వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - గణితం

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు మార్చు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
అవకలన జ్యామితి [1] డా.కె.కేశవరావు గణితం సదిశలు , త్రిపరిమాణ జ్యామితి అంతరాళంలోని వక్రాలు మొదలు గణిత శాస్త్ర విషయాలతో 7 అధ్యాయాతో కూడుకుని ఉన్న గణిత పుస్తకం. ఇది తెలుగు అకాడమీ వారి ప్రచురణ. 2020120004415 1997
అవకలన జ్యామితి [2] డా.కె.కేశవరావు గణితం సదిశలు , త్రిపరిమాణ జ్యామితి అంతరాళంలోని వక్రాలు మొదలు గణిత శాస్త్ర విషయాలతో 7 అధ్యాయాతో కూడుకుని ఉన్న గణిత పుస్తకం. ఇది తెలుగు అకాడమీ వారి ప్రచురణ. 2020120007040 1997
క్షేత్ర గణితము-కథాగణితం-ఛాయాగణితం [3] Oriental Research Institute, Tirupati గణితం క్షేత్రగణితం, కథా గణితం మరియు ఛాయా గణితం లోని వివిధ సూత్రాలను, నిర్వచనాలను సిద్ధాంతాలను కందము, సీసము వంటి పద్యములలో విశేషంగా వివరింపబడిన గణిత పుస్తకం. 5010010090975 1920

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు