వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)

(వికీపీడియా:VPP నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:VPP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

కొత్త విధానం/మార్గదర్శకత్వంపై సముదాయపు అభిప్రాయం కోసం ప్రతిపాదనలపై చర్చల కోసం ఈ పేజీని వాడాలి. కొత్త విధానాన్ని ప్రతిపాదించేందుకు, ఈ పేజీకి ఒక ఉపపేజీని సృష్టించి అక్కడ ప్రతిపాదించాలి. చర్చ జరిగిన తరువాత నిర్ణయం వెలువడ్డాక, ఆ నిర్ణయా న్ననుసరించి విధానం పేజీని తయారుచేసుకోవచ్చు, లేదా ఉన్న విధానాన్ని సవరించుకోవచ్చు.

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనలుసవరించు

ఫలవంతమైన ప్రతిపాదనలుసవరించు

ఫలించని లేక విరమించిన ప్రతిపాదనలుసవరించు

చర్చ జరగని ప్రతిపాదనలుసవరించు

సముదాయంలో కొద్దిమంది మైనారిటీ తప్పించి ఇతరులు చర్చించనందునో, ఆమోదం కాని విఫలం కానీ చేయడానికి తగినంత స్పందనలు లభించనందునో నిర్ణయించడానికి వీలులేక పక్కనపెట్టిన ప్రతిపాదనలు: