పాత చర్చ 3   
All Pages:  ... (up to 100)


నిర్వాహకత్వ ప్రతిపాదన

వెంకటరమణ గారూ, నేను మిమ్మిల్ని తెవికీ నిర్వహకత్వానికై ప్రతిపాదించాను. ఈ ప్రతిపాదనకు మీ అంగీకారాన్ని ఇక్కడ తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 07:56, 10 జూలై 2013 (UTC)Reply

మూసలు

కొన్ని మూసలు కుంచించుకు పోయినట్లు కనిపిస్తున్నవి. దానికి కారణం తెలియదు. వీలుంటె సరిచేయగలరు. ఉదా: {{భారతీయ గణిత శాస్త్రవేత్తలు}}-- -- కె.వెంకటరమణ చర్చ 18:23, 16 జూలై 2013 (UTC)Reply

అవును, కొన్ని మూసలు కుంచించడమే కాకుండా చాలా మూసల వెడల్పు అధికమైంది. ఇటీవల కాలంలో మూసలలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా తెవికీలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర వికీల నుంచి దిగుమతిచేస్తున్న మూసల వల్ల కూడా వైరుధ్యం ఏర్పడే అవకాశముటుంది. దీన్ని పరిశీలించి సరిచేయాలంటే కొద్దిగా సమయం అవసరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:41, 16 జూలై 2013 (UTC)Reply

Article requests

Hi! Do you do article requests in Telugu? If so, are you interested in starting a stub on en:Central Monitoring System? Thanks WhisperToMe (చర్చ) 06:36, 18 జూలై 2013 (UTC)Reply

తెవికీ నిర్వాహకులుగా స్వాగతం

తెలుగు వికీపీడియాలో అత్యధిక సభ్యుల మద్దతు కూడగట్టుకొని నిర్వహకులుగా ఎన్నికైనందుకు మీకు నా హార్థిక శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 10:46, 18 జూలై 2013 (UTC)Reply

అభినందనలు

వెంకటరమణ గారు మీరు మన తెలుగు వికీపీడియాలో నిర్వాహకులుగా అయినందులకు అభినందనలు. మీరు నూతనోత్తేజంతో మన తెవికీని లక్ష వ్యాసాల స్థాయికి అనతి కాలంలోనే తీసుకు వెళ్ళాలని కాంక్షిస్తూ... --విష్ణు (చర్చ)19:49, 18 జూలై 2013 (UTC)Reply

నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:51, 22 జూలై 2013 (UTC)Reply

Thanks धन्यवाद

Thanks for welcome message. That I understood, because I can translate with internet. I made one edit so you may thought that I am a new user on tewiki. I am reviewer on hiwiki and mostly working there only. I can't understand this language mainly because of font otherwise may be I could learnt. आपके स्वागत संदेश के लिए बहुत बहुत धन्यवाद। मैं आपका लिखा हुआ समझ गया था, क्योंकि मैं इन्टरनेट पर अनुवाद कर लेता हूँ। मैनें एक सम्पादन किया था अतः आपने समझा मैं तेलुगू विकी पर नवीन सदस्य हूँ। मैं हिन्दी विकी पर परिक्षक हूँ और समान्यतः वहाँ पर ही कार्य करता हूँ। मैं भिन्न लिपि होने के कारण आपकी भाषा नहीं समझ सकता।(गूगल अनुवाद: మీరు చాలా బాగా మూడు భాషలు తెలిసి! I like it.) ☆★సంజీవ్ కుమార్ (చర్చ) 02:41, 29 జూలై 2013 (UTC)Reply
I wanted to know the meaning written in box which linked with వికీపీడియా:వివాద పరిష్కారం at my talk page. Can you please let me know about those words. (in one language Hindi/English which you prefer.)☆★సంజీవ్ కుమార్ (చర్చ) 02:47, 29 జూలై 2013 (UTC)Reply

ఫోటోగ్రఫీ కి సంబంధించిన భౌతిక మరియు రసాయన శాస్త్ర ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదాలు

కేవీఆర్ గారికి నమస్కారం. మరల మీ సహాయం కావలసి వచ్చినది. నేను ఫోటోగ్రఫీ వ్యాసాలని విస్తరించదలచుకొన్నాను. దీనికి సంబంధించిన భౌతిక మరియు రసాయన శాస్త్రాల ఆంగ్ల పదాలకి (ఉదా: Lens, Silver Chloride, Silve Halide) అనువాదాలు కావాలి. ప్రస్తుతానికి కొన్ని నా ఇసుకతిన్నె లో ఉంచాను. మీకు వీలు కుదిరినప్పుడు వీటి అనువాదాలని అక్కడే వ్రాయగలరు. ధన్యవాదాలు - శశి (చర్చ) 06:26, 29 జూలై 2013 (UTC)Reply

మీరు అందించిన అనువాదాలకి, మీ సలహా/సూచన లకి ధన్యవాదాలు. వీలయినన్ని తెలుగు పదాలని వాడి, వాడలేని/తెలుగులో చెప్పిననూ అర్థంకాని వాటికి మాత్రం ఆంగ్లం వాడుతూ నా రచనలని కొనసాగిస్తాను - శశి (చర్చ) 17:04, 30 జూలై 2013 (UTC)Reply

కృతజ్ఞతలు

నా వ్యాసాన్ని సవరించినందుకు ధన్యవాదాలు. కానీ మీరు చెప్పిన కారణం నాకు అర్ధం కాలేదు, నేను చేసిన పొరపాటు ఏమిటో వివరిస్తారా?వాడుకరి:svpnikhil (చర్చ)

స్పెల్లింగ్

లోహిత్ గారూ నమస్కారం. శుశ్రుతుడు / సుశ్రుతుడు, వీటిలో ఏది సరైన పదం ? ఓ సారి పరికించండి. నాకు అయోమయంగా వుంది, కావున వ్రాస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 09:42, 10 ఆగష్టు 2013 (UTC)

గమనించండి

http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Svpnikhil నేను రెండు వ్యాసములు రాసాను గమనించగలరు.వాడుకరి:svpnikhil (చర్చ)Svpnikhil (చర్చ) 14:23, 10 ఆగష్టు 2013 (UTC)

పతకం

 
అలుపెరగని కృషీతో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకట రమణగారికి ఈ చిరుకానుక బహూకరిస్తూ వారి కృషి ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను--t.sujatha (చర్చ) 14:49, 10 ఆగష్టు 2013 (UTC)

గొల్ల

రమణగారు, గొల్లశీర్షికవ్యాసంలోని విషయాన్ని అనామధేయ సభ్యులు తొలగించారు.చూచి సరిచెయ్యగలరు.పాలగిరి (చర్చ) 03:11, 15 ఆగష్టు 2013 (UTC)

అనువాదము

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు పోటుగాడు గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 14:23, 17 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

చెత్తరాతలు

రమణగారు, ఐ.పి.నెంబరు 117.211.116.99 చాలా అనవసరమైన చెత్తరాతలు వ్యాసాలలో చేర్చుచున్నాడు. హెచ్చరించగరలరు.పాలగిరి (చర్చ) 05:29, 20 ఆగష్టు 2013 (UTC)

ప్రస్తుతానికి ఒక నెల పాటు నిషేధం విధించాను. ఈ సభ్యుడు 2012లో పలుమార్లు నిషేధానికి గురైనట్టున్నాడు --వైజాసత్య (చర్చ) 05:39, 20 ఆగష్టు 2013 (UTC)

వ్యాసరచన పోటీ గురించి

నమస్కారం, వ్యాసరచన పోటీ విజేతలను త్వరగా ప్రకటిస్తే బాగుంటుంది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా బస్సులు తిరగట్లేదు. రవాణా విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈరోజే ప్రకటిస్తే కనీసం రైలు రిజర్వేషన్ కోసం ఐనా ప్రయత్నించవచ్చు. Svpnikhil (చర్చ) 08:23, 23 ఆగష్టు 2013 (UTC)

స్కైపు ద్వారా చర్చ

మనం అందరం నెలవారీ సమావేశాల సమయంలో చర్చలను నిర్వహించాలని భావిస్తున్నాము. కావున మీరు స్కైపు ను డౌన్ లోడ్ చేసుకొని మీ అకౌంట్ సృష్టించుకోండి. వీలుంటే ఈ వారం మనం ఇద్దరం ప్రయోగాత్మకంగా ఏదైనా విషయం గురించి పరీక్షిద్దాము. భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన మెటావికీ ప్రాజెక్టు వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు లో మీరు చురుకుగా పాల్గొంటారని కోరుతున్నాను. రెండు వ్యాసాలను ఆంగ్లం నుండి తెలుగులోకి ప్రారంభించాను. డా. వందన శేషగిరిరావు గారితో మాట్లాడి వారి బ్లాగుల్లోని సమాచారం నుండి తెలుగు వికీపీడియా లోనికి సమాచారాన్ని వ్యాసాలుగా తయారుచేయడం మొదలు పెడదాము. Rajasekhar1961 (చర్చ) 05:22, 29 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:33, 29 ఆగష్టు 2013 (UTC)
ఈ ప్రాజెక్టులో మెటా వికీలో ఉన్నవారి గురించి మాత్రమే చేర్చాలి. లింకు [[1]] చూడండి. లేనివారి గురించి మనం వ్యాసాలు తయారుచేస్తే అందులో వ్రాయల్సిన అవసరం లేదు.Rajasekhar1961 (చర్చ) 06:37, 29 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదములు

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు పోటుగాడు గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added --పోటుగాడు (చర్చ) 14:36, 31 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు పోటుగాడు గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added --పోటుగాడు (చర్చ) 14:36, 31 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

శుద్ధికై అభ్యర్థన

కెవిఆర్ గారు, రాయలసీమ సంస్కృతి లోని సినిమాలు మరియు ఫ్యాక్షన్ రాజకీయాలు సబ్-హెడ్ లలో ఎవరో వ్యక్తిగత వ్యాఖ్యలకి పూనుకొన్నారు (వీటి గురించి నేను వ్రాసిన వ్యాఖ్యలు రుచించక కాబోలు). దీనిని శుద్ధి చేయ ప్రార్థన - శశి (చర్చ) 18:34, 2 సెప్టెంబర్ 2013 (UTC)

తప్పకుండా పరిశీలిస్తాను -- కె.వెంకటరమణ చర్చ 00:20, 3 సెప్టెంబర్ 2013 (UTC)

యాంటీ ఆక్సిడెంట్స్ - రసాయన నామములు శుద్ది

రమణ గారూ, యాంటి ఆక్సిడెంట్ వ్యాసంలో కొన్ని వివరాలు చేర్చాను. అలాగే ఆంగ్ల వికీ నుండి కొన్ని సాంకేతిక పటాలను (రసాయన సంబంధిత) మరియు టేబుల్ ని చేర్చాను. దీనికి తగిన రసాయన నామములు స్పురించుట లేదు. దయచేసి, పరిశీలించి, వాటికి తగిన పేర్లు సరిచేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:22, 3 సెప్టెంబర్ 2013 (UTC)

రమణగారూ, పై విన్నపాన్ని పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 02:56, 18 సెప్టెంబర్ 2013 (UTC)
  చేశాను-- -- కె.వెంకటరమణ చర్చ 05:11, 18 సెప్టెంబర్ 2013 (UTC).
ధన్యవాదములు రమణ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:22, 21 సెప్టెంబర్ 2013 (UTC)

బ్లాగు లింకులు

లోహిత్ గారు, బ్లాగులనేవి ఆమోదయోగ్యం కావు కాబట్టి తెవికీ వాటిని పరిగణించదు. బ్లాగులను తయారు చేయడం, సమాచారం చేర్చడం చాలా సులభం. ఏ బ్లాగరైనా చిటికెలో ఎక్కడి నుంచైనా ఏ సమాచారమైనా కాపీచేసుకొనవచ్చు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అయితే తెవికీ అనేది ప్రామాణికమైనది, ఉన్నతమైనది. దీనికి ప్రామాణికమైన గ్రంథాలే మూలము. అది కాకుండా కాపీరైట్ అనేది తెవికీకి చాలా ముఖ్యమైనది. కాబట్టి బ్లాగుల నుంచి సమాచారం కాపీ చేయడం, లింకులివ్వడం, బొమ్మలను కాపీ చేసి అప్లోడ్ చేయడం మనకు బాగుండదు. అలా చేసినా దాని అసలు కర్త వేరే వారు ఉంటారు కాబట్టి తర్వాత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుంది. అది కాకుండా మీరు బ్లాగులింకులన్నీ మూలాలలో చేర్చారు. ప్రామాణికమైన మూలాన్ని రెఫరెన్స్‌గా మాత్రమే చేర్చాలి. గ్రంథాలవలె ఇక్కడ వ్యాసం ఏ ఒక్కరితో అంతమయ్యేది కాదు కాబట్టి వాక్యాల చివరన మాత్రమే ప్రామాణికమైన మూలాలు చేర్చి, మరింత అదనపు సమాచారం ఉంటే బయటి లింకులలో ఉంచవచ్చు. మీరు చాలా వ్యాసాలలో ఉంచిన బ్లాగు లింకులు తొలిగించాను. మీరు సమాచారం కూడా చేర్చియుంటే, అది కాపీ సమాచారం అయితే తొలిగించండి. లేనిచో తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడక్కడా కొన్ని వాక్యాలు ఉంటే ఫర్వాలేదు కాని వాటికి బ్లాగు మూలం కాకుండా అసలు మూలం ఇవ్వవలసి ఉంటుంది. రచయితలే నిర్వహిస్తూ తమ స్వంత రచనలు ఉంచుకొనే బ్లాగులకు, కాపీ సమాచారం ఉంచే బ్లాగులకు చాలా తేడా ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:44, 6 సెప్టెంబర్ 2013 (UTC)

మీరు తెలియజేసిన బ్లాగులింకుల వలన కలిగే యిబ్బంది తెలుసుకొన్నారు. యికపై సమాచారం చేర్చేటప్పుడు వాటి మూలమైన లింకులు యిస్తాను. ఈ బ్లాగులలో కూడా పత్రికలలో గల వ్యాసాలు కాపీచేసినవె ఉన్నాయి. పత్రికల వెబ్ సైటులలో వ్యాసం ఉంటే వాటి లింకులు యివ్వవచ్చా? తెలియజేయగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 17:58, 6 సెప్టెంబర్ 2013 (UTC)
కొన్ని పోస్టుల చివరన పత్రికల పేర్లు ఇచ్చారు. అంటే అసలు మూలం అదే కావచ్చు. కాబట్టి మనం ఆ మూలాలను ఇవ్వవచ్చు. కాని అట్టి సమాచారం నుంచి తెవికీలో కొన్ని వాక్యాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. పేరాలు లేదా అధిక సమాచారం తీసుకోవడానికి వీలుండదు. వాక్యం చివరన <ref></ref> మధ్యలో అసలు మూలం పేర్కొనవచ్చు. వాటివల్ల ఇబ్బంది ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:06, 6 సెప్టెంబర్ 2013 (UTC)

మెటాలో మీ పేజి

వెంకటరమణ గారు నమస్కారం. మీరు మన తెవికీలో అమోఘమైన కృషి చేస్తున్నారు. మెటాలో మీ వాడుకరి పేజి ఇంకా సృష్టించలేదు. ఈ పేజిలో మీ గురించిన సమాచారం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీపీడియనులకి మీరు లీలావతి కూతుళ్ళు ప్రాజేక్టు లాంటి అంతర్జాతీయ/జాతీయ ప్రాజెక్టులలో పాల్గొన్నప్పుడు మీ గురించి తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ పేజిని ఆంగ్లంలో పెడితే బాగుంటుంది. మీకు ప్రస్తుతం సమయం చాలక పోతే తెవికీలోని మీపేజికి లంకెనివ్వవచ్చు. ఉ.దా. నా ఈ పేజి చూడండి. --విష్ణు (చర్చ)05:08, 8 సెప్టెంబర్ 2013 (UTC)

Thanks message (hiwiki)

Thanks for your message at hiwiki. I saw your contributions at here, which I am not able to read directly (because I don't know this script). But it is not a small contribution. I hope you will continue it and will be a big contributor for future generations.☆★సంజీవ్ కుమార్ (చర్చ) 12:36, 8 సెప్టెంబర్ 2013 (UTC)

వంటనూనె శీర్షిక

రమణ గారు,

వంటనూనెలు-ఆరోగ్యం అంటే బాగుంటుందేమో? నిజం చెప్పాలంటే ప్రత్యేకంగా ఏ ఒక్క వంటనూనె 100% ఆరోగ్యకరమైన/శ్రేయస్కరమైన నూనెయని చెప్పలేము.నూనెను మొక్కలు మనకోసం ఉత్పత్తి చెయ్యడం లేదు.అవి తమ పునరుత్పత్తికి శక్తివనరులుగా ఉత్పత్తిచేసుకుంటున్న నూనెలను,అవసరార్థం మనం వాడుచున్నాము.మిశ్రమనూనెలను వాడటం ఉత్తమం.పాలగిరి (చర్చ) 07:26, 9 సెప్టెంబర్ 2013 (UTC)

కాపీరైట్ బొమ్మల అప్లోడ్

మీరు ఇటీవల చాలా సంఖ్యలో telugukathanika.com/PhotoGallery.aspx నుంచి బొమ్మలను కాపీ చేసి తెవికీలో అప్లోడ్ చేస్తున్నారు. అలా చేయకండి. కాపీరైట్ హక్కులు కలిగిన సైట్ నుంచి తెవికీలో బొమ్మలు కాపీ చేయడం నిబంధనలకు విరుద్ధము. స్వయంగా తీసిన కాని, సార్వజనీనమైన బొమ్మకాని, GDLFతో విడుదల చేసిన వనరుల నుంచి కాని మాత్రమే వికీలో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫెయిర్‌యూజ్ కింద అప్లోడ్ చేసే బొమ్మలకు చాలా పరిమితులుంటాయి. అంతేకాకుండా అలాంటి బొమ్మలను తెవికీలో చేరిస్తే దాన్ని ఎవరైనా దుర్వినియోగపరిచే అవకాశాలుంటాయి. మీరు కాపీరైట్ సైట్ల నుంచి దిగుమతి చేసుకున్న బొమ్మలను ఎప్పుడైనా తొలిగించడానికి నిర్వాహకులకు అవకాశం ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:49, 9 సెప్టెంబర్ 2013 (UTC)

