Rajachandra~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు - చర్చ 15:34, 31 ఆగష్టు 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి

వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వెబ్ ఛాట్

మార్చు

ప్రతి శనివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 నుండి 9 వరకు జరిగే వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్ లో పాల్గొనండి.--అర్జున 11:50, 5 జనవరి 2012 (UTC)Reply

పరిచయం

మార్చు

మీ వాడుకరి పేజీ లోని సమాచారాన్ని తొలగించారు. మీ గురించిన పరిచయం చేర్చండి. బాగుంటుంది.Rajasekhar1961 12:53, 5 జనవరి 2012 (UTC)Reply

ఓటింగ్

మార్చు

Rajachandra గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున --Sridhar1000 08:00, 13 జనవరి 2012 (UTC)Reply

మీరు మద్దతిచ్చినందులకు ధన్యవాదాలు. --అర్జున 04:57, 23 జనవరి 2012 (UTC)Reply

వ్యాసాలు

మార్చు

మీ బ్లాగ్ స్పాట్ బాగుంది. దానిలొని కొంత సమాచారాన్ని కొన్ని బొమ్మలను వికీపీడియాలో చేర్చమని ప్రార్ధిస్తున్నాను. రామేశ్వరం, అరుణాచలం వ్యాసాలు బాగున్నాయి. ధన్యవాదాలు.Rajasekhar1961 07:04, 10 ఫిబ్రవరి 2012 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

మీకు నా బ్లాగ్ స్పాట్ నచ్చినందుకు నా ధన్యవాదాములండి. - రాజాచంద్ర

మీ బ్లాగు లింకులు

మార్చు

మీ బ్లాగు లింకులు మీరే పెట్టుకోవడం ప్రచారం క్రిందకు వస్తుంది. అరుణాచలం గురించి తెలుసుకుందామనుకునేవారు. గూగుల్ ద్వారా మీ బ్లాగుకి ఎటూచేరతారు. అందుకని తొలగించడమైనది. దయచేసి మరల చేర్చకండి. --అర్జున (చర్చ) 04:41, 6 ఏప్రిల్ 2012 (UTC)Reply

25 మార్పుల స్థాయి

మార్చు

మీరు ఫిభ్రవరి 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:39, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

100 మార్పుల స్థాయి

మార్చు

మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.---అర్జున (చర్చ) 05:07, 15 ఆగష్టు 2012 (UTC)

ఈవాబో నిర్వహణ సూచనలు

మార్చు

ఈవాబో నిర్వహణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందులకు అభివందనలు. బొమ్మల చర్చాపేజీలలో ఈవాబో మూస చేర్చండి. బొమ్మ వివరము (caption) రాసేటప్పుడు దానివివరాలున్న వ్యాసానికి ఒకే ఒక హైపర్ లింకు వుంచండి. --అర్జున (చర్చ) 06:30, 6 మార్చి 2013 (UTC)Reply

సవసభ్య సమావేశం

మార్చు

రాజా చంద్ర గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:18, 13 మార్చి 2013 (UTC)Reply

ఫోటోలు చేర్చేటపుడు మెళకువలు

మార్చు

రాజచంద్ర గారు, మీరు చేర్చే ఫోటోలలో కొన్ని మీ సొంత కెమెరా నుండి తీసినవి కాక, ఏదో పత్రికలోనో లేదా ఆన్‍లైనులో నుండో తీసినవి కూడా ఉంటున్నాయి. దయచేసి మీ సొంత కెమెరాతో తీసినవే వికీపీడియాకి అప్లోడ్ చేయమని మనవి. మీరొకవేళ వికీపీడియా మహోత్సవం కు వస్తే. నేరుగా ముఖాముఖీ మాట్లాడుకుందాం, ఈ విషయమై. రహ్మానుద్దీన్ (చర్చ) 08:35, 25 మార్చి 2013 (UTC)Reply

ఈ వారం బొమ్మ నిర్వహణ సూచనలు

మార్చు

ఈవారం బొమ్మ నిర్వహిస్తున్నందులకు ధన్యవాదాలు. దీనిమెరుగుకు కొన్ని సూచనలు. ఈవారం బొమ్మ వైవిధ్యంగా వుండేటట్లు చూడండి. అంటే బొమ్మల చేర్చినవారు మరియు బొమ్మ విషయంలో. అలాగే వారం నిర్ణయం అయినతరువాత బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ}} మూసతో సంవత్సరం=xxxx|వారం=yyచేర్చటం మరవవద్దు.--అర్జున (చర్చ) 03:24, 7 మే 2013 (UTC)Reply

ఈ వారం బొమ్మ నిర్వహణ గురించి

మార్చు

ఈ వారం బొమ్మ నిర్వహణలో కొన్ని దోషాలు కనబడుతున్నాయు. సభ్యులు చేర్చిన బొమ్మలు నిర్వహణనియమాలకు అనుగుణంగా వుండటానికి తనిఖీ చేసి, సహకారం అందించడం అవసరం. --అర్జున (చర్చ) 05:35, 23 అక్టోబర్ 2013 (UTC)

Dear uploader:

The media file you uploaded as File:Virava highschool.jpg appears to be missing information as to its authorship (and or source), or if you did provide such information, it is confusing for others trying to make use of the image.

