తెలుగు సినిమా నటీమణులు

అక్షర క్రమంలో తెలుగు సినిమా నటీమణులు

- - - - - - - - - - - - - అం - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - క్ష


డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క్రింది జాబితాలో వారి పేర్లు పొందుపరచబడ్డాయి. వీరిలో కొందరు దశాబ్దాలుగా చిత్రరంగంలో రాణిస్తూ వందల కొద్దీ సినిమాలలో నటించినవారు, మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగయినవారు. ఎవరెన్ని చిత్రాలలో నటించారనే విషయంతో సంబంధం లేకుండా కనీసం ఒక చిత్రంలోనయినా ప్రాధాన్యతగల పాత్రలో నటించిన నటీమణుల పేర్లను ఇక్కడ చూడవచ్చు.

ప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణులు

ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన నటీమణుల పేర్లను ఈ క్రింది సూచనలకనుగుణంగా ఇక్కడ పొందుపరచ వచ్చు

  • పేర్లన్నీ తెలుగు వర్ణమాల ప్రకారం అక్షర క్రమంలో రాయబడ్డాయి. దయచేసి మీరు రాయదలుచుకున్న పేరును సంబంధిత అక్షరం క్రింద మాత్రమే రాయండి.
  • ఇది తెలుగు సినిమాలలో నటించిన నటీమణుల పేర్ల జాబితా మాత్రమే. దయచేసి ఇతర భాషలలో మాత్రమే నటించిన ప్రసిద్ధ నటీమణుల పేర్లను ఇక్కడ రాయవద్దు. ఉదాహరణకు, రాణీ ముఖర్జీ లేదా మాధురీ దీక్షిత్. వీరు తెలుగు సినిమాలలో ఎప్పుడూ నటించలేదు. కనుక వీరి పేర్లు ఇక్కడ రాయవద్దు.
  • కొందరు నటీమణులు వారి ఇంటి పేరు, లేదా వారు నటించిన మొదటి సినిమా పేరుతో సహా ప్రసిద్ధులు. అటువంటి వారి మొదటి పేరు ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో ఆ అక్షర క్రమంలో వస్తారని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, షావుకారు జానకి పేరు అక్షరం క్రింద, బి.సరోజాదేవి పేరు అక్షరం క్రింద వస్తాయి.
  • ఒక నటీమణి పేరు రాయబోయే ముందు ఆ పేరు అప్పటికే ఉందేమో సరిచూసుకోండి. అలా సరిచూసుకునేటప్పుడు మీరు సరయిన అక్షరం క్రింద చూస్తున్నారో లేదో గమనించండి. పై ఉదాహరణను గుర్తుంచుకోండి.
  • ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు నటీమణులు ఉన్నప్పుడు వారికి సంబంధించిన ప్రముఖ చిత్రాన్నో, మరో విశేషాన్నో పేరు పక్కన ప్రస్తావించండి.
  • చివరగా, ఇది కేవలం కథానాయికలకు ఉద్దేశించిన పట్టిక కాదు. సహాయ నటి, బాల నటి, హాస్య నటి, నాట్యతార, ఇలా పలు విధాల పాత్రలలో కనిపించిన వారి పేర్లు కూడా ఇక్కడ పొందుపరచ వచ్చు.
వెండితెర సందడి
తెలుగు సినిమా
• తెలుగు సినిమా వసూళ్లు
• చరిత్ర
• వ్యక్తులు
• సంభాషణలు
• బిరుదులు
• రికార్డులు
• సినిమా
• భారతీయ సినిమా
ప్రాజెక్టు పేజి

ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన తెలుగు నటీమణుల పేర్లను ఈ క్రింది అక్షర క్రమంలో పొందుపరచ వచ్చు

మూలాలు

మార్చు
  1. "ఆమనికి ఈ హీరోయిన్‌ ఏమవుతుందో తెలుసా? | Sound Party Movie Release on 24th November - Sakshi". web.archive.org. 2023-11-20. Archived from the original on 2023-11-20. Retrieved 2023-11-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు