భారతదేశంలో అత్యధికకాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితా
అత్యధికకాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితా
ఈ జాబితాలో భారతీయ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు వరుసగా లేదా ఇతరత్రా 10 సంవత్సరాల కంటే ఎక్కువకాలం పనిచేసిన ముఖ్యమంత్రుల వివరాలు ఉన్నాయి.[1][2][a]
2024 సెప్టెంబరు నాటికి, 46 మంది ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు. వీరిలో షీలా దీక్షిత్ (ఢిల్లీ), జె. జయలలిత (తమిళనాడు), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), వసుంధర రాజే (రాజస్థాన్) నలుగురు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా వరుసగా ఐదు సార్లు పనిచేశారు.అతను మొత్తం 24 సంవత్సరాల కంటే ఎక్కువ పదవీకాలం పూర్తి చేశారు. ఇప్పటివరకు ఇది అత్యధికం. 46 మంది లోని ముఖ్యమంత్రులలో ఐదుగురు ముఖ్యమంత్రులు ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నారు.
జాబితా
మార్చు- Key
- * ప్రస్తుత ముఖ్యమంత్రి
వ.సంఖ్య | చిత్తరువు | పేరు | రాష్ట్రం/యుటి | పదవీకాలం | రాజకీయ పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|
1[3] | పవన్ కుమార్ చామ్లింగ్ | సిక్కిం | 1994 డిసెంబరు 12 | 2019 మే 26 | 24 సంవత్సరాలు, 165 రోజులు | సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ | ||
2[4] | నవీన్ పట్నాయక్ | ఒడిశా | 2000 మార్చి 5 | 2024 జూన్ 12 | 24 సంవత్సరాలు, 99 రోజులు | బిజూ జనతా దళ్ | ||
3[5] | జ్యోతి బసు | పశ్చిమ బెంగాల్ | 1977 జూన్ 21 | 2000 నవంబరు 5 | 23 సంవత్సరాలు, 137 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
4 | గెగోంగ్ అపాంగ్ | అరుణాచల్ ప్రదేశ్ | 1980 జనవరి 18 | 1999 జనవరి 19 | 22 సంవత్సరాలు, 250 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
అరుణాచల్ కాంగ్రెస్ | ||||||||
2003 ఆగస్టు 3 | 2007 ఏప్రిల్ 9 | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | ||||||
భారతీయ జనతా పార్టీ | ||||||||
భారత జాతీయ కాంగ్రెస్ | ||||||||
5 | లాల్ థన్హావ్లా | మిజోరం | 1984 మే 5 | 1986 ఆగస్టు 21 | 22 సంవత్సరాలు, 60 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 జనవరి 24 | 1998 డిసెంబరు 3 | |||||||
2008 డిసెంబరు 11 | 2018 డిసెంబరు 15 | |||||||
6 | వీర్భద్ర సింగ్ | హిమాచల్ ప్రదేశ్ | 1983 ఏప్రిల్ 8 | 1990 మార్చి 5 | 21 సంవత్సరాలు, 13 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1993 డిసెంబరు 3 | 1998 మార్చి 24 | |||||||
2003 మార్చి 6 | 2007 డిసెంబరు 30 | |||||||
2012 డిసెంబరు 25 | 2017 డిసెంబరు 27 | |||||||
7 | మాణిక్ సర్కార్ | త్రిపుర | 1998 మార్చి 11 | 2018 మార్చి 9 | 19 సంవత్సరాలు, 363 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
8 | ఎం. కరుణానిధి | తమిళనాడు | 1969 ఫిబ్రవరి 10 | 1976 జనవరి 31 | 18 సంవత్సరాలు, 362 రోజులు | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
1989 జనవరి 27 | 1991 జనవరి 30 | |||||||
1996 మే 13 | 2001 మే 14 | |||||||
2006 మే 13 | 2011 మే 16 | |||||||
9 | ప్రకాష్ సింగ్ బాదల్ | పంజాబ్ | 1970 మార్చి 27 | 1971 జూన్ 14 | 18 సంవత్సరాలు, 350 రోజులు | శిరోమణి అకాలీ దళ్ | ||
1977 జూన్ 20 | 1980 ఫిబ్రవరి 17 | |||||||
1997 ఫిబ్రవరి 12 | 2002 ఫిబ్రవరి 26 | |||||||
2007 మార్చి 1 | 2017 మార్చి 16 | |||||||
10 | యశ్వంత్ సింగ్ పర్మార్ | హిమాచల్ ప్రదేశ్ | 1952 మార్చి 8 | 1956 అక్టోబరు 31 | 18 సంవత్సరాలు, 83 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1963 జూలై 1 | 1977 జనవరి 28 | |||||||
11 | నితీష్ కుమార్ | బీహార్ | 2000 మార్చి 3 | 2000 మార్చి 11 | 18 సంవత్సరాలు, 97 రోజులు | సమతా పార్టీ | ||
2005 నవంబరు 24 | 2014 మే 20 | జనతా దళ్ (యునైటెడ్) | ||||||
2015 ఫిబ్రవరి 22 | అధికారంలో ఉన్నారు | |||||||
12 | నెయిఫియు రియో | నాగాలాండ్ | 2003 మార్చి 6 | 2008 జనవరి 3 | 17 సంవత్సరాలు, 272 రోజులు | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
2008 మార్చి 12 | 2014 మే 24 | |||||||
2018 మార్చి 8 | అధికారంలో ఉన్నారు | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | ||||||
13[6] | శ్రీ కృష్ణ సిన్హా | బీహార్ | 1937 జూలై 20 | 1939 అక్టోబరు 31 | 17 సంవత్సరాలు, 51 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1946 ఏప్రిల్ 2 | 1961 జనవరి 31 | |||||||
14 | శివరాజ్ సింగ్ చౌహాన్ | మధ్య ప్రదేశ్ | 2005 నవంబరు 29 | 2018 డిసెంబరు 17 | 16 సంవత్సరాలు, 284 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
2020 మార్చి 23 | 2023 డిసెంబరు 12 | |||||||
15 | మోహన్ లాల్ సుఖాడియా | రాజస్థాన్ | 1954 నవంబరు 13 | 1967 మార్చి 13 | 16 సంవత్సరాలు, 194 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1967 ఏప్రిల్ 26 | 1971 జూలై 9 | |||||||
16 | ప్రతాప్‌సింగ్ రాణే | గోవా | 1980 జనవరి 16 | 1990 మార్చి 27 | 15 సంవత్సరాలు, 325 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1994 డిసెంబరు 16 | 1998 జూలై 29 | |||||||
2005 ఫిబ్రవరి 3 | 2005 మార్చి 4 | |||||||
2005 జూన్ 7 | 2007 జూన్ 8 | |||||||
17 | ఎస్. సి. జమీర్ | నాగాలాండ్ | 1980 ఏప్రిల్ 18 | 1980 జూన్ 5 | 15 సంవత్సరాలు, 151 రోజులు | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్-ప్రోగ్రెసివ్ | ||
1982 నవంబరు 18 | 1986 అక్టోబరు 29 | |||||||
1989 జనవరి 25 | 1990 మే 16 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
1993 ఫిబ్రవరి 22 | 2003 మార్చి 6 | |||||||
18 | ఎన్. రంగస్వామి | పుదుచ్చేరి | 2001 అక్టోబరు 27 | 2008 సెప్టెంబరు 4 | 15 సంవత్సరాలు, 169 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2011 మే 16 | 2016 జూన్ 6 | ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ | ||||||
2021 మే 7 | అధికారంలో ఉన్నారు | |||||||
19 | షీలా దీక్షిత్ | ఢిల్లీ | 1998 డిసెంబరు 3 | 2013 డిసెంబరు 28 | 15 సంవత్సరాలు, 25 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
20 | రమణ్ సింగ్ | ఛత్తీస్‌గఢ్ | 2003 డిసెంబరు 7 | 2018 డిసెంబరు 17 | 15 సంవత్సరాలు, 10 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
21 | ఒక్రామ్ ఇబోబి సింగ్ | మణిపూర్ | 2002 మార్చి 7 | 2017 మార్చి 15 | 15 సంవత్సరాలు, 8 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
22 | తరుణ్ గొగోయ్ | అసోం | 2001 మే 18 | 2016 మే 24 | 15 సంవత్సరాలు, 6 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
23 | అశోక్ గెహ్లాట్ | రాజస్థాన్ | 1998 డిసెంబరు 1 | 2003 డిసెంబరు 8 | 15 సంవత్సరాలు, 6 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2008 డిసెంబరు 12 | 2013 డిసెంబరు 13 | |||||||
