రంగస్థల రచయితల జాబితా

తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది రంగస్థల రచయితలు నాటకాలను రాశారు. వారిలో కొంతమంది వివరాలు.

  1. ఆకురాతి భాస్కర్ చంద్ర:-[1]
  2. ఆత్రేయ:- ప్రవర్తన, ఎన్.జి.వో, కప్పలు, ఎవరు దొంగ,[2] మాయ, ఈనాడు, విశ్వశాంతి, సామ్రాట్ అశోక, గౌతమ బుద్ధ, భయం.
  3. అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి:- ప్రాణి ప్రధానం, బిల్హణీయం, పులకేశి, సత్యనిష్ఠ, కుముద్వతీ పరిణయం, వైజయింతీ విలాసం, ఇయం సీతా మమ సుతా, అవంతీ సుందరీ పరిణయం.
  4. అత్తలూరి విజయలక్ష్మి:- ఉత్తరం, స్పర్శ, అంతర్మథనం, మ్యాచ్ ఫిక్సింగ్, రంగస్థలం, మేమూ మనుషులమే, హైటెక్ కాపురం, మిస్సమ్మ,అనగనగా ఓ రాజకుమారి.
  5. ఆండ్ర శేషగిరిరావు:- భక్త నందనార్, దుర్గావతి లేదా గడామండల వినాశము, చిత్తూరు ముట్టడి, సాయిబాబా, త్యాగరాజు, భారతిపుత్రి, వదిన
  6. ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి:- పెద్దబాలశిక్ష (1980), మందిరాజ్యం (1987), సత్యకామేష్టి (1989)[3]
  7. ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు:- మంచుతెర, రాతిమనిషి, ఇది ఆత్మహత్య, బొమ్మా - బొరుసు, సిద్ధార్థ, మిష్టర్ మేజర్, వందనోటు, అతిథి దేవుళ్లొస్తున్నారు.
  8. ఊటుకూరు సత్యనారాయణరావు:- పాషాణి (1937), ఛత్రపతి శివాజీ (1940), వీరాభిమన్యు (1940), వసంతసేన (1941), అనార్కలి (1941), ద్రౌపది (1943), ఫిరదౌసి (1955)[4]
  9. ఎం. వి. ఎస్. హరనాథ రావు:- జగన్నాథ రథచక్రాలు, కన్యా వరశుల్కం, ప్రజాకవి వేమన[5]
  10. ఎం.ఎస్. చౌదరి:- ఐదుగురిలో ఆరవవాడు, కొమరం భీం, ఓ..లచ్చిగుమ్మాడి, షాడోలెస్ మాన్, పిపీలికం, ఓహోం ఓహోం బిం, అమ్మకింక సెలవా.[6]
  11. కందుకూరి వీరేశలింగం పంతులు:- వ్యవహార ధర్మబోధిని, చమత్కార రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం,[7] మాళవికాగ్ని మిత్రము
  12. కణ్వశ్రీ:- అజాతశతృ (1948), ఆనాడు (1948), ఇదా ప్రపంచం (1950), బాలనాగమ్మ (1950), మాయాబజారు (1950), లవ్ ఈజ్ బ్లైండ్ (1970).[8]
  13. కప్పగంతుల మల్లికార్జునరావు:- ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం, ఉద్ధారకులు, పరిష్కృతి, సప్తపది, దూరపు కొండలు, తపస్విని, కాంతికిరణం, నీలినీడలు, కాంతిపథం.
