వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 10
|
మీడియావికీ:Copyrightwarning
మార్చువైజాసత్య గారు 'మీడియావికీ:Copyrightwarning' ఇప్పుడు అందంగా ఉంది. 'మీడియావికీ:Edittools' ని కూడా కొద్దిగా రంగులద్ది మెరుగుపరచండి. 'మీడియావికీ:Copyrightwarning' పొజిషన్‌లో లేనట్లుంది సరిదిద్దండి. cheatsheet ఇప్పుడు మునుపటికంటే మెరుగ్గా మారింది. టైపింగు సహాయాన్ని collapsed formలో edit box పైన ఉంచితే బాగుంటుంది. క్రింద ఉన్న 'మీడియావికీ:Edittools' అందుబాటులోకి వస్త్తాయప్పుడు. దేవా 09:45, 20 అక్టోబర్ 2007 (UTC)
- Edittools ను మెరుగుపరచే ప్రయత్నంలో ఉన్నాను. Copyrightwarning పొజిషన్లో లేకపోవటం అర్ధం కాలేదు. ఓ పనిచేస్తాను. దాన్ని మీరూ దిద్దగలిగేలా చేస్తాను. మీరే దిద్దండి. టైపింగు సహాయం collapsed formలో చాల స్థలం ఆక్రమిస్తుందనే దాన్ని uncollapsed చేశాను. దిద్దుబాటు డబ్బాపైన టైపింగు సహాయం పెట్టడం మంచి ఆలోచన. కానీ ఎలానో నాకు తెలియదు. ప్రయత్నిస్తాను. అయితే అక్కడా collapsed formలో ఉండటం అంతబాగుండదని నా అభిప్రాయం --వైజాసత్య 10:02, 20 అక్టోబర్ 2007 (UTC)
- Copyrightwarning పొజిషన్లో లేకపోవడాన్ని సరిచేయడానికి బహుశా మీరు 'W/w/index.php' పేజీని ఎడిట్ చేయాలనుకుంటాను. దాన్ని మూసలుగా విడగొట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదనుకుంటా. మూసలు collapsed formలోనే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయనుకుంటాను. ఏదేమైనా నా ఉద్దేశ్యం మాత్రం అలా తక్కువ స్థలాన్ని ఆక్రమించే మూసనే ఉంచమని. దేవా 11:24, 20 అక్టోబర్ 2007 (UTC)
collapsed అంటే చిన్నగా ఉండటమని అనుకుంటాము కదా..కానీ ఇక్కడ పట్టుజారి పైనుండి కూలింది అన్న అర్ధములో ఉపయోగిస్తున్నారు.మొత్తానికి మీ ఉద్దేశ్యం నా ఉద్దేశ్యమని సంతోషం. index.php లో ఏం చెయ్యాలో చూస్తాను --వైజాసత్య 11:32, 20 అక్టోబర్ 2007 (UTC)- క్షమించాలి. ఈ collapsed తో నాకు చాలా తికమకగా ఉంది --వైజాసత్య 11:34, 20 అక్టోబర్ 2007 (UTC)
- పరవాలేదులెండి! ఇలా ప్రతీ వారితోనూ జరుగుతూంటుంది. మీరు ఆ పేజ్‌లో ఏంచేయాలో చూడండి దేవా 11:41, 20 అక్టోబర్ 2007 (UTC)
- Copyrightwarning పొజిషన్లో లేకపోవడాన్ని సరిచేయడానికి బహుశా మీరు 'W/w/index.php' పేజీని ఎడిట్ చేయాలనుకుంటాను. దాన్ని మూసలుగా విడగొట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదనుకుంటా. మూసలు collapsed formలోనే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయనుకుంటాను. ఏదేమైనా నా ఉద్దేశ్యం మాత్రం అలా తక్కువ స్థలాన్ని ఆక్రమించే మూసనే ఉంచమని. దేవా 11:24, 20 అక్టోబర్ 2007 (UTC)
- సత్యా గారు , మీరు చాలా కష్టపడుతున్నారు. మీ కృషి చాఅలా అభినందనీయం. నాదో చిన్న సూచన.ఎడిట్ బాక్స్ క్రింద కాపీరైటూ హెచ్చరిక చాలా బాగా వచ్చించి. దానిని వీలైతే పైకి చేర్చంది దేవా గారు చెప్పినట్లు. మరో చిన్న విన్నపం.వీలైతే టైపింగ్ సహాయం కి ఒక కూకి ఏర్పాటు చేయండి. లాగిన్ అయిన సభులు మాత్రమే తమ ఇచ్ఛ ప్రకారం టైపింగ్ సహాయాన్ని తొలగించుకొనేటట్లు.లేకపోతే దానిని ఎవ్వరు వినియోగించరు. కొత్త సభ్యులకు దీని గురించి తెలిఉయదు. సైటు నోటిస్ వచ్చేటట్లు--బ్లాగేశ్వరుడు 16:12, 20 అక్టోబర్ 2007 (UTC)
తెలుగులో సంతకం చేయడం ఎలాగో తెలుపగ~~़సం-- santosh 11:10, 16 ఫిబ్రవరి 2008 (UTC)
మీ సూచనలకు నా thanks. మాకు వికిపెడియా లో ఎడిట్ చేయడము, వ్రాయడము ,సరిగ రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. తప్పులు వుంటే క్షమించండి... వీలుంటే సరిదిద్దండి. ఫొటొ నా స్వంత పేజీ లో పెట్టడానికి వుద్దేచించినది,కాని నా గురించి పేజి లో పెట్టడం నాకు రాలేదు.(dactar 01:42, 21 అక్టోబర్ 2007 (UTC))
ఈ వారం బొమ్మ కు ఆలోచనలు వచ్చినవా--బ్లాగేశ్వరుడు 01:14, 22 అక్టోబర్ 2007 (UTC)
- లేదు, మీకేమైనా తోచితే చేర్చండి --వైజాసత్య 01:16, 22 అక్టోబర్ 2007 (UTC)
ధన్యవాదాలు
మార్చువైజాసత్యగారు తమరి కానుకకు నా కృతజ్ఞతలు. ఇలా కానుకనందుకున్నందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. దేవా 05:23, 25 అక్టోబర్ 2007 (UTC)
అభ్యర్థన
మార్చువైజాసత్యగారు... మీరుకూడా ఈ నాటి చిట్కాను ఉపయోగిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎన్‌వికీలో వలె ఒక సభ్యపెట్టె తయారుచేయదలచాను. అందులో tipster అన్న పదానికి తెలుగులో ఏమని సంభోదిస్తే బాగుండునో తెలపగలరు. నాకు తట్టినవి చిట్కా మాస్టర్, ఉచిత సలహాదారు. కాని ఇవి నాకు అంతగా నచ్చడం లేదు. మీరేమైనా ప్రతిపాదించండి. దేవా 09:32, 29 అక్టోబర్ 2007 (UTC)
విస్తృత ఆవర్తన పట్టిక
మార్చువిస్తృత ఆవర్తన పట్టిక మారిపోయింది. సరిచేయండి.Rajasekhar1961 10:54, 6 నవంబర్ 2007 (UTC)
తెవికీ అభివృద్ధి
మార్చుతెవికీ అభివృద్ధి మనందరి బాధ్యత. నన్ను, బి.కె.విశ్వనాథ్ లను నిర్వాహకులు చేయడం మాకిద్దరికి నచ్చింది. కానీ మాకున్న నిర్వహక అనుభవం తక్కువ. మీలాంటి అనుభవజ్ఞులు మాకు తోడ్పడారని నా ఆకాంక్ష. మీరు ఈ మధ్యన తెవికీలొ కనిపించడం లేదు. మీరులేకుండా కష్టం అనిపిస్తుంది.Rajasekhar1961 06:10, 21 నవంబర్ 2007 (UTC)
- మీ అభిమానానికి కృతజ్ఞతలు. నిర్వహణ వ్యవహారాలు చూసుకోవటానికి కాసుబాబు, ప్రదీపు, చదువరి గార్లు ఉన్నారుగా. నేను వికీనుండి తప్పుకోవట్లేదు. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు గట్రాతో కాస్త బిజీగా ఉన్నాను అంతే. రోజూ కనీసం ఒకసారైనా వికీని సందర్శించి ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాను. మీ కోరిక మేరకు రోజులో కొంత సమయాన్నైనా వికీకి కేటాయిస్తాను. --వైజాసత్య 17:17, 21 నవంబర్ 2007 (UTC)
Thanks
మార్చువైజాసత్య గారూ! నా రచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు, సలహాలలిస్తూ ఉత్తేజపర్చడమే కాకుండా ఆర్థికశాస్త్ర పతకం ఇచ్చినందులకు ధన్యవాదములు.C.Chandra Kanth Rao 19:01, 21 నవంబర్ 2007 (UTC)
- ప్రదానమంత్రి.రాష్ట్రపతుల పట్టికలు బావున్నాయి. ఈ పట్టికలను అనుసరించి ఇక నుండి నేనూ అలాగే తయారు చేస్తాను.లోపాలు ఉంటే గమనిస్తూ ఉండండి. కృతజ్ఞతలు..విశ్వనాధ్. 04:13, 27 నవంబర్ 2007 (UTC)
ప్రకటనలు
మార్చుప్రకటనలను మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు. నేను మిగతా ప్రాజెక్టులకు కూడా ప్రకటనలు తప్పకుండా తయారుచేస్తాను. దేవా/DeVచర్చ 06:53, 22 నవంబర్ 2007 (UTC)
వినోద్
మార్చునమస్కారం. బ్రౌజర్‌లొనే టైప్ చెయ్యడం చాలా సులభంగా ఉంది. వెరు సాఫ్ట్‌వేర్ల వాడకానికి అవసరం లేకుండా పోతుంది. తమిళ వికిపీడియాలొ కూడా ఈ విధంగా టైపింగ్‌ను ఎంబెడ్ చేసే ఫీచర్‌ను ఇంట్రో చేద్దాం అని అనుకుంటున్నాను. తమిళ వికిపీడియాలొ ప్రస్తుతం తమిళ్‌లొ టైప్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసి వాడవలిసిన అవసరం ఉంది. దయ చేసి మీరు ఎలా ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చెస్తున్నారు అని చేప్తే తమిళ వికిపీడియాలో కూడా ఇట్లాంటి ఒక మంచి విషయాన్ని ఇదే విధంగా చెయ్యోచ్చు.
తర్వాత, మన మతృ భాషా వికిపీడియాను భారత భాషలులొ అన్నిటికన్న మొదటి స్థానానికి తెచ్చెనందుకు నా అభినందనలు. అక్కడ తమిళ వికిపీడియాలొ, మీరు ఎలా ఇంత ఆర్టిక్ల్స్ రాసి మొదటి స్థానానికి వచ్చారని ఆశ్చర్యపడుతున్నారు. మీరు ఇంకా పెరుగి, లక్షలాది ఆర్టిక్ల్స్ రాయాలనేది నా ఆశ. ఏమో, నా వల్ల అయిన వరకు, తమిళం సంబందిచ్చిన ఆర్టిక్ల్స్‌ను తమిళ వికిపీడియానుంచి తెలుగులో అనువదించాలని అనుకుంటున్నాను. (నాకు తెలుగు జ్ఞానం అంతగా లేదు. ఉంటేకూడా ఎమైన తప్పకుండా ప్రయత్నిస్తా). అదే విధంగా, మన తెలుగు భాషా, సంస్కృతి , సాహిత్యం గురించి తమిళ వికిపీడియాలొ( ప్రస్తుతం తమిళ వికిపీడియాలో తెలుగు గురించిన ఆర్టిక్ల్స్ అంతా స్టబ్ ఆర్టిక్ల్స్) రాయలని అనుకుంటున్నాను. అందుకు, మీరు నాకు తెలుగు సంబందిచ్చిన ఫీచర్డ్ ఆర్టిక్ల్స్ లిస్ట్ ఇచ్చారంటే, ఆ ఆర్టిక్ల్స్‌ను తమిళ్‌లొ అనువాదం చేస్తా. ఫీచర్డ్ ఆర్టిక్ల్స్ అనువాదం పూర్తి అయిన తరువాతా, మిగత ఉన్న తెలుగు సంబందిచ్చిన ఆర్టిక్ల్స్‌ను అనువదిస్తా. వినోద్ 17:23, 27 నవంబర్ 2007 (UTC)
- మొదటగా ఈ మీడియావికీ:TeTranslit.js పేజీలో ఉన్న var Amhahash తరహా హాష్ ను తమిళానికి అనుగుణంగా తయారు చేసుకోవాలి. ఆ పని అయ్యిన తర్వాత మిగిలినది చాలా సులువు. ఇక్కడ తెలుగు వికీలో వ్యాసాల సంఖ్య ఎక్కువున్నా వాటిలో చాలామటుకు మొలకలు (స్టబ్స్) మాకు నాణ్యతాపరంగా తమిళ వికీపీడియా ఆదర్శప్రాయం. అదే వారికి తెలియజేయండి. తెలుగు వికీపీడియాలో చెప్పుకోదగిన వ్యాసాలంటే మొదటపేజీలో ప్రదర్శించబడిన వ్యాసాలు. కొంత వరకు వాటి జాబితా వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు ఉన్నది. తమిళ తెలుగు వికీలకు మంచి వారధి కాగలరని ఆశిస్తున్నా. మరేదైనా సహాయం కావాలంటే తప్పకుండా తెలియజేయండి --వైజాసత్య 19:53, 28 నవంబర్ 2007 (UTC)
అమర్త్య సేన్ వ్యాసం తొలిగించగలరు
మార్చువైజాసత్య గారు, నేను తెవిలో ఉన్న అన్ని వ్యాసాలను పరిశీలించు సందర్భంలో నేను రచించిన అమర్త్యాసేన్ వ్యాసంతో పాటు కొద్ది పేరు మార్పుతో అమర్త్య సేన్ అనే మరో వ్యాసం ఉన్నట్లు గమనించినాను. ఆ వ్యాసంలో ఉన్న infobox ను మాత్రం అమర్త్యాసేన్ వ్యాసంలోకి చేర్చి అమర్త్య సేన్ వ్యాసాన్ని పూర్తిగా తొలిగించగలరు. అలాగే క్రీడాకారుల infobox తయారుచేసినందుకు కృతజ్ఝతలు. దీనితో వ్యాసం అందంగా కన్పించడమే కాకుండా వ్యక్తిగత వివరాలు, గణాంకాలు స్పష్టంగా కన్పిస్తాయి. తెవికిలో క్రీడాకారులకు సంబంధించిన బొమ్మల కొరత కూడా ఉంది.C.Chandra Kanth Rao 19:27, 1 డిసెంబర్ 2007 (UTC)
దిద్దుబాటు రద్దు చేయడం
మార్చువైజాసత్య గారు మామూలు సభ్యులు తెవీకీలో దిద్దుబాట్లను రద్దు చేయలేరా? నాకెందుకో ఈ ఆప్షన్ ఇంగ్లీష్ వికీలో పనిచేసినట్లు పనిచేయడంలేదని అనిపిస్తుంది. ఒకవేళ మామూలు సభ్యులు రివర్ట్ చేయలేకపోతే మీరు C.Chandra Kanth Rao గారు చర్చాపేజీలో చేసిన అభ్యర్థనను పూర్తి చేయండిదేవా/DeVచర్చ 17:15, 12 డిసెంబర్ 2007 (UTC)
- మామాలు సభ్యులు కూడా దిద్దుబాటు రద్దుచేయవచ్చు కాని ఆ తర్వాత చేసిన మార్పులు కూడా రద్దు అవుతాయను నా భయం. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.C.Chandra Kanth Rao 17:40, 12 డిసెంబర్ 2007 (UTC)
- రద్దుని నేను పెద్దగా ఉపయోగించలేదు. నాకు సరిగా తెలియదు. ప్రదీపునో, చదువరినో అడిగి తెలుసుకోవాలి --వైజాసత్య 17:43, 12 డిసెంబర్ 2007 (UTC)
బాట్ల ద్వారా దారి మార్పుల సవరణ
మార్చువైజా సత్యా! (1) "మెలికెల దారిమార్పులు", "తెగిపోయిన దారిమార్పులు" - వీటిని బాట్ల ద్వారా సవరించవచ్చునా? (2) నాకు అంతగా ప్రోగ్రామింగ్ అనుభవం లేదు. నేను బాట్ నేర్చుకోవడం వీలవుతుందా? ఎంతెంత కష్టం కావచ్చును? --కాసుబాబు 09:34, 17 డిసెంబర్ 2007 (UTC)
- మెలకల దారిమార్పులు తీర్చటానికి రెడీమేడ్ గా ఒక ప్రోగ్రాము ఉంది. దాన్ని నేనిదివరకు ఉపయోగించాను కూడా..చాలా సులభం. కొత్త ప్రోగ్రాములు వ్రాయాలంటే కొంత పైథాన్ తెలుసుండటం అవసరం కానీ ఉన్న ప్రోగ్రాములను ఉపయోగించటం చాలా తేలిక. (పైథాన్ ఇంకా పైవికీపీడియా ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్రోగ్రామును నడపటమే..పట్టే సమయం ఒక గంట) తెగిపోయిన దారిమార్పులు సవరించడానికి కూడా ఒక ప్రోగ్రాము ఉండాలనుకుంటా ఖచ్చితంగా తెలీదు. --వైజాసత్య 16:54, 17 డిసెంబర్ 2007 (UTC)
తెలుగు వీరునకు తెలుగు పతకం
మార్చుతెలుగు మెడల్ | ||
తెలుగు వికీపీడియాను మొక్క దశనుంచి కాపాడుకుంటూ వస్తున్న వైజాసత్యగారికి దేవా ఇస్తున్న బహుమతి. మీరు దేని గురించైనా అడగండి, ఈ వికీపీడియన్ నుంచి ఎంతవేగంగా స్పందన వస్తుందో మీరు చూసే ఉంటారు. ఈయన ఇలా నిమిషాల్లో ఎలా ప్రతిస్పందిచగలుగుతారో నాకు మాత్రం అర్థం కాలేదు.___దేవా/DeVచర్చ 06:45, 18 డిసెంబర్ 2007 (UTC) |
- తెలుగు మెడల్ చాలా బాగున్నది. పేరు కూడా తెనుగులొ ఉంటే ఎంత బాగుండును తెలుగు పతాకము అని--బ్లాగేశ్వరుడు 16:08, 18 డిసెంబర్ 2007 (UTC)
- అవునూ , దేవా గారు చెప్పినట్లు వైజాసత్య గారి ప్రతిస్పందన చాలా బాగుంది. వెనువెంటనే రాకెట్ వేగంతో ప్రతిస్పందించడం నాకూ ఆశ్చర్యమేస్తుంది.C.Chandra Kanth Rao 16:33, 18 డిసెంబర్ 2007 (UTC)
- తెలుగు మెడల్ నాకు బహూకరించినందకు చాలా ఆనందంగా ఉంది. దేవా గారికి, చంద్రకాంతరావు గారికి నెనర్లు --వైజాసత్య 18:01, 18 డిసెంబర్ 2007 (UTC)
- అవునూ , దేవా గారు చెప్పినట్లు వైజాసత్య గారి ప్రతిస్పందన చాలా బాగుంది. వెనువెంటనే రాకెట్ వేగంతో ప్రతిస్పందించడం నాకూ ఆశ్చర్యమేస్తుంది.C.Chandra Kanth Rao 16:33, 18 డిసెంబర్ 2007 (UTC)
- మరి నాకు, ఏదో వ్యక్తి గత కారణాల వల్ల, పద్యాల మీద మోజు వల్ల వికీ లొ వ్రాయలేక పోతున్నాను కాని వికీ అంటే నాకెంతో ఇష్టము--బ్లాగేశ్వరుడు 22:59, 18 డిసెంబర్ 2007 (UTC)
- అయ్యా బ్లాగేశ్వరుడు గారు, తెలుగు వికీపీడియాను ఒక ఊపు ఊపి ప్రభంజనం లేపిన మిమ్మల్ని ఎలా మరువగలము..స్వకార్యాలు చక్కదిద్దుకొని వీలున్నప్పుడే తెవికీ తోడ్పడగలరు. మీకు సదా నా నెనర్లు --వైజాసత్య 23:34, 18 డిసెంబర్ 2007 (UTC)
- ప్రస్తుత్తానికి ఇంకా ఇంగ్లాండు లొనే ఉన్నా, చిన్న స్థానచలనము, యార్కుషైరికి మారాను.--బ్లాగేశ్వరుడు 09:01, 19 డిసెంబర్ 2007 (UTC)
- ఈ పతకం వైజాసత్యకు ఇవ్వడం, అందుకు దేవా చెప్పిన కారణం - రెండూ ముదావహాలు. నిస్సంశయంగా వైజా సత్య తెలుగు వికీకి పాలె కాపు. ఇచ్చినవారికీ, పుచ్చుకున్నవారికీ బహుళంగా నా ప్రశంసలు - --కాసుబాబు 04:15, 2 జనవరి 2008 (UTC)
- సముచితమైన సత్కారం! పతకం చాలా బావుంది. _చదువరి
(చర్చ • రచనలు) 05:05, 8 జనవరి 2008 (UTC)
- వైజాసత్యగారు తెలుగు వికీపీడియాకు చేస్తున్న ఎనలేనిది.అమూల్యమైన వీరిసేవను ఎంత పొగిడినా తక్కువే.
- --t.sujatha 17:39, 13 జనవరి 2008 (UTC)
Hi వైజాసత్య ;)
మార్చుThank you for your response! Did you receive my reply?
I hope all is going well.
Merry Holidays!!! :)
Tanmayi Nehru 20:39, 26 డిసెంబర్ 2007 (UTC)
- Thanks, I got it --వైజాసత్య 21:00, 26 డిసెంబర్ 2007 (UTC)
- Great! I really want to thank you for your help. If you need anything, please let me know.
