావలి | పులి వెంకటరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
17 | ఖమ్మం | టి. లక్ష్మీకాంతమ్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
18 | కర్నూలు | కె.కోదండరామిరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
19 | మచిలీపట్నం | మేడూరి నాగేశ్వరరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
20 | మహబూబ్నగర్ | జానుంపల్లి రామేశ్వరరావు | తెలంగాణ ప్రజా సమితి | |
21 | మెదక్ | మల్లికార్జున్ | తెలంగాణ ప్రజా సమితి | |
22 | మిర్యాలగూడ | భీమిరెడ్డి నరసింహారెడ్డి | కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) | |
23 | నాగర్కర్నూల్ -ఎస్.సి | ఎం.భీష్మదేవ్ | తెలంగాణ ప్రజా సమితి | |
24 | నల్గొండ | కంచర్ల రామకృష్ణారెడ్డి | తెలంగాణ ప్రజా సమితి | |
25 | నంద్యాల | పెండేకంటి వెంకటసుబ్బయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
26 | నరసాపురం | ఎం.టి.రాజు | భారత జాతీయ కాంగ్రెస్ | |
27 | నరసారావుపేట | మద్ది సుదర్శనం | భారత జాతీయ కాంగ్రెస్ | |
28 | నెల్లూరు ఎస్.సి | దొడ్డవరపు కామాక్షయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
29 | నిజామాబాదు | ముదుగంటి రామగోపాల్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
30 | ఒంగోలు | పి.అంకినీడు ప్రసాదరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
31 | పార్వతీపురం ఎస్.టి | బద్దిక సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ | |
32 | పెద్దపల్లి ఎస్.సి. | వి.తులసీరామ్ | తెలంగాణ ప్రజా సమితి | |
33 | రాజమండ్రి | యస్.బి.పి. పట్టాభిరామారావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
34 | రాజంపేట | పోతురాజు పార్థసారథి | భారత జాతీయ కాంగ్రెస్ | |
35 | సికింద్రాబాద్ | ఎం.ఎం.హాషిమ్ | తెలంగాణ ప్రజా సమితి | |
36 | సిద్ధిపేట ఎస్.సి. | జి. వెంకటస్వామి | తెలంగాణ ప్రజా సమితి | |
37 | శ్రీకాకుళం | బొడ్డేపల్లి రాజగోపాలరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
38 | తిరుపతి ఎస్.సి | తంబూరు బాలకృష్ణయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
39 | విజయవాడ | కె.ఎల్.రావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
40 | విశాఖపట్నం | పూసపాటి విజయరామ గజపతి రాజు | భారత జాతీయ కాంగ్రెస్ | |
41 | వరంగల్లు | ఎస్.బి.గిరి | తెలంగాణ ప్రజా సమితి |