  14. కాళ్ళకూరి నారాయణరావు:- పద్మవ్యూహం, వరవిక్రయం, చింతామణి, మధుసేవ.[9]
  15. కె. ఎల్. నరసింహారావు:-ఆదర్శ లోకాలు (1948), గెలుపునీదే (1952), గుడిగంటలు, అడుగుజాడలు (1956), క్రీనీడలు (1956), కొత్తగుడి (1957)[10]
  16. కె.చిరంజీవి:- నీలిదీపాలు, సోనార్‌ బంగ్లా, ఇక్కడ పెళ్ళి చేయబడును, ప్రేమపక్షులు, దేవుడెరుగని నిజం, శ్రీకృష్ణ శిరోభారం, వంశాంకురం.[11]
  17. కొండముది గోపాలరాయశర్మ:- ఎదురీత (1945), ఇదీలోకం[12] (1946), న్యాయం (1947), ఏకదేశం (1947), గౌతమబుద్ధ (1949).[13]
  18. కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి:- గయోపాఖ్యానం, సిరియాళ చరిత్ర, శశిరేఖా పరిణయం, శ్రీరామ జననం, కీచక వధ, ద్రౌపది వస్త్రాపహరణం (1882).[14]
  19. కొంపెల్ల జనార్ధనరావు:- తాన్ సేన్, తెలుగు.[15]
  20. కొడాలి గోపాలరావు:- పేదరైతు (1952), దొంగవీరడు (1958), లంకెల బిందెలు (1959), చైర్మన్, నిరుద్యోగి, అగ్ని పరీక్ష, త్యాగమూర్తి.[16]
  21. కొప్పరపు సుబ్బారావు:- తారాశశాంకం, రోషనార, చేసిన పాపం,[17] వసంతసేన, ఇనుపతెరలు.
  22. కొర్రపాటి గంగాధరరావు:- రధచక్రాలు, పెండింగ్ ఫైల్, ఈ రోడ్డు ఎక్కడికి?, తెరలో తెర.[18]
  23. కోట్ల హనుమంతరావు:- కాశ్మీర్ టూ కన్యాకుమారి, తిర్గమనం, తమసోమా జ్యోతిర్గమయ, ఆశకిరణం, రెక్కల భూతం.[19]
  24. కోరాడ రామచంద్రశాస్త్రి:- మంజరీ మధుకరీయం, ఉన్మత్త రాఘవము, వేణీ సంహారము, ముద్రారాక్షసము, ఉత్తరరామచరితము.[20]
  25. కోలాచలం శ్రీనివాసరావు:- సునందినీపరిణయము, మదాలసాపరిణయము, శ్రీరామజననము, పాదుకాపట్టాభిషేకము, లంకాదహనము, ద్రౌపదీవస్త్రాపహరణము.
  26. కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి:- జ్ఞానకృష్ణలీల (1905), శ్రీకృష్ణలీల (1914), విభీషణ పట్టాభిషేక నాటకము (1918), మేవాడు శౌర్యాగ్ని (1927), ప్రతాప చరిత్ర (1927).[21]
  27. ఖాజా పాషా:- శాపగ్రస్తులు, కృష్ణ సాగరి, గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్, చింత బరిగె స్కీం.[22]
  28. గట్టుపల్లి బాలకృష్ణమూర్తి:- స్పందన, ఆనందం, హరిత, సంకల్పం, విజన్ 2047, లబ్ డబ్, మంచోడు, తలుపు చప్పుడు, తెర తీయరా! నీలోనే
  29. గండవరం సుబ్బరామిరెడ్డి:- మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార.[23]
  30. గంధం నాగరాజు:- వలస, రంగులరాట్నం, శేషార్థం, నోట్ దిస్ పాయింట్, మిధ్యాబింబం, అనంతం.[24]
  31. గణేష్ పాత్రో:- తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి.[25]
  32. గబ్బిట వెంకటరావు:- హనుమద్రామ సంగ్రామం, అల్లూరి సీతారామ రాజు, మనోహర, వరూధిని.
  33. గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి:- ఓట్లవేట, టోకరా, ప్రేయసి, వన్‌టూత్రీ, మరో జవహర్
  34. గురజాడ అప్పారావు:- కన్యాశుల్కము.[26]
  35. గోమఠం శ్రీనివాసాచార్యులు:- హరిశ్చంద్ర, ది మైర్టీర్ టూ ట్రూత్, కమలాపహరణము,అసంపూర్ణ నాటకం.[27]
  36. చందాల కేశవదాసు:- కనకతార (1926), బలి బంధనం (1935).[28]
  37. సోల్జర్ షఫీ:- వందే మాతరం, ఫ్రీడం ఫైటర్ (నీరా ఆర్య), చాంద్ సూరజ్, సంజీవని, జమీలాభాయి (నాటకీకరణ),

చేయాలి

మార్చు
  1. చక్రావధానుల మాణిక్యశర్మ:- భూలోకరంభ చంద్రకాంత (1911), సంగీత సారంగధర (1914), చిత్రనళీయం (1921), పద్మవ్యూహం (1926), లవకుశ (1937)[29]
  2. చింతపెంట సత్యనారాయణరావు (సి.ఎస్.రావు):- ఊరుమ్మడి బతుకులు, ప్రాణం ఖరీదు.
  3. చిలకమర్తి లక్ష్మీనరసింహం:- కీచక వధ, ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం.
  4. చిలకమర్తి సత్యనారాయణ:- క్రీనీడ (1964), కళాప్రపూర్ణ, నటనాశిల్పం, రంగస్థల శిల్పం.[30]
  5. చిల్లర భావనారాయణరావు:- ఉమర్ ఖయ్యామ్,[31] గుడిగంటలు, మట్టే బంగారం, పదవులు-పెదవులు, శకుంతల, యోగి వేమన, అగ్నిగుండెలు.
  6. శ్రీరాముల సత్యనారాయణ:- ఈ తరం మారాలి, పామరులు, శివమెత్తిన సత్యం, మనిషి, అగ్ని పరీక్ష, మలిసంధ్య[32][33]
  7. హరిశ్చంద్ర రాయల: 'ఊరికొక్కరు' (బాలల నాటిక)[34][35]
  8. ఎస్.కె. మిశ్రో:- ప్రేమజీవులు, ద్రౌపది, పితృదేవోభవ, ఆలోచించండి
  9. కందిమళ్ళ సాంబశివరావు:- ముద్రారాక్షసం, నల్లసముద్రం, చైతన్యరథం, ఖడ్గసృష్టి, న‌ల్లజ‌ర్ల‌రోడ్డు,[36] ఆకుపచ్చసూరీడు[37]
  10. చుక్కభట్ల సత్యనారాయణమూర్తి:-
  11. చెలమచెర్ల రంగాచార్యులు:-
  12. జాగాబత్తిన నవనాధరావు:-
  13. జిఎస్ఎన్ శాస్త్రి:-
  14. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి:-
  15. టంగుటూరి ఆదిశేషయ్య:-
  16. డి.వి. రమణమూర్తి:-
  17. డీన్‌ బద్రూ:-
  18. తడకమళ్ళ రామచంద్రరావు:-
  19. తనికెళ్ళ భరణి:-
  20. తల్లావఝుల శివశంకరశాస్త్రి:-
  21. తాండ్ర సుబ్రహ్మణ్యం:-
  22. తిరుపతి వేంకట కవులు:-:- పాండవ ఉద్యోగ విజయములు
  23. తిరువీర్:- # తిరువీర్: అమ్మ చెప్పిన కథ, నా వల్ల కాదు, దావత్, ఏ మాన్ విత్ ఏ లంప్, పుష్పలత నవ్వింది[38]
  24. తూము రామదాసు:-
  25. దామరాజు పుండరీకాక్షుడు:-
  26. దాసం గోపాలకృష్ణ:-
  27. దాసు శ్రీరాములు:-
  28. దుగ్గిరాల సోమేశ్వరరావు:-
  29. దేవగుప్తాపు భరద్వాజము:-
  30. ద్రోణంరాజు సీతారామారావు:-
  31. ద్విభాష్యం రాజేశ్వరరావు:-
  32. ధర్మవరం గోపాలాచార్యులు:-
  33. ధర్మవరం రామకృష్ణమాచార్యులు:-
  34. నండూరి బంగారయ్య:-
  35. నండూరి వెంకట సుబ్బారావు:-
  36. నల్లూరి వెంకటేశ్వర్లు:-
  37. నాగబాల సురేష్ కుమార్:-
  38. నాదెళ్ల పురుషోత్తమ కవి:-
  39. నార్ల చిరంజీవి:-
  40. పి.వి. రంగారామ్:-

చేయాలి

మార్చు
  1. నార్ల వెంకటేశ్వరరావు:-
  2. నెమలికంటి తారకరామారావు:-
  3. నోరి నరసింహశాస్త్రి:-
  4. పరవస్తు వెంకట రంగాచార్యులు:-
  5. పసువులేటి వేణు:-
  6. పాటిబండ్ల ఆనందరావు:-
  7. పాతూరి శ్రీరామశాస్త్రి:-
  8. పి.ఎస్.ఆర్. అప్పారావు:-
  9. పి.వి.రాజమన్నార్:-
  10. పురాణం సూరిశాస్త్రి:-
  11. పువ్వాడ శేషగిరిరావు:-
  12. పెద్ది రామారావు:-
  13. పొట్లపల్లి రామారావు:-
  14. ప్రసాదమూర్తి ముదనూరి:-
  15. బలిజేపల్లి లక్ష్మీకాంతం:- సత్య హరిశ్చంద్ర
  16. బి.ఎన్. సూరి:-
