పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్‌కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
ఖగోళశాస్త్రం వినోదం-విజ్ఞానం [1] |
వి.కొమరొవ్ |
ఖగోళ శాస్త్రం |
|
2990100061621 |
1989
|
ఖనసుల్ అన్ బియా మొఖ్తసర్ [2] |
హుస్సేన్ హంనిఫి |
సాహిత్యం |
|
2020010012101 |
1957
|
ఖనిజాన్వేషణ పద్ధతులు [3] |
సి.బొర్రేశ్వరరావు |
సాహిత్యం |
|
2020120034796 |
1984
|
ఖడ్గ తిక్కన [4] |
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి |
|
|
2020120034792 |
వివరాలు లేవు
|
ఖడ్గలక్షణ శిరోమణి [5] |
రచన. నవనప్ప, సంపాదకత్వం. నిడదవోలు వెంకటరావు |
ఖడ్గ శాస్త్రము |
ఖడ్గాల రకాలు, వాటి తయారీ విధానం, ప్రత్యేకమైన ఉపయోగాలు వంటి ఎన్నో విశేషాలతో రాసిన చంపూ గ్రంథమిది. రచయిత పుదుక్కోటైకు చెందిన విశ్వబ్రాహ్మణ కులస్తుడు, కత్తుల తయారీలో నిపుణుడు ఐన నవనప్ప. పూర్వ సమాజంలో వివిధ కులస్తులు తమ తమ ప్రత్యేక వృత్తినైపుణ్యాల గురించి విపులంగా రచించిన వృత్తి విద్యా గ్రంథాల్లో ఇది ఒకటి. ఇప్పటికి సామూహిక చేతన నుంచి జారిపోయిన ఎన్నో రకాల కత్తుల పేర్లు, వాటి వివరాలు ఇందులో అందిస్తారు. నిఘంటు నిర్మాణానికి ఆయా ఖడ్గాల పేర్లు, వివరాలు ఎంతగానో ఉపకరిస్తాయి.1950(రచనా కాలం కాదు. క్రిటికల్ ఎడిషన్ ప్రచురించిన కాలం మాత్రమే) |
2030020025457 |
1950
|
ఖలీల్ జిబ్రాన్ ప్రవక్త [6] |
చిక్కాల కృష్ణారావు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034793 |
1994
|
ఖాకీ బతుకులు [7] |
స్పార్టకస్ |
నవల |
|
2990100061625 |
1998
|
ఖాదీ [8] |
వివరాలు లేవు |
వ్యాస సంపుటి |
|
2990100068566 |
1949
|
ఖాదీ అర్థశాస్త్రం [9] |
రచన: మహాత్మా గాంధీ; అనువాదం: కొడాలి ఆంజనేయులు |
అర్థశాస్త్రం |
ఖద్దరు భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. స్వదేశీ వస్తువులే ఉపయోగించమని, అందులో ముఖ్యమైన భాగంగా ఖద్దరునే మిల్లుబట్టలకు ప్రత్యామ్నాయంగా ధరించమని గాంధీ ఇచ్చిన పిలుపు కోట్లాది మంది భారతీయులను మౌలికంగా కదిలించింది. వారు ఖాదీ ధరించడమే కాక స్వయంగా నూలు వడికేవారు. ఈ ప్రయత్నంతో ఆయన భారతదేశంలో జరుగుతున్న మిల్లు దుస్తుల దోపిడీ, తద్వారా బ్రిటీష్ ప్రభుత్వానికి ఆదాయాలకు అడ్డుకట్ట వేశారు. పైగా ఖద్దరు కట్టుకోవడం ద్వారా భారతీయ జాతీయోద్యమానికి తేలికగా మద్దతునివ్వవచ్చన్న భావన వ్యాపింపజేశారు. ఆ ఖాదీ ఆర్థికంగా ఎటువంటీ మార్పులు తీసుకువస్తుందన్న విషయం ఇందులో ప్రస్తావించారు. |
2990100061620 |
1958
|
ఖాదీ తత్త్వము [10] |
కోట నాగభూషణం |
ఉపన్యాస సంపుటి |
|
5010010001127 |
1930
|
ఖాదీ సిద్ధాంతము [11] |
కాశీనాధుని పూర్ణమల్లికార్జనుడు |
సాహిత్యం |
|
2020010005816 |
1947
|
ఖుర్ ఆన్ షరీఫ్-మొదటి సంపుటి [12] |
మొహమ్మద్ ఖాసిం ఖాన్ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000709 |
1943
|
ఖుర్ ఆన్ షరీఫ్-రెండవ సంపుటి [13] |
మొహమ్మద్ ఖాసిం ఖాన్ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034797 |
1943
|
ఖూనీ(పుస్తకం) [14] |
కవిరాజు |
నాటకం |
|
2020050015966 |
1935
|
ఖైదీ(పుస్తకం) [15] |
పడాల రామారావు |
నవల |
|
2020050092729 |
1952
|
ఖండకావ్యం [16] |
అన్నాపంతుల చిరంజీవిశాస్త్రి |
సాహిత్యం |
|
2020050005750 |
1929
|
ఖండకావ్యము-మొదటిభాగం [17] |
గుర్రం జాషువా |
సాహిత్యం |
|
5010010032831 |
1946
|
ఖండకావ్యములు-నాల్గవ సంపుటి [18] |
తుమ్మల సీతారామమూర్తి |
సాహితీ సర్వస్వం |
|
2990100061622 |
2001
|
ఖండకావ్యములు [19] |
ఉమర్ ఆలీషా |
సాహిత్యం |
|
2020120000707 |
1905
|
ఖండకావ్య ద్వయము [20] |
వాసిష్ఠ గణపతిముని, అనువాదం:గుంటూరు లక్ష్మీకాంతం |
ఖండకావ్య సంపుటి |
|
2020010005648 |
1959
|