మనసున్న మారాజు

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 200లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

మనసున్న మారాజు 200లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జె. భగవాన్, డివివి దానయ్యల నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.రాజశేఖర్, లయ ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1] ఇది 1998లో మళయాళంలో వచ్చిన కొట్టరం వీట్టిలే అప్పటన్ సినిమాకి రిమేక్ సినిమా.

మనసున్న మారాజు
మనసున్న మారాజు సినిమా పోస్టర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనతోటపల్లి మధు (మాటలు)
నిర్మాతజె. భగవాన్
డి.వి.వి. దానయ్య
తారాగణండా.రాజశేఖర్,
లయ
ఛాయాగ్రహణంఎన్. సుధాకర్ రెడ్డి
కూర్పుగౌతంరాజు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
2000
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[2][3][4] వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, చిర్రావూరి విజయ్ కుమార్ పాటలు రాశారు.

 1. "నేను గాలి గోపురం" - ఉదిత్ నారాయణ్, అనూరాధా పౌడ్వాల్, టిప్పు (హమ్మింగ్) - 05:16
 2. "ఓ ప్రేమ" (వెర్షన్ l) - సోను నిగమ్ - 05:09
 3. "ఓ ప్రేమ" (వెర్షన్ ll) - రాజేష్ కృష్ణన్ - 05:10
 4. "అల్లరి ప్రియుడా" - శంకర్ మహదేవన్, స్వర్ణలత - 05:09
 5. "మాఘమాసమా" - ఉదిత్ నారాయణ్, కె.ఎస్. చిత్ర - 05:47
 6. "ఎద్దులబండి ఎక్కి" -సుఖ్వీందర్ సింగ్, నిత్యశ్రీ మహదేవన్ - 04:42
 7. "ఊడల ఊడల మర్రిచెట్టు" - మనో, సుజాత మోహన్, మాల్గాడి శుభ, టిప్పు - 04:37

మూలాలు మార్చు

 1. "Manasunna Maaraju (2000)". Indiancine.ma. Retrieved 2020-08-30.
 2. "Manasunna Maaraju Songs: Manasunna Maaraju MP3 Telugu Songs by Udit Narayan Online Free on Gaana.com" – via gaana.com.
 3. "Manasunna Maaraju - All Songs - Download or Listen Free - JioSaavn" – via www.jiosaavn.com.
 4. "Manasunna Maaraju (Original Motion Picture Soundtrack) by Vandemataram Srinivas" – via music.apple.com.

ఇతర లంకెలు మార్చు