It would be appreciated if you would consider updating the file description page, to make the authorship of the media clearer.

Although some images may not need author information in obvious cases, (such where an applicable source is provided), authorship information aids users of the image, and helps ensure that appropriate credit is given (a requirement of some licenses).

  • If you created this media yourself, please consider explicitly including your user name, for which: {{subst:usernameexpand|Rajachandra~tewiki}} will produce an appropriate expansion,
    or use the {{own}} template.
  • If this is an old image, for which the authorship is unknown or impossible to determine, please indicate this on the file description page.
If you have any questions please see Help:File page. Thank you. అర్జున (చర్చ) 12:34, 8 నవంబర్ 2013 (UTC)

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస

మార్చు

రాజాచంద్ర అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 17:56, 8 ఫిబ్రవరి 2014 (UTC)Reply

 இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము

మార్చు
 

నమస్కారం Rajachandra~tewiki గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:47, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గంReply

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం

మార్చు

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా గ్రామాలు, ఆధ్యాత్మికాంశాల వివరాల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:50, 26 జూలై 2014 (UTC)Reply

మీ ఖాతా పేరు మారబోతోంది

మార్చు

08:35, 20 మార్చి 2015 (UTC)

12:05, 19 ఏప్రిల్ 2015 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@Rajachandra~tewiki గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన 24 బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది. గతంలో user:MGA73 గారు ఈ విషయమై మీకు సందేశం పెట్టారు. వారు నన్ను ఈ విషయమై పనిచేయమని కోరారు. వీటి జాబితా క్రింద ఇస్తున్నాను

Rajachandra~tewiki 20130506 File:Kannagi.JPG
Rajachandra~tewiki 20130208 File:Pravachana-chakravarti.jpg
Rajachandra~tewiki 20130208 File:Pravachana_chakravarti_Chaganti+160.jpg
Rajachandra~tewiki 20130208 File:Pravachana-chakravarti-birudu.jpg
Rajachandra~tewiki 20130206 File:Gajal_srinivas.jpg
Rajachandra~tewiki 20130206 File:Chaganti_koteswarao.jpg
Rajachandra~tewiki 20121213 File:Pithapuram_.jpg
Rajachandra~tewiki 20121213 File:Gayasura.jpg
Rajachandra~tewiki 20121213 File:Arati_datta.jpg
Rajachandra~tewiki 20121213 File:Pithapuram_photo.jpg
Rajachandra~tewiki 20121213 File:Pithapuram_temple.jpg
Rajachandra~tewiki 20121213 File:Pithapuram_shiva.jpg
Rajachandra~tewiki 20120825 File:IMG0331A.jpg
Rajachandra~tewiki 20120714 File:Prasadam_stal_in_tiruttani.jpg
Rajachandra~tewiki 20120714 File:Saravana_pogai.jpg
Rajachandra~tewiki 20120714 File:Tiruttani_kavida.jpg
Rajachandra~tewiki 20120714 File:Tiruttani_temple_daggara8.jpg
Rajachandra~tewiki 20120509 File:IMG0116A.jpg
Rajachandra~tewiki 20120329 File:Nadividi_ramalayam.JPG
Rajachandra~tewiki 20120329 File:Saibaba.JPG
Rajachandra~tewiki 20120327 File:Ramanathaswamy_Mandir.JPG
Rajachandra~tewiki 20120327 File:Angi_tirdaml.JPG
Rajachandra~tewiki 20120327 File:Sri_ekanandharanad.JPG
Rajachandra~tewiki 20120327 File:Rameshwaram_in_tamilnadu_india.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:08, 30 నవంబరు 2021 (UTC)Reply


@Rajachandra~tewiki గారు, పై వాటిలో మీ స్వంత బొమ్మలకు తగిన లైసెన్స్ వివరాలు ఒక వారంలోగా అనగా 17 డిసెంబర్ 2021 లోగా చేర్చండి. లైసెన్స్ లేని బొమ్మలు తొలగించబడతాయి. గమనించండి. -- అర్జున (చర్చ) 05:34, 10 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

మార్చు

@Rajachandra~tewiki గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)Reply