బొమ్మలు వాడే విధానంకై మరింత సమాచారం కొరకు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:51, 9 సెప్టెంబర్ 2013 (UTC)
సరే! మీరు తెలియజేసినట్లు ఆ వెబ్ నుండి చిత్రాలను చేర్చను. కానీ వివిధ వార్తా పత్రికలలో ప్రచురితమయ్యే చిత్రాలనూ చేర్చవచ్చా? కొన్ని వెబ్‌సైట్లలో గల చిత్రాల కాపీహక్కులు కలవి, సార్వజనీనమైనవో ఎలా తెలుసుకోవాలో తెలియజేయగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 18:00, 9 సెప్టెంబర్ 2013 (UTC)
కాదండి, పత్రికల చిత్రాలు కూడా కాపిరైట్ ఉన్నవే కాబట్టి దాన్నీ మనం ఇక్కడ చేర్చలేము. తెవికీలో సమాచారం కాని, బొమ్మలను కాని ఏదైనా సరే చేర్చాలన్ననూ ఎక్కడి నుంచి కాపీచేయరాదు. సమాచారంకైతే మాత్రం ప్రామాణిక గ్రంథాలనుంచి కొన్ని వాక్యాలు తీసుకొని రెఫరెన్స్ ఇవ్వవచ్చు కాని బొమ్మలకు ఆ అవకాశం కూడా లేదు. స్వయంగా మనం తీసిన లేదా సార్వజనీనమైన చిత్రాలనే ఇక్కడ వినియోగించాల్సి ఉంటుంది. మీరు కాపీచేసిన బొమ్మలకు సంబంధించిన సైట్ కిందుగా కాపీరైట్ హెచ్చరిస్తోంది కూడా. ఒకవేళ కాపైరైట్ లేకున్ననూ మనం కాపి చేయరాదు. వెబ్‌సైట్ వారు వారి సమాచారం/బొమ్మలు సార్వజనీనమని ఖచ్చితంగా ప్రకటిస్తే తప్ప మనం కాపీచేయరాదు. మరి సార్వజనీనం అని ఎలా తెలుసుకోవాలంటారా? అది సింపుల్ "ఇక్కడి సమాచారం/బొమ్మలు ఎవరైనా వినియోగించుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు" ఇలాంటి (లేదా ఈ అర్థంతో కూడిన) ప్రకటన గనుక ఉంటే నిరభ్యంతరంగా మనం కాపీచేసుకోవచ్చు. మన తెవికీలో ఉన్నది ఇదేకదా! సాధారణంగా ఇలా ఎవరూ ప్రకటించరు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరోవిషయం కూడా చెబుతాను మనం స్వయంగా తీసిన చిత్రాలకు కూడా పరిమితులున్నాయి. ఉదాహరణకు ఒక పుస్తకానికి ఫోటోలు తీసి దానికి సంబంధించిన పేజీలు పెట్టలేముకదా! ఒక రహస్య స్థలానికి సంబంధించిన బొమ్మ మనం రహస్యంగా స్వయంగా తీసిననూ దానికి ఇక్కడ అనుమతి ఉండదు. ఇదివరకు కొందరు సభ్యులు అంతగా అవసరమైతే కాపిరైట్ బొమ్మలు కూడా అప్లోడ్ చేసి ఫెయిర్‌యూజ్ లైసెన్స్ కింద చేర్చారు. నేను కూడా మీ బొమ్మలు అప్లోడ్ 3 రోజుల నుంచి గమనించే, చాలా సంఖ్యలో అప్లోడ్ చేయడం బట్టే సూచనలిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:18, 9 సెప్టెంబర్ 2013 (UTC)
కాపీరైట్ కు విరుద్ధంగా నేను ఎక్కించిన బొమ్మలను తొలగించగలరు -- కె.వెంకటరమణ చర్చ 18:38, 9 సెప్టెంబర్ 2013 (UTC)
వాటిని నేను తొలిగించను. సాధారణంగా కొత్తసభ్యులు ఎవరైనా నిబంధనలు తెలియక అప్లోడ్ చేసియుంటే తొలిగించేవాడిని. మీకూ నిర్వాహకహోదా ఉంది, అనుభవముంది. కాపీరైట్ నిబంధనలు తెలుసే అనుకున్నాను. ఏదో ఒక వ్యాసంలో ఒక బొమ్మ మరీ అవసరం అయినప్పుడు ఫెయిర్‌యూజ్ లైసెన్స్ తో చేర్చిననూ ఆ బొమ్మ ఉపయోగించే ప్రతి సందర్భంగా ఈ విషయాన్ని తెలుపాల్సి ఉంటుంది. హెచ్చుసంఖ్యలో ఒకే సైట్ నుంచి కాపిరైట్ బొమ్మలు కాపిచేసి అప్లోడ్ చేయడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వ్యాసాలలో కాపిరైట్ మూసను ఉంచాను వారం లోపు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే బ్లాగు నుంచి కాపిచేసి చేర్చిన బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రభ పత్రికవారు నా బ్లాగు నుంచి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు కాపి చేసి ప్రచురించికొని నాచే చీవాట్లు తిన్నారు. (చూడండి) వారిపై లీగల్ కేసు కూడా పెట్టాలనుకున్ననూ ఫోన్ చేసి పత్రికలో కాపిచేయడం ఆపివేస్తామని చెప్పడంతో తాత్కాలికంగా వదులుకున్నాను. ఇలా కాపిచేయడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:57, 9 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావుగారూ, మీ మంచి సూచనలు సలహాలు యిచ్చినందుకు ధన్యవాదాలు. నేను మొదట్లో శాస్త్ర విజ్ఞాన వ్యాసాలు వ్రాస్తున్నప్పుడు స్వయంగా తయారుచేసి చిత్రాలను అప్‌లోడ్ చేయడం జరిగినది. అయితే నేను "వికీ ప్రాజెక్టు - తెలుగు ప్రకుఖులు" ప్రాజెక్టులో తెలుగు ప్రముఖుల వ్యాసాలను వృద్ధి చేయుటలో భాగంగా సమాచార పెట్టెలు చేర్చుట కొరకు చిత్రాలను చేర్చు నిమిత్తమై నాకు గల సందేహాలను కొంత మంది నిర్వాహకులకు అడగటం జరిగినది. వారు "ఫైర్ యూస్" లైసెన్సు కొరకు ఒక చిత్రం వాడుకోవచ్చు అని సలహానిచ్చినందువల్ల నేను చిత్రాలను చేరుస్తున్నారు. యిప్పటికి అనేక చిత్రాలను ఫైర్ యూస్ లో చేర్చడం జరిగినది. మీరు ఆప్పటికి నిర్వాహకులే కదా. మొదట్లో సభ్యుడనైన నాకు సరైన మార్గనిర్దేశం చేసి యుంటే బాగుండేది. గతం లో వైజాసత్య గారు కూడా నా చర్చాపేజీలో "కాపీహక్కులున్న బొమ్మలు" విభాగంలో తగు సూచనలిస్తూ, పైర్ యూజ్ కొరకు ఒక చిత్రం వాడుకోవచ్చు అని తెలియజేశారు. అందువలన నేను "లీలావతి కూతుళ్ళు" ప్రాజెక్టులో కూడా శాస్త్రవేత్తల వ్యాసాలలో సమాచార పెట్టెలు చేరుస్తున్నాను. ఈ విషయం గమనించగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 13:03, 10 సెప్టెంబర్ 2013 (UTC)
ప్రారంభంలో మీరు స్వయంగా గణితశాస్త్రానికి, భౌతికశాస్త్రానికి సంబంధించిన బొమ్మలు తయారుచేయడం నేను గ్రహించాను. అది చాలా మంచి కార్యం. ఆ తర్వాత నేను తెవికీ సెలవులో వెళ్ళడం, చాలా అరుదుగా మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతోంది. కాబట్టి రోజూ ప్రతి సభ్యుని దిద్దుబాట్లు పరిశీలించడం, తగిన సూచనలివ్వడం సాధ్యం కావడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే సార్వజనీనం కాని బొమ్మలు తెవికీలోకి అప్లోడ్ చేయడం చాలాచాలా అరుదుగా మాత్రమే జరగాలి. ఫెయిర్‌యూజ్ బొమ్మలను అసలే వాడరాదని నేనుచెప్పడం లేదు, కాని ఒకే వెబ్‌సైట్ నుంచి హెచ్చుసంఖ్యలో బొమ్మలు అప్లోడ్ చేయడం మాత్రం సమంజసం కాదని మాత్రం చెప్పగలను, అది కాపిరైట్ నిబంధనలకు విరుద్ధంగా భావించబడుతుంది. ఇదివరకు వైజాసత్య గారు మీకిచ్చిన సూచన ఇప్పుడే చూశాను. బహూశా మీరు ఒకే వ్యాసంలో ఒకటికి మించి ఫెయుర్‌యూజ్ బొమ్మలను వాడే సందర్భంగా ఆయన అలా చెప్పి ఉంటారని అనుకుంటున్నాను, కాని ప్రతీపేజీలో ఫెయిర్‌యూజ్ బొమ్మ వాడటాన్ని మాత్రం చెప్పరు. మనం ఫెయిర్‌యూజ్ ట్యాగుతో అప్లోడ్ చేస్తూ ఒక వెబ్‌సైటులోని అన్ని బొమ్మలను వాడటాన్ని ఎవరూ హర్షించరు సరికదా తర్వాత కాపిరైట్ ఇబ్బందులు షరామామూలే! మీరు అప్లోడ్ చేసిన బొమ్మలు ఆ సైటువారికి తెలిస్తే మాత్రం లబోదిబోమనడం ఖాయం. ఎందుకంటే ఒక బొమ్మ కొరకు ఎంతకష్టపడాలో నాకు బాగా తెలుసు. ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి సంపాదించిన బొమ్మలను సార్వజనీనం చేయడాన్ని వారు ఒప్పుకోరు. మనం లైసెన్స్ ట్యాగ్ పెట్టినా తెవికీలో ఉండేది సార్వజనీనమనే సాధారణంగా అందరూ అనుకుంటారు కాబట్టి ఫెయిర్‌యూజ్ బొమ్మలు కూడా దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ఫెయిర్‌యూజ్ బొమ్మ వాడడానికి ముందు అలాంటి బొమ్మ పొందడం మనకు సాధ్యమా? స్వయంగా సంపాదించుకోలేమా? ఇలాంటి బొమ్మలు సార్వజనీనంగా ఎక్కడైనా లభమౌతాయా? ఇలా రకరకాలుగా ఆలోచించి ఏదీ సాధ్యం కానప్పుడు, ఒక వ్యాసంలో ఖచ్చితంగా బొమ్మ పెట్టాల్సి వచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే నిబందనలకు లోబడి అలాంటి బొమ్మలు తీసుకోవడానికి ఫెయిర్‌యూజ్ ట్యాగ్ అవకాశం కలిస్తుంది, అంతేకాని ప్రతివ్యాసంలో ఫెయిర్ యూజ్ బొమ్మలు పెట్టడానికి అవకాశముండదు. అంతేకాకుండా ఫెయిర్‌యూజ్ తో వాడే బొమ్మలు మనం సైటు నుంచి తీసుకున్న వాటికంటే తక్కువ రెజుల్యూషన్‌తో వాడాల్సి ఉంటుంది. అలాంటి బొమ్మలను మొదటిపేజీలో ఎలాంటి పరిస్థితుల్లోను వాడరాదు. ఇలా వీటికి సవాలక్ష పరిమితులున్నాయి. నేను కూడా ప్రారంభంలో చాలా బొమ్మలను తెవికీలో చేర్చాను కాని అవన్నీ స్వయంగా తీసినవే. మీకు మరిన్ని ఏవైనా సందేహాలుంటే తప్పనిసరిగా అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 10 సెప్టెంబర్ 2013 (UTC)
కొంతకాలం క్రిందదాకా వికీలో చాలా ఫెయిర్‌యూజ్ బొమ్మలుండేవి. కానీ పైన చంద్రకాంతరావుగారు ఉదహరించినట్టుగా కొన్ని సమస్యలొచ్చాయి. చట్టప్రకారం వీటి ఉపయోగంలో ఇబ్బందులేకపోయినా, వికీపీడియాలో ఉన్నవి కదా అవి ఉచితమనే అభిప్రాయం కలుగుతుందనే ఉద్దేశంతో వికీపీడియాలో చట్టపరమైన నిబంధనలకంటే కఠినమైన నియమాలు చేశారు. ఉదాహరణకు జీవించి ఉన్న వ్యక్తుల ఫోటోలకు అసలు సముచిత ఉపయోగం వాడటాన్ని నిషేధించారు. అదీ నేను ఇటీవలే గమనించాను. అలా అని ఇవి ఉండటం వళ్ళ ఇప్పటికై ఇప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఎందుకంటే సముచిత ఉపయోగం చట్టపరంగా సబబే, కానీ భవిష్యత్తులో మనం వికీపీడియాను ముద్రణా రూపంలో కానీ సీడీ రూపంలోకానీ విడుదలచేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ వెర్షన్లలో కాపీహక్కుల బొమ్మలు లేకుండా జాగ్రత్తపడాలి.
బహుశా, మీరు తెచ్చిన వెబ్‌సైటుకు కూడా ఆయా బొమ్మలపై కాపీహక్కులు ఉండకపోవచ్చు. కానీ ఎవరికి దొరికిన వాటిపై వారికే కాపీహక్కులున్నట్టు ఫీలవుతుంటారు మనవాళ్ళు. కాస్త వెతికి చూస్తే ఇలాంటి బొమ్మలను మీరూ మూలగ్రంథాలనుండి సేకరించవచ్చు. అవి అరవై ఏళ్ల పైబడినవైతే ఇక కాపీహక్కులు లేనట్టే (ఇది భారతదేశంలో ప్రచురితమైన బొమ్మలకు మాత్రమే వర్తిస్తుంది). అమెరికాలో ప్రభుత్వం లేదా ప్రభుత్వోద్యోగులు తమ వృత్తిరీత్వా తీసిన, తయారుచేసిన ఏ బొమ్మైనా సార్వజనీకమైనట్టే. భారతదేశంలో ప్రభుత్వముద్రణలు సార్వజనీకమో కాదో నాకు తెలియదు. ఫ్లికర్ వంటి ఫోటో వెబ్‌సైట్లలో CC-attribution లైసెన్సు ఉన్న ఏ బొమ్మనైనా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. కాపీహక్కులనేవి భలే విచిత్రమైనవి. మన ఫోటో ఎవరైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీస్తే ఆ ఫోటోపై కాపీహక్కులు మనకు చెందవు, ఆ ఫోటోగ్రాఫర్ కే చెందుతాయి. అఫ్‌కోర్స్ మన ఫోటో తియ్యటానికి మన దగ్గర అనుమతి తీసుకోవాలి.--వైజాసత్య (చర్చ) 01:55, 11 సెప్టెంబర్ 2013 (UTC)
ఫైర్ యూస్‌ గురించి సి. చంద్ర కాంత రావు గారు కొన్ని సముచితమైన సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఒకే సైటు నుండి చాలా చిత్రాలు వాడడం తెవికీకి శ్రేయస్కరం కాదు. ఇప్పటివరకు మన తెవికీలో కాపీరైటు Exemption Doctrine Policy పై నాకు తెలిసి చర్చ జరగలేదు. బహుశా ఈ విషయంపై సమగ్ర చర్చకు ఇది చక్కని అవకాశం అనుకుంటాను. ఈ కాపీరైటు Exemption Doctrine పాలసీనీ త్వరితగతిన నిర్దారిస్తే మంచిది.
కె.వెంకటరమణ గారు "వికీ ప్రాజెక్టు - తెలుగు ప్రముఖులు" మరియు "వికీ ప్రాజెక్టు - లీలావతి కూతుళ్ళు" లలో ఫైర్ యూస్‌ గురించి వారికి అందినంత సమాచారం మేరకు, వ్యాసాల నాణ్యత మరియు విస్తరణకొరకు వారు జత చేసిన దస్త్రాలను సత్‌దృష్టితో చూడవలసిన అవసరం ఉంది. A good intentional deed should not be held against him :)
వైజాసత్యగారితో ఏకీభవిస్తూ... ఇప్పటివరకే ఎక్కించిన దస్త్రాలను ఇప్పటికై ఇప్పుడు తొలగించవలసిన అవసరం లేదనుకుంటాను. -- విష్ణు (చర్చ)07:56, 12 సెప్టెంబర్ 2013 (UTC)

చిత్రాల అనుమతి

బ్లాగరు అనుమతినిస్తే ఆ బ్లాగులోని చిత్రాలను తీసుకోవచ్చా? -- కె.వెంకటరమణ చర్చ 17:31, 13 సెప్టెంబర్ 2013 (UTC)

బ్లాగులోని చిత్రాలు స్వయంగా బ్లాగరు తీసినవి లేదా తయారుచేసినవి అయితే ఆయన అనుమతితో తీసుకోవచ్చు. అలా కాకుండా ఇతర సైట్ల నుంచి కాపి చేసి బ్లాగులో ఉంచుకున్న చిత్రాలకైతే బ్లాగరు అనుమతి ఉన్ననూ అది కాపిరైట్ నిబంధనలకు లోబడి మనం కాపి చేయరాదు, ఎందుకంటే ఆ చిత్రాలపై కాపిహక్కులు ఆ సైటువారికే ఉంటాయి కాని బ్లాగుకు ఉండవు. బ్లాగులో ఉన్న చిత్రాలు బ్లాగరు స్వయంగా తయారుచేసిననూ దానిపై బ్లాగుపేరు కాని ఇతర ప్రకటనలు కాని ఉండరాదు. అసలు అది స్వయంగా చూస్తే తప్ప మరిన్ని విషయాలు చెప్పలేము. మీ తెవికీ అనుభవం ప్రకారం ఆలోచించండి. మరేదైనా సందేహం వస్తే అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:42, 13 సెప్టెంబర్ 2013 (UTC)

అనవసర పేజీల సృష్టిపై

రమణ గారికి,

నేను సృష్టించిన శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం పేజిని శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ) గా మార్చవలసిన అవసరం లేదు, ఎందుకనగా ఇప్పటికే తిరువనంతపురంలో ఉన్న దేవాలయ సమాచారం కొరకు రాజశేఖర్ గారు అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం పేజి సృష్టించక మునుపే శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం పేజి నుంచి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురం అనే పేరుతో తిరువనంతపురంకు, అలాగే తరువాత అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురంలకు లింకులు ఇవ్వడం జరిగింది, ఈ పేజిలోనే అయోమయ నివృత్తి మూస ఉంచితే సరిపోయేది, కొత్త పేజి సృష్టి వల్ల అయోమయం ఏర్పడి ముందు సృష్టించిన వారి వ్యాసాలు తొలగించబడే అవకాశముంది. మీ YVSREDDY (చర్చ) 23:45, 17 సెప్టెంబర్ 2013 (UTC)

వై.వి.యస్.రెడ్డి గారికి,
అనంత పద్మనాభ స్వామి పేరుతో మూడు వ్యాసాలున్నాయి. అవి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ) , అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి) ఉన్నవి. అందువలన మీరు సృస్టించిన శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ను శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ) కు తరలించితిని. మరియు శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం పేజీని అయోమయ నివృత్తి పేజీగా సృష్టించితిని. మీరు సృష్టించిన తర్వాత సృష్టింపబడ్డ వ్యాసం అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం కు మీ వ్యాసంలోనికి విలీనం మూసను చేర్చితిని. మీ వ్యాసం తొలగింపబడలేదు. మీరే ప్రారంభకులుగా ఉన్నది. మీరు సృష్టించిన వ్యాసాల జాబితా ను ఇక్కడ చూడండి. అందులో మీరు సృష్టించిన వ్యాసం సంఖ్య 128 గా సజీవంగా యున్నది. దయచేసి గమనించగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 04:34, 18 సెప్టెంబర్ 2013 (UTC)

అభినందనలు

రమణగారూ తెవికీలో మీ కృషి అభినందనీయం. అహ్మద్ నిసార్ (చర్చ) 14:24, 23 సెప్టెంబర్ 2013 (UTC)

ప్రత్యుత్తరం

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 06:58, 25 సెప్టెంబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

తాజాకరించాను వైజాసత్య (చర్చ) 06:58, 25 సెప్టెంబర్ 2013 (UTC)

మీకు తెలుసా? వాక్యాలు

మొదటిపేజీలో ప్రదర్శించే మీకు తెలుసా? శీర్షిక లోని వాక్యాలను పరిశీలించాను. ఆ శీర్షికలో పెట్టాల్సిన వాక్యాలు ఆహా! అనిపించేవిధంగా సంక్షిప్తంగా, మధురంగా ఉంటూ తెలుసుకొనవిధంగా ఉండాలి. కాని మీరు పెడుతున్న వాక్యాలలో ఆహా! అనిపించే విధంగా కాకుండా వ్యాసప్రచారానికి సరిపోయేవిధంగానే ఉన్నాయి. ఇలాచేయకండి, ఈ శీర్షికలో కొత్త వ్యాసాలలోని ముఖ్యమైన, అత్భుతమైన వాక్యాలనే తీసుకొని శీర్షికనిర్వహిస్తే బాగుంటుంది. వ్యాసప్రచారానికి చెందిన వాక్యాలు కూడా చాలా పెద్దవిగా ఉండుటవల్ల మొదటిపేజీలో శీర్షిక పపొడవు కూడాపెరిగింది. ఇదివరకు చాలాకాలం పాటు నేను ఈ శీర్షిక నిర్వహించాను వాటిలో కొన్ని చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 15:47, 29 సెప్టెంబర్ 2013 (UTC)

సూచనకు ధన్యవాదాలు. ప్రస్తుతం మొదటి పేజీలో మీరు సూచించిన విధంగా మార్పులు చేశాను. పరిశీలించండి. అవి సరిగా లేనిచో సరిచేయండి. తదుపరి వారాలలో అదేవిధంగా ఉంచుటకు ప్రయత్నిస్తాను.-- -- కె.వెంకటరమణ చర్చ 16:49, 29 సెప్టెంబర్ 2013 (UTC)
చూశాను, చాలా బాగాచేశారు. సూచనలను పాటించినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:22, 29 సెప్టెంబర్ 2013 (UTC)
మీ వాక్యాలు మరోసారి పరిశీలించాను. "...పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వున్నాయి గొబ్బి పాటలు అనీ!" లాంటి వాక్యాలు వచ్చేసారి రాకుండా చూడండి, ఎందుకంటే ఈ వాక్యంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన లేదా ఉపయోగకరమైన విషయం కనిపించుటలేదు. ఇదేవ్యాసంలో "...గొబ్బెమ్మలను అలంకరించే పండుగ సంక్రాంతి అనీ!", "...గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారుచేస్తారు అనీ!" లాంటి వాక్యాలు సేకరించిననూ బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:04, 29 సెప్టెంబర్ 2013 (UTC)


అప్పలాయగుంట వేంకటేశ్వరాలయము, . 2.వేదనారాయన స్వామి ఆలయం. ... కొత్త వ్వాసాల సృష్టి గురించి

ఈ రెండు వ్వాసాలను ఏనాడో వ్రాశాను. ఈరోజు న...... వికీపీడియాలో వివరిస్తుంటే...... ఒక చోట భారత దేశములో హిందు దేవాలయాలు.... అందులో రాష్ట్రాల వారుగా ఒక వ్వాసము కనబడ్డది. దానిలో ఆంధ్ర ప్రదేశ లోని దేవాలయాలు అని కొన్ని దేవాలయాల వివరాలున్నాయి. అందులో ఈ రెండు ఆలయ వివరాలు లేవు. అవి కూడ వుంటే బావుంటుందని ఇదివరకు నేను చేర్చిన సమాచారము ను ఇందులో చేర్చాను. అంతే గాని క్రొత్తగా మరొక సృష్టించ లేదు. ఒకే విషయము రెండు సార్లు వుండడము సమంజసం కాదని నా అభిప్రాయము. విలీనంకన్న పూర్తిగా తొలిగిస్తేనే మంచిదేమో ఆలోశించండి. మరొక విన్నపం. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు వారి వారి అభిప్రాయాలను అడగడము.... వారి స్పందన కొరకు ఎదురు చూడడము..... అన్నది మీ సమయం వృధా కదా. ఇది సబ్యులకు మీరిచ్చే గౌరవ మేమో. కనీసం నా విషయంలో నైనా నా అభిప్రాయాలను అడకుండా తెవికి అభివృద్ధి దృష్యా మీరు చేయ వలసినది చేసేయండి...... చివరగా ఇలా చేశామని అవసరమనుకుంటే చెప్పండి. అది చాలు. Bhaskaranaidu (చర్చ) 14:27, 7 అక్టోబర్ 2013 (UTC)

హిందూ దేవాలయాలు

హిందూ దేవాలయాలు హిందూమత సంస్కృతిలో చాలా ప్రధానపాత్ర పోషించాయి. సమగ్రమైన దేవాలయాలకు చెందిన వ్యాసాలను ప్రత్యేకమైనవ్యాసాలుగా గుర్తిస్తున్నాను. వాటికోసం ఆంగ్లవికీ లోని మందిర్ సమాచార పెట్టెను తెవికీలో పనిచేయునాట్లు చేయండి. నాది ఇదొక విన్నపము. తెవికీ చర్చలు ఒక స్థాయి దాటిన తర్వాత వాటిని పట్టించుకోకుండా మన రచనలను; తెవికీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. నా ఉద్యేశ్యం గమనించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:56, 8 అక్టోబర్ 2013 (UTC)

నా విన్నపాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు. మీలాంటి విద్యావేత్తల సేవలు వికీపీడియా కు చాలా అవసరం. లేకుంటే తెవికీ అభివృద్ధి కుంటుపడుతుంది.Rajasekhar1961 (చర్చ) 07:41, 9 అక్టోబర్ 2013 (UTC)

ధన్యవాదం

మీ అభినందనకు నా వినయపూర్వక ధన్యవాదాలు.పాలగిరి (చర్చ) 01:24, 9 అక్టోబర్ 2013 (UTC)

మూసల అనువాదం నాకూ కొంత కొత్తే, నేనూ నేర్చుకొంటూన్నాను. ఈ విషయం రహమనుద్దెన్ అయితే సరిగా చెప్పగలడు. దయచేసి ఆయన చర్చాపేజిలో రాయండి....విశ్వనాధ్ (చర్చ) 14:07, 12 అక్టోబర్ 2013 (UTC)

మీకొక ఈ మెయిల్ పంపాను

గమనించారా? --అర్జున (చర్చ) 03:11, 15 అక్టోబర్ 2013 (UTC)

గమనించాను.----K.Venkataramana (talk) 03:13, 15 అక్టోబర్ 2013 (UTC)

సహాయం కొరకు

పాలిటానా వ్యాస అనువాదం లో కొన్ని దోషములున్నవి. వైశాల్యం విషయంలో en:Palitana గమనించి సరిచేయగలరు.----K.Venkataramana (talk) 13:00, 16 అక్టోబర్ 2013 (UTC)

వీటితో పాటు చాలా వ్యాసాలలో మార్పులు చేయాల్సి ఉంది. సమయం చూసి తప్పకుండా సరిచేస్తాను. అలాగే "ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు" అనే వాక్యం ఈ వ్యాసంలో ఉంది. ఇస్లాంమతంలో విగ్రహారాధన ఉండదు కదా! ఇలాంటి వాక్యాలవల్ల ఇబ్బందులు వస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:18, 16 అక్టోబర్ 2013 (UTC)

వికీపీడియా:వర్గాల చర్చలు

వర్గాల చర్చలు వర్గపు చర్చాపేజీలో రాయకండి (సరిలేని ఉదాహరణ. నేను వికీపీడియా:వర్గాల చర్చలు లో నేను ప్రారంభించిన ఉదాహరణ లాగా రాయండి. ఎందుకంటే వర్గాల తొలిగించినపుడు ఆయా చర్చాపేజీలకు వెళ్లి ఏమి జరిగింది అనితెలుసుకునే అవకాశం వుండదు. --అర్జున (చర్చ) 15:25, 16 అక్టోబర్ 2013 (UTC)

మూస:ఫోటోగ్రఫి

కెవీఆర్ గారు, నేను వ్రాసిన దుస్తుల వ్యాసాలకి మీ మూసలు చక్కగా ఉపయోగ పడ్డాయి. దానిని కాపీ చేసి ఫోటోగ్రఫి పై ఒక మూస చేశాను. ఆంగ్ల మూస అయిన Template:Photography ని ఆధారంగా చేసుకొన్నాను. చివరి దాకా బాగా కనిపించిన మూస తర్వాత ఎందుకో సరిగా కుదరలేదు. ఫోటోగ్రఫి (నలుపు-తెలుపు) కి సంబంధించినది కావటం మూలాన గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ గా వాడాను. ఆంగ్లంలో ఈ వ్యాసాలు చూసి, ఆ రంగులు మూసలో ఇమడ్చవచ్చునేమో పరిశీలించగలరు. Photographic print toning మరియు Cyanotype. మూస ని శశి/ఇసుకతిన్నె లో చూడగలరు. - శశి (చర్చ) 16:32, 16 అక్టోబర్ 2013 (UTC)

శశిగారూ, మీరు తయారు చేసిన మూస చాలా బాగున్నది. మూసలో మనం ఉంచవలసిన వ్యాసాలకు [[ ]] వంటి బ్రాకెట్లు ఉపయోగిస్తున్నాము. ఆ మూసలో పొరబాటున ఒక దగ్గర క్లోసింగ్ బ్రాకెట్లు "]]" మరచిపోయారు. అందువల్ల అది పనిచేయలేదు. నేను చేర్చాను. అది పనిచేస్తున్నది.----K.Venkataramana (talk) 16:45, 16 అక్టోబర్ 2013 (UTC)
ధన్యవాదాలు. మూస సృష్టించాను. ఇక వ్యాసాల పని పడతాను. - శశి (చర్చ) 17:58, 16 అక్టోబర్ 2013 (UTC)

ప్రతిస్పందన

వెంకటరమణ గారూ, ఊళ్ళో లేకపోవటం వళ్ళ నేను మీ సందేశం చూసినా ప్రతిస్పందించలేకపోయాను. నా మొబైల్లో తెలుగు వ్రాసే సదుపాయం లేదు. క్షమించగలరు. --వైజాసత్య (చర్చ) 08:26, 19 అక్టోబర్ 2013 (UTC)

మూలాల సందేహం

నేను గత సంవత్సరం లోకనాథం నందికేశ్వరరావు అనే వ్యాసాన్ని వ్రాసాను. ఆయనతో కలసి పాఠశాలలో పనిచేయుట చేత ఆయన చరిత్రను తెవికీలో చేర్చాను. ఆ వ్యాసం లోని అంశమంతా మన్యసీమ పత్రికలో ప్రచురితమైనది. ఈ పత్రికను మూలాలుగా చేర్చారు. మనం ఆ పత్రిక చూసి వ్రాయలేదు. వారు మన విషయాన్ని కాపీ చేశారు ఆ మూలాన్ని చేర్చవచ్చా! లేదా తొలగించాలా! సందేహ నివృత్తి చేయగలరు.----K.Venkataramana (talk) 17:14, 19 అక్టోబర్ 2013 (UTC)

ఎలాంటి బయటి ఆధారం లేకుండా ఆ వ్యాసాన్ని ఆ వ్యక్తి పరిచయాన్ని బట్టి మీరే రాశారు, ఆ తర్వాతనే పత్రికలో ప్రచురితమైంది, కాబట్టి మూలాలలో ఆ పత్రికను పేర్కొనే అవసరమైతే లేదు, కాని ఇక్కడి సమాచారం కంటే అందులో మరింత సమాచారం లభ్యమౌతున్నచో (నేను అక్కడి సమాచారం ఇంకా చూడలేను) బయటి లింకులలో చేర్చవచ్చు. వ్యాసంలో రెఫరెన్సులు ఉంటే వ్యాసానికి బలం చేకూరుతుంది కాబట్టి రెఫరెన్సులకోసం ప్రయత్నించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 19 అక్టోబర్ 2013 (UTC)
సందేహ నివృత్తికి ధన్యవాదాలు. మీ సూచన మేరకు కొన్ని మూలాలను చేరుస్తానుః--K.Venkataramana (talk) 17:31, 19 అక్టోబర్ 2013 (UTC)
వ్యాసం పరిశీలిస్తే అయన గురించి వార్తాపత్రికలో తప్పకుండా వచ్చియుంటుందనే అనుకుంటున్నాను. అలాంటి వార్తా క్లిప్పింగులు వారి వద్ద ఖచ్చితంగా దొరుకుతాయి. వాటిని మూలంగా ఇస్తే సరిపోతుంది. తెవికీ వ్యాసాలను కాపీ చేసే పత్రికలు కనీసం "తెవికీ సౌజన్యం" అనే మాటకూడా ఇవ్వడం లేదు. నేను రచించిన చాలా వ్యాసాలు కూడా పత్రికలలో అచ్చయిననూ మనకెలాంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. మొదట ఆ పత్రికను చూసి మన వ్యాసాలు చదివినవారు మనమే అక్కడి నుంచి కాపీచేశామని అనుకొనే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఇలాంటివి ఉంటే వారే మన వ్యాసాలను కాపీ చేశారని చర్చాపేజీలో వ్రాయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులుండవు. సి. చంద్ర కాంత రావు- చర్చ
గూగుల్ సెర్చ్ చేసి చూశాను. శేషగిరిరావు గారి బ్లాగులో ఆగస్టు 2010లో ఈ వ్యాసం ప్రచురించినట్లు గమనించాను. దానికి మూలం ఈనాడు దినపత్రిక అని రాశారు కాని తేది లేదు. అలాంటివి మీ వద్ద ఉంటే తేదీతో సహా ఆయా ముఖ్యవాక్యాలకు రెఫరెన్సులు పెట్టండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:50, 19 అక్టోబర్ 2013 (UTC)

Non-free rationale for దస్త్రం:Anjayya.jpg

 

Thanks for uploading or contributing to దస్త్రం:Anjayya.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 12:02, 21 అక్టోబర్ 2013 (UTC)

రద్దు చేయడం మరియు తొలగింపు మూసల గురించి

రమణ గారూ,

వర్గం:1100 స్థాపితాలు, 1100 వ సంవత్సరములోని స్థాపితాలను మాత్రామే తెలియజేస్తుంది.
వర్గం:1100లు స్థాపితాలు, 1100 వ సంవత్సరం నుంచి 1109 వ సంవత్సరం వరకు జరిగిన స్థాపితాలను తెలియజేస్తుంది. ఈ రెండు వేరు వేరు వర్గాలు, ఆంగ్ల వికీపీడియాను పరిశీలించండి. YVSREDDY (చర్చ) 07:02, 22 అక్టోబర్ 2013 (UTC)
సంవత్సరాలవారీగా స్థాపితాల వర్గాలూ ఉన్నపుడు పదేసి స్థాపితాలకు ఉపవర్గాల అవసరం ఏముంటుంది? యిలా ఉపవర్గాలు చేస్తే అవర్గాలను చాలా తయారుచేయవలసి ఉంటుంది. మీరు సృష్టించిన ఈ వర్గంలో పది వర్గాలు వస్తాయి. యిలా పదేసి చొప్పున 2012 సంవత్సరాలకు 200 ఉప వర్గాలు అవసరమవుతాయి. మరల జననాలకు 200 , మరణాలకు 200 ఉపవర్గాలు కావాలి. అవి అవసరం లేదని నా అభిప్రాయం.----K.Venkataramana (talk) 07:02, 22 అక్టోబర్ 2013 (UTC)
ఆంగ్ల వికీను పోల్చుకొని పని చేస్తున్నందుదు ధన్యవాదాలు. మరి వర్గాలకు ఆంగ్ల వికీలను అనుకరిస్తూ మరి మీరు సృష్టించిన సుమారు800 మొలకలను ఆంగ్ల వికీ స్థాయిలో విస్తరణ చేయరేమి. వాటి నాణ్యత పెంచవలసిన అవసరం లేదంటారా?----K.Venkataramana (talk) 07:04, 22 అక్టోబర్ 2013 (UTC)
వర్గం:స్థాపితాలు వర్గంలో ప్రస్తుతం ఉన్నవి మొత్తం 72 వర్గాలు మాత్రమే, 2012 వర్గాలు లేవు, క్రీ.పూ మీకు గుర్తుకు వచ్చినట్లు లేదు, గుర్తు వచ్చి ఉంటే ఆ సంఖ్య ఎంత వ్రాసేవారో మరి. ఎవరో ప్రారంభించినవి అసంపూర్ణంగా ఉన్నటువంటి వర్గం:1520లు వంటి వ్యాసాలను నేను సరిచేస్తుంటే వాటిని రద్దు చేస్తున్నారు. ఉదాహరణకు "వర్గం:1131 మరణాలు"లో చూడండి.
(ప్రస్తు • గత) 10:02, 22 అక్టోబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు)‎ చి . . (52 బైట్లు) (-89)‎ . . (YVSREDDY (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టార...) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)

(ప్రస్తు • గత) 09:58, 22 అక్టోబర్ 2013‎ YVSREDDY (చర్చ • రచనలు)‎ చి . . (141 బైట్లు) (+19)‎ . . (వర్గం:1130లు తొలగించబడింది; వర్గం:1130లు మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)

పై వంటి రద్దుల వలన సరి అయినవి కూడా అసంపూర్ణమవుతున్నవి, గమనించండి. YVSREDDY (చర్చ) 10:35, 22 అక్టోబర్ 2013 (UTC)

Βeeta2 బుల్లెట్స్‎

రమణగారు ఓకసారి మీరుΒeeta2 బుల్లెట్స్‎ మరియు బూదూరి సుదర్శన్ వ్యాసాలను చదవండి.మొదటివ్యాసంలో నేను తొలగింపు ట్యాగ్ చేర్చాను,తొలగించాడు,రెందోవ్యాసంలో 1997 లో పుట్టినవ్యక్తి గురించినవ్యాసం,సభ్యుడు ఐ.పి.నెంబరుతో దిద్దుబాటుచేసాడు,కావున కొంతకాలం విధించండం మంచిదని నా భావన.నేను ట్యాగులు పెట్టుచుండగా అతడు తొలగిస్సున్నాడు. పాలగిరి (చర్చ) 10:39, 22 అక్టోబర్ 2013 (UTC)

దుశ్చర్య

రమణగారు,ఐ.పి.నెం.117.211.118.9 గల అజ్ఞాత సభ్యుడు చెత్తరాతలు వ్రాస్తున్నాడు.మొన్నమిమ్మలి తొలగించిమనికోరినది,ఇతని రాతలనే.ఈ రోజు మెరుపులో మల్లి తొలగించిన బూదూరి సుదర్శన్ గురించి వ్రాసాడు.1997 లో పుట్టినవాడు,అంతగొప్పరచయిత ఎలాఅయ్యాడో తెలియదు. ఇప్పుడుJr ntrs rabhasa‎ వ్యాసం పేరు తో మరో చెత్త వ్యాసం. ఈ సభ్యుడు మళ్ళిమళ్ళి కావలయుననే చెత్తరాతలు వ్తాస్తున్నాడు.అజ్ఞాత సభ్యుడు మీద 2,3 నెలలు నిషధం విదించగలరు.గతంలో కూడా ఇతని మీడ నిషేధము విధించినట్లున్నారు.కనీసం అజ్ఞాతసభ్యుల దుశ్చర్యలనైన ఆపగలగాలి. పాలగిరి (చర్చ) 05:32, 23 అక్టోబర్ 2013 (UTC)

Non-free rationale for దస్త్రం:Aruna dathatreyan.jpg

 

Thanks for uploading or contributing to దస్త్రం:Aruna dathatreyan.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 06:50, 24 అక్టోబర్ 2013 (UTC)

Non-free rationale for దస్త్రం:Yamuna krishnan.jpg

 

Thanks for uploading or contributing to దస్త్రం:Yamuna krishnan.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 06:51, 24 అక్టోబర్ 2013 (UTC)

ఉచిత బొమ్మలకు ప్రయత్నించడం

వెంకట రమణ గారు, మీరు బొమ్మలకుసముచితవినియోగ మూసలు పెట్టడం గమనించాను. అయితే జీవించివున్న వ్యక్తుల ఫోటోలను కామన్స్లో విడుదల చేయడంకూడా వారితో సంప్రదింపులు ప్రయత్నించవచ్చు. ఇలాంటివాటికి విష్ణు గారినికూడా సంప్రదించవచ్చు. హెచ్చరికలుపెట్టినా వారంరోజులలోలోనే తొలగించాలని ఏమీలేదు. బొమ్మలపై స్పష్టవిధానం రూపుదిద్దున్నాకనేఅములుచేద్దాము. --అర్జున (చర్చ) 10:48, 24 అక్టోబర్ 2013 (UTC)

వికీపీడియా

రమణగారు,తెలుగులో 'కి' కి గుడి అదనంగా మొదటినుండివుంది.కారణం తెలియదు. పాలగిరి (చర్చ) 10:58, 26 అక్టోబర్ 2013 (UTC)

లేదు, 2006లో మార్చారు. ఇది చూడండి. కానీ దీనిపై చర్చ ఎక్కడో జరిగి ఉండాలి. కనిపిస్తే దాని లింకు ఇస్తాను --వైజాసత్య (చర్చ) 08:22, 29 అక్టోబర్ 2013 (UTC)
నాకు గుర్తు ఉన్నంత వరకూ తెలుగు వాళ్లం అలానే వికి అని పలుకం వికీ అనే పలుకుతాం అందుకనే మార్చారు. వీవెన్ చదువర్లు కూడా ఈ చర్చలో పాల్గొన్నట్టు గుర్తు. నేను పాల్గొనలేదు కాని నాకు కీ సబబుగానే తోచింది. Chavakiran (చర్చ) 08:44, 29 అక్టోబర్ 2013 (UTC)

సహాయం

వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట వ్యాసంలో 10 దశావతారాల బొమ్మల్ని చేర్చాను. వాటి సైజు పెద్దవి చేసి, రెండు వరుసలుగా అమర్చమని కోరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 13:25, 1 నవంబర్ 2013 (UTC)

  చేశాను----K.Venkataramana (talk) 14:19, 1 నవంబర్ 2013 (UTC)

తొందర పాటు తగ్గించుకొని తోటి సభ్యులతో సమన్వమయంతో మెలగడం నేర్చు కోండి.

రమణ గారు,మీ ఇష్టానికి వచ్చినట్లు వ్యాసాల శీర్షికలను,అందులోని పేర్లను మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ పొతే మేమెందుకండి? వెదవల్లా చూస్తుకుర్చోవాలా? అడ్డదిడ్దమైన రచనలను చేసె వారినిబ నిర్వహాకులు ఏమి అనరు,ఏమి చెయ్యరు. ఏమి చెయ్యలేరు. ఓక 20కిలో బైట్ల వ్యాసం వ్యాయాలంటే ఎంత సమయంపడుతుందో మీకు తెలుసా? గంటల తరబడి మేము నిద్రలేకుండా రచనలు చేస్తే ఒక స్ట్రోకు తో మార్చెస్తే ఎలా? .పనికి మాలిన వ్యాసాలను తొలగించటానికి టాగ్ పెట్టి,కొన్నిరోజులు వెదురు చూస్తారు.అలాంటప్పుడు నాలాంటి రచనలో మార్పులు చేసేటప్పుడు రచయితను సంప్రదిందటమో చర్చ పేజిలో చర్చిండం చెయ్యవచ్చునుకదా.నిర్వహకులకు రచనమీద సర్వహక్కులున్ంట్లు మీరు మార్చుకుంటూ పోతే మేము రచనలు చెయ్యలేము. కొందరు నిర్వహకులు 20-25 కిలో బైట్లు వున్న వ్యాసాలను రచయితలకు చెప్పకుంద కొత్తశీర్షికకు తరలించి తమ పేరు మీద నమోదు అయ్యాలా చేస్తారు,కొందరేమో ఇలా ఇష్టారాజ్యం చెస్తూ పోతే కొత్తగా ఎవ్వరు రచయితలు రారు.రచనల్లో ఏమైన చెయ్యాలనుకున్నప్పుడు మమ్మలి సంప్రదిస్రడం కనీస మర్యాద.మేముకూడా మీలానేస్వచ్చందంగా పనిచేస్తున్నావారమే.నిర్వహాకులక్రింద బానిసలం కాదు.మీకే వికీ నియమాలు తెలియకపోటే సభ్యులకు ఏమి తెలుస్తుంది.రచయితలను నిరుత్సహా పరచకండి. ఇదిగో ఇలాంటి వాటికే మనస్సు విరిగి తెవికీ లో రచనలు తగ్గించాను. 30 ఏండ్లగా నూనెపరిశ్రమలో వున్నాం మేము ఒలిక్ ఆసిడ్ గానే పిలుస్తున్నాం దేశం మొత్తంమీద.పాలగిరి (చర్చ) 04:25, 7 నవంబర్ 2013 (UTC) దయచేసి ఈ లింకులను చూడండి

  1. [2]

నాకు తొందరపాటు లేదండీ పాలగిరిగారూ

 
పదవ తరగతి SCERT భౌతికరసాయన శాస్త్రాల పాఠ్య పుస్తకం లోని ఒక పేజీ

పాలగిరి గారికి, నేను అసంతృప్త ఫాటీ ఆమ్లాల పాఠ్యాంశములు బోధించునపుడు సంబంధిత పాఠ్య పుస్తకములలో "ఓయిలిక్" ఆమ్లం అని ఉన్నందువల్ల రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడైనందున ఆ పదం సరైన పదమని మార్పు చేసితిని. మీరు వాడిన పదం కూడా సరైనదని భావించి దారిమార్పు కూడా చేసితిని. శీర్షిక మార్పును తమతో చర్చించనందుకు అన్యదా భావించకండి. మీ రచనలు ఎందరికో ఉపయోగపడేవి. శాస్త్రవిజ్ఞాన సంబంధమైనవి. మీలాంటి రచనలు తెవికీకి కావాలి. పనికి మాలిన రచనలు మీరు టాగ్ పెట్టిన ప్రతిసారి తొలగించాను. నేను నిర్వాహత్వాన్ని దుర్వినియోగ పరుచుట లెదని భావించండి. సభ్యునిగా ఉన్నప్పుడే నాకు బాగుండేది. అనేక రచనలు చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడ్డాను. మీలాంటి వారిని నిరుత్సాహ పరచవలసిన అవసరం నాకు లేదని భావించండి. నేను నిర్వాహకత్వం పొందిన తర్వాత సభ్యులు కొద్ది సమాచారంతో చేసిన పేజీలను అనేకం విస్తరంచాను కానీ తొలగించుటకు ప్రయత్నించలేదండి. మీ రచనలు గల పేజీలకు (ఫాటీ ఆమ్లాలు) సహకరింపదలచి దానికి సంబంధించిన మూసను కూడా రాజశేఖర్ గారు చెప్పిన మీదట అనేక గంటలు శ్రమపడి తయారుచేశానండీ. నేను ఆ వ్యాసం శీర్షిక మార్చుటకు కారణమైన పేజీ యొక్క చిత్రాన్ని పరిశీలించండి.----K.Venkataramana (talk) 06:00, 7 నవంబర్ 2013 (UTC)

మీరు నేను ఇచ్చిన పైలింకును చదవండి,అందులో ఓలొయిక్ ఆమ్లముందా ఒలిక్ అమ్లమనివుందా,అవసరమైతే నేను పోటోతీట్టాఋఅను చూడండి.పాలగిరి (చర్చ) 06:03, 7 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారూ, మీరు ఎందుకు రమణ గారి మీద విరుచుకుపడుతున్నారో అర్ధం కాలేదు. వివరించగలరు. ఈయన తరలించినప్పుడు అది 20 కేబీల వ్యాసం కాదు. పొరపాటున తరలించినా మీరు తిరిగి తరలించుకొని హేతువు వివరించవలసినది. వ్యాసాలు ఎవరి పేరు మీదా నమోదవవండి కేవలం ఆయా దిద్దుబాట్లు మాత్రమే పేరు మీద నమోదవుతాయి. పేజీ చరిత్రను చాలా భద్రంగా కాపడటం వికీ పద్ధతిలో ఉన్నది. కాబట్టి మీరు చేసిన రచనలకు ఇంకొకరు క్రెడిట్ కొట్టేసే వీలు అస్సలు లేదు. నిశ్చింతగా వ్యాసాలు వ్రాయండి. మీరు వ్రాసిన వాటిని ఎవరూ దిద్దకూడదు అనుకుంటే వికీ మీకు అనువైన ప్రదేశం కాదు. ప్రతి చిన్నదానికి మరొకరి అనుమతి తీసుకొని మాత్రమే దిద్దుబాట్లు చెయ్యాలని ఎక్కడా లేదు. దారిమార్పులు చెయ్యటానికి నిర్వాహకుడే కానక్కరలేదు. రమణ గారూ సుదుద్దేశంతోనే వ్యవహరించారని మీరు మరచిపోకూడదు. ఆయన వళ్ళ ఏదైనా దిద్దుబాటులో తప్పు జరిగితే సామరస్యంగా అలా ఎందుకు చేశారని చర్చించాలి కానీ ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం అంత మంచి పరిణామం కాదు. ఇది ప్రత్యక్ష మాధ్యమం కాదు కదా, అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో అంచనా వెయ్యటం కష్టం కాబట్టి వీలైనంత హుందాగా వ్యవహరించాలి. దయచేసి విషయంపై చర్చించండి వ్యక్తులపై కాదు. అందరం తెలుగు కేతనాన్ని ఎగురవెయ్యటానికే కదా శ్రమిస్తున్నది. --వైజాసత్య (చర్చ) 06:14, 7 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారూ, మీరు సూచించిన లింకులో "Oleic Acid" అని ఉన్నది. దాని ఉచ్ఛారణ ఆంగ్ల నిఘంటువులో "ఓలియిక్" ని స్పష్టంగా వినవచ్చు. ఆ పదం యొక్క ఆంగ్ల phonetics "\ō-ˈlē-ik-, -ˈlā-\" అనే ఉన్నది. మీరు తెలిపిన పదం కూడా సరైనదే కావచ్చు. అందువలననే దారిమార్పు చేశాను.----K.Venkataramana (talk) 06:38, 7 నవంబర్ 2013 (UTC)
రమణగారు, నేను ఇచ్చిన పైలింకును చదివినట్లు లేరు. చదవండి,అందులో ఓలొయిక్ ఆమ్లముందా ఒలిక్ అమ్లమనివుందా, పోటోతీసాను చూడండి.పాలగిరి (చర్చ) 07:04, 7 నవంబర్ 2013 (UTC)
 
పైలింకుకు సంబంధించనపోటో
ఇదిగో మరోలింకు[3] ఆపేజీ పోటోతీసాను చూడండి
 
ఒలిక్ ఆమ్లం
మీరు కావల్సి చేశారని కాదు,శీర్షికలు వంటివి మార్చెటప్పుడు,అలాగే వ్యాసం లోని కొంత భాగాన్ని వేరే శీర్షిక తో కత్తరింఛి తరలించటం వలన ,వ్యాసచరిత్ర వ్రాసిన వారిమీద కాకుండ తరలించిన వారి పేరు మీద నమోదు ఆవుతున్నది.గంటల కొద్ది కష్టపడి వ్రాసిన 15-20కిలో బైట్లు మనది కాకుండ పోయిన ఎంతబాధకుంటుంది.అలాగే గంటలకొద్ది మేము వ్యాసి వ్యాసంలో పెద్ద మార్పులు లాంటివి చేసేటప్పుడు సంప్రదించిన మంచిది.రచయిత కూడా అంత అజ్ఞానంతో వ్రాయడు కదా( ఇప్పటికే 150 వ్యాసాలు అనుభవమున్న రచయిత.పరాయి భాష కన్నడంలో రబ్బరు గింజల నూనె పై వ్రాసిన మొదటి వ్యాసాన్నివెంటనే కొత్త వ్యాసాల శీర్షికలో ఎక్కించారు,నెలలు గడిచిన వ్యాసం అలానే వుంచారు.వ్యాసంలోని అక్షరదోషాలు, టైపింగ్ తప్పులు,వ్యాకదోషాలనేవి సాధారణం అటువంటి వాటిని సరిదిద్దెటప్పుడు సంప్రదించ అవసరం లేదు.అలాకాకుండా వ్యాసం సంపూర్ణ స్వరూపాన్ని మార్చే విషయంలో రచయితకు తెలిసే అవకాశం వుండాలి.తెవికీ లో వ్యాసాలు ఎక్కువ సంఖ్యలో పెరిగేది రచయితలవలనే,వ్రాసిన వెంటనే కరివేపాకులా తీసెయ్యవద్దని మనవి.ఇది మీ ఒక్కరిని ఉద్దేశించి అనటంలేదు.నా దృష్టిలో తెవికీ లోపాలు, చెప్పాలని వున్నా అవకాశం రాలేదు.కావున ఇదిమిమ్మలి ఒక్కరిని చేసిన కామెంట్ కాదు.ప్రస్తుతం తెవికీ లో వున్న పలు లోపాలలో ఇది ఒక్కటి,విజయవాడ సభలో అందుకనే క్వఛ్ఛన్ అవరుండాలని అడిగాను.ఇలాంటి పరిస్థితిలో అక్కడికి రావడం కుదనందున ఈ విధంగా నామనస్సులో బయటకు చెప్పేఅవకాశం రావడంతో వెళ్ళడించాను.ఇది ఏక్కరినో లక్ష్యం చేసుకోని చెప్పడంలేదు.తెవికీ నిర్వహణ్ అపై నాకున్న అభిప్రాయాన్ని వెళ్ళడింఛాను,పాజిటివ్ గాతీసుకుంటారా? నెగటివ్ తీసుకుంటారో మీ ఇష్టం? నాకు తెలుసు నా ఒక్కడి వలననే తెవికీ అభివేద్ధికుంటుపడుతుందనుకునేటంత మూర్ఖుడనుకాను. ఇది ఎంతో మంది కృషి ఈ నాటి ఈ అభివృద్ధి. మీవుద్దేశ్యంలో వైజాగారి వుద్దేశ్యంలో రచయిత అంటే ఎమిటో తెలిసింది.

.పాలగిరి (చర్చ) 07:04, 7 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారూ మీరు సూచించిన లింకునూ పరిశీలించాను. ఆ లింకు] ఒక ప్రొడక్ట్ యొక్క సమాచారంలా ఉంది. ఆ వ్యాసం గూగుల్ అనువాద వ్యాసంలా అనేక దోషాలతో కూడి ఉన్నది. అటువంటి వ్యాసాలను ఎలా ప్రామాణికంగా తీసుకుంటాము? ఒక శాస్త్ర గ్రంథమైనా, ఆంగ్ల ఫోనెటిక్స్ అయినా ప్రమాణంగా తీసుకోవాలని నా భావన. నేను ఆంగ్ల నిఘంటువు లో ఆ పదం యొక్క ఉచ్ఛారణ యొక్క లింకును పైన తెలిపాను. పరిశీలించండి. మీరు తెలియజేసిన పదం కూడా తప్పని నేననలేదు కదా! నేను శాస్త్రీయ కోణంలో ఉన్నత విద్యా పుస్తకాలలో కూడా పరిశీలించాను. "ఓలియిక్" అనే ఉన్నది.----K.Venkataramana (talk) 07:41, 7 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారు బాధతో తెలియజేసిన సమస్యను మనం పరిష్కరించాల్సి వుంది. పాలగిరి గారు తెవికీలో మీకున్న సమస్యలను తెలియజేస్తే వైజాసత్య గారు మనం కలిసి పనిచేయడానికి మీ ఇబ్బందుల్ని తొలగిస్తారు. రమణగారు చేసింది మీ వ్యాసాన్ని బాగుచేద్దామనే సదుద్దేశంతో చేసిందే గాని మీరు చేస్తున్న కృషిని దొంగిలించాలని మాత్రం కాదు. వారలాంటివారు కాదు. పెద్ద మనసుతో అర్ధం చేసుకోండి. మీ కున్న సమస్యల్ని చర్చలతో పరిష్కరించుకోవచ్చును.Rajasekhar1961 (చర్చ) 07:47, 7 నవంబర్ 2013 (UTC
బాబూ రమణ గారు,నేనేమి బ్లాగులో వున్న పేరు ఆధారంగా నూనెలవ్యాసం ఆధారంగా నేను ఒలిక్ ఆమ్లంనిర్నయించి వ్రాయలేదు.గత 35 ఏళ్ళగా నేను నూనె పరిశ్రమలో వున్నాను.1976 లో నేను ఆయిల్ టెక్నాలజీ చదివే రోజుల్లో ఒలిక్ ఆసిడ్(oleic acid)అని చెప్పారు.అనంతపురం రిజినల్ అయిల్ టెక్నాలజి కాళేజికి మామిడి పిక్కలనుండి తీయు నూనె వివరణ కై(1998) వెళ్ళినప్పుడు ఆ ప్రొపెసర్లు కూడా ఒలిక్ ఆసిడనేఅన్నారు.ఈమధ్య కాలంలో నూనెలకు సంబంధించిన పలు కాన్పరెన్సులలో అక్కడ ఉపన్యాసంచేసినవారు,నాతో సంభాషించిన టెక్నిసియన్లు ఒలిక్ ఆసిడ్ అనే అన్నారు. అందుకే అలాస్పందిచాను.అంతకు ముందురోజే నా వ్యాస శీర్షిక ప్రొపెన్(propene) ను ప్రోపెను గా మార్చి వ్యాసంలో కూడా మొత్తం ప్రోపెన్ చేశారు.ప్రొపెన్ నేను అంతగా తెలుగు లో వాడింది లేదు కాబట్టి ఆపేరుమీద నాకు తెలియదు కాబట్టి మిన్నకున్నాను( అయితే మేము ల్యాబ్ లో ప్రొపెన్ వాడేదం,సప్లై చేశెవారుకూడా ప్రొపెన్ అని వుచ్చరించేవారు).కాని 35 ఏళ్ళకు పైగా వాడుచున్న పదాన్ని ఒక్క వేటుతో మీరు ఒలియిక్ గామార్చడంతో నాతెలివి తక్కువ తనంతో అలా స్పందింఛాను. ఒక క్లిపింగు చూపి అదేరైటంటున్నారు.నేను చూపిన లింకులలలో అక్షరదోషాలున్నాయికనుక ఒలిక్ అమ్లం తప్పు అంటున్నారు.అంటే మీవుద్దేశ్యం రెండు బ్లాగులు కూడా పల్కుని ఒకే తప్పు చేశారంటారు.శభాష్!పాఠ్యపుస్తాకాలు ఎన్నెన్ని తప్పులతో ముద్రితమైన విషయం ఎన్నో సార్లు పత్రికల్లో వచ్చిన వాస్తవాన్ని మరిస్తే ఎలా మాస్టరు.!పోని లేండి మంఛె జరిగింది.ఒక నిజాన్ని తెలుసుకున్నాను. భగవద్గితలో పనిచెయ్యడం వరకే నీ పని ఫలితం కోసం చూడకు,అన్నట్లుగా రచనలు చెయ్యడమే నీవంతు,అతరువాత మేం చేసిన గమ్మున నోరు మూసికొనిచూడని తెవికీ నేటి వాదన.అరే రచయితకు తన మనోభావాన్ని తెలుపుకొనే అవకాశం ఇవ్వరా? వెంటవెంటనేరెండు వ్యాసాల పేర్లు ,వ్యాసంలో పేరు ను కొన్ని నిమిషాల్లో మార్చిన విషయం ప్రశ్నిస్తే సహా సభ్యులకు నేను రమణ గారి మీద విరచుకుపడ్డానంటూ ఆరోపిస్తు, వ్యాసాన్ని ఎవ్వరైన దిద్దవచ్చంటూ కామెంటు చేసారు.వ్యాసంను ఇతరులు దిద్దటానికి ,అదనపు సమాచారాన్నిచేర్చుటకు నేను వ్యతిరేకం కాదండి.చర్చపేజిలో చర్చించే అవకాశమున్న చర్చించకుండా చేసిన విధానాన్ని ప్రశ్నించాను. తెలియక అడుగు చున్నాను క్షమింఛడి మీరు వ్యాసంలో ఎంత అదనపు సమాచారం చేర్చారండి?!పాలగిరి (చర్చ) 08:43, 7 నవంబర్ 2013 (UTC)

నా అభిప్రాయం

పాలగిరి గారి అనుభవాల ఆధారంగా తెలియజేసిన వివరాల ఆధారంగా ఆయన వాదనను అంగికరిస్తాను. పాఠ్య పుస్తకాలు మరియు నిఘంటువు ఆధారంగా ఆ వ్యాస చర్చా పేజీలో చర్చించకుండా ఆ పేజీని తరలించి నందుకు సభ్యులు క్షమించాలి. ఇకపై యిటువంటి విషయాలు చర్చా పేజీలో చర్చించిన మీదట నిర్ణయం తీసుకొంటానని తెలియజేసుకుంటున్నాను. ఈ చర్చ మన మధ్య వైరుధ్యాలకు కారణం కారాదని నేను కోరుకుంటున్నాను. --K.Venkataramana (talk) 12:08, 7 నవంబర్ 2013 (UTC)

Return to the user page of "K.Venkataramana/పాత చర్చ 3".