గుజరాత్

భారతీయ రాష్ట్రం
(గుజరాతు నుండి దారిమార్పు చెందింది)

గుజరాత్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. అంతర్జాతీయ సరిహద్దు అయిన పాకిస్తాన్ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం. రాజస్థాన్, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి రాజధాని గాంధీనగర్. రాష్ట్రంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలుఅహ్మదాబాద్ సమీపంలో ఉన్నాయి. గుజరాత్ వైశాల్యం 1,49,07 కి.మీ.గుజరాత్లో ఇరవై ఎనిమిది గిరిజన కులాలు ఉన్నాయి.

గుజరాత్
రాష్ట్రం
AsiaticLionMale.jpg
Gujarat Montage.jpg
Gujarat
Seal
Anthem: Jai Jai Garavi Gujarat
‘’Victory to Proud Gujarat’’
Gujarat in India
Location of Gujarat in India
అక్షాంశ రేఖాంశాలు: 23°13′N 72°41′E / 23.217°N 72.683°E / 23.217; 72.683Coordinates: 23°13′N 72°41′E / 23.217°N 72.683°E / 23.217; 72.683
Country India
Formation1 May 1960
Capitalగాంధీనగర్
Largest cityఅహ్మదాబాద్
Districts33
ప్రభుత్వం
 • GovernorAcharya Dev Vrat
 • Chief MinisterVijay Rupani (BJP)
 • LegislatureUnicameral (182 seats)
 • Federal representationRajya Sabha 11
Lok Sabha 26
 • High CourtGujarat High Court
విస్తీర్ణం
 • మొత్తం196 కి.మీ2 (75,685 చ. మై)
విస్తీర్ణపు ర్యాంక్5th
జనాభా
(2011)
 • మొత్తం60
 • ర్యాంక్9th (According to 2011 census report 10th)
 • సాంద్రత308/కి.మీ2 (800/చ. మై.)
పిలువబడువిధము(ఏక)Gujarati
GDP (2017–18)
 • TotalINR13.14 లక్ష కోటి (US$)
 • Per capitaINR174652 (U)
Languages
 • OfficialGujarati[2]
 • Additional officialHindi[3]
ప్రామాణిక కాలమానంUTC+05:30 (IST)
ISO 3166 కోడ్IN-GJ
వాహనాల నమోదు కోడ్GJ
HDI (2017)Increase 0.667[4]
medium · 21st
Literacy (2011)78.03%[5]
Sex ratio (2011)919 /1000 [5]
The state of Bombay was divided into two states i.e. Maharashtra and Gujarat by the Bombay (Reorganisation) Act 1960
Gujarat[6] రాష్ట్ర చిహ్నాలు
భాషGujarati[2]
పాట"Jai Jai Garavi Gujarat" by Narmad[7]
కాలెండర్Saka
పక్షిGreater flamingo[6]
పుష్పంMarigold (galgota)[6]
ఫలంMango[8]
వృక్షంBanyan[6]

చరిత్రసవరించు

ముంబాయి రాష్ట్రం నుండి ప్రధానంగా గుజరాతి భాష మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలయిన ఉత్తర, పశ్చిమ భాగాలను వేరు చేసి 1960 మే 1 గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేశారు.గుజరాత్ 8,9 వ శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గుర్జారా నుండి ఈ పేరు వచ్చింది.

భౌగోళిక పరిస్థితిసవరించు

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం గుజరాత్ మొత్తం జనాభా 60,439,692. జనాభాలో 42.60% పట్టణ ప్రాంతాల్లో, 57.40% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గత దశాబ్దంలో (2001-2011), జనాభా వృద్ధి రేటు 19.28% కి పెరిగింది. జనాభాలో 31,491,260 మంది పురుషులు, 28,948,432 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి వెయ్యి మగవారికి 919 మంది మహిళలు. జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 308 మంది నివసిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో సగటు అక్షరాస్యత రేటు 78.03%, పురుషుల అక్షరాస్యత 85.75%, స్త్రీ అక్షరాస్యత 69.68%. గిరిజన జనాభా 34,41,945.

రాష్ట్రంలోని జిల్లాలుసవరించు

 • అహ్మదాబాదు జిల్లా
 • అమ్రేలి జిల్లా
 • ఆనంద్ జిల్లా
 • ఆరావళి జిల్లా
 • బనస్కాంత జిల్లా
 • బారుచ్ జిల్లా
 • భావనగర్ జిల్లా
 • బోతడ్ జిల్లా
 • ఛోటా ఉదయ్‌పూర్ జిల్లా
 • దహోల్ జిల్లా
 • డాంగ్ జిల్లా
 • దేవభూమి ద్వారక జిల్లా
 • గాంధీనగర్ జిల్లా
 • గిర్ సోమనాథ్ జిల్లా
 • జాంనగర్ జిల్లా
 • జునాగఢ్ జిల్లా
 • కచ్ జిల్లా
 • ఖెడా జిల్లా
 • మహిసాగర్ జిల్లా
 • మెహసానా జిల్లా
 • మోర్బి జిల్లా
 • నర్మదా జిల్లా
 • నవసారి జిల్లా
 • పటాన్ జిల్లా
 • పంచమహల్ జిల్లా
 • పోరుబందర్ జిల్లా
 • రాజ్‌కోట్ జిల్లా
 • సబర్కంతా జిల్లా
 • సురేంద్రనగర్ జిల్లా
 • సూరత్ జిల్లా
 • తాపి జిల్లా
 • వడోదర జిల్లా
 • వల్సాద్ జిల్లా

పంటలుసవరించు

పుణ్యక్షేత్రాలుసవరించు

 • సోమనాథపురం శివాలయం
 • ద్వారక ఆలయం
 • నాగేశ్వర్ ఆలయం
 • బాలి సమన దేవాలయాలు

మూలాలుసవరించు

 1. "MOSPI Gross State Domestic Product". Ministry of Statistics and Programme Implementation, Government of India. 1 August 2019. Retrieved 16 September 2019.
 2. 2.0 2.1 "50th Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). 16 July 2014. p. 118. మూలం (PDF) నుండి 8 July 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 6 November 2016. Cite web requires |website= (help)
 3. Benedikter, Thomas (2009). Language Policy and Linguistic Minorities in India: An Appraisal of the Linguistic Rights of Minorities in India. LIT Verlag Münster. p. 89. ISBN 978-3-643-10231-7. మూలం నుండి 25 April 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 13 June 2018.
 4. "Sub-national HDI – Area Database". Global Data Lab (ఆంగ్లం లో). Institute for Management Research, Radboud University. మూలం నుండి 23 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 September 2018.
 5. 5.0 5.1 "Census 2011 (Final Data) – Demographic details, Literate Population (Total, Rural & Urban)" (PDF). planningcommission.gov.in. Planning Commission, Government of India. మూలం (PDF) నుండి 27 January 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 3 October 2018.
 6. 6.0 6.1 6.2 6.3 "Gujarat forgets state bird, tree and flower". The Times of India. 14 జనవరి 2016. మూలం నుండి 27 డిసెంబర్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 14 జులై 2017.
 7. "Newest version of Jay Jay Garvi Gujarat song launched(Video)". DeshGujarat. 7 మే 2011. మూలం నుండి 13 నవంబర్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 12 నవంబర్ 2016.
 8. "Which is State Fruit of Gujarat India – Mango (Keri)". Nri Gujarati News. మూలం నుండి 1 డిసెంబర్ 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 14 జులై 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=గుజరాత్&oldid=2840897" నుండి వెలికితీశారు