వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఝ

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

మార్చు
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఝుంఝామారుతము [1] సత్యవాది అను విమర్శకుడు విమర్శ/సమాధానము భూస్కాలడ్డు యొక్క విమర్శనము. ఇందు ఆక్షేపణ, ప్రతియాక్షేపణలున్నవి. 2020050018531 1919
ఝండా ఊంఛా రహే హమారా [2] ఎ.పండరీనాధ్ చరిత్ర 2020120020296 1980
ఝాన్సీ రాణి [3] ప్రత్తిగొడువు రాఘవరాజు నాటకం 2020050015888 1948
ఝాన్సీ లక్ష్మీబాయి [4] మూలం.బృందావన్ లాల్ వర్మ, అనువాదం.సరస్వతీ శర్మ జీవిత చరిత్ర ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన వీరుల్లో ముఖ్యురాలిగా అమె నిలిచారు. ఆమె జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. 99999990175619 1971
ఝాన్సీ లక్ష్మీబాయి [5] విశ్వనాథ సత్యనారాయనణ పద్యకావ్యం ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన వీరుల్లో ముఖ్యురాలిగా అమె నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయిపై విశ్వనాథ సత్యనారాయణ పద్యకావ్యం ఇది. 2020010005446 1958
ఝాన్సీ లక్ష్మీబాయి [6] ముదిగొండ జగ్గన్నశాస్త్రి జీవిత చరిత్ర ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన వీరుల్లో ముఖ్యురాలిగా అమె నిలిచారు. 2020120000531 1936