  17. బుక్కపట్నం రాఘవాచార్యులు:-
  18. బెల్లంకొండ రామదాసు:-
  19. బొల్లి లక్ష్మీనారాయణ:-
  20. బొల్లిముంత శివరామకృష్ణ:-
  21. బోయి భీమన్న:-
  22. భమిడిపాటి రాధాకృష్ణ:-
  23. భాగి నారాయణమూర్తి:-
  24. భోగరాజు నారాయణమూర్తి:-
  25. మన్నవ భాస్కరనాయుడు:-
  26. మల్లాది అచ్యుతరామశాస్త్రి:-
  27. మల్లాది వేంకట కృష్ణశర్మ:-
  28. ముత్తరాజు సుబ్బారావు:-
  29. మెట్ట పోలినాయుడు:-
  30. మొదలి నాగభూషణశర్మ:-
  31. రాళ్ళపల్లి (నటుడు):-
  32. రావినూతల శ్రీరామమూర్తి:-
  33. రావిశాస్త్రి:-
  34. రావుల పుల్లాచారి:-
  35. వట్టికోట ఆళ్వారుస్వామి:-
  36. వడ్డాది సుబ్బారాయుడు:-
  37. వనం వెంకట వర ప్రసాద రావు:-
  38. వావిలాల వాసుదేవశాస్త్రి:-
  39. వాసిరెడ్డి భాస్కరరావు:-
  40. విడియాల చంద్రశేఖరరావు:-
  41. విద్యాధ‌ర్ మునిప‌ల్లె:-
  42. వినుకొండ వల్లభరాయుడు:-
  43. విశ్వనాథ సత్యనారాయణ:-
  44. వేటూరి ప్రభాకరశాస్త్రి:-
  45. వేదము వేంకటరాయ శాస్త్రి:-
  46. వేదాంతకవి:-
  47. వేదుల సత్యనారాయణ శాస్త్రి:-
  48. శంకరమంచి పార్థసారధి:-
  49. శ్రీనివాస చక్రవర్తి:-
  50. శ్రీపాద కామేశ్వరరావు:-
  51. శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి:-
  52. సంజీవి ముదిలి:-
  53. సర్వారాయుడు శృంగారకవి:-
  54. సాయిమాధవ్‌ బుర్రా:-
  55. సెట్టి లక్ష్మీనరసింహం:- రుక్మిణీ కళ్యాణం (1905), కీచక వధ (1907), చిత్ర హరిశ్చంద్రీయం (1913), లుబ్ధాగ్రేసర చక్రవర్తి ప్రహసనం (1914), చిత్ర (1933)
  56. సోమరాజు రామానుజరావు:-
  57. సోమంచి యజ్ఞన్న శాస్త్రి:- రిహార్సల్స్, న్యాయం, కళ్యాణి, మహానుభావులు, విశ్వం పెళ్ళి, పెద్దమనుషులు.[39]
  58. పడగాల శ్యాంసుందర్

మూలాలు

మార్చు
  1. "Akurati Bhaskar Chandra a Telugu author". Archived from the original on 9 జూన్ 2019. Retrieved 20 January 2020.
  2. వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "ఎవరు దొంగ". www.web.archive.org. Retrieved 20 January 2020.
  3. ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.623.
  4. ఊటుకూరు సత్యనారాయణరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.624.
  5. "హరనాథరావు కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 October 2017. Retrieved 20 January 2020.
  6. Deccan Chronicle, Life Style (4 June 2019). "Factory of dreams". K Kalyan Krishna Kumar. Archived from the original on 2 July 2019. Retrieved 20 January 2020.
  7. వీరేశలింగం, కందుకూరి. అభిజ్ఞాన శాకుంతలం.
  8. చంద్రశేఖర, కణ్వశ్రీ (1948). అజాతశత్రు (1 ed.). నెల్లూరు: వి.వి.నాయుడు అండ్ సన్స్. Retrieved 20 January 2020.
  9. కాళ్ళకూరి నారాయణరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.386.
  10. నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాట‌కం బ‌తికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 నవంబరు 2018. Retrieved 20 January 2020.
  11. ఆంధ్రజ్యోతి, రాష్ట్రీయం (23 September 2014). "రేడియో చిరంజీవి అస్తమయం". www.andhrajyothy.com. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.
  12. సమాజ దర్పణం ఎదురీత, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 3 జూలై 2017, పుట.14
  13. కొండముది గోపాలరాయశర్మ, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 424.
  14. కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 663.
  15. 20 వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  16. కొడాలి గోపాలరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500-1.
  17. చరిత్ర సృష్టించిన చేసిన పాపం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 4 సెప్టెంబరు 2017, పుట.14
  18. గంగాధరరావు, కొర్రపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130-1.
  19. ఆంధ్రప్రభ, మెయిన్ ఫీచర్ (30 January 2018). "క్రికెటర్ నుండి యాక్టర్‌గా." డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట. Archived from the original on 31 January 2018. Retrieved 20 January 2020.
  20. కోరాడ రామచంద్రశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీలు: 42-3.
  21. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.663.
  22. వి6 వెలుగు, దర్వాజ (ఆదివారం సంచిక) (1 December 2019). "తెలంగాణ భాషకు డాక్టర్‌ ఈ పాషా (director khaja pasha in telangana language)". V6 Velugu. నాగవర్థన్ రాయల. Archived from the original on 2 డిసెంబరు 2019. Retrieved 20 January 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  23. నవతెలంగాణ, కల్చరల్‌ (9 August 2016). "నాటకమే జీవనం". www.navatelangana.com. Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 20 January 2020.
  24. తెలుగు వన్ ఇండియా. "గమ్యం సినిమా రచయిత గంధం నాగరాజు కన్నుమూత". telugu.oneindia.com. Retrieved 20 January 2020.[permanent dead link]
  25. ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు (6 January 2015). "ప్రముఖ సినీ రచయిత గణేష్‌ పాత్రో కన్నుమూత". Archived from the original on 24 April 2019. Retrieved 20 January 2020.
  26. కె, బాబూరావు (1990). అడుగుజాడ-గురజాడ (1 ed.). p. 11. Retrieved 20 January 2020.
  27. గోమరం శ్రీనివాసాచార్యులు, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 277-278.
  28. చందాల కేశవదాసు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 270.
  29. చక్రావధానుల మాణిక్యశర్మ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.457.
  30. చిలకమర్తి సత్యనారాయణ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.390.
  31. చిల్లర భావనారాయణరావు (1957). ఉమర్‌ఖయ్యాం. విజయవాడ: దేశికవితామండలి. Retrieved 20 January 2020.
  32. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (9 April 2020). "నాటక నారాయణుడు". ntnews. మాడిశెట్టి గోపాల్. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
  33. ఈనాడు, కరీంనగర్ (10 April 2020). "నాటకరంగానికి జీవం పోసిన సత్యనారాయణ". www.eenadu.net. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
  34. ప్రజాశక్తి, రాజమండ్రి రూరల్‌. "న‌ట‌ధురీణులు బాల ప్ర‌వీణులు". Retrieved 21 April 2020.[permanent dead link]
  35. కళార్చన. "జాతీయ నాటకోత్సవాలలో ఎంపికైన రంగస్థల కళారూపాలు". kalarchana.in. Archived from the original on 22 ఆగస్టు 2017. Retrieved 21 April 2020.
  36. గుంటూరు కళాపరిషత్ బ్లాగు. "గుంటూరు క‌ళాప‌రిష‌త్ 21వ వార్షిక నాట‌కోత్స‌వాలు". www.gunturkalaparishat.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
  37. Chilakaluripet blog. "3rd day competitions in C.R.Club auditorium". www.chilakaluripet1.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
  38. LIFESTYLE, BOOKS AND ART, Deccan Chronicle (24 March 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 22 April 2020.
  39. సోమంచి యజ్ఞన్న శాస్త్రి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 471.