2018 డిసెంబరు 17 | 2023 డిసెంబరు 15 | |||||||
24 | జోరంతంగా | మిజోరం | 1998 డిసెంబరు 3 | 2008 డిసెంబరు 11 | 15 సంవత్సరాలు, 0 రోజులు | మిజో నేషనల్ ఫ్రంట్ | ||
2018 డిసెంబరు 15 | 2023 డిసెంబరు 7 | |||||||
25 | విలియమ్సన్ ఎ. సంగ్మా | మేఘాలయ | 1970 ఏప్రిల్ 2 | 1978 మార్చి 10 | 14 సంవత్సరాలు, 221 రోజులు | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | ||
1981 మే 7 | 1983 మార్చి 2 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
1983 ఏప్రిల్ 2 | 1988 ఫిబ్రవరి 6 | |||||||
26 | బిధాన్ చంద్ర రాయ్ | పశ్చిమ బెంగాల్ | 1948 జనవరి 23 | 1962 జూలై 1 | 14 సంవత్సరాలు, 159 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
27[7] | జె. జయలలిత | తమిళనాడు | 1991 జూన్ 24 | 1996 మే 12 | 14 సంవత్సరాలు, 124 రోజులు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
2001 మే 14 | 2001 సెప్టెంబరు 21 | |||||||
2002 మార్చి 2 | 2006 మే 12 | |||||||
2011 మే 16 | 2014 సెప్టెంబరు 27 | |||||||
2015 మే 23 | 2016 డిసెంబరు 5 | |||||||
28 | చంద్ర బాబు నాయుడు | ఆంధ్రప్రదేశ్ | 1995 సెప్టెంబరు 1 | 2004 మే 14 | 14 సంవత్సరాలు, 43 రోజులు | తెలుగు దేశం పార్టీ | ||
2014 జూన్ 8 | 2019 మే 30 | |||||||
2024 జూన్ 12 | అధికారంలో ఉన్నారు | |||||||
29 | నార్ బహదూర్ భండారి | సిక్కిం | 1979 అక్టోబరు 18 | 1984 మే 11 | 13 సంవత్సరాలు, 277 రోజులు | సిక్కిం జనతా పరిషత్ | ||
1985 మార్చి 8 | 1994 మే 18 | సిక్కిం సంగ్రామ్ పరిషత్ | ||||||
30 | మమతా బెనర్జీ | పశ్చిమ బెంగాల్ | 2011 మే 20 | అధికారంలో ఉన్నారు | 13 సంవత్సరాలు, 187 రోజులు | తృణమూల్ కాంగ్రెస్ | ||
31 | జానకి బల్లభ పట్నాయక్ | ఒడిశా | 1980 జూన్ 9 | 1989 డిసెంబరు 7 | 13 సంవత్సరాలు, 155 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1995 మార్చి 15 | 1999 ఫిబ్రవరి 17 | |||||||
32 | బిమల ప్రసాద్ చలిహా | అసోం | 1957 డిసెంబరు 28 | 1970 నవంబరు 11 | 12 సంవత్సరాలు, 318 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
33 | నరేంద్ర మోదీ | గుజరాత్ | 2001 అక్టోబరు 7 | 2014 మే 22 | 12 సంవత్సరాలు, 227 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
34 | భజన్ లాల్ | హర్యానా | 1979 జూన్ 28 | 1982 మే 23 | 11 సంవత్సరాలు, 300 రోజులు | జనతా పార్టీ | ||
1982 మే 23 | 1986 జూన్ 5 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
1991 జూన్ 23 | 1996 మే 11 | |||||||
35 | బన్సీ లాల్ | హర్యానా | 1968 మే 21 | 1975 డిసెంబరు 1 | 11 సంవత్సరాలు, 283 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1986 జూన్ 5 | 1987 జూన్ 20 | |||||||
1996 మే 11 | 1999 జూలై 24 | హర్యానా వికాస్ పార్టీ | ||||||
36 | వసంత్‌రావ్ నాయిక్ | మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా | 1963 డిసెంబరు 5 | 1975 ఫిబ్రవరి 21 | 11 సంవత్సరాలు, 78 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
37 | ఫరూక్ అబ్దుల్లా | జమ్మూ కాశ్మీర్ | 1982 సెప్టెంబరు 8 | 1984 జూలై 2 | 11 సంవత్సరాలు, 15 రోజులు | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
1986 నవంబరు 7 | 1990 జనవరి 19 | |||||||
