జయనన్ విన్సెంట్

జయనన్ విన్సెంట్ (జననం 1959 సెప్టెంబరు 12) భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. ఆయన ప్రఖ్యాత సినిమా ఛాయాగ్రాహకుడు ఎ. విన్సెంట్ కుమారుడు. ఆయన మలయాళం, తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో తన పనికి ప్రసిద్ధి చెందాడు. ఆయన ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్(ISC) సభ్యుడు. ఇప్పటికి రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.[1]

జయనన్ విన్సెంట్
జననం
కోజికోడ్, కేరళ, భారతదేశం
వృత్తిసినిమాటోగ్రాఫర్
తల్లిదండ్రులు
బంధువులుఅజయన్ విన్సెంట్ (సోదరుడు)

ఫిల్మోగ్రఫీ

మార్చు

మచ్చుకి కొన్ని తెలుగు సినిమాలు..

మార్చు
1975 – జ్యోతి (1976 సినిమా)
1976 - కల్పన
1976 – సెక్రటరీ (1976 సినిమా)
1976 – ప్రేమ లేఖలు
1977 – అడవి రాముడు (1977 సినిమా)
1977 – గడుసు పిల్లోడు
1978 – కేడీ నంబర్ 1
1978 – రాజపుత్ర రహస్యం
1978 - రాధాకృష్ణ
1980 – కాళి (1980 చిత్రం) (తమిళం/తెలుగు)
1980 – గురు (తమిళం/తెలుగు)
1981 – ఆశాజ్యోతి
1988 – అంతిమ తీర్పు (1988 చిత్రం)
1989 – అడవిలో అభిమన్యుడు
1991 – ఆత్మ బంధం
1991 – తల్లి తండ్రులు
1993 – అంగరక్షకుడు
1994 – బొబ్బిలి సింహం
1998 – ప్రేమంటే ఇదేరా
1999 – రావోయి చందమామ
1999 – రాజకుమారుడు
2001 – భలేవాడివి బసు
2002 – టక్కరి దొంగ
2010 – ఓం శాంతి
2011 - తీన్ మార్
2012 - గబ్బర్ సింగ్
2013 – బలుపు
2013 - బాద్‍షా
2014 - పవర్
2015 - గోపాల గోపాల
2016 - సర్దార్ గబ్బర్ సింగ్

అవార్డులు

మార్చు

- ఉత్తమ సినిమాటోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు

- రెండు నంది అవార్డులు[2]

మార్చు

మూలాలు

మార్చు
  1. "sakshi face to face with camera men jayanan vinsent - Sakshi". web.archive.org. 2022-12-20. Archived from the original on 2022-12-20. Retrieved 2022-12-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)