- Thank you dearly, ;)
- Tanmayi Nehru 23:41, 26 డిసెంబర్ 2007 (UTC)
ఆంధ్ర ప్రదేశ్ జలపాతములు వర్గాన్ని తొలిగించగలరు
మార్చువైజాసత్య గారూ! ఇది వరకే [వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతములు] వర్గం ఉంది. మరొకటి కొత్తగా [వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు] చేసినందున మొదటి వర్గం తొలిగించగలరు. మునుపటి వర్గంలో ఎలాంటి వ్యాసాలు గాని ఉప వర్గాలు కాని లేవు.--C.Chandra Kanth Rao 21:59, 1 జనవరి 2008 (UTC)
- తొలగించా :-) --వైజాసత్య 22:04, 1 జనవరి 2008 (UTC)
మరో ప్రతిపాదన
మార్చుమహబూబ్ నగర్ జిల్లావెల్దండ మండలంలోని గ్రామాలకు మూసలను అతికించే సమయంలో తాండ్ర గ్రామంపై క్లిక్ చేయగా ఆహారపదార్థాల వ్యాసం వచ్చింది. పరిశీలంచి చూస్తే చరితంలో ఇది గ్రామ వ్యాసమేనని తేలింది. దిద్దుబాటును రద్దుచేయగలరా ? అందులోని సమాచారంతో తాండ్ర (ఆహారపదార్థాల) వ్యాసం మరొకటి చేయవచ్చు.--C.Chandra Kanth Rao 22:18, 1 జనవరి 2008 (UTC)
- తాండ్ర (వెల్దండ) వ్యాసం ఉంది చూడండి. నేను తాండ్ర వ్యాసాన్ని అయోమయనివృత్తి పేజీ చేస్తాను --వైజాసత్య 22:24, 1 జనవరి 2008 (UTC)
వైజాసత్య గారు! ఇంగ్లీషు వికీలో (ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినవి) ఉన్న చాలా వరకు వ్యాసాలు తెలుగు వికీలో కూడా ఉన్నాయి. కాని ఆంగ్ల వికీలో తెలుగువాటికి లింకులు చాలా కొన్ని వ్యాసాలకు మాత్రమే ఉన్నాయి. ఆ లింకులను ఏదైనా బాటు నడిపి తగిలించగలరా? దేవా/DeVచర్చ 06:24, 5 జనవరి 2008 (UTC)
- అసలు ఎటువంటి భాషా లింకులు లేని వ్యాసాలకు ఆటోమేటిగ్గా తెలుగు లింకులు తగిలించటం కష్టమే. కాకపోతే బాటు ద్వారా ఆంధ్ర ప్రదేశుకు సంబంధించిన ఏఏ పేజీల్లో తెలుగు లింకులు లేవో ఒక జాబితా సులువుగా తయారు చేయవచ్చు. --వైజాసత్య 08:37, 5 జనవరి 2008 (UTC)
- సత్యాగారూ శేషగిరి గారి కళ్ళు (ఐస్) జాగ్రత్తలు వ్యాసానికి మరేదైనా పేరు బావుంటుందనుకొంటాను. అసలు దానిలోని కంటెంటు కన్ను వ్యాసానికి చేరిస్తే ఇంకా బావుంటుదనుకుంటా. ఒకసారి చూడండి.విశ్వనాధ్. 08:22, 6 జనవరి 2008 (UTC)
- తరలించాను :-) --వైజాసత్య 08:34, 6 జనవరి 2008 (UTC)
- సత్యాగారూ శేషగిరి గారి కళ్ళు (ఐస్) జాగ్రత్తలు వ్యాసానికి మరేదైనా పేరు బావుంటుందనుకొంటాను. అసలు దానిలోని కంటెంటు కన్ను వ్యాసానికి చేరిస్తే ఇంకా బావుంటుదనుకుంటా. ఒకసారి చూడండి.విశ్వనాధ్. 08:22, 6 జనవరి 2008 (UTC)
ఓ మెయిలు పంపించాను
మార్చుమీకో మెయిలు పంపించాను. చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 05:07, 8 జనవరి 2008 (UTC)
గమనించవలెను
మార్చునేను ఫిబ్రవరి మాసాంతం వరకు సెలవులో ఉంటాను. మొదటి పేజీ వ్యాసాలు, బొమ్మలు 6 వారాల వరకు సిద్ధం చేశాను. మిగిలినవి గమనించవలెను- --కాసుబాబు 07:19, 8 జనవరి 2008 (UTC)
Thanks + Help Needed
మార్చుHai. Thanks dude. Because of this reason only I couldn't Contribute Much here. I ended up doing around 2000+ edits in 1 1/2 month of stay in Tamil Wikipedia, but virtually nothing here. Sadly, Being Born in Tamil Nadu, my Tamil is more fluent :-( than my own native mother tongue.
Anyways, is there any good Online Telugu Dictionary Around to use. And, tell me a good site, to brush(As a factor of fact, to learn actually) my Telugu Knowledge. So that my Telugu would improve, and I can contribute more confidently around :-) .
And Please Dont Mind, If I ask you any Silly doubts, if I am out of words during Article Creation or translation :-) వినోద్ 11:30, 10 జనవరి 2008 (UTC)
- వికీపీడియా:అనువాదకులకు వనరులు#నిఘంటువులు -> some links to dictionaries. your telugu is quite OK..i think you just need some brush up with writing..why not read telugu blogs? that's one way i improved my telugu a telugu blog aggregator link. you are welcome to ask any questions. no probs --వైజాసత్య 11:48, 10 జనవరి 2008 (UTC)
స్వాగత సందేశం
మార్చుమీరు చెప్పినట్లు స్వాగత సందేశంలో చిట్కా మరియు ప్రకటన చేర్చాను. మీకు సమ్మతమైతే ఒక్క ప్రకటన మూసను మొదటిపేజీలో చేర్చండి. మీరు చేర్చుతానంటే నేను ప్రకటన నం.5 తొలగిస్తాను అది కొంచెం పెద్ద సైజులో ఉంది. δευ దేవా 05:02, 13 జనవరి 2008 (UTC)
LocalSettings.php
మార్చుఈ ఫైల్‌లో [/b] కూడా ఆడ్ చేస్తారా? δευ దేవా 19:18, 13 జనవరి 2008 (UTC)
నిర్వాహకత్వం
మార్చుమీ అభిమానానికి కృతజ్ఞతలండి. ఇప్పటికే మన తెలుగు వికీలో చాలా మంది నిర్వాహకులు ఉన్నారు. నిర్వాహకులు ఎక్కువ అయిపోతారేమోనని నా ఉద్దేశ్యం. ఆ హోదా నిలుపుకోవాలంటే చాలా కృషి చేయల్సి ఉంటుంది. అది నా వల్ల కాదేమో! Portal:వర్తమాన ఘటనలు తయారయ్యింది, చూడండి. ఇప్పుడు ఎడమవైపున ఉన్న లింకుతో ఈ పేజీని కలపవచ్చేమో చూడండి. δευ దేవా 07:47, 14 జనవరి 2008 (UTC)
- వైజాసత్య గారు! మీ ప్రోత్సాహానికి మరియు మద్దతుకు ధన్యవాదాలు. δευ దేవా 03:27, 23 జనవరి 2008 (UTC)
- సైడుబారులో లింకు మార్చాను. ఇప్పడది కొత్త వర్తమాన ఘటనలు పోర్టలుకే వెళుతుంది :-) --వైజాసత్య 11:22, 14 జనవరి 2008 (UTC)
- నన్ను నిర్వాహకుడిగా చేసినందుకు ధన్యవాదాలు. నాపై పెద్ద భాద్యతనే ఉంచారు. మీ సహకారం ఇకముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 18:24, 27 జనవరి 2008 (UTC)
- మీస్పందన అనూహ్యం వీకీ పీడియాకు మీరు ఒక వరం.మీవాఖ్యకు నెనర్లు.
--t.sujatha 17:11, 16 జనవరి 2008 (UTC)
- సత్యాగారూ మాయాబజార్ అయోమయ నివృత్తికి వెళ్ళి కొద్దిగా కన్ప్యూజ్ అయ్యి మార్చేసాను. సరి చేసినందుకు నెనర్లు.విశ్వనాధ్. 08:42, 21 జనవరి 2008 (UTC)
మూసలు
మార్చువైజాసత్య గారూ, మీరు బాటు ద్వారా గ్రామవ్యాసాలకు జతచేస్తున్న మూసలు కొన్ని గ్రామాలకు ఇతర మండలాలకు చెందినవి వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలలో కొన్ని నేను గమనించాను. కోడేరు గ్రామానికి 4 మండలాలకు చెందిన మూసలు వచ్చాయి. అట్లే గోపాలపేట గ్రామానికి తల్లాడ మండలానికి సంబంధించిన మూస జత అయింది. వీపనగండ్ల గ్రామానికి అదనంగా మిడ్తూరు మండలపు మూస వచ్చింది. ఘట్టు గ్రామానికి అదనంగా బీ.కొత్తకోట మండలపు మూస జత అయింది. బిజినపల్లి గ్రామానికి అదనంగా వాజేడు మండలపు మూస వచ్చింది. బహుశా ఒకే పేరుకల వ్యాసాలకు అయోమయనివృత్తి లోపంవల వచ్చినట్లున్నాయి. ఇవి నేను పరిశీలించినవి కొన్ని గ్రామాలకు చెందినవే. చాలా గ్రామాలకు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా బాటు ద్వారా పరిశీలించడానికి మరియు సరిచేయడానికి అవకాశముందేమో చూడండి.C.Chandra Kanth Rao 21:53, 28 జనవరి 2008 (UTC)
- తెలియజేసినందుకు కృతజ్ఞతలు. నేన్నింటికీ మూసలు చేర్చటం పూర్తయిన తర్వాత ఇలాంటి పొరపాట్లు ఇంకా ఏమైనా జరిగుంటే వాటిని బాటు ద్వారా తనిఖీ చేస్తాను --వైజాసత్య 22:15, 28 జనవరి 2008 (UTC)
వైజాసత్య గారూ, మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు మెదక్ జిల్లా దౌలతాబాదు గ్రామాల మూస వచ్చింది. ఇదివరకు మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ జోడించిన మూసలు తొలిగిపోయాయి. దీన్ని మళ్ళీ బాటు ద్వారా సరిచేయండి.C.Chandra Kanth Rao 18:29, 29 జనవరి 2008 (UTC)
- ఒకే నేను సరిచేస్తాను --వైజాసత్య 18:42, 29 జనవరి 2008 (UTC)
కొత్త వ్యాసాలు
మార్చు- వైజాసత్య గారు, నూతన సభ్యులు కొత్తగా ప్రారంభించిన వికీపీడియా:పేజీని తరలించడం ఎలా, వికీపీడియా:Wikiquette లాంతి పేజీలను ఏమిచేయాలో చూడండి. వాటిని మొత్తం తీసివేయాలా లేదా ఎక్కడైనా అతికించాలా, పేరు మార్చాలా. ఇంకనూ పనికిరాని వ్యాసాలు చాలా ఉన్నాయి.--C.Chandra Kanth Rao 19:39, 4 ఫిబ్రవరి 2008 (UTC)