1996 అక్టోబరు 9 | 2002 అక్టోబరు 18 | |||||||
38 | గోవింద్ బల్లభ్ పంత్ | ఉత్తర ప్రదేశ్ | 1937 జూలై 17 | 1939 నవంబరు 2 | 11 సంవత్సరాలు, 13 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1946 ఏప్రిల్ 1 | 1954 డిసెంబరు 27 | |||||||
39 | ఈ. కె. నాయనార్ | కేరళ | 1980 జనవరి 25 | 1981 అక్టోబరు 20 | 10 సంవత్సరాలు, 355 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
1987 మార్చి 26 | 1991 జూన్ 24 | |||||||
1996 మే 20 | 2001 మే 17 | |||||||
40 | ఎం.ఓ.హెచ్. ఫరూక్ | పుదుచ్చేరి | 1967 ఏప్రిల్ 9 | 1968 మార్చి 6 | 10 సంవత్సరాలు, 250 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1969 మార్చి 17 | 1974 జనవరి 2 | ద్రవిడ మున్నేట్ర కజగం | ||||||
1985 మార్చి 16 | 1990 మార్చి 8 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
41[8] | బుద్ధదేబ్ భట్టాచార్జీ | పశ్చిమ బెంగాల్ | 2000 నవంబరు 6 | 2011 మే 13 | 10 సంవత్సరాలు, 188 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
42 | భైరాన్‌సింగ్ షెకావత్ | రాజస్థాన్ | 1977 జూన్ 22 | 1980 ఫిబ్రవరి 16 | 10 సంవత్సరాలు, 156 రోజులు | జనతా పార్టీ | ||
1990 మార్చి 4 | 1992 డిసెంబరు 15 | భారతీయ జనతా పార్టీ | ||||||
1993 డిసెంబరు 4 | 1998 డిసెంబరు 1 | |||||||
43 | ఎం. జి. రామచంద్రన్ | తమిళనాడు | 1977 జూన్ 30 | 1980 ఫిబ్రవరి 17 | 10 సంవత్సరాలు, 65 రోజులు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
1980 జూన్ 9 | 1987 డిసెంబరు 24 | |||||||
44 | నృపెన్ చక్రవర్తి | త్రిపుర | 1978 జనవరి 5 | 1988 ఫిబ్రవరి 5 | 10 సంవత్సరాలు, 31 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
45 | వసుంధర రాజే | రాజస్థాన్ | 2003 డిసెంబరు 8 | 2008 డిసెంబరు 12 | 10 సంవత్సరాలు, 8 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
2013 డిసెంబరు 13 | 2018 డిసెంబరు 17 | |||||||
46 | దిగ్విజయ సింగ్ | మధ్య ప్రదేశ్ | 1993 డిసెంబరు 7 | 2003 డిసెంబరు 8 | 10 సంవత్సరాలు, 1 రోజు | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ "List of longest serving Chief Ministers in India". Jagron Josh. Retrieved 9 November 2019.
- ↑ "India's longest-serving CMs". Times of India. 30 April 2018.
- ↑ Chewn K Dahal (30 April 2018). "Sikkim's Pawan Chamling pips Jyoti Basu as India's longest-serving chief minister". Times of India.
- ↑ "Naveen Patnaik takes oath for fifth time; but he's not India's longest serving chief minister yet". Indian Express. 30 May 2019.
- ↑ "West Bengal celebrates birth anniversary of former chief minister Jyoti Basu". The New Indian Express. 8 July 2018.
- ↑ "Nitish eyes another term: Who are the longest serving chief ministers of India?". www.timesnownews.com. 11 November 2020.
- ↑ "The five oaths of Jayalalithaa". The Hindu.
- ↑ "Curtain falls on Left rule after 34 years in WB". News18. 13 May 2011.
గమనికలు
మార్చు- ↑ The chief ministers from states List of chief ministers of Jharkhand|, List of chief ministers of Karnataka and List of chief ministers of Uttarakhand have not served for 10 years in office or more.