- ప్రస్తుతానికి నేను వాటిని తొలగిస్తాను. అవి లింకులులేని వ్యాసాలుగా, పొట్టివ్యాసాలుగా, అనాథ పేజీల్లా ఎక్కడో ఒకచోట తేలుతాయి. ఇప్పుడు జారిపోయినా తరువాత తొలగించవచ్చు--వైజాసత్య 13:14, 5 ఫిబ్రవరి 2008 (UTC)
కొత్త సభ్యుల బాటు
మార్చుబాటు కొత్త సభ్యులను ఆహ్వానించడం మొదలు పెట్టింది. ఒకసారి పరిశీలించండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 15:48, 5 ఫిబ్రవరి 2008 (UTC)
- బాగా పనిచేస్తున్నట్టుంది. నెనరులు --వైజాసత్య 06:01, 7 ఫిబ్రవరి 2008 (UTC)
గ్రామాలలో పంచాయితీ ఉన్నవి, లేనివి
మార్చుగ్రామాలలో పంచాయితీ ఉన్నవి, లేనివి విభజించి మూసలు చేర్చితే బావుమ్టుందనుకొంటాను. అలాగే మండలపరిదిలోని గ్రామాలలా పంచయితీ పరిధిలోని గ్రామాలను చేర్చి మూసలు రూపొందిస్తే ఎలాఉమ్టుంది (.విశ్వనాధ్. 06:53, 7 ఫిబ్రవరి 2008 (UTC)
- వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు#గ్రామాలు, వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు#ఎన్నెన్ని వూళ్ళు? ఈ రెండు చర్చలు చూడండి. ఏవి పంచాయితీలు, ఏవి పంచాయితీ గ్రామాలు కావు. మరియు అన్నిగ్రామాల పూర్తి జాబితా లేకపోవటం వంటి సమస్యలున్నాయి. పైగా ప్రస్తుతం లభ్యమౌతున్న జనాభాలెక్కలు పంచాయితీల వారిగానే ఉన్నవి. ఒక్కొక్క గ్రామానికి వేరుగా ఈ గణాంకాలు ఉన్నవో లేవో తెలీదు కానీ..మనకు మాత్రం లభ్యమవ్వట్లేదు. ఇవి అధిగమించినా పూర్తి గ్రామాలు లక్షపైనే ఉంటాయని అంచనా. అంత పెద్ద ప్రాజెక్టు చేపట్టాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి. పైగా ఇంకా ప్రస్తుతమున్న అన్ని గ్రామాలకు గణాంకాలు చేర్చేపని ఇంకా పూర్తి కూడా కాలేదు. --వైజాసత్య 21:59, 7 ఫిబ్రవరి 2008 (UTC)
వికీ
మార్చుఈ మధ్యకాలములో అంతర్జాల సౌకర్యము సరిగా లేదు . అందుచేత ఇటువైపు రావడము కుదరలేదు. నా పేరు పేపరులో చూసి నా స్నేహితులు ఫోను చేసి చెప్పారు. తరువాత మా అమ్మగారు నాన్న గారు చెప్పారు నా పేరు పేపరు ఉన్నదని. మిక్కిలి ఆనందము కలిగింది. కాని నేను నిజంగా దానికి పాత్రుడునా అన్న సందేహము కలిగింది. నేను చేసింది బహు తక్కువ. వచ్చే మూడు నాలుగు నెలలు నాకు పరీక్షలు ఉన్నవి. వాటి తయారు అవడములొ ఉంటాను వికీ అప్పుడప్పుడూ వచ్చి వ్రాస్తూఉంటాను. ఎంతైనా మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయము. --బ్లాగేశ్వరుడు 15:24, 9 ఫిబ్రవరి 2008 (UTC)
- పరీక్షలు బాగా వ్రాసి దిగ్విజయునిగా రండి :-) --వైజాసత్య 15:26, 9 ఫిబ్రవరి 2008 (UTC)
వేదిక
మార్చువైజాసత్యగారు! వర్తమాన ఘటనలను 'Portal:వర్తమాన ఘటనలు'కు బదులుగా 'వేదిక:వర్తమాన ఘటనలు'కు మార్చండి. δευ దేవా 07:02, 10 ఫిబ్రవరి 2008 (UTC)
సుందరాచారి విగ్రహం ఫోటో వైజాసత్య గారు! కాపీ రైట్ విషయం తట్టనందుకు క్షమతవ్యడను. ఎవరు చూడొచ్చారులే అని ఎక్కడ పడితే అక్కడి నుండి కావాల్సినది తీసుకోకుండా, టెవీకి ఒక చక్కటి నియామాన్ని పెట్టుకుని పాటిస్తోంది. ఈ విషయంలో టెవీకి మూలస్థంబాలను పొగడకుండా ఉండలేకపోతున్నాను. తొందర లో మన తిరుపతి మిత్రులలో ఎవరో ఒకరు ఫోటో ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను.బాలబ్లాగరి 20:26, 12 ఫిబ్రవరి 2008 (UTC)
మొదటి పేజీ
మార్చుమొదటి పేజీ లో రచ్చబండ కనిపించడం లేదండీ --రవిచంద్ర 04:13, 14 ఫిబ్రవరి 2008 (UTC)
- ఏమైందో..సరిచేయటానికి ప్రయత్నిస్తాను. తెలియజేసినందుకు నెనర్లు --వైజాసత్య 04:14, 14 ఫిబ్రవరి 2008 (UTC)
- నిన్నటి నుంచీ సర్వర్లలో ఏదో సమస్య ఉందనిపిస్తోంది. దిద్దుబాటు చేసిన వెంటనే మార్పులు కనిపించడం లేదు. రవిచంద్ర 04:25, 14 ఫిబ్రవరి 2008 (UTC)
రచ్చబండ
మార్చుమొదటి పేజీలో రచ్చబండ కనబడుటలేదు. రవిచంద్ర గమనించి చెప్పారు. కాని చరితంలో ఎవరూ మార్చినట్టు కనబడలేదు. ఒక సారి చూస్తారా.విశ్వనాధ్. 04:15, 14 ఫిబ్రవరి 2008 (UTC)
లైసెన్సు పరిశీలించవలసిన బొమ్మలు
మార్చు- బొమ్మ:Telugulipi_evolution.jpg
- బొమ్మ:AyappaSwamyTempleDwaaram.JPG
- బొమ్మ:Toni_morrison_text1.jpg
- బొమ్మ:Yvrao.jpg
- బొమ్మ:Tenneti_vishwanatham.jpg
- బొమ్మ:Achyuta_raya_with_varadambika.png
- బొమ్మ:Kolleru_Lake.jpg
- బొమ్మ:Damodaram_Sanjivayya.jpg
- బొమ్మ:Cudapah_mandals.jpg
- బొమ్మ:Film_reel.gif
- బొమ్మ:Telugu_Inscript_layout.JPG
- బొమ్మ:WikipediaFAQ.png
- బొమ్మ:Karnataka-icon.jpg
- బొమ్మ:Eastgodavari.jpg
- బొమ్మ:Westgodavari.jpg
- బొమ్మ:Srikakulam.jpg
- బొమ్మ:Nizamabad.jpg
- బొమ్మ:Warangal.jpg
- బొమ్మ:Medak.jpg
- బొమ్మ:Adilabad.jpg
- బొమ్మ:Krishna.jpg
- బొమ్మ:Nalgonda.jpg
- బొమ్మ:Rangareddy.jpg
- బొమ్మ:Guntur.jpg
- బొమ్మ:Mahbubnagar.jpg
- బొమ్మ:Khammam.jpg
- బొమ్మ:Nelloor.jpg
- బొమ్మ:Chittoor.jpg
- బొమ్మ:Anatapur_district.jpg
- బొమ్మ:Prakasammandals.jpg
- బొమ్మ:Karimnagar_map.jpg
- {{GFDL-no-disclaimers}} ట్యాగ్ అతికించి ఈ హెచ్చరికను తొలగించాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:06, 27 మార్చి 2008 (UTC)
నిర్వాహకత్వం
మార్చుచంద్రకాంత రావు గారిని నిర్వాహక హోదా ఇవ్వవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను. వారు చేసిన సేవ ఇంతా అంతా కాదు.--బ్లాగేశ్వరుడు 17:48, 15 ఫిబ్రవరి 2008 (UTC)
- అవును, ఆయన బాగా అర్హులు, మీరు ప్రతిపాదించండి. నేను మద్దతిస్తాను. ఇటీవల స్వయంప్రతిపాదనలను ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ చర్చ చూడండి వికీపీడియా:రచ్చబండ#నిర్వాహకత్వం --వైజాసత్య 17:53, 15 ఫిబ్రవరి 2008 (UTC)
వేణు మాధవ్ వ్యాసం
మార్చుసత్య గారూ! నేరెళ్ళ వేణు మాధవ్ గారు సినిమా నటుడు వేణు మాధవ్ కి గురువు గారు. నేరెళ్ళ వేణు మాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారు.వీలీన ప్రతిపాదన ను ఉపసంహరిస్తున్నాను. రవిచంద్ర 04:29, 19 ఫిబ్రవరి 2008 (UTC)
- అవునా..నేను ఇద్దరూ ఒకటే అనుకున్నాను. తెలియజేసినందుకు నెనర్లు --వైజాసత్య 17:25, 20 ఫిబ్రవరి 2008 (UTC)
కృతజ్ఞతలు
మార్చునా స్వీయ నిర్వాహకహోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 19:33, 20 ఫిబ్రవరి 2008 (UTC)
చిన్నయ సూరి ఆంధ్ర ధాతుమాల
మార్చు1930 సంవత్సరంలో చిన్నయ సూరి రచించిన 'ఆంధ్ర ధాతుమాల' Internet Archive నుండి అందరికీ అందుబాటులో ఉన్నది. ఇది 100 పేజీలుంది. దీనిని తెవికీ స్క్రిప్ట్ లోకి ప్రోగ్రాం ద్వారా మార్చే అవకాశం ఉన్నదా. సాఫ్ట్ వేర్ లో అనుభవం ఉన్న ఎవరివల్లనైనా ఇది సంభవమైతే వికీపీడియా మూలాలలోకి దీనిని మనం కాపీ చేయవచ్చును. ఇదే అనుమానం కొంతమంది నా స్నేహితులు కూడా అడిగారు. వాళ్ళదగ్గర ఉన్న ప్రాచీనమైన పుస్తకాలు మన తెవికీ కోసం వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాటిని ఒక్కొక్క పేజీక్రింద తెలుగులో టైపు చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి వాటిని ప్రత్యేకమైన ప్రోగ్రాంతో మనం ఉపయోగించుగలిగితే వికీ మూలాలకు మంచి బూస్ట్ అవుతుంది.Rajasekhar1961 06:16, 22 ఫిబ్రవరి 2008 (UTC)
కృతజ్ఞతలు
మార్చునాకు నిర్వాహకునిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు----C.Chandra Kanth Rao 18:28, 25 ఫిబ్రవరి 2008 (UTC)
తొలగించిన లైసెన్సు హెచ్చరికలు
మార్చుకొన్ని జిల్లాల మ్యాపులను GFDL లైసెన్సు క్రింద పెట్టి ఆ బొమ్మలకు సంబంధించిన హెచ్చరికలను తొలగించాను. అయితే ఆ లైసెన్సు వాటికి చెల్లదని ప్రదీప్ చెప్పాడు. కనుక ఆ బొమ్మలపై మార్పులు త్వరలోనే రద్దు చేయబడతాయి. కాని ఈ పేజీలో తొలగించిన హెచ్చరికలను తిరిగి పునస్థాఅపించడం లేదు. ఎందుకంటే బాగా పేజీ పొడవు పెరిగిపోయింది. సందేశం అర్ధమయ్యింది గనుక పరవాలేదనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:02, 28 మార్చి 2008 (UTC)
విక్షనరీ
మార్చు- రవి గారూ విక్షనరీ ప్రారంభం నుండి పని చేస్తున్న మీరు విక్షనరీ ఎలా మొదలైందో వీకీపీడియాలోని " విక్షనరీ " అనే వ్యాసంలో వివరించడం సముచితం అని అనుకుంటున్నాను. --t.sujatha 07:28, 11 సెప్టెంబర్ 2